సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    రమాదేవి బాలబోయిన..మృదువిరి

    సంచికకు,ప్రచురణకర్తలకు హృదయపూర్వక నమస్కారములు 🙏
    నా అంతరంగాన్ని ఆవిష్కరించే అవకాశం కలిగించారు. ముఖ్యంగా డా.కె ఎల్వీ ప్రసాద్ సర్ కి మనసారా ధన్యవాదాలు,
    నాపై ఆత్మీయత చూపించే పెద్దలందరికీ,మిత్రులకు కృతజ్ఞతలు
    – మీ …రమాదేవి బాలబోయిన

  2. 2

    K.Raji Reddy

    డా కె.ఎల్వీ ప్రసాద్ గారడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో రచయిత్రి కవయిత్రి మదర్ టీచర్ అయిన శ్రీమతి రమాదేవి బాలబోయిన గారి సమాధానాలు చదువరులకు స్పూర్తిదాయకముగా ఉన్నాయి.
    వీరు చిన్నప్పుడే సాహిత్యం ఇష్టపడడానికి కారణం వీరి తండ్రి గారు పుస్తకాలను విరివిగా చదివేవారని అలా వీరి నాన్నగారి ప్రభావం తో చందమామ లాంటి పుస్తకాలు చదివేవారని చెప్పడములో వీరు సాహిత్యం వైపు ఎలా మొగ్గుచూపారనే విషయం తెలియడమేకాకుండా ఒక తండ్రి తన నడవడిక అలవాట్లతో తన పిల్లలను ఎలా ప్రభావితం చేయవచ్చో అర్థం చేసుకోవలసిన విషయం. నెలాఖరున జీతం తీసుకుని పిల్లలకు పుస్తకాలు కొనాలనే ధ్యాస ఎంత మంది తలిదండ్రులకుంటుంది. ఈ విధంగా మీరు అదృష్టవంతులు.
    బడిలో విరామ సమయం లో కూడా స్టాఫ్ రూం కు వెళ్ళకుండా విద్యార్థులతో గడపడమంటే మీలో ఉపాధ్యాయురాలుతో పాటు ఒక తల్లిని చూడవచ్చు. విధ్యార్థులను ప్రోత్సహిస్తూ సాహిత్యం వైపు మళ్ళించేప్రయత్నం చేయడమంటే వాళ్ళను మంచి మనషులను తయారు చేసే ప్రయత్నం చేయడమే.

    మీరు వృత్తి రీత్యా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పనిజేస్తూనే ప్రవృత్తి పరముగా సాహిత్య సేవజేస్తూ నవలలు కథలు కవితలు రాస్తూ మరింతగా రాణించాలని కోరుకుంటున్నాను మేడం.

    మీకు రకరకాలుగా సహాయపడినవారిని గుర్తుకుపెట్టుకొని కృతజ్ఞతలు చెప్పడమంటే మీ ఉన్నతమైన వ్యక్తిత్వం ఇట్టే తెలిసిపోతుంది మేడం.మొత్తం మీద సమాజానికి పనికొచ్చే మంచి విషయాలు సంఘటనలు మీ అంతరంగం లో ఆవిష్కరించారు. ధన్యవాదాలు .

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

      మీ విశ్లేషణాత్మక
      స్పందనకు
      ధన్యవాదాలు సర్.

  3. 3

    ఇరువింటి వెంకటేశ్వర శర్మ

    మనసున్న రచయిత్రి రమాదేవి బాలబోయిన.మాటల్లోనే కాదు చేతల్లోను ఆప్యాయతను కురిపించే సహృదయురాలు.ఈ విషయం ఆమెతో మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే తెలిసిపోతుంది.నిరంతరం ఇంకా ఇంకా నేర్చుకోవాలనే తపన ఆమెలో ప్రతిక్షణం కనిపిస్తుంది.ఆటంకాలను సైతం ఆత్మ స్థైర్యంతో దాటడం అలవాటు చేసుకుంది.తన మాటల్లో తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ….ప్రేరణ కలిగించిన వారందరినీ తలచుకోవడం ఆమె సహృదయతకు నిదర్శనం.ఒక మంచి రచయిత్రిని పరిచయం చేసిన డాక్టర్ గారికి,ఆత్మీయ రచయిత్రి రమాదేవి బాలబోయిన గారికి అభినందనలు. 🌹🙏🌹

  4. 4

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మంచి వివరాలు తెలుసుకోగలిగాము మేడమ్. ముఖ్యంగ మీ తండ్రిగారు ఇచ్చిన ప్రోత్సాహం లాంటి విషయాలు వివరించినందుకు మీకు ధన్యవాదములు. మంచి ప్రశ్నలతో సమాదానాలు రాబట్టిన డాక్టర్ గారికి ధన్యవాదములు.
    —సాగర్ రెడ్డి
    చెన్నై.

  5. 5

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    రమా
    నీ ఇంటర్వ్యూ చదివాను రా
    నీ అంతరంగ ఆవిష్కరణ…
    నీలో ఎన్నెన్ని భావాలు… సమాజం పట్ల….
    రచయిత్రి గా… ఇంటి ఇల్లాలు గా
    నీ బాధ్యత ను చక్కగా నిర్వర్తిస్తున్నావు…. అభినందనలు
    నీకు 💐💐
    డాక్టర్ గారు నిన్ను పరిచయం చేయడం చాలా సంతోషం అనిపించింది
    —-కళావతి కందకట్ల
    హైదరాబాద్.

    1. 5.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      మీకు ధన్యవాదాలు.

  6. 6

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మీ అంతరంగ ఆవిష్కరణ అద్భుతంగా ఉంది మేడం.మీ గూర్చి చాలా విషయాలు తెలిశాయి.చాలా చక్కటి అంశాలను మీ నుండి రాబట్టారు డాక్టర్ గారు.ఇరువురికీ హృదయపూర్వక అభినందనలు💐💐💐💐💐💐💐🙏👍👌
    —నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 6.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  7. 7

    గుండాన జోగారావు, SIMHACHALAM

    ఇంటర్వ్యూ పరిపూర్ణం గా ఉంది. చక్కటి ప్రశ్నలతో ఉపయుక్తమైన జవాబులు రాబెట్టారు. ఇరువురికీ అభినందనలు.
    +++ గుండాన జోగారావు , సింహాచలం

  8. 8

    పుట్టి. నాగలక్ష్మి

    బాలబోయిన రమాదేవి గారి అంతరంగ ఆవిష్కరణ.. ఆమె వృత్తి, ప్రవృత్తులను గురించి న విశేషాలను చక్కగా రాబట్టారు. ఆమె వినయ విధేయతలు సమాధానాల్లో కనిపించాయి.. అభినందనలు రమ గారికి, డాక్టర్ గారికి 💐💐

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

      నాగలక్ష్మి గారికి
      కృతజ్ఞతలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!