సంచికలో తాజాగా

Related Articles

55 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకులకు
    ఇతర సాంకేతిక సిబ్బంది కి
    హృదయ పూర్వక ధన్యవాదములు.

  2. 2

    Rajendra Prasad

    పరిచయము చేసినందుకు ధన్యవాదాలు! ఇంటర్వ్యూలో సమంజస ప్రశ్నలు వేశారు

    రాజేంద్ర ప్రసాద్

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది….మీరు ప్రశ్నించిన విధానం…. రచయిత్రి సమాధానాలు విశిష్టంగా/ఉపయుక్తంగా సాగాయి…
    నాకెందుకో కథ, నవల పెద్దగా యిష్టం వుండదు….మనం గంటలు గంటలు చదివి ఒక నిర్ణయానికి వచ్చే కంటే….ఒక చిన్న కవిత ద్వారా కూడా మనం ప్రేరణ పొందగలమనే విశ్వాసం…. కానీ ప్రక్రియా బద్ధంగా కథ, నవలలు కూడా ఆహ్వానిస్తాను…. అందుకేనేమో వాటిజోలికి పోలేక పోయాను… అంతే కాదు నేను చాలా slow reader ని….!

    ——ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
    హైదారాబాద్.

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ
      శర్మ గారు.

  4. 4

    sagar

    ఒక రచయిత్రిగా బాధ్యతను, గృహిణిగా అనూసరించవలసిన కర్తవ్యాన్ని వివరించిన రచయిత్రి గారికి, ఇంటర్వూ అందించిన ప్రసాద్ సర్ గారికి ధన్యవాదములు

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందన కు ధన్యవాదాలు.

  5. 5

    ఎన్.వి.ఎన్.చారో

    ప్రభావాత్మకమైన ఇంటర్వ్యూ పువ్వుపంట్టగానే పరిమళిస్తుందన్నంత సహజంగా ఉంది ముఖాముఖి
    మీరు ఎంతోమందికో ప్రే‌రణాత్మకం

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది. మీ ప్రశ్నలు, ఆమె సమాధానాలు కూడా బాగున్నాయి.

    —-డా.సి.హెచ్.సుశీల
    హైదారాబాద్.

  7. 8

    ఈతకోట

    చాలా మంచి విషయాలు చెప్పారు. ఉపయుక్తం గా ఉన్నాయి. ఇద్దరకీ అభినందనలు శుభాకాంక్షలు

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సుబ్బారావు గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  8. 9

    Orem supriya

    Hello this is Supriya . The interview was very energetic aunty n the way u answered was fabulous …. I have read some books of you when Im in your hostel those were very interested,conveying of characters n taking the story to convincbly …. And the main thing but not the last most of your writings will be based on real incidents… And very realistic to read❤️ love from myside ….

  9. 10

    Jhansi koppisetty

    ప్రసాద్ గారూ, మీరు ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు, వారి సమాధానాలు చాలా స్ఫూర్తి దాయకంగా వున్నాయి. రచయితలను ఇలా పదిమందికి పరిచయం చేయటం వారి ప్రచారానికి తోడ్పడటం ఎంతో అభినందనీయం🙏🏻🙏🏻🙏🏻

  10. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [02/02, 07:24] Anguloori ANJANIDEVI: Congratulations,you have achieved landmark position in literary/sahiti field.This is the result of ur hard work,sincerity and dedication.I hope you will continue with the same spirit and achieve many goals in future because ur past is ur future.May God bless you.
    [02/02, 07:29] Anguloori ANJANIDEVI: Retired Asp
    Karanam Malyadri
    Nellore

  11. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [02/02, 07:31] Anguloori ANJANIDEVI: Excellent interview andi 👏👏
    [02/02, 07:33] Anguloori ANJANIDEVI: K. Anusha
    Hyd

  12. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Chala Chala bagundi
    Nenu anukunna danikannaa bagochhindi…
    Superb sir
    Once again thank you

    —-అంగులూరి అంజనీ దేవి.
    రచయిత్రి
    హనంకొండ.

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీకు
      శుభాకాంక్షలు
      మేడం.

  13. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Yes sir, went through it. You did the job of a Literary section Pex a la CS Rambabu ❤️🙏

    — Nakka sudhakar
    All India Radio
    Hyderabad.

  14. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [02/02, 09:24] Anguloori ANJANIDEVI: Heartily Congratulations Anjanidevi garu
    [02/02, 09:24] Anguloori ANJANIDEVI: Deputy Para Medical officer
    [02/02, 09:24] Anguloori ANJANIDEVI: M. Mohanrao
    Nellore

  15. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [02/02, 12:21] Anguloori ANJANIDEVI: Ooh Chala bagundi your really great.iam proud of my friend!!
    [02/02, 12:23] Anguloori ANJANIDEVI: Vijayalakshmi
    Retired police Inspecter
    Hanamkonda

    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      విజయ లక్ష్మి గారూ
      ధన్య వాదాలు

  16. 17

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [02/02, 14:02] Anguloori ANJANIDEVI: Chala Bagundi Mee interview Mee gurinchi Chala vishayalu thelisayi madam puvvu puttagane parimalisthundi and mata Mee vishayam lo nijam ayyindi nenu yaddana pudi navalalu Baga chadive Danni ippudu Mee navalalu Anni chaduvuthunnanu Naku Chala santhoshanga vundi meeru Naku thelisina vallu ayinanduku Inka Chala Navalalu meeru Rayali memu chadavali
    [02/02, 14:08] Anguloori ANJANIDEVI: Vanam Aruna
    Hanumakonda.

    1. 17.1
  17. 18

    గొర్రెపాటి శ్రీను

    అంగులూరి అంజనీ దేవి గారి ఇంటర్వూ నచ్చింది.ఇరువురుకీ అభినందనలు .

    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్య వాదాలు.

  18. 19

    Dr.Harika

    Good morning sir,
    Madam is an inspiration to girls like us who are about to take all the responsibilities inspite fulfilling our wishes and dreams.
    The way madam handling her own interests along with managing the family
    are really tremendous.
    Thank you sir for introducing madam to us.
    We all cherished by reading the article.

  19. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [03/02, 15:35] Anguloori ANJANIDEVI: Anjani devi gariki namaskaram. Mee rachanala chala adbhuthamga unnayandi. Vastavaniki daggaraga untunnayi. Chaduvutunte time teliyatamledu malli maaku patharojullo yaddanpudi novel chadivina anubhuthi kalugutundi. Meeru ilage manchi manchi rachanalu malanti pathakula kosam rasthune undalani manaspoorthiga korukuntunna dhanyavadalu.
    [03/02, 15:54] Anguloori ANJANIDEVI: Vani Prasad
    kadapa

    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      వాణీ ప్రసాద్ గారూ ధన్యవాదాలు మీకు.

  20. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మృదుభాషిణి అంగులూరి!
    ————- డా.రాధేయ

    ఈ రోజు సంచిక లో అంగులూరి అంజనీదేవి గారితో ఇంటర్వ్యూ ఆసాంతం చదివాను.వారు నాకు 1981 నుంచి పరిచయం. ఆమె స్వతహాగా సున్నిత మనస్కులు.మృదుభాషిణి, భావుకత నిండిన కవితా హృదయం వారిది.
    ఆమె నవలా రచయిత్రి అయినా. వారు సృష్టించిన పాత్రల్లో మమేకమై ఆయా సన్నివేశాల్లో ,సంభాషణల్లో కవిత్వమే తొణికిస లాడుతుంది..
    వారి చదువు,జీవన గమనం,సాహిత్య జీవితం కూడా పాఠకులకు ఎంతో సంస్కారం నేర్పుతుంది. వారి తండ్రి గారు కూడా నాకు పరిచయమే.
    వారు కూడా గొప్ప సాహిత్యాభిమానం, సేవా భావం గలవారే, తన కూతురు రచయిత్రి కావడం పట్ల ఆయన ఎంతో మురిసి పోయేవారు. అందుకే కాబోలు కూతురికి కూడా తండ్రి సంస్కారమే అబ్బింది..

    1. 21.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డా.రాధేయ గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  21. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారితో డా.కె.ఎల్.వి. ప్రసాదుగారు చేసిన ఇంటర్వ్యూ చదివి ఎంతో సంతోషించాను. శ్రీమతి అంజనీదేవి నాకు 1984 నుండి పరిచయం. మా ప్రొద్దుటూరులో ఆమె భర్త SBH లో పని చేస్తుండం వల్ల అక్కడ వుండేవారు. అప్పుడే ఆమె కవితా సంపుటి ‘గుండె లోంచి అరుణోదయం’ వెలువరించారు. మంచి భావుకత ఉన్న కవయిత్రి. తర్వాత నవలా ప్రక్రియ చేపట్టి నవలా ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడం మాకు సంతోషాన్ని కలిగించింది. ఆమెతో చక్కని పరిచయం గావించిన ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు.

    -జింకా సుబ్రహ్మణ్యం, కార్యదర్శి, మహాకవి, సరస్వతీ పుట్టపర్తి నారాయణాచార్యులు సాహితీ పీఠం, ప్రొద్దుటూరు కడప జిల్లా.

    1. 22.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన
      అద్భుతం.
      మీకు ధన్యవాదాలు.

  22. 23

    వకుళ వాసు

    అంగులూరి అంజనీదేవి గారి నవలలంటే నాకెంతో ఇష్టం..మధురిమ, ఆమె అతడిని మార్చుకుంది మొదలైన నవలలు నేను లైబ్రరీకి వెళ్ళినప్పుడు తెచ్చుకొని చదివాను.. తరువాత ఎప్పుడు లైబ్రరీకి వెళ్ళినా యద్దనపూడి సులోచనారాణి గారివి,కొండెంపూడి నిర్మల గారివి, బలభద్రపాత్రుని రమణి గారివి, ఇలా అందరి నవలలతో పాటు అంజనీ దేవి గారి నవలలను కూడా వెతుక్కొని తెచ్చుకునేదానిని…తన నవలలో వరంగల్ ప్రాంతంలోని పేర్లను చదువుతూ ఉంటె ఎక్కడలేని సంతోషమనిపించేది..అలాంటి నాకు అదృష్టం కొద్ది ఒకరోజు హన్మకొండ లోని మాంగళ్య షాపింగ్ మాల్ లో అంజనీదేవి గారు పరిచయమవ్వడం నన్ను తనకు సారీస్ సెలెక్ట్ చేయమని అడగడం నిజంగా నా జీవితం లో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలు… అప్పటినుండి అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుకోవడం నేను ఆంటీ పిలిస్తే ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతారు అంజనీ దేవి గారు…నేనడగగానే నా “వాసంత సమీరాలు” కవితా సంపుటికి “గుప్పుమన్న భావపరిమళం” అంటూ అభినందన జల్లు కురిపించారు…అంతేకాకుండా తన నవలలన్నింటినీ నాకు బహుమతిగా పంపారు…ఆ బహుమతి నాకెంతో అమూల్యమైనది…
    మీ గురించిన పరిచయం ఎంతో బాగుంది… శుభాభినందనలు ఆంటీ..

  23. 24

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అంగులూరి అంజనీ దేవి గారిని చక్కగా పరిచయం చేశారు సార్ ….మీరు అడిగిన ప్రశ్నలు వారి జవాబులు స్పుర్తిదాయకంగా ఉన్నాయి..వారి నవలలు యూట్యూబ్ లో విన్నాను.. చక్కని కంఠస్వరం మరియు అందమైన అభివ్యక్తి, ప్రతిలిపిలో సైతం వారి రచనలు బాగుంటాయి.. హన్మకొండ వాసియైననూ ఫోన్లో తప్ప వారి ముఖం పరిచయం లేదు..కానీ అందమైన అక్షరపరిచయం ఇలా సంచిక మరింత దగ్గర చేసింది,సంచికకూ,మీకూ ధన్యవాదములు,అంజనీమేడంకి అభినందనలు 🌷🌱🌷🌱

    ——– బాలబోయిన రమాదేవి
    హనంకొండ.

    1. 24.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా …
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  24. 25

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అంగులూరి అంజనీదేవి గారు
    వాసి లోను రాశి లోను గొప్ప నవలా సాహిత్యం సృష్టించిన
    విధూషీ మణి. ఈమె అక్షరానికి
    విలువ ఇస్తుందే కానీ కాకాలతో కాలం వెల్లబుచ్చే నేచర్ కాదామెది. ఆమె కు ఇంకా మంచి గుర్తింపు రావాలి. ఇంటర్వ్యూవ్ బాగుంది.
    కొండ్రెడ్డి,..9948774243

  25. 26

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు! డాక్టర్ కె.ఎల్.వి. ప్రసాద్ గారు మీతో చేసిన ఇంటర్వ్యూ ఆద్యంతం చదివాను. ఎంతో ఆసక్తికరంగా సాగింది. అనేక నవలలు రాసిన నవలారాణి అంతరంగ ఆవిష్కరణ అద్భుతం. పవని నిర్మల ప్రభావతి గారు అంగులూరి ని ప్రోత్సహించిన తీరు అమోఘం. కన్నకూతురిని కవయిత్రిగా చూడాలన్న నాన్న తాపత్రయం అద్వితీయం. కవయిత్రిగా, గృహిణి గా మీ ద్విపాత్రాభినయం అందరికి ఆదర్శనీయం. మీ మౌనరాగం కన్నడం లో కూడా అనుసృజనీకరించబడటం అభినందనీయం. మీ మది గదిలో పదిల పరచిన నవలలు జీవనదిలా అందరికి అనవరతం అందించాలని ఆకాంక్షిస్తూ … పి.ఎల్ ప్రభుదాస్. క్రైస్తవ సాహిత్యం లో, (రాష్ట్ర స్థాయి) ఆ.ప్ర ముఖ్యమంత్రి అవార్డు గ్రహీత. (లెక్చరర్) కావలి. నెల్లూరు జిల్లా.

    1. 26.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రభు దాస్ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  26. 27

    SUBBALAKSHMI GARIMELLA

    ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవిగారిని చక్కగా పరిచయం చేసారండీ.. ఆవిడకీ, మీకూ అభినందనలు..

  27. 28

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్కారం!
    భారత మహిళా శిరోమణి, జాతీయ పురస్కారం మరెన్నో పురస్కారాలు అందుకున్న తెలుగు రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారితో దూరవాణి/చెరవాణి ద్వారా సంభాషించడం, వారు వ్రాసిన నవలలు చదవడం నా అదృష్టం. సరళముగా, విపులముగా, సాధారణ సన్నివేశమును అద్భుతముగా పండిత పామరులకు సైతం అర్ధమయ్యే భాషలో వ్రాయటం వారి ప్రత్యేక శైలి.
    ఒక గృహిణిగా, మాతృమూర్తిగా, సమాజ శ్రేయస్సు కొరకు తన వంతు సాయంగా గుప్త దానాలు చేసే దాతగా, తెలుగు సాహిత్యలోకంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుని అద్భుత నవలా రచయిత్రిగా వెలుగొందుతున్న శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు బహుముఖ ప్రజ్ఞాశీలి.
    తల్లిదండ్రులపై వారికున్న ప్రేమాభిమానం మాటల్లో చెప్పలేము. తల్లిదండ్రులకు స్మారక మందిరాన్ని నిర్మించిన గొప్ప కుమార్తె మాత్రమే కాదు వారిని ఎల్లప్పుడూ స్మరించుకునే మహోన్నతమైన వ్యక్తిత్వం ఆమె సొంతం. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
    శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి కీర్తి యశస్సు ఆచంద్రతారార్కము. వీరు మరెన్నో గొప్ప రచనలు చేయాలనీ, ఉత్తమ పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ…
    ఇంత చక్కటి సంభాషణను మాకు అందించిన డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారికి మనఃపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ..
    మీ భవదీయుడు
    శ్రీ కందుకూరి గోపినాథ్
    గణన యంత్ర సమాచార సాంకేతిక శాస్త్ర సూత్రధారి (SWE-IT)
    బెంగళూరు

    1. 28.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ అద్భుత స్పందనకు
      ధన్యవాదాలు సర్.

  28. 29

    malapkumar@gmail.com

    అంగులూరి అంజనీదేవిగారి తో డా.కె.ఎల్.వి.ప్రసాద్ గారి సంభాషణం బాగుంది. మంచి పరిచయము.

    1. 29.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కుమార్ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!