సంచికలో తాజాగా

Related Articles

51 Comments

  1. 1

    నంద్యాల సుధామణి

    అల్లూరి గౌరీలక్ష్మి గారితో ఇంటర్వ్యూ ఆసక్తిదాయకంగా వుంది. ముందు తరంలో చక్కటి రచయితలు, రచయిత్రులూ వుండేవారు. ఇప్పుడు తెలుగు చదివేవాళ్లూ, రాసేవాళ్లూ బాగా తక్కువైపోయారు.

  2. 2

    శీలా సుభద్రాదేవి

    కేఎల్వీ ప్రసాద్ గారు ఈసారి గౌరిలక్ష్మికీ సంభాషణల్లో వైవిధ్యమైన ప్రశ్నలు వేసారు.వాటికి తగినట్లుగానే ఆమె సమాధానం ఇచ్చారు.తను పెరిగిన వాతావరణం,కోనసీమ పరిసరాలు తనలోని సానుకూల దృక్పథానికి కారణంగా గౌరిలక్ష్మి చెప్పటం బాగుంది.గౌరిలక్ష్మిరచనలలోని సరళత నాకు నచ్చుతుంది.ప్రసాద్ గారికి, గౌరిలక్ష్మికీ మనసారా అభినందనలు

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.

  3. 3

    G. S. Lakshmi

    గౌరీ లక్ష్మి గారు పుట్టి పెరిగిన కోనసీమ గురించి ఆమె చెప్పిన మాటలు అక్క్షర సత్యాలు. అక్కడ పెరిగిన వారికి సానుకూల దృక్పథం చాలా ఉంటుందని స్వానుభవంతో చెప్పగలను.
    రచనా వ్యాసంగం చేపట్టిన క్రమంలో గౌరీ లక్ష్మి గారి అనుభవాలు స్ఫూర్తిదాయకాలు.
    చక్కని ప్రశ్నలు వేసిన మీకూ, వాటికి అంతే చక్కగా జవాబులిచ్చిన గౌరీ లక్ష్మి గారికీ అభినందనలు.

  4. 4

    Alivelu

    Congratulations Gowri Laxmi garu.Questions from Prasad garu and your answers are very interesting.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రచయిత్రి గౌరీ లక్ష్మి గారితో పరిచయం చాలా బాగున్నది. డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారు మంచి మంచి ప్రశ్నలు అడిగి రచయిత్రి మనోభావాలను చాలా చక్కగా బయటపెట్టించారు. వారి సంభాషణలు కోనసీమంత ఆహ్లాదకరంగా సాగినాయి. ఇరువురికి నా అభినందనలు.
    ‘——శివ కుమారి.దాసరి.

    1. 5.1

      సుగుణ అల్లాణి

      గౌరీలక్ష్మి గురించి తెలుసుకోవడం సంతోషాన్నిచ్చింది. అందాల కోనసీమ గురించి చక్కగా చెప్పారు…
      డాక్టర్ గారూ మంచి రచయిత్రి ని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు.రచయిత్రికి అభినందనలు

    2. 5.2

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు .

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇంటర్వ్యూ లో ప్రసాద్ గారు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ మీ సమాధానాలు చాలా బాగున్నాయి గౌరీలక్ష్మి గారు! నవ్య వీక్లీ లో మీ కథలు కొన్ని చదివినట్లు గుర్తు…8 వ ప్రశ్నకు “ఇప్పుడు పుస్తకాలు చదివేవారు తక్కువ. వారి సమయాన్ని కొద్దిగా వాడుకుంటాను” అంటూ మీరిచ్చిన సమాధానం చాలా బాగుంది………కథలో సంభాషణలకు మాండలికాన్ని వాడుకోవచ్చు. అంతేకానీ కథంతా మాండలికంలో చెప్పటం నాకు కూడా నచ్చదు. ప్రామాణికమైన భాష అనేది ఒకటి ఉంటుంది కదా! ……మీరు కథను షార్ట్ హ్యాండ్ లో రాసుకుంటాను అని చెబితే నాకు ఆశ్చర్యం వేసింది.. ఇప్పటివారికి షార్ట్ హ్యాండ్ అంటే తెలుసా! అనుకున్నాను. చిన్నప్పుడు నేను టెన్త్ చదివేటప్పుడు టైప్, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను.. తెలుగు, ఇంగ్లీష్, హిందీ లలో టైప్ హైయ్యర్ గ్రేడ్, షార్ట్ హ్యాండ్ లోయర్ గ్రేడ్ పసయ్యాను..ఇంగ్లీష్, తెలుగు టైపింగ్ ఇప్పటికీ వాడుతూ ఉంటాను. హిందీ, షార్ట్ హ్యాండ్ మర్చిపోయాను…..తర్వాత మీరు కోనసీమ అందాలు వర్ణించటం చాలా బాగుంది…. జీవన జ్యోతి (శోభన్ బాబు, వాణిశ్రీ) సినిమాలో కోనసీమ అందాలను సుమనోహరంగా చూపిస్తారు……మీ సమాధానాలు అన్నీ బాగున్నాయి….చివరలో మీ సందేశం కూడా ఇస్తే బాగుండేది.
    —-గొనుగుంట మురళీ కృష్ణ
    తెనాలి.

  7. 7

    అల్లూరి Gouri Lakshmi

    Thanku very much Respected friends Sudhamani..Subhadra Madam..GS Lakshmi..అలివేలు..దాసరి Sivakumari and Gonugunta మురళీకృష్ణ for having read my interview n give nice gestures as feedback..U people are so sweet..I am really grateful to all of you for responding.

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    చక్కని పరిచయం, విలువైన అంతరంగ ఆవిష్కరణ ..కోనసీమ పైర గాలిలా హాయిగా ఉంది..👍👏👏👌👌🌹😍
    Mallikarjun

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    పూర్తిగా చదివాను. చాలా బాగుంది. సమగ్రంగా వుంది! 👍
    ముళ్ళపూడి వెంకటరమణ

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    👌🏼bagundi. Great gouri
    Renuka

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    Superb yours interview 👌
    Pemmaraju Savitri

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    Maa gourii chaalaa adrustavanthuraalu,oka manchi rachayitriki,,mitruraalini ayinanduku,,chaalaa aanandistunnaanu,,jeethe raho yaar 😊
    Sumitra

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    I also like konaseema
    Hema

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    Mee interview అదిరింది. ఎంత careful gaa జవాబిచ్చారు…great, indeed. God bless you..Mee vijayamantas, Mee one million dollar navvulone undi! All the best and Godspeed.
    A.రాఘవేంద్ర రావు, USA

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    మా గౌరీ లక్ష్మి ఒక ఆణిముత్యం అని మురిసిపోతూ ఉన్నాను నా పూర్వ జన్మ సుకృతం ఈ బంగారు తల్లి పరిచయ భాగ్యం.
    ఉషాలక్ష్మి

  16. 16

    Dr Trinadha Rudraraju

    డా.కె.ఎల్.వి.ప్రసాద్ గారి ద్వారా శ్రీమతి గౌరీలక్ష్మిగారి అంతరంగం చక్కగా ఆవిస్కారమయింది. రచయితగా మారడానికి ప్రేరణ, వెనుకఉన్న కృషి, మరియు అంకితభావాన్ని ఈ ఇంటర్వ్యూ వివరించింది. కోనసీమ నేల-నీరు-గాలి-చెట్టు గురించి వినడం చాలా సంతోషాన్నిచ్చింది. రచయితలిద్దరికీ అభినందనలు.

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    Madam ji..good interview
    VV Reddy..Advocate

  18. 18

    అల్లూరి Gouri Lakshmi

    Interview చదివి స్పందించిన Dr.Trinadh గారికీ VV రెడ్డి Vakeelsaab కీ ధన్యవాదాలు.

  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ప్రముఖ రచయిత్రి కోనసీమలో పుట్టి పెరిగిన శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారిని, కోనసీమకే చెందిన డా. కె. యల్వీ. ప్రసాద్ గారు సంచిక కోసం ఇంటర్వ్యూ చెయ్యడం ముదావహం.తను పుట్టిన ఊరిని, కోనసీమను ఎంతగా ప్రేమిస్తున్నారో అందంగా, సంతోషంగా వివరించారు. సాహిత్యం, సినిమాలు రెండింటి పట్ల గల మక్కువను తెలియ చెప్పడం బావుంది.మొదటి కథ రాసిన తర్వాత పదేళ్ళు కోమా లోకి వెళ్ళడం తెలుగు సాహితీ రంగానికి తీరనిలోటు.కథ, కవిత, నవల, కాలమ్స్ రాసినప్పటికీ కవితంటే ఎందుకిష్టమో వివరించిన తీరు బావుంది.వేదగిరి రాంబాబు, యండమూరి వీరేంద్రనాథ్ గార్లు నిర్వహించిన వర్క్ షాప్ లలో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించడం,మారుతున్న కాలమాన పరిస్థితుల కనుగుణంగా ఎప్పటికప్పుడు update అవవలసిన అవసరాన్ని వివరించడం బావుంది.పాఠకుల సమయాన్ని కొద్ది కొద్దిగా వాడుకుంటాననడం బావుంది.నేను వీరి రచనలని సింహభాగం చదివాను. రచనలలో సహజసిద్ధమైన మృదు స్వభావం, సౌకుమార్యం, మానవతా వాదం , భాషలో సరళత ఈ ఇంటర్వ్యూ లో కూడా కనిపించాయి. గౌరీలక్ష్మి గారికి సహజ ఆభరణాలయిన స్నేహం, ప్రేమ, ఆప్యాయతలతో రంగరించి కోనసీమ అమ్మాయి అనిపించుకున్నారు. ప్రత్యేకించి సందేశం ఇవ్వక పోయినప్పటికీ.. ఆవిడ ప్రతి సమాధానంలోనూ అంతర్లీనంగా ఏదో ఒక సందేశాన్ని నిక్షిప్తం చేశారు.
    పుట్టి నాగలక్ష్మి

    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ విశ్లేషణాత్మక స్పందనకు
      హృదయ పూర్వక కృతజ్ఞతలు

  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    సంభాషణం.. శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మీ గారి అంతరంగాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించింది… సాహిత్య రంగంలోని సమకాలీన మార్పులు… పాఠకుల ధోరణి… తగ్గుతున్న సాహిత్య ఆదరణ… ఆన్లైన్ పత్రికల పాత్ర… అవసరం… ఇవన్నీ అక్షర సత్యాలు… అందరి ఆలోచనల్ని ప్రతిబింబించారు… సాహిత్య పరంగా వారి వ్యక్తిగత అభిరుచులు అభినందనీయం… సమగ్రమైన ఈ ఇంటర్వ్యూ ఆసక్తికరంగా సాగి.. మనసుల్ని ఆకట్టుకుంది… అభినందనలు… 💐💐
    కాసింబి

    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు.

  21. 21

    షామీర్ జానకీదేవి

    ఈ మధ్యనే పరిచయం అయిన గౌరీలక్ష్మి గారి మనోభావాలు చాలా బాగున్నాయి.. ఇంటర్వూ చాలా బాగుంది.. సాహిత్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎలా ఉండాలో బాగా చెప్పారు..

    1. 21.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు .

  22. 22

    కొల్లూరి సోమ శంకర్

    మీ ఇంటర్వ్యూ చాలా బావుంది గౌరీ !
    అమృతలత..నిజామాబాద్

  23. 23

    కొల్లూరి సోమ శంకర్

    Madam, I have gone through the interview. While reading her early days reading books in library my fifth and sixth class days of going to library came to my mind. I was discouraged to go to library and reading anything other than class books with an exception to chandamama and balamitra. However I used to read unnoticed by my elders. My mother always encourage us for wide reading but my brother, and other family members treat it as a thing that girls should not be exposed. Sorry i am side tracking with my episode. Poovu puttagane parimalinchinatlu letha vayasu nunche smt. Gowri Lakshmi garilo bhava velluvalu, aalochana tharangalu kobbarilo neellu vurintlu puttukochhayi. It’s a gift of God. Yuktha vasulo raasina Magadu rachana aameloni sangika ga vellu vunukonna nammakala pai okarakamsina, sunnithamaina thirugubhatunu chooputhundhu. Atlante aane karufugattina streevadapu dorani kadu, vikasinchina abhyudaya bhaval jhari. Ame rachanalanu nenu chadhava ledhu, kani sanchika lo ni Malisanja keratam nu chadhivinapudu ameloni santhana dharmam patla gala nibhaddatha, maruthunna kalani ki thaggatlu maluchukovalasini necessity tho patu, mana aachara vyavaharla aacharana atma samtrupthiki entha upayogakaramo chaala nisithamga, sunnithamga theliyajesina vidhanam chaala bhagundhi. I think there is an influence of geographical, socio cultural influence on her. Her observation of the society has blessed in the form writings to invoke people like me. She said in today’s fast world people don’t have time or liking to read first and to read big / long stories or novels at time. Though it’s true there some people who yet like to read novels. I myself felt to read the whole novel at time while I read Malisanja kenjaaya, instead of waiting. There was a curiosity to know what will happen, to avoid such suspense if there is a whole novel it’s better to avoid the waiting period.
    నిర్మలజ్యోతి, తిరుపతి

  24. 24

    Lalitha Goteti

    గౌరిలక్ష్మి గారి తో ఇంటర్వ్యూ చాలా చక్కగా వుంది.ఆమె మనసు లాగే అద్దంలా సుస్పష్టంగా వుంది. మంచి స్నేహితురాలు,మంచి రచయిత.
    మంచి మనిషి. హృదయపూర్వక అభినందనలు.

  25. 25

    అల్లూరి Gouri Lakshmi

    ధన్యవాదాలు లలితాజీ..

  26. 26

    కొల్లూరి సోమ శంకర్

    తనని తాను ఆ ఇంటర్వూలో చాలాబాగా ఆవిష్కరించుకున్నారు గౌరీలక్ష్మి గారు. వున్నది వున్నట్లుగా చెప్పారు. ఎందుకంటే….మీ పిల్లలు మీ రచనలు చదువుతారా…అన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం చాలా స్పష్టంగా,సహజంగా ఉంది. ఆమె ఇంకాచాలా చాలా రచనలు చేస్తారు. ఆమెను వరించే పురస్కారాలు భవిష్యత్తు లో చాలా వున్నాయి అని నాకు అనిపిస్తోంది. All the best Madam🙏🙏🙏
    Jayaveni. గుడివాడ

  27. 27

    కొల్లూరి సోమ శంకర్

    ఇప్పుడే చదివేశాను. డాక్టర్ గారి ఇంటర్వ్యూ ద్వారా గౌరీలక్ష్మిగారు విషయాలు తెలిసాయి. అద్భుతమైన వ్యక్తి వారు.
    దొడ్డపనేని అఖిల

  28. 28

    కొల్లూరి సోమ శంకర్

    రచయిత్రి శ్రీ మతి అల్లూరి గౌరీలక్ష్మి గారితో డా. కె. యల్వీ. ప్రసాద్ గారి ఇంటర్వూ చదివాను. మేడమ్ గారు రాసిన కవితలు, కథలు, వ్యాసాలు చదివాను. కాలానికి తగ్గట్టు మారాలని బాగా చెప్పారు. ఎంత నిగర్వంగా మాట్లాడారు. ఎవరినీ నొప్పించలేదు. మా కోనసీమ మంచితనం వారిలో కనిపించింది. వారికి అభినందనలు🙏🏻
    ప్రసన్న , రాజమండ్రి

  29. 29

    కొల్లూరి సోమ శంకర్

    గౌరీలక్ష్మి గారు మన గుడివాడ వచ్చినపుడు గర్వంలేకుండా చాలా బాగా మాట్లాడారు. తర్వాత ఆమె వ్రాసిన కథలు, కవితలు, కాలమ్స్ చదివాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ లో అన్ని వివరాలు, ఆమె అభిప్రాయాలు చదువుతుంటే హాయిగా అనిపించింది. వ్రాసే వాటికి, తన అభిప్రాయాలకి తేడా లేదు. మంచి మనిషి, మంచి రచయిత్రి. వారికి అభినందనలు🌹💐🙏🏻
    G.ప్రమీల

  30. 30

    కొల్లూరి సోమ శంకర్

    కాలుష్యానికి దూరంగా, కొండ కోన లలో ప్రవహిస్తున్న సెలయేరు లా ఉంది..🌹 మరి మీ ప్రభావం నుంచి తప్పుకోటం ఎలా..🥰
    మల్లిక్..బాపట్ల

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!