సంచికలో తాజాగా

Related Articles

80 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి
    ఇతర సాంకేతిక నిపుణుల కు
    హృదయపూర్వక ధన్యవాదాలు.

  2. 2

    Ganti Swarnabala

    డా పత్రి గారు సాహిత్య గని, ఆయన రచనలు, సంగీత-సాహిత్యాల, సమ్మేళనంగా ప్రచారం లో ఉన్నాయి. ఆ సాహిత్యాన్ని ఎందరి గళాల లోనో ఆస్వాదించటం మనందరి అదృష్టం. దృశ్య రూపకంగా కూడా శ్రీ అష్ట లక్ష్మీ నృసింహ నృత్య రూపకం శ్రీమతి కుప్పా పద్మజ గారి బృందం తో వీక్షించి కృతార్తుల మయ్యాము. ఇప్పుడు నేను ఒక చిన్న నృత్య రూపకం శివ కుటుంబం మీద వ్రాసి ఇవ్వాల్సింది గా కోరుతున్నాను. మా అమ్మాయి అనహిత భరద్వాజ్ బృందం దానికి దృశ్యం గా మార్చాలనే కోరికతో. మా కోరిక నెరవేరాలని, డా పత్రి గారు సాహిత్య పటిమ మాకందిస్తారనీ ఆశిస్తూ. మాకు ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు ఎంతో ప్రెరణనిస్తాయని తెలియచేస్తూ నా కున్న తెలుగు- సంగీత-నృత్య సాహిత్యాల సమ్మేళనంగా ఈ చిన్ని ప్రయత్నం.

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      స్వర్ణ బాల గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      1. 2.1.1

        Sagar

        వీరిగురించి నాకున్న అవగాహన తక్కువే సర్ . కానీ పివీఆర్ కె గారి విషయం చాలా బాగతెలుసు.తన బలం బలహీనతలను దాచిపెట్టకుండా ప్రేక్షకులకు అందించిన బహుముఖ ప్రఙ్ఞాశాలి. తిరుమలలోని అబివృద్ది లో వారి పాత్ర గణనీయమైనది. ఇప్పుడు వీరిగురించి తెలుసుకోవడం సంతోషంగా ఉంది సర్ . మీకు ధన్యవాదములు.

        1. 2.1.1.1

          డా.కె.ఎల్.వి.ప్రసాద్

          సాగర్
          మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  3. 3

    Swetavaauki

    ఇంత పాండిత్యం సాహిత్యం కలిగి ఉన్నప్పటికీ ఒక్కింత కూడా గర్వం లేకుండా అన్ని వయసుల వారితో ఎంతో సౌమ్యంగా ఉంటూ కలిసిపోతున్న మీ వంటివారి స్నేహం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రసాద్ బాబాయ్ గారు ….. మీకు పదాభివందనాలు మీ అభిమాన పుత్రిక శ్వేతవాసుకి 🙏🙏🙏🙏🙏

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  4. 4

    Sridevi

    Sir, knowledge gurinchi cheppe anta prgna naku ledu. Okkati matram cheppagalanu. Sir na snehitudu ani cheppukovadaniki nenu chala garvapadatanu. Sir vidwatuki na satakoti pranamalu 🙏🙏🙏

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీదేవి గారు
      ధన్యవాదాలండీ.

  5. 5

    Yasodhara

    శ్రీ PLN ప్రసాద్ గారి interview చదువుతుంటే ఆయన గరించి ఎన్నో తెలియని విశేషాలను తెలుసుకన్నాను.నిజంగా సాహిత్యంలో ఆయన చేయని ప్రక్రియ లేదనే చెప్పాలి.మరణానంతర స్థితి,అన్నమయ్య,నృత్యనాటికలు,భాగవతోపాఖ్యానాలు,భక్తి పాటలు…ఇలా ఎన్నో.సాహిత్యం మీద ఎంతో పట్డు ఉంటే కాని ఇవి సాధ్యపడవు.మీ సంచిక ద్వారా ప్రసాద్ గారి జీవిత విశేషాలను,సాహిత్య విశేషాలను తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు 🙏

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      యశోధర గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  6. 6

    అత్తిలి అనంతు

    మా బాలానందుడైన డా.ప్రసాదుగారి పరిచయం అద్భుతంగా సాగింది. వారి జ్ఞానసంపదతోపాటూ ప్రతి వాక్యంలోనూ …
    వారి ఉన్నత భావాలూ…వ్యక్తిత్వమూ ప్రస్ఫుటంగా కనిపించాయి.
    సంచిక సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
    అత్తిలి అనంతు
    ముంబాయి

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Interview బాగుంది రా. బాలానందం గురించి చక్కగా చెప్పావు. చాలానే చెప్పావు. Interview నీ లైఫ్ మొత్తం గురించి కదా. బాల్యం ఒకటే కాదు. I am happy that you have done good job. భేష్

    —–శ్రీమతి కామేశ్వరీ ప్రసాద్.
    హైదరాబాద్.

  8. 8

    Dr. Vaasili

    Wonderful journey my friend, congratulations.

  9. 9

    VIDYASAGAR

    Though I do not know how to write comments or views, but for our intimacy with Dr. PLN Prasad garu in theosophical society since 1993 to which I was introduced by his younger brother Mr Vinay patri ( during my LIC service). Some points in this interview made me to peep into my childhood days for a fraction of time as I was also into the Andhra Balanandam (Nyayapathi Raghavarao), Hyd. during same period and I too attended few child programs under sri Ravuri Bhardwaja (పాకుడు రాళ్లు fame) in AIR, Hyd. The reason for reference is nothing but we were unknown to each other, but contemporaries. On one fine day I had gone to Ravindrabharthi along with our colleagues from theosophical society to felicitate Dr.PLN Prasad as he was one amongt our brotherhood family (The theosophical society) but, to my surprise I have totally forgotten for which I came, after seeing PVRK PRASAD sir on stage (photo referred referred in this article) about whom I was longing to have his darshan for having read so many of his achievements during his tenure as EO, TTD ( If we all can go through that How the required wood was procured for Swamy vari *Dwaja Sthambam* prathistapana at TTD which we visit even now )is very very astonishing and interesting to know the role played by Sri PVRK Prasad garu during his tenure at TTD and we see Lord Venkateshwara in PVRK Prasad sir who happened tobe babai of Dr PLN Prasad garu. The missing felicitation was completed during his one of the visits to our theosophical society lodge meetings in Hyderabad. And presently we are very happy to be associated with such a towering personality but with simplicity even though with somany accolades to his credit. I am immensely pleased to know sir through this columns and wish him many more achievements . Thank you.

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [01/05, 13:04] Dr Pathri: Mi knowledge aparam, milanti snehitudini pondam na purvajanma sukrutam☺🙏

    —-Dr Pathri: శ్రీదేవి…
    CHEMISTRY. LECTURER.
    WIFE OF. DISTRUCT JUDGE

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీదేవి గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Mee anubhavalu, mee balaym lo meeru anthamadi pramukhula vadda sishayarikam cheyatam.vari madhya gadapatam chaduvuthunte, nenu alkada unna feeling kaluguthindi.🙏👏👏👏

    —-గాయత్రి హైదరాబాద్

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గాయత్రి గారు
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Mahanubhavulu sir.
    Goppari jeevitamyevarikina margadarshakanga ne untundi
    ——గాయత్రి. రాయదుర్గ

  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పువ్వు పుట్టగానే పరిమళిస్తూ తన చుట్టూ పరిమళాలు వెదజల్లుతున్నట్లుగా శ్రీ ప్రసాద్ గారు పుట్టడమే ఆధ్యాత్మిక విద్యా సంపన్నుల ఇంట పరిమళించి ఆ సుగంధ సౌరభాలను అంతటావెదజల్లతున్నారు. అంతటి గొప్ప వ్యక్తులను గురించి చెప్పే అవకాశమే అత్యంత భాగ్యం, అంతటి మహోన్నతమైన శ్రీ ప్రసాద్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే గురువు గారు. మీ పరిచయం జన్మ సుకృతం
    ———దేవరకొండ శైలజ.
    వరంగల్లు.

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శైలజ గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఇంటర్వ్యూ ఆద్యంతము మా బావగారు Dr PLN ప్రసాద్ చేసిన సాంస్కృతిక, సాహిత్య సేవ అద్భుతం గా ఆవిష్కరింపబడింది.
    Sanchika. Com. వారికి అభినందనలు.
    ——-T. సుందర్ రాజా రావు.
    హైదరాబాద్.

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      ధన్యవాదాలండీ.

  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రసాద్ గారు మీ అంతరంగ ఆవిష్కరణ చాలా బాగుంది ఆద్యంతం చదివేలా సంభాషణ జరిగింది👏🙏🙏
    —శ్రీ దేవి. చక్రధర్
    హైదరాబాద్.

  16. 16

    Uma sarma

    నమస్తే
    మాటల్లోనే కాదు చేతల్లో ఆలోచనల్లో కూడా మీ పరిపక్వత ను ప్రస్ఫుటంగా తీర్చి దిద్దిన మీ నాన్న గారి బాట మాకు కూడా అనుసరణీయం…మీరు మా అందరికీ పంచుతున్న జ్ఞానం మమ్మల్ని ఋజుమార్గంలో ప్రయానింపచేయట నికి ఎంతో తోడ్పడుతుంది…ఎదిగిన కొద్దీ ఒదిగిఉండాలి అని చెప్తే విన్నాము కానీ ఇప్పుడు శ్రీ పత్రీ గారి లాంటి వారి వల్ల చూడగలుగు తున్నాము…వారి గురించి మాట్లాడేంత సాహసం చేసినందుకు తప్పులుంటే క్షమించగలరు..

  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సాహిత్యంలో కంట్లో ఇంతటి విస్తార ప్రస్థానం కొనసాగించిన శ్రీ PLN ప్రసాద్ నా చిన్ననాటి మిత్రుడు అంటే చాలా గర్వంగా ఉంది. అందిన అన్ని అవకాశాలూ అందిపుచ్చుకుని సాహిత్య సేవతో పాటుగా సంగీతాభిమానాన్ని ప్రదర్శించే అన్నమయ్య సంకీర్తనలు కార్యక్రమాలను చేపట్టడం చాలా అదృష్టం, గొప్ప విషయం.
    ఎందరో మహానుభావుల సాన్నిహిత్యం, సాంగత్యంలో సాహిత్య కళకు సానబెట్టి,. వన్నె తెస్తూ, ఆధ్యాత్మిక తనవైపు ప్రయాణం సాగిస్తున్న ప్రసాదు గారికి అభినందనలు, అభివందనాలు.
    నండూరి సీతాసాయిరాం🙏
    హైద్రాబాద్.

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాయి రామ్ గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాల బాగుంది మీ ఇంటర్వ్యూ, పత్రి గారి గురించి చాల విషయాలు తెలిసాయి

    —–నిధి(బ్రహ్మ చారి)
    హనంకొండ.

  19. 19

    Madhuri patri

    Aparasaraswathi putrulu,bahumukhaprgyasali , adyatmikavetha ayina Sri .pln prasad Garu entho udathamaina vaikthi mariyu entho sowmyulu,Marnno Manchi vijayalu sadhinchi Andariki adyatmika gyananni andinchalani AA bhagavantunni prardhistunnanu

  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఆధ్యాత్మిక రచనలు చేసే ఒక రచయితగా fb లో మొదటి పరిచయం ప్రసాద్ గురువుగారితో. వారు సామాన్యులుగా కనిపించే అసామాన్యులు అని అప్పుడు నాకు తెలియదు. ఆధ్యాత్మిక మైన విషయాల గురించి అడిగే అతి చిన్న సందేహానికి కూడా ఎంతో ప్రేమగా అర్థం అయ్యేలా జవాబు చెప్పే ఆయన ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అని కూడా అప్పుడు తెలియదు నాకు.
    “Don’t treat people as bad as they are. Treat them as good as you are” అని ఎక్కడో చదివాను. గురువుగారు ప్రేమ స్వరూపులు కాబట్టే వారి ప్రవర్తన అందరితో మంచిగానే ఉంటుంది. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, పాటల ద్వారా తెలిసింది కాక గురువుగారి బాల్యం,ప్రముఖులతో వారి ప్రస్థానం, గురించి కొంత తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
    ఒకేఒక్కసారి దివ్యజ్ఞాన సమాజంలో ప్రత్యక్షంగా గురువుగారి ప్రవచనం వినే భాగ్యం కలిగింది. ఈ కరోనా అంతరించి మళ్లీ త్వరలో వారి ఉపన్యాసం వినే అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను.వందనాలతో

    సత్తి పద్మ,
    రాజమండ్రి

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      పద్మ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [01/05, 16:48] Dr Pathri: Saraswathi putrulu, adyatmika vetha, bahumukhaprgyasali ayina Sri.Pln.Prasad Garu bahumukhaprgyasali mariyu sowmyulu,🙏🏻🙏🏻marennoo goppa vijayalani sontham chesukuni endariko adyatmika gyananni andinchalani manaspurthiga korukuntunnanu🙏🏻🙏🏻🙏🏻

    —పత్రి మాధురి
    హైదరాబాద్.

    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  22. 22

    Jagadish

    Namsthe Sir,

    we are blessed to know you.

    Your divine knowledge and strong Telugu literature skills and you had converted many of the theosophical books into Telugu and made it easy for us to understand.

    Also you organize Skype class and train us to understand the theosophical literature in easy way.

    Thank you very much sir
    Jagadish V(Hyderabad).

  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [01/05, 18:42] Dr Pathri: సర్….
    నమస్తే అండీ…🙏
    మీరు చాలా పెద్దవారు.
    మీ ప్రతిభను బట్టి మీ పరిచయాలు పెద్ద పెద్ద వారితో కలిగాయి.
    శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారి వంటి మహనీయుల కుటుంబంలో జన్మించిన అదృష్టవంతులు. అంత మంది పెద్దల ఆశీస్సులు, అన్ని రంగాలలో వికసించిన మీ రచనా కుసుమాలు,మీరు స్వయంగా నటించిన నాటికలు,బాపూ రమణ గారి వంటి ఉత్తముల ప్రశంసలు…
    తెలుగు సాహితీ మాత
    ముద్దుబిడ్డడు మీరు…👏👏👏
    మీ పరిచయం నా భాగ్యంగా భావిస్తున్నాను. హృదయపూర్వక అభినందనలతో….
    ప్రశాంతి.🙏🙂
    నెల్లూరు.

    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Ankutita Diskha tho miru chinapudunundi chestuna ee vidya Yagnamu, aa SriHari krupa mariyu, Amma Saraswati krupa Katakshamu valla , miru yendariko spurtidayakam ayyi, yenno rachanalu, vyasalu, pratyekinchi Annamacharya Rachanala Parishodanalu Prapanchavyaptamuga una telugu sahitya Hrudayalalo chirakalam nilichi untai ani talustunanu . Mi interview chadiveka mi jivitam yendariko spurtidayakam avtundi ani bhavistunanu. Telugu sahityam mida miku una abhimanamu andarilo vikasinchaliani, telugu sahityamu prapancha vyaptamuga parimalinchali ani daniki miru spurti kavali ani, telugu sahityamulo vividha rasa rupalalo miru chestunaa vividha vaividhya vyasa sahithi rachanalu marintha veluguloki ravali ani akashinchutu….. 🙏

    Patri Madhav sudheendra kumar
    రాజమండ్రి.

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [01/05, 19:44] Dr Pathri: The Gigantic Love for Telugu Language and Literature you have is admirable, Skillful, exceptional . Your writings are amazing and is an Innumerable gift of literature to the society. The accolades , the praise, the name and fame, the acknowledgement you received is truly a blessing of Sribalaji . I wish and Pray SriHari to grant the younger generation too with Such Meritorious work and and You become an inspiration to all the people who Love literature and would learn extensively from you. Spellbound with your accolades .🙏🙏🙏

    Patri Parimala
    రాజమండ్రి.

  26. 26

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [01/05, 20:48] Dr Pathri: సార్ నమస్కారం
    ఆర్టికల్ ఆసాంతం చదివాను.
    ఒకటికి రెండు సార్లు చదివాను. చక్కగా ఉంది. సమగ్రంగా మీ అనుభవాలు
    జీవన విశేషాలు అన్నీ సవివరంగా ప్రచురితమైనాయి.
    సశేషం తరవాత విశేషాల కోసం ఎదురుచూస్తూ…. మీ అనీల్
    అనిల్ ప్రసాద్.
    ఆకాశవాణి
    వరంగల్.

  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్తే సర్ 🙏. నాకు మీ పరిచయం fb ద్వారా కలిగినది. నాకు స్వతహాగా సంగీతం, సాహిత్యం మరియు ఆధ్యాత్మిక త పట్ల కు తూహలం ఉండడం వలన మీరు పెట్టే పోస్ట్ లకు likes, comments పెడుతూ ఉండేదాన్ని. మీ బాబాయి గారి నాహి కర్త హరిః కర్త కూడా ఆడియో రూపంలో విన్నాను. మీ లాంటి పెద్దల సహకారంతో. చాలా ఆసక్తితో వినేదాన్ని. వారికి నా నమస్కారములు 🙏. మీ ఇంటర్వ్యూ ద్వారా చాలా మంది పెద్దలు గురించి వినడం జరిగింది. వారందరూ మీకు చేయూత నిచ్చి సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా నమస్కారములు. మీరు వ్రాసిన గోదాదేవి పాశురాలు, రాముని పాటలు, కొన్ని హాస్యానికి సంబందించిన పోస్టులు చదివాను. ఇంకా కర్మ -పునర్జన్మ గురించి కూడా స్వయంగా మీరు చెప్పగా విని ఉన్నాము. మీ వంటి పెద్దల పరిచయం నాకు కలగడం మహాభాగ్యం గా అనుకుంటున్నాను. అటు సాహిత్యన్ని మరియు ఇటు ఆధ్యాత్మికతను మాకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇలా కామెంట్ పెట్టమని మమ్మల్ని కూడా దీనిలో భాగస్వాములను చేస్తున్నందుకు ధన్యవాదములు సర్ 🙏.
    – శ్రీమతి రాధ
    విజయవాడ

    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రాధ గారు
      ధన్యవాదాలండీ.

  28. 28

    Bhujanga rao

    సాహిత్య రంగం,సాంస్కృతిక, మరియు విద్యా రంగంలో డాక్టర్ .పత్రి లక్ష్మీ నరసింహ ప్రసాద్ గారూ సాధించిన ప్రగతిని ,తెలియ చేసిన మీ ఇంటర్వ్యూ చాలా ఆసక్తి కరముగా సాగింది.ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సర్.

    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  29. 29

    Bhujanga rao

    సాహిత్య రంగం,సంస్కృత మరియు విద్యారంగంలో డాక్టర్.పత్రి లక్మి నరసింహ ప్రసాద్ గారు సాధించిన విజయాలు, మీరు చేసిన ఇంటర్వ్యూ పరిచయం చాలా బాగుంది.ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. ఫొటోలో శ్రీ గన్నామ రాజు గిరిజమనోహర్ బాబు గారి ఫోటో చూసాను.వారిని చూడక చాలా రోజులైంది సంతోషము సర్.

  30. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Chala ..visleshana …
    Vignathatho..sowmyamamga ….
    Mee antharaganni…
    Maaku…chakkaga
    Ardhamayye vidhanamga

    Marennoo ..manchi vishayalu …
    Goppa vyakhula parichayalu..meetho ..
    Kudi ..mammalni .kuda ..
    Chala aanandhanni kaliginchayi andi
    Chala Santhoshamga
    Unnadhi andi e .mi.
    Antharanga aavishkaranam
    —-ఇందిర దేవి.
    హైదరాబాద్.

  31. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డా పత్రి లక్ష్మీ నరసింహ ప్రసాద్ గారి అంతరంగ ఆవిష్కరణ ఆద్యంతం ఒక సాహిత్య, సాంస్కృతిక ప్రవాహంలా సాగింది.

    ——జి.శ్రీనివాసా చారి
    కాజీపేట.

  32. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Chala baagundi.puvvu puttagane parimalistundi annatlu ga chinnappati nundi Lalitha kalalandu pravesam.abhinayam lonu…kavitvam lonu… praveenyam ,aadhyatmika vishayam lo satguruvula aaseervachanam,vari suchanala nanusarinchi
    nee jeevana vidhanamu chala
    baga telisayi.god bless you.
    Ch.శాంత.
    హైద్రాబాద్.

    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాంత గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  33. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఇంటర్వ్యూ చాలా బాగుంది. మిగిలిన భాగం కూడా యిలాగే సాఫీగా సాగిపోతుంది అనిపిస్తుంది. భగవంతుని ఆశీస్సులు మీకు మెండుగానూ దండిగానూ యెప్పుడూ వుండాలని కోరుకుంటున్నా.
    Sri. P.V.L.N.RAO
    NEW JERSEY
    U.S.

    1. 33.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Congratulations sir, Mee అంతరంగ ఆవిష్కరణ ఇంటర్వ్యు చాలా చాలా బాగుంది.
    —— డా.విజయలక్ష్మి
    Head master
    A.V.V.HIGJ SCHOOL.

  35. 35

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    I came to know that Dr.PLN Prasad sir inner view about his contributions particularly on Literature, Philosophy, Drama etc., when I gone through his interview. His way of growing with the help of reputed personalities in various field may be understood through this vyasangam. Dr.PLN thirst of knowledge might be attracted the eminent personalities to excel. It is observed that he is a good reader, writer and researcher. Sir contributions helped to learn the viewers like me. As a colleague I learnt a lot but this interview helped to know about him systematically. Generally Prasad sir speeches, discourses used to attract many people and bound to learn further.
    Dr.A. Bhujender Reddy.
    Principal
    A.V.V.Jr.college.

  36. 36

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Maatha Pithru Guru krupahi kevalam. Vidvattu vidyuthu vale maatala paatala velugulu saahithya priyulaku, Prasad gari nava rasaala u andiszhunnaru. Peddalu, prasadinchina vidvat pravaham lo iha paramyna ishayalu maripinchi, madhuraanu bhoothulanu aaswaadimpa cheyuchunnavi. Sri PLN Prasad gari saahithya deeksha paripoornatha sidhirasthu.
    —– సద్గురువులు గణప వరపు చలపతి శర్మ.
    వరంగల్.

  37. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అన్నగారు కృతజ్ఞతలు ఈవిధంగా మీ గురించి తెలుసుకొనే భాగ్యం నాకు కలిగింది, ఈ అవకాశాన్ని కలిగించిన వారికి ముందుగా ధణ్యవాదాలు, ఇది చదువు తున్నంతసేపు భాగవతంలోని వామనావతారం ఘటం గుర్తుకొచ్చింది ఇంతింతై వటుడింతై అని పోతనామాత్యుల వారి శ్లోకాలు గుర్తుకు వచ్చాయి, మీరు నివురు కప్పిన నిప్పు, ఎంతో గోప్ప వారు కాని అంత అణకువ మీకున్న ఆభరణం, మిమ్మల్ని పొగడడం కాదు కాని మీనుంచి నావంటి అల్పులు చాలా నేర్చుకోవాలి, మీరొక కారణం జన్ములు ఇంతకంటా విశేషణాలు వాడు నాకు రాదు మన్నించండి, మీకు వరుసకు సోదరుడైన నా జన్మధణ్యం.
    విజాపురపు జగన్నాధరావు.

    వెంపటి చిన సత్యం ప్రధాన శిష్యుడు

    కూచిపూడి కళా పీఠం
    విశాఖపట్నం

    1. 37.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డా. పత్రి లక్ష్మీ నరసింహ ప్రసాద్‍తో నా పరిచయం బాలానందంలోనే జరిగింది. రేడియో అన్నయ్య గారు మమ్మల్ని ప్రేమతో చేరదీసి మాతో యెన్నో నాటకాలు రేడియోలోను స్టేజిపైన వేయించారు. చిన్నప్పుడు చాలా లావుగా ఉండేవాడు. అందుకే వాడికి మంచి పాత్రలు దొరికేవి. చాలా సంతోషంగా మా చిన్నతనం గడిచింది. ప్రసాద్‍ చిన్నపటినుంచి ఆధ్యాత్మిక చింతన ఉన్నట్లుగా ఉండేవాడు. ఆ తరువాత నాకు తెలిసిన విషయము ఏమిటంటే వాళ్ళ నాన్నగారి వలన ప్రసాదుకి Theosophical Society of India తో పరిచయం అవటం. ఆ సొసైటి మీటింగులలో ఏన్నో విషయాలపై ప్రసాదు మాట్లాడటం జరగేది. ఒకసారి నేనుగూడా ఆ సమావేశంలో స్రోతగా పాల్గున్న. మా ఇంట్లో ఓక సమావేశము ఏర్పాటు చేశాను. దీనిలో కర్మ గురించి అతి అద్భుతంగా ప్రసంగిచాడు. మా చిన్ననాటి స్నేహం ఇప్పటివరకు కొనసాగుతుంది. దాదాపు 52 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. నేను భగవంతుడిని ప్రసాదుకి ఆయురారోగ్యం ప్రసాదించి ఈ సమాజానికి ఏన్నో సేవలు అందించాలని ప్రార్ధిస్తన్నాను. జై సాయిరాం🙏
    జంధ్యాల శర్మ
    హైదరాబాద్.

    1. 38.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  39. 39

    Sivanand Eranki

    It is very fortunate that we have stalwarts like DrP.L.N.Prasad garu among us. I know him as Thoruogh Theosophist who knows in and out of Theosphy. However, in the above article it was not mentioned that he is the Editor of Divya Gnana Dipika magazine for 12 unstinted years. That fact should also be recorded. Wishing him many more successes in his life- Dr. E.V.K.Sivanand,Editor, Divya Gnana Dipika

  40. 40

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బహుముఖ ప్రజ్ఞాశాలి గురువుగారు మీరు..నిజంగా బాల్యం నుండే మీరు కళల్లో ఆరితేరారు..ఆ తర్వాత అన్నమయ్య పై PhD చేయడంలోమీ బాబాయిగారి మార్గదర్శనం చాలా మంచి విషయం..అనేక పాటలు,నృత్య నాటికలు రాసి ఎంతో మంది సాహిత్య,సంగీతాభిమానులను సంపాదించుకున్నారు..మరణానంతర స్థితి,ఆత్మ ప్రయాణం గురించి ,దివ్యజ్ఞాన సమాజం ద్వారా మీ రచనలను,సంకలనాలను,మీ ప్రసంగాలను విని మాలాంటి ఎంతోమంది శిష్యప్రశిష్యులను మార్గదర్శనం చేస్తున్న ఘనత మీది..నమస్సులతో.
    —-పద్మ మం దాడి
    విజయవాడ.

    1. 40.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      పద్మ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!