సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి
    ఇతర సాంకేతిక నిపుణుల కు
    హృదయపూర్వక ధన్యవాదాలు.

  2. 2

    Patri Prasad

    నా జీవితం లో కలుసుకున్న మహానుభావులు వారితో నా వ్యాసంగం
    అతి విపులంగా ఫోటోల తో సహా ప్రచురించినందుకు. ధన్యవాదాలు

    డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్

  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అద్భుతమైన జీవన ప్రస్థానం అత్యద్భుతంగా ఆవిష్కరించారు. శ్రీ ప్రసాద్ గారు రాసిన అష్టలక్ష్మీ నృసింహ కళ్యాణం నాటిక చూస్తుంటే మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. ఆ you tube వీడియో share చేయడం ద్వారా ఆ ఆనందాన్ని చాలా మందితో పంచుకున్నాను.
    మొదటిసారి ఆయన రాసిన ఒక హాస్య రచన చదివినప్పుడు ఇది మీరే రాసారా అని అడిగాను. అప్పటివరకు గురువుగారి ఆధ్యాత్మిక రచనలు మాత్రమే చదివిన నాకు ఆయనలోని ఈ కోణం తెలియదు.అందుకేనేమో వారి ఆధ్యాత్మిక ఉపన్యాసాలలో కూడా సభ్యులు అడిగే ప్రశ్నలకు సున్నితమైన హాస్యాన్ని రంగరించి మృదువుగా సమాధానాలు చెబుతారు.
    ఇంతకన్నా గురువుగారి గురించి ఎక్కువగా తెలుసుకునే, విశ్లేషించేటంత జ్ఞానం,పరిజ్ఞానం నాకు లేదు. గురువుగారి ఉపన్యాసాలు కొద్ది రోజులైనా రోజూ వినే భాగ్యం కలిగేలా ఏదైనాఒక శిబిరంలో పాల్గొనాలని నా కోరిక.

    సత్తి పద్మ
    రాజమండ్రి

  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఆద్యంతం రెండవభాగం కూడా చదివించారు ప్రసాద్ గారు చాలా బాగుంది👏🙏🙏💐
    —— శ్రీదేవి చక్రధర్
    హైదరాబాద్.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్కారం
    రెండవ భాగం కూడా
    ఆసక్తిగా సాగింది.
    ఆసాంతం చదివాను.
    రేడియో కార్యక్రమం లో…
    ఆ పరిమిత సమయంలో
    స్పర్సించ లేని చాలా విషయాలకు
    ఈ విస్తృత ప్రచురణలో అవకాశం లభించింది.
    నిజంగా మీ వ్యక్తి ‘ గతం ‘ పై ఒక సమగ్ర ప్రచురణ.
    ఉభయ ‘ ప్రాసాద ‘ ములకూ
    అభినందనలు
    అనిల్ ప్రసాద్
    ఆకాశవాణి
    వరంగల్లు కేంద్రం

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అనీల్ గారూ
      మీ మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  6. 6

    Swarnabala

    డా పత్రి గారి జీవిత విశషాలను చదువుతూ ఉంటే, ఆయన గురించి మనకు ఎంత తక్కువ తెలుసో అర్ధం అవుతోంది. ఇంత మంది ప్రముఖుల మధ్యన ఉండి, సాహిత్యాన్ని సుసంపన్నం చేసుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందిన వారి జీవిత గమనం తెలుసు కోవటం మన అదృష్టం. ఆయన ఇంకా ఇంకా ఎంతో సాధించాలని కోరుకుంటున్నాను.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రసాద్ గారికి శత కోటి వందనాలు. మీ అంతరంగ ఆవిష్కరణ చదివాను. మీ పరిచయ భాగ్యము నా ఎన్నో జన్మల పుణ్యము అనుకుంటా. అంత గొప్ప వ్యక్తి నాకు పరిచయము అవటం నా జన్మ జన్మల పుణ్యమే. మరియు అదియుగాక మీరు నా స్నేహితులాంటి వాళ్ళు అన్నారు. నాకు చాలా చాలా సంతోషముగా ఉంది . మీ స్నేహము నా జీవితం చివరి వరకు కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

    పద్మ శైలజ
    నెల్లూరు

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      పద్మజ గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!