సంచికలో తాజాగా

Related Articles

31 Comments

  1. 1

    ఎన్.వి.ఎన్.చారి

    ధన్యవాదాలు లేవు సామాన్యున్ని సైతం అసామన్యున్ని చేయడం మీకు వెన్నతో పుట్టిన విద్య నా పుట్టిన రోజు కానుక ఇది మీకు నమస్కృతులు

    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ఎంత మాట?
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

    2. 1.2

      రమాదేవి బాల బోయిన/మృదువిరి

      మీకు మీ సాహితీ కృషికి అభినందనలు సార్

      1. 1.2.1

        డా కె.ఎల్.వి.ప్రసాద్

        అమ్మా
        మీ స్పందన కు
        ధన్యవాదాలండీ.

  2. 2

    sagar

    ఒక ప్రఙ్ఞావంతుడిని మరో కవి పుంగవులు ఇంటర్వూ చేసిన తీరు ఆకట్టుకుంది సర్ . మీ కలం నుంచి ఎన్నో మధురాలు జాలు వ్రాలి సకల సాహితీ లోకాన్ని ఆనందింప చేయాలని కోరుకుంటూ పెద్ధలకు ధన్యవాదములు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చారి గారూ
    మీకు అభినందనలు
    పుట్టినరోజు శుభాకాంక్షలు సర్.

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Bavundi sir

    —-ఎస్.హన్మంత రావు
    విశాఖ పట్నం.

  5. 5

    డా. ఇ. భద్రయ్య

    చారి సర్! అభినందనలు మీరిచ్చిన ఇంటర్వ్యూ వాళ్ళ మీ రచనలు సాహిత్యాభిలాష తెలుసుకునే అదృష్టం దక్కింది. మీకు ఇంటర్యూ చేసిన సాహిత్యకులు డా. కె. యల్. వి. ప్రసాద్ గారికి అభినందనలు 🙏

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భద్రయ్య గారూ
      ధన్య వాదాలు.

  6. 6

    చిట్టె మాధవి

    మీ ఇంటర్వ్యూ తో ఒక మంచి సాహితీవేత్తను సాహితీలోకానికి పరిచయ భాగ్యాన్ని కలిపించండమే కాదు అనేక మంచి విషయాలు మేము తెలుసుకునేలా చేశారు.ఇంటర్వ్యూ చాలా బాగుంది సర్.ఇరువురికి అభినందనలు💐💐 చారీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటూ మీ ఇరువురికి నూతన సంవత్సర శుభాకాంక్షలు🙏💐💐

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  7. 7

    Sambasivarao Thota

    Prasad Garu!
    Manchi Rachayithanu parichayam cheshaaru…
    Meeku Dhanyavaadaalu 🙏🙏🙏

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది సార్

    —–సి.హెచ్.సంగీత
    జగిత్యాల.

  9. 9

    డి.వి.శేషాచార్య

    ఎన్.వి.ఎన్. చారిత్రక గారు అంతర్ముఖులు. కానీ మీ ఇంటర్వ్యూ ద్వారా వారిని బహిర్ముఖులను చేసారు. బాగుంది

  10. 10

    Jhansi koppisetty

    మంచి సాహితీవేత్త పరిచయభాగ్యం కలిగించారు. ఇరువురికీ అభినందనలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు…

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు.ఝాన్సీ గారూ

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డా.చారి గురించి చక్కగా తెలిపారు .అభినందనలు

    —-జి.శ్రీనివాసాచారి
    కాజీపేట

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పాపం ఎక్కడొ ఉండి తన పని చేసుక పో తున్న ఎన్ వి ఎన్ చారిగారిని పదిమందిలొకి గుంజినారు. చక్కని ఇంటర్వ్యూ.ఇంత బాగా ఇంటర్ వ్యూ రావటానికి డా ప్రసాద్ గారుకూడా సామాన్యులు కాక పొవటం కారణం ఇరువురికీ అభినందనలు చక్కని ఇంటర్వ్యూ.
    —-నాగిళ్ళ రామశాస్త్రి

    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సర్..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ.

  13. 13

    మధు,ఖమ్మం

    మా చారిగారి గురించి తెలిసింది చాలా తక్కువ అని ఇపుడే తెలిసింది
    వృత్తి ప్రవృత్తి రెండింటి లో దిట్ట అని తెలిసి నేను ఒకింత గర్వంగా మరింత
    సంతోషంగా వున్నాను. ఇక నుండి సాహిత్యరంగంలో మా చారిగారు మరింత రాణించాలనికోరుకుంటాను.

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మధు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ.

  14. 14

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    నమస్సుమాంజలులు చారి సార్ గారికి గురువర్యులు ప్రసాద్ సార్ గారికి 🙏💐🙏💐🙏💐🙏అద్భుతమైన వ్యక్తి ని పాఠక లోకానికి పరిచయం చేసిన అత్యుత్తమ ఘనత ప్రసాద్ సార్ గారిది.తెలుగు భాష పట్ల, సాహిత్యం పట్ల మీ కున్న మక్కువ ఎనలేనిది, మీరు సాధించిన అవార్డులు , పురస్కారాలు ఎనలేనివి.మీరు ఇలాంటి ఎన్నో మరెన్నో విజయాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ప్రసాద్ సార్ గారు మనుషుల మనస్తత్వం గుర్తించడంలో అందె వేసిన చేయి.ఎక్కడ ఉన్నా వారి ప్రతిభను గమనించి గుర్తించి నలుగురి దృష్టికి తేవడం అనేది ఆయన ఉన్నత మనుసుకు దర్పణం అది . ఈ జ్ఞాపకాల పందిరిలో దాగిన ఆయన ఔన్నత్యం మరోసారి ఋజువైంది. చాలా చక్కని ఇంటర్వ్యూ చేసిన ప్రసాద్ సార్ గారికి, చిక్కని సమాధానాలతో పాఠకులకు పరిచయం అయిన ,చారి సార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు. 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      Amma
      ఈ స్పందనకు ధన్యవాదములు

  15. 15

    K Gopala Charya

    చాలా బాగుందండి
    – కోవెల గోపాలా చార్య

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!