సంచికలో తాజాగా

Related Articles

41 Comments

  1. 1

    వనజ తాతినేని

    అద్భుతమైన కృషి చేసారు చేస్తున్నారు డా. సుశీల గారు. పరిచయం చాలా బాగుంది. ఎందరెందరో సాహితీ ప్రియులు సాహిత్యకారులు చేస్తున్న ఈ సేవల వల్ల తెలుగుభాషా వైభవం మరింత వెలుగుతుంది. ధన్యవాదాలు డా. సుశీల గారు.. డా. ప్రసాద్ గారూ.. సంచిక వెబ్ పత్రిక వారికి ధన్యవాదాలు.

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన స్పూర్తి దాయకం.
      ధన్యవాదాలండీ.

      Reply
    2. 1.2

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు వనజ గారు!

      Reply
  2. 2

    డా.సిహెచ్.సుశీల

    సాహిత్య పరమైన మంచి ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ నిర్వహించిన డా. ప్రసాద్ గారికి, ప్రచురించిన సంచిక టీం కి ధన్యవాదాలు.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డా. సుశీల గారు
      మీ సాహిత్య కృషి ముందు
      నేనెంత.మిమ్మల్ని ఇన్టర్వ్యూ చేయడమే
      మహా భాగ్యం.
      కృతజ్ఞతలు మీకు.

      Reply
  3. 3

    Jhansi koppisetty

    డా. ప్రసాద్ గారి ఇంటర్వ్యూ వలన డా. సుశీలగారి సాహిత్య ప్రయాణ పరిచయం కలిగింది. సుశీలగారి స్ఫూర్తిదాయక సాహిత్య సేవ అభినందనీయం. ఇరువురికీ అభినందనలు💐💐💐

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      ఝాన్సీ గారూ.

      Reply
      1. 3.1.1

        ఏనుగు నరసింహారెడ్డి

        ప్రసాద్ గారి ప్రశ్నకు చాలా ready made ఆన్సర్లు అన్నంత కాన్ఫిడెంట్ గా జవాబిచ్చారు డా సుశీల గారు. విశ్వనాధ గారితో పరిచయం, కోవాలి గారిపై పరిశోధన సుశీల మేడం కే ప్రత్యేకం. చాలా గొప్ప విషయమేమిటంటే విమర్శ మాత్రమే నా ఆసక్తి అనడం సుశీల కారికి గౌరవాన్నిస్తుంది. సుశీల గారు అభినందించదగిన గొప్ప సేవ. ప్రసాద్ గారు మంచి ప్రశ్నలేశారు.
        -ఏనుగు నరసింహారెడ్డి

        Reply
        1. 3.1.1.1

          డా.సిహెచ్.సుశీల

          ధన్యవాదాలు నరసింహారెడ్డి గారు!

          Reply
        2. 3.1.1.2

          డా. కె.ఎల్ వి ప్రసాద్

          సర్
          మీ స్పందనకు ధన్యవాదాలు.

          Reply
    2. 3.2

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు ఝాన్సీ గారు!

      Reply
  4. 4

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    👌చాలా మంచి విషయాలు చెప్పారండి. నాగళ్ల గారు తప్ప మిగిలిన మీ గురువులై నా గురువులు కావడం న అదృష్టం.
    —-బండ్ల మాధవ రావు.

    Reply
  5. 5

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    congratulations.. keep up the good work..your are doing a great job

    ——Jwalitha.

    Reply
  6. 6

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    అమ్మో ఎంత కృషి … చక్కటి అభిరుచికి తగిన సాధన కూడా తోడైంది…
    సార్థకత ఏర్పడింది
    —–బ్నిమ్.
    హైదరాబాద్.

    Reply
  7. 7

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    That’s awesome 👏👏👏💐

    —-vanaja.T.
    Vijayawada.

    Reply
  8. 8

    Bhujanga rao

    సాహితీ రత్నం డాక్టర్. సి.హెచ్.సుశీల గారి గురుంచి మీరు చేసిన ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాము మరియు మంచి అనుభవాలు అందుస్తున్న మీకు ధన్యవాదములు సర్.

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      ధన్యవాదాలండీ.

      Reply
    2. 8.2

      డా.సిహెచ్.సుశీల

      Thank you Bhujanga Rao garu

      Reply
  9. 9

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    సారస్వత స్ఫూర్తిమంత.సౌశీల్యం * అభినందనలు.
    -కొమ్పెల్ల బి.ఎస్. శర్మ.

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  10. 10

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    సవివరమైన సమాధానాలతో ఇంటర్వ్యూ చాలా బాగుంది సుశీల గారూ
    —–శీలా సుభద్రాదేవి
    హైదరాబాద్.

    Reply
    1. 10.1
    2. 10.2

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు సుభధ్రాదేవి గారు.

      Reply
  11. 11

    gbsastry@rediffmail.com

    సుశీలమ్మ గారు
    మీతో ముఖాముఖీ మాట్లాడిన అనుభూతి కలిగింది.
    మీ అనుభవాలు జీవన ప్రయాణం గురించి చదువుతుంటే సాహితీ నందనవనంలో దేవపారిజాత సుమాల సువాసనలు అఘ్రాణిస్తున్న భావం కలిగింది🙏
    గాడేపల్లి బ్రహ్మానంద శాస్త్రి

    Reply
    1. 11.1

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు శాస్త్రిగారు.

      Reply
  12. 12

    రమణరావు

    సుశీలమ్మగారి interview చాల బాగుంది.

    Reply
    1. 12.2

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు రమణారావు గారు.

      Reply
  13. 13

    డా.మైలవరపు లలితకుమారి

    డా.సుశీలగారి సాహిత్యంతో ప్రయాణం అద్భుతం.
    వారిగురువులను స్మరించుకోవటం వారిగురుభక్తికి
    నిదర్శనం. చక్కనివిషయాలను తమరచనలద్వారా
    పాఠకులకుఅందజేస్తున్న వారి కృషి బహుదా అభినందనీయం. సంచికలోని వారి ముఖాముఖి
    సంభాషణమ చాలా బాగుంది.

    Reply
    1. 13.2

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు లలిత గారు.

      Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శాస్త్రి గారు ధన్యవాదాలండీ

    Reply
  15. 15

    పుట్టి. నాగలక్ష్మి

    ఇంటర్వ్యూ ద్వారా మీరేమిటో తెలిసిందండీ! డాక్టర్ కె. యల్. వి. ప్రసాద్ గారికి ధన్యవాదాలు… మీకు అభినందనలు…మరియు నమస్కారములు.

    Reply
    1. 15.1

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు నాగలక్ష్మి గారు.

      Reply
  16. 16

    Srilekha

    చాలా బావుంది 👌 కీప్ ఇట్ అప్ 👏

    Reply
  17. 18

    GitacharYa

    బుక్‌మార్క్ చేసుకోవాల్సిన ఇంటర్వ్యూ. డా. కేఎల్వీ ప్రసాద్ గారి ప్రశ్నాపాటవం, సుశీలమ్మగారి సమాధానాలు… 🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!