సంచికలో తాజాగా

Related Articles

81 Comments

  1. 1

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

    1. 1.1

      Dr.Amruthalatha

      నా ఇంటర్వ్యూని ప్రచురించిన సంపాదకులకు , నన్ను ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ వైద్యులు , రచయిత డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్’కానేటి’ గారికి నా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను.

      1. 1.1.1

        డా. కె.ఎల్ వి ప్రసాద్

        ఇన్టర్వ్యూ చేసే అవకాశం కల్పించిన
        మీకు హృదయపూర్వక ధన్యవాదాలండీ
        -డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
        హన్మకొండ.

  2. 2

    Rajendra+Prasad

    మీ ప్రశ్నలు బాగున్నాయి. ఆమె సమాధానాలు బాగున్నాయి. అభినందనలు సర్
    – రాజేంద్ర ప్రసాద్

  3. 3

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Informative, interesting interview, hat’s off to you 🙏🙏
    —–Dr.V.Laxman
    Gen.physician
    Karimnagar.

  4. 6

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    శుభోదయం డాక్టరు బాబూ.అమృతలత గారిని గురించి ఆవిడ అంతరంగాన్ని ఆవిష్కరించిన తీరు అధ్భుతం.మీరుప్రారంభంలో వ్రాసిన కొన్ని విషయాలు నాకు చాలా వర్తిస్తాయి .నేనూ కూడా వటవృక్షం నీడన నా సృజనని పక్కకు పెట్టి గురువుగారికి సేవలందించానూ ఇప్పటికీ అదే!
    —హైమవతి భీమన్న
    హైదరాబాద్.

  5. 7

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Meeru interview chasina vidanamu chala bagundi. దేశ భాష లందు తెలుగు లెస్స . మాతృ భాష ను మించినది ఏ ది లేదు.
    —–జయ.అలెగ్జాండర్
    అమెరికా (హైదరాబాద్)

  6. 8

    శీలా సుభద్రాదేవి

    సాహిత్యం లో అనేక వాదాలు గురించి అమృతలతగారు నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పటం బాగుంది.ప్రసాద్ గారు అమృతలతగారి మనసులోని మాటల్ని వెలికితీసే ప్రశ్నలు వేసి ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించేలా ఇంటర్వ్యూ చేసారు.అమృతలతగారికీ , కెఎల్వీ ప్రసాద్ గారికీ మనసారా అభినందనలు

    1. 8.1

      డా. కె.ఎల్ వి ప్రసాద్

      మేడం
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  7. 9

    Bhujanga rao

    సాహిత్య రంగంలో సహృదయిని డాక్టర్. అమృతలత అంతరంగాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది,వారి సమాధానాలు బాగున్నాయి.వారిని పరిచయం చేసిన మీకు మరియు డాక్టర్. అమృతలత గారికి హృదయపూర్వక నమస్కారములు.🙏

    1. 9.1

      డా. కె.ఎల్ వి ప్రసాద్

      ధన్యవాదాలండీ
      భుజంగరావు గారూ.

  8. 10

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    అభినందనలమ్మా! భాష-యాస మీద మీ అభిప్రాయం అధ్భుతం. మీ సాహితీ ప్రస్థానం అమోఘం.
    –అనసూయ కన్నెగంటి
    హైదరాబాద్.

  9. 11

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    వాదాలు..పీడితులు గురించి మీ అభిప్రాయం 👏👏👏👏👏 హాట్సాఫ్ జీ.. ఎవరు ఎవరిని పీడించినా అది పీడనే.. అందరూ ఖండించ వలసిందే.. వాటికీ వాదాలు అంటగడితే మిగిలిన వర్గాలు ఎందుకు పట్టించుకుంటారు..🎁🎁సిరిగిరి మల్లిక్.

  10. 12

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    Mee manobhavalu chakkaga vivaricharu
    –కామేశ్వరి.దుర్వాసుల

  11. 14

    బిందుమాధవి

    అన్ని కోణాలు స్పృశించిన ఇంటర్వ్యూ ఇది. అమృతలతగారిలాంటి బహుముఖుల అభిప్రాయాలు వెలికితియ్యటానికి అవసరమైన ప్రశ్నలు రూపొందించిన ప్రసాద్ గారికి అభినందనలు.
    మాతృ భాష పరిరక్షణకి అమృతలత గారు సూచించినట్లు ఇంట్లో అందుకు సంబంధించిన పత్రికలు ఇంట్లో అందుబాటులో ఉండాలి. పక్కన కూర్చుని పది నిముషాలు వాళ్ళ చేత చదివించాలి.

    మాండలికం లో రాస్తే చదివేవారికి అసౌకర్యం అనేదే నా అభిప్రాయం కూడా! రాసే భాష ఎప్పుడూ ప్రామాణికమైనదే అయ్యుండాలి

  12. 15

    P.Vijaylakshmi Pandit

    అమృతలతగారితో సంభాషణ ఆకట్టుకుంది
    వివిధ “వాదాల”పై మీ ప్రశ్నకు ఆమె జవాబులు
    బాగున్నాయి
    “ స్త్రీకి పురుషుడు ఒక్కడే సమస్య కాదు..ఆమె చుట్టూ ఉన్న రాజకీయ ఆర్థిక ………….
    ——————————-
    కులము మతము ఉనికి పుట్టుక సమస్యకాకూడదు” ఇది నిజం

    1. 15.1

      డా. కె.ఎల్ వి ప్రసాద్

      స్పందనకు
      ధన్యవాదాలు మేడం.

  13. 16

    G. S. Lakshmi

    చక్కటి ఇంటర్వ్యూ. 👏👏

  14. 17

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    KLV garu manchi Q adigaru chakaga kluptamga anni points cover ayettu. Interview chala bagundi ne Answers kuda ento deep & detailga unai. Bashakosam enta kasta padatavo really heart touching Amruth. Hats off Devi Bless U Good Health Deary 🥰♥️🌺Geetha.Geddam.

  15. 18

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    గొప్ప పరిచయం అమ్మా.. మీరు అనుకున్న ఎన్నో విషయాలను క్రమ క్రమంగా సాధించారు.. ఇక ముందు ముందు సమయాన్ని మరిన్ని రచనలు చెయ్యడానికి వినియోగించండి..💜💜
    –సమ్మెట ఉమాదేవి

    1. 18.2

      డా. కె.ఎల్ వి ప్రసాద్

      నేను తలపెట్టిన పనులను సఫలీకృతం చేసుకోవడానికే
      నా అరవయ్యేళ్ల జీవితం గడిచిపోయింది.

      అందులో ఓ రెండేళ్లు ‘ అమృత్ కిరణ్ ‘ పక్ష పత్రిక ని నడిపాను.

      ఏదో అడపాదడపా తప్ప సాహిత్యం వైపు నా దృష్టి అంతగా పెట్టలేదు.

      గత పన్నెండు సంవత్సరాలుగా అవార్డ్స్ ఫంక్షన్స్ మొదలయ్యాయి.

      కరోనా కాలంలో నా పనులకు తీరిక దొరికి నా స్వీయ చరిత్ర రాసాను..

      నిజం చెప్పాలంటే –

      ‘సమయం దొరకడం లేదు’ అని చెప్పడం కేవలం ఆత్మ వంచనే అవుతుంది.

      పట్టుపట్టి కూర్చుంటే … మూడు రోజులకో కథ రాయగలను ..

      కారణం ఏమిటో తెలీదు గానీ .. నా రచనల మీదే నేను దృష్టి పెట్టలేదు …

      ఇప్పుడు నేను రచనలు చేయాలంటే ..
      ఈ తరానికి చెందిన కథలూ , ఈ సామాజిక నేపథ్యం లోనే రాయాలి.

      నా డెబ్భయ్యేళ్ళ వయసులో.. ఇప్పుడు ఈ తరం పిల్లల్ని పరిశీలించాలి…
      ఆ కోణంలోనే రాయగలగాలి !

      మీరు చెప్పారని ..
      ఆ నేపథ్యంలో ఒక నవల రాయడానికి ప్రయత్నిస్తాను ఉమా !
      –అమృత లత.

  16. 19

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    Very impressive andi.. చాలా మంచి విషయాలు చెప్పారు 👌👌🙏🙏
    -ఇందిరా రావ్.ఎస్

  17. 20

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    మీ అభిప్రాయాలన్నీ అపురూపమే… మీ సాంగత్యం లో మీ గురించి ఎంతగానో తెలుసుకున్నాం. దేవుడు ఎంతో ప్రత్యేక శ్రద్ధ తో మిమ్మలి సృష్టించాడని నేను భావిస్తుంటాను. మీకు నా హృదయ పూర్వక అభినందనలు అమృతాజీ 💐💐
    –మన్నెం శారద
    హైదరాబాద్

  18. 21

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    మీకు తెలుగు భాష మీద మంచి పట్టు వుంది మేడం గారూ.చాలా మంచి విషయాలు చెప్పారు.
    –నక్కా విజయరామరాజు

  19. 22

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    మీ మనోభావాలు చాలా చక్కగా వివరించారు. నిజమేనండీ, మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం తప్పే. ఇప్పటికే సరిదిద్దుకోలేని
    –బార్గవి.రఘురాం.

  20. 23

    వసంతలక్ష్మి అయ్యగారి

    మహోన్నతమైనభావాల ఖని అమృతలతగారు .
    విలక్షణమైన వ్యక్తిత్వం… అనుకరించడం అంత సులువుకాదని నా అభిప్రాయం .
    ఆలోచనలు అనాయాసంగా ఆచరణలో పెట్టేలే అసామాన్య మహిళ.మాన్యులైన అమృతలతగారి సేవలు అనన్యసామాన్యం .

  21. 24

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    వారు సాహితీకారులు కావడమే కాకుండా సాహిత్యానికి వెన్ను దన్నుగా నిలుస్తూ ఇతర సాహితీకారులని ప్రోత్సహించడం శ్రీమతి అమృత లత గారి వంటి వారికే సాధ్యం.వారిలాంటి సహృదయిని పరిచయం చేస్తూ వారి అంతరంగాన్ని చక్కని ప్రశ్నలతో బయటపెట్టి మా అందరికీ అందించిన డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు. ఒక విజయవంతమైన స్త్రీ బలమైన అంతరంగాన్ని దర్శించడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.వారు చేస్తున్న సాహితీ సేవకు వారికి శుభాభివాదాలు. ఉపయుక్తమైన ఇంటర్వ్యూ ను అందించిన ఇరువురికీ,సంచికకు ధన్యవాదాలు💐💐💐🙏
    –నాగజ్యోతి శేఖర్
    కవయిత్రి
    కాకినాడ.

  22. 25

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    అమృతలతతో మీ ముఖాముఖి బాగుంది. ఆవిడ అభినందన సంచికలో నా వ్యాసము కూడ ఉంది.
    –డా.శ్రీరంగస్వామీ
    హన్మకొండ.

  23. 26

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    మీ జీవితం ఎందరికో ఆదర్శం మేడం
    –జ్వలిత. డి.జ్వలిత

  24. 27

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    చాలా బాగుంది మీ ఇంటర్వ్యూ
    అమృత లతగారూ! చక్కని ప్రశ్నలు,
    పొందికైన సమాధానాలు.అభినందనలు
    –రాజ్యలక్ష్మి. వి

  25. 28

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    ప్రతీ అంశాన్ని చక్కగా చెప్పావు.నీ అంతరంగం ,నీ ఆలోచన విధానం అందరికీ స్ఫూర్తి. 🙏🙏🙏
    –విజయరావు.

  26. 29

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    మీ భావ వ్యక్తీకరణ చాల బాగుంది అమృతలత గారు …
    –శ్రీ నివాసరెడ్డి

  27. 30

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    అమృత లతగారు, ఈ రోజు మీ అంతరంగ ఆవిష్కరణ చదివాను. మా బాబు వచ్చాడు. అలాగై ఆలశ్యమైంది చదవడం. మీ అభిప్రాయాలు ఆదర్శనీయం! మీ నాయకత్వంలొ జరిగిన సాధనలు అసమానవైనవి. భాష గురించి కానీ, హెచ్చు తక్కువల గురించికానీ, ఎక్కడపుడ్తామనేది మనచేతుల్లో ఉన్నదా , ఆత్మచరిత్రలు విజేతలేకాదు, పరాజితులది రావాలి. Failures are the stepping stones. సాహిత్యం లొ భాష, యాసలగురించి చాలా చక్కగా చెప్పారు. బాల్యంనుంచి మీకు సాహిత్యాభిలాష ఎలా వృక్షమై పెరిగింది, అవార్డుల రూపంలొ మీరు గుర్తిస్తున్నది, గౌరవిస్తున్నది అపూర్వం.. పత్రికను నడిపారు. అన్ని రంగాలలోను మీకు కౌశల్యము. మీరు చేస్తున్న కార్యక్రమాలు, కార్యాలు ఆదర్శనీయం. మీకు ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ, మీ గురించి చాలా విషయాలు తెలిశాయి. We are all proud of you Amrutha Lathagaru!!!😍
    –సుశీల నాగరాజ

  28. 31

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    అమృత లత గారి ఇంటర్వ్యూ చదివాను.
    చాలా బాగుంది.
    అభినందనలు అమృత లత గారు, ప్రసాద్ గారు.
    –భానుమతి. గంటి

  29. 32

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    I happy new year Amrutha garu , feel so happy whenever I see your achievements, let God give you enough strength and good health to still do many more good things…be..shining..for ever ,let God help you in all aspects.
    –Shobha jadav.

  30. 33

    లక్ష్మీ రాఘవ

    ఆమె జవాబులలో ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి! స్త్రీకి పురుషుదొక్కడే సమస్యకాదు…. , ఎక్కడ పుట్టాము అన్నది ముఖ్యం కాదు …ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయం లో ఆమె కు వున్న అవగాహన …ఒహ్ ..అద్భుతం! అభినందనలు మీ ఇరువురికీ. ధన్యవాదాలు సంచిక వారికీ 🙏🙏

  31. 34

    పుట్టి. నాగలక్ష్మి

    భాష-యాసలు, వివిధ సాహితీ ప్రక్రియలు, విద్యా మాధ్యమాలు, అవార్డులను నిర్ణయించే విధివిధానాలు,
    సాహిత్యంలో వివిధ వర్గాల వాదాల వల్ల సమాజంలో పెరిగే వైషమ్యాలు, స్త్రీ కి పురుషుడొక్కడే.. కాక చాలా సమస్యలనే.. పై విషయాలపై నిష్పక్షపాతముగా.. అభిప్రాయాలను వెలువరించిన..అపురూపమైన వ్యక్తి, అమృతమూర్తి..డా.అమృతలతగారితో.. చక్కటి ఇంటర్వూని అందించిన డా. కె. యల్వీ. ప్రసాద్ గారికి, ప్రచురించిన సంచిక వారికి అభినందనలు మరియు ధన్యవాదాలు. 🙏🏻🙏🏻🙏🏻

    1. 34.1

      డా.కె.ఎల్వి ప్రసాద్

      ధన్యవాదాలండీ
      మేడం గారూ.

  32. 35

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    మీ ఇంటర్వూ ద్వారా కొత్త రచయుత్రులకు మంచి సూచనలు అందజేసారు మేడమ్ !పట్టు చీరలు పరాయు భాషతో తల్లి మెత్తటి చీర మాతృభాషతో పోల్చడం బావుంది!ఎవరు ఏ ఇంట్లో పుడుతారో తెలియని మనకి కుల మత పిచ్చి ఎందుకు అని బాగా చెప్పారు !రచనలలో యాస బావుండదు పాత్రలకే యాస పరిమితం అయుతే బావుంటుంది అన్న సూచన బావుంది!
    —విజయభారతి

    1. 35.1

      డా.కె.ఎల్వి ప్రసాద్

      థాంక్యూ విజయ భారతీ !
      —-అమృత లత

  33. 36

    డా.కె.ఎల్వి ప్రసాద్

    మేడమ్! మీ ఇంటర్వ్యూ.. ఇంటర్వ్యూలా లేదు.డా.ప్రసాద్ గారి ప్రశ్నలకు.. బళ్ళో పిల్లల ప్రశ్నలకు జవాబులు చెప్పి వాళ్ళని ఎజుకేట్ చేసినట్టుఉంది
    –పుట్టి నాగ లక్ష్మీ

    1. 36.1

      డా.కె.ఎల్వి ప్రసాద్

      ప్రశ్నలని బట్టి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది నాగమణి గారూ .. మనం ఏదో క్యాజువల్ గా రోజులు గడిపేస్తుంటాం .. మన మనసుని తరచి చూసుకోలేం .. కొన్ని సార్లు మనం మనకే అర్థం కాము ..

      డాక్టర్ కె.ఎల్. వి . ప్రసాద్ గారు ఆ ప్రశ్నలు నన్ను అడగకుండా వుంటే .. నా నుండి ఆ సమాధానాలు వచ్చేవి కావు, నా మనసులో వున్నదేమిటో నాకూ తెలిసేది కాదు ..

      ఇంటర్వ్యూలలో సంధించే ప్రశ్నలు
      హుందాగా వుండాలి. అలాంటి ప్రశ్నలే అడిగారు ఆయన.

      ఇంటర్వ్యూలంటే గుర్తొచ్చింది … టీవీలలో కొన్ని ఇంటర్వ్యూలు చూస్తుంటాం ..

      ఇంటర్వ్యూలో పాల్గొనేవాళ్ళు అక్కడికేదో దొంగలయినట్టూ , తామేదో పోలీస్ వాళ్ళై , వాళ్ళని ఇంటరాగేట్ చేస్తున్నట్టూ …
      గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతూ ..
      వాటికి సమాధానాలు రాబట్టాలని చూస్తారు కొంతమంది ఇంటర్వ్యూ చేసేవాళ్ళు.

      అలాంటివి వినడానికి శ్రోతలకే చీదరపుడుతుంది, ఇక చెప్పేవాళ్ళకి ఇంకెంత ఇబ్బందిగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు !

      ప్రశ్నలు ట్విస్టింగ్ గా , సమాధానం ఏం చెప్తారా అన్న ఆసక్తి రేపేలా వుండాలి తప్ప , చెప్పేవాళ్ళని ఇబ్బంది పెట్టేవిగా వుండకూడదు ..
      –అమృత లత.

      1. 36.1.1

        డా.కె.ఎల్వి ప్రసాద్

        Amrutha Latha అదే మేడమ్! ప్రసాద్ గారు అడగడం.. మీరు సమాధానాలు ఇవ్వడం.. రెండూ గొప్పగా హుందాగా ఉన్నాయని.. పిల్లలకు కూడా అర్థమయేంత వివరంగా ఉందని నా ఉద్దేశం.. టి. వి. లలో కొన్ని ఇంటర్వ్యూ లు మీరు చెప్పిన పంథాలోనే ఉంటాయి.. ధన్యవాదాలు మేడమ్ గారూ!

        —–నాగలక్ష్మి. పుట్టి.

  34. 37

    డా.కె.ఎల్వి ప్రసాద్

    మంచి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు . మిమ్మల్ని ఎందరో ఎన్ని సార్లు ఇంటర్వ్యూ చేసినా కొత్త రకంగా జవాబులిస్తారు . సరళంగా , క్లుప్తంగా ఉంటూనే డొంక తిరుగుడు లేకుండా సూటిగా సమాధానం చెప్తారు . Hats off madam!
    –నెల్లుట్ల రమాదేవి

    1. 37.1
  35. 38

    డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

    డా. ప్రసాద్ గారి పుణ్యమాని మీ గురించి, మీ వ్యక్తిత్వం గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అదృష్టం కలిగింది. మీ సాషిత్యాభిలాష అంచెలంచెలుగా ఎదిగిన తీరు, మీ సాహిత్య సేవ అద్భుతం. అనేక ప్రశ్నలకు మీరు వెలుబుచ్చిన జవాబులు అభినందనీయం.. మీ జవాబుల్లో నన్ను నేను చూసుకున్నాను. అన్నింటినీ మించిన గొప్ప విషయం మీ సహృదయం, డౌన్ టు ఎర్త్ మనస్తత్వం… నేను బుక్స్ పంపిన వెంటనే అనతికాలంలో చదివేసి సమీక్షలు రాసేసిన మీరు నాకెప్పుడూ అద్భుతాశ్చర్యమే… ఎంతో సాహిత్యాపేక్ష, సహృదయము వుంటే తప్ప అది సాధ్యం కాదు. ఈ ఇంటర్వ్యూలో మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో మీపైన నా గౌరవం రెట్టింపయ్యింది…మీకు డా.ప్రసాద్ గారికి హృదయ పూర్వక అభినందనలు💐💐💐
    –ఝాన్సీ కొప్పిశెట్టి
    ఆస్ట్రేలియా.

    1. 38.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

      చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని , దిశా నిర్దేశం చేసేవాళ్ళు లేని వాళ్లకి … కేవలం సాహిత్యం ఒక్కటే దిక్సూచిలా పనిచేస్తుంది.

      తోబుట్టువులు నడత నేర్పితే .. సాహిత్యం నడక నేర్పుతుంది… ఎంత దూరమైనా పరిగెత్తగల చేవనిస్తుంది.
      ఏది మంచో , ఏది చెడో తెలుసుకునే వివేచననిస్తుంది.

      అయితే మనసు అల్లకల్లోలం అయినపుడు మాత్రం .. నాకు నచ్చిన పాటలో , ఆ పాటలు ఆలపించిన గాయనీ గాయకుల గొంతుల తాలూకు మాధుర్యమో ,
      ఆ పాటల వెనకాల వున్న రచయితల భావనలో ,
      నా కళ్ళని కట్టిపడేసే నృత్యాలో, చిత్రాలో , శిల్పాలో ,
      కొన్నిసార్లు … మీలాంటి వాళ్ళ ప్రశంసలో నన్ను సేదతీరుస్తుంటాయి..

      అందుకే నాకు సాహితీ వేత్తలన్నా , కళాకారులన్నా ఎనలేని గౌరవం ఝాన్సీ గారూ !—–అమృత లత
      నిజామాబాద్.

  36. 39

    Shyam Kumar Chagal. నిజామాబాద్

    ఇంటర్వ్యూ లో ప్రశ్నలు అద్భుతంగా వున్నాయి..జవాబు లు ఇంకా మహా అద్భుతంగా వున్నాయి.

    Shyam Kumar Chagal
    నిజామాబాద్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!