సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    దొండపాటి కృష్ణ

    మీ ముఖాముఖి బాగుంది రాజు గారూ…

    1. 1.1

      ఆర్.సి.కృష్ణ స్వామి రాజు

      థాంక్స్ KRUSHNAAJEE

  2. 2

    కె.వి.లక్ష్మణ రావు

    Rck.. రాజు గారి ఇంటర్వ్యూ చాలా స్ఫూర్తి దాయకంగా ఉంది.యాస వేరైనా భాష తెలుగన్నా..అని డాక్టర్ సి.నా.రే గారు ఏనాడో చెప్పారు.అలాగే రాజు గారి కథల్లో..యాస కు తగ్గట్టుగా.. కథనం ఉంటుంది. కథాసాహిత్యం లో అన్ని కోణాల్లోనూ కథను రాసే నైపుణ్యం రాజు గారి సొంతం.అందుకే ఆయన్ను నేను..కథా”రాజు” గారంటాను.హృదయ పూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు “రాజు” గారూ….. కె.వి. లక్ష్మణరావు

    1. 2.1

      ఆర్.సి.కృష్ణ స్వామి రాజు

      థాంక్స్ లక్ష్మణ్ జీ

    2. 2.2

      ఆర్.సి.కృష్ణ స్వామి రాజు

      THANKS LAKSHMAN RAO GARU

  3. 3

    Ronini Vanjari

    కృష్ణ స్వామి రాజు గారితో చక్కని పరిచయం ఇది. సునిసిత దృష్టి, సున్నితమైన హాస్యం, అప్పుడప్పుడూ మనసును మెలితిప్పే జీవన సత్యాలు వారి కథల్లో జీవిస్తాయి. రాజు గారికి హృదయపూర్వక అభినందనలు 🌹🌹

    1. 3.1

      ఆర్.సి.కృష్ణ స్వామి రాజు

      థాంక్స్ మేడం

  4. 4

    V.P. Balaji

    మా రాజు గారు మాతోనే చదువు కున్నారు గాని ఇంత గొప్పగా కథలు రాస్తారని ఊహించలేదు. ఎందు కంటే అయన చిన్నప్పుడు అమాయక చక్రవర్తి లాగా ఉండేవారు. చాల మెతక మనస్తత్వo ప్రశాంతంగా ఉండే వారు. మావాడు ఇంత గొప్పగా కథలు రాయడం అవి అందరి మన్ననలు పొందడం చాలా సంతోషంగా ఉంది.

  5. 5

    వెంకటమణి ఈశ్వర్

    సంచిక టీం వారు మంచి ప్రశ్నలు వేశారు. వాటికి మంచి జవాబులు ఇచ్చారు కృష్ణస్వామి రాజు గారు. ఇంటర్వ్యూ బాగుంది సార్. నేను కొన్ని విషయాలు తెలుసుకోగలిగాను. అభినందనలు.

    1. 5.1

      ఆర్.సి.కృష్ణ స్వామి రాజు

      ధన్యవాదాలు ఈశ్వర్ జీ

  6. 6

    ఆర్.సి.కృష్ణ స్వామి రాజు

    థాంక్స్ మిత్రమా

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!