సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    పతంజలి గారు!
    బాగున్నారా! దాదాపు 43 ఏళ్ళ మీ జీవితాన్ని 6 నెలల్లో రాయడం గొప్ప విషయం. తేదీలు విషయంలో కానీ, SSLC తీసేసి, ఇంటర్మీడియట్ పెట్టిన విషయం, APPSC అధ్యాపకుల సెలక్షన్స్ కోసం పరీక్ష నిర్వహించడం, పోస్టింగ్స్, అప్పటి డైరెక్టర్స్, కమీషనర్స్ కళ్ళముందుకు కరెక్ట్ గా తెచ్చారు. మీ నాన్నగారి పాండిత్యం, పేద గొప్ప అనే తారతమ్యం లేకుండా అందరితో కలిసిపోయే, గౌరవించే మీ సంస్కారం ఈ నవలకి ప్రాణప్రదం.
    ముఖ్యంగా కాపీ కొట్టిన, రౌడీయిజం చేసిన విద్యార్థులను పోలీసుల బారిన పడకుండా, వారి భవిష్యత్తు పాడవ్వకుండా కాపాడిన మీలోని అధ్యాపకునికి నమస్కారం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!