సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అభినందనలు
    శుభాకాంక్షలు
    మురళీ క్కృష్ణ గారూ.
    —–డా కె.ఎల్.వి.ప్రసాద్.

    Reply
  2. 2

    sunianu6688@gmail.com

    రచయత శ్రీ మురళీ కృష్ణ గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇంటర్వ్యూ ఆసాంతం ఆసక్తిగా చదివించేలా వుంది. మురళీ కృష్ణ గారికీ ఎన్నో అవార్డు లు సాధించడం అనందం కలిగింది. మన సంచిక అంతర్జాల పత్రిక ఎంతో మంది నూతన కవులకు, కవయిత్రి లకు, రచయితలకు, రచయిత్రిలకు ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.Dr KLV prasad గారు ఇంటర్వ్యూ లో అన్ని విషయాలూ అడిగిన విధానం బాగుంది. అందరికీ అభినందనలు 👌👍💐🙏

    Reply
  3. 3

    —-శ్రీమతి ట్.ఎస్.డేవి
    విజయవాడ

    Reply
  4. 4

    Shyamkumarchagal. హైదరాబాద్

    మురళి garuసాహిత్య రంగంలో మీరు చేసిన కృషి గొప్పది. పువ్వు పుట్టగానె పరిమళించే విధంగా మీరు చిన్న తనం లోనే మొదలు పెట్టారు. ‘Artists are born’ అన్నారు. జన్మతః వచ్చే కళ గొప్పది. గురువు చేతిలో ఇంకా గొప్పగా రూపు దిద్దు కుంటారు.
    మీకు నా అభినందనలు.
    కళా కారుల ను సంచిక ద్వారా పరిచయం చేస్తూ వున్న dr klv prasad మరియూ సంచిక కు నా ధన్యవాదాలు.

    Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సాహిత్య రంగంలో మీరు చేసిన కృషి గొప్పది. పువ్వు పుట్టగానె పరిమళించే విధంగా మీరు చిన్న తనం లోనే మొదలు పెట్టారు. ‘Artists are born’ అన్నారు. జన్మతః వచ్చే కళ గొప్పది. గురువు చేతిలో ఇంకా గొప్పగా రూపు దిద్దు కుంటారు.
    మీకు నా అభినందనలు.
    —-శ్యాం కుమార్.చాగల్
    నిజామాబాద్.

    Reply
  6. 6

    గోనుగుంట మురళీకృష్ణ

    మీ ప్రోత్సాహపూరిత అభినందనలకు ధన్యవాదాలు టి.యస్. దేవి గారూ! & కె. ఎల్. వి . ప్రసాద్ గారూ!

    Reply
  7. 7

    Mohammad. Afasara Valisha

    చాలా బాగుంది సార్ ఇంటర్వ్యూ. చాలా స్ఫూర్తి దాయక విషయాలు తెలిశాయి మురళీకృష్ణ గారి ద్వారా. ఆయన సాహితీ ప్రస్థానంలో మరెన్నో అవార్డులు అందుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విలువైన ప్రశ్నలతో ఇంటర్వ్యూ నిర్వహించిన ప్రసాద్ సార్ గారికి, ఎంతో సమర్థవంతంగా సమాధానాలు చెప్పిన మురళీకృష్ణ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 👏👌💐👏👌💐👏👌💐👏👌💐👏👌💐👏👌💐🙏
    మొహమ్మద్ .అఫ్సర వలీషా
    ద్వారపూడి (కోనసీమ జిల్లా)

    Reply
  8. 8

    మొహమ్మద్ అఫ్సర వలీషా
    ద్వారపూడి (కోనసీమ జిల్లా)

    Reply
  9. 9

    పుట్టి నాగలక్ష్మి

    శ్రీ గోనుగుంట మురళీకృష్ణ గారితో డా. కె. యల్ వీ. ప్రసాద్ గారి ఇంటర్వ్యూ చదివాను. ప్రతి విషయంలోను ఆచితూచి సమాధానాలు చెప్పిన మురళీకృష్ణ గారి నిరాడంబరత్వం బావుంది.ఇరువురికీ అభినందనలు.

    Reply
  10. 10

    అల్లూరి Gouri Lakshmi

    3 దశాబ్దాలుగా సాహితీ రంగంలో కృషి చేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్న మురళీ Krishna గారు ఇంటర్వ్యూ లో ఏ మాత్రం హిపోక్రసీ లేకుండా నిర్మలంగా మాట్లాడడం ఎంతో నచ్చింది. అధిక ప్రసంగాలు,అతి తెలివి మాటలు,స్వోత్కర్షలు విని విని ఉన్న మనకి వీరి అంతరంగ ఆవిష్కరణ ఎంతో హాయి నిచ్చింది.వారికీ KLV గారికీ ప్రత్యేక అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!