సంచికలో తాజాగా

Related Articles

25 Comments

  1. 1

    Sambasiva Rao Thota

    ఇదే జరుగుతున్న కథ !!

      1. 1.1.1

        Rajendra Prasad

        కబడ్డి కాదు. ఫుట్ బాల్ ఆడుకుంటుంది కరోనా. ఒకవేళ ఆట లేకపోతే, ఇప్పడిదాకా ప్రభుత్వం ఆడింది, నాటకం!!

        డాక్టర్ గారూ! ఈ సమయంలో, అందరూ ఆలోచించాల్సిన విషయాన్ని కవితతో , మంచి సందేసాన్నిచ్చారు.

        – రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభిలాషి

        1. 1.1.1.1

          డా.కె.ఎల్.వి.ప్రసాద్

          ప్రసాద్ గారూ
          మీ చక్కని స్పందనకు
          కృతజ్నతలు.

    1. 1.2

      sagar

      పాలకులకు మంచి బుద్ది ప్రసాదించాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీలేదుసర్ . ప్రస్తుత పరిస్దితికి అక్షరీకరణద్వార మంచి విషయాన్ని చెప్పారు, అభినందనలు సర్

      1. 1.2.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        సాగర్
        ధన్యవాదాలు మీకు

      2. 1.2.2

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        సాగర్…
        మీ..స్పందనకు
        కృతజ్నతలు

  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [10/05, 18:38] SVLN-Sarma/M: మంచి స్పృహతో వ్రాశారు….!
    [10/05, 18:43] SVLN-Sarma/M: I always like brevity….this poem is one which reiterates the responsibility of everyone …. Of course….many factors are involved within….a good poem.

    ___SVLN Sarma.
    Poet
    Hyderabad

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారు
      ధన్యవాదాలు.

  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Tappakunda kabaddi adukuntundi sir … ee Corona ..enta mandini out chestundo bhayanga undi ….

    ..____sitha devi
    . House wife
    Hyderabad

  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [10/05, 19:55] Bhumeswar. All India Radio: కబడ్డీ ఖచ్చితంగా ఆడుతుంది ఎమ్పీర్ విజిల్ వెసక aguthnda సర్
    [10/05, 20:08] Bhumeswar. All India Radio: సర్కార్ సౌ రూపాయి కి సల్లాటి బీరు ఇచ్చే… ఏమీ ఎరుగని ఎరి పప్పలు ఎగిరి గంతులెసి సంమగ తాగితె… గోంతు లో చేరి కరోనా ఊగుడు డాన్స్ చేస్తూ గల్లీ గల్లీ కి చేరే…

    ……___భూమెశ్వర్
    ఆకాశవాణి
    నిజామాబాద్

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      భూమెశ్వర్
      ధన్యవాదాలు మీకు

  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Avunu. Corona చెలరేగి. యముడికి ‘saval “అనెట్లున్నది

    ____డా.అంజనీ దేవి
    కళ్యాణి నర్సింగ్ హోం
    హనంకొండ.

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  6. 6

    G.Girijamanoharababu

    మంచి సమయజ్ఞత పాటించిన కవిత .. “ ఉచితం “ ఈ వదానికున్న రెండర్థాలు సార్థకమయ్యాయి ..
    ఒకటి మన యేలికలకు మందు దుకాణాలు తెరవాలన్న తెలివి ఉచితమేనా ?? ఉచితమేనేమో , అని చురక అంటించారు అమాయకంగా పైన అన్నీ ఉచితమైనట్టే ఇదీ ఉచితం కావచ్చు .. సామాన్య ప్రజలు అమాయకులు కదా!
    మరొకటి , మన “ టాక్స్ పేయర్స్ “ ( ఎం.ఎస్.నారాయణ మాట ) గురించి .. వాళ్ళు గత యాభై రోజులుగా గవర్నమెంట్ కు టాక్స్ కడదామనుకుంటే పాపం సమయమే ఇవ్వలేదు … ఒక్కసారిగా అవకాశం వచ్చిన అవకాశం కదా ! వాళ్మక్కావలసిన మందు “ ఉచిత” మని కాదు , గవర్నమెంటే ప్రతినెలా ఠంచన్ గా తమకిచ్చే రొక్కాన్ని మళ్ళీ మరో రూపంలో చెల్లించేద్జామనే యీ తొక్కిసలాట !! ..అంతే కాని పాపం మందు ఉచితమని భ్రమ పళ్ళేదు ..
    మంచి కవిత అందించారు సర్!!

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      ధన్యవాదాలు మీకు

  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Karona mathram uchitamgaa beaande shops vadda vacchesthundi….mathimaalina govt…mathimaalina janam…Good poem sir

    …____డి.నాగ జ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జ్యోతి గారూ
      ధన్యవాదాలు మీకు

  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఇది ఉచితం కాదు ……కవిత లో చీమల దండులా సామాన్య జనం వాక్యం బాగుంది….ఏదైనా పత్రిక కు పంపండి సర్..

    ____కె.రమేశ్.
    ఎయిడ్స కౌన్సిలర్
    ఏరియా హాస్పిటల్
    మహబూబాబాద్.

  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నిజంగా బాధపడవలసిన విషయమే సార్ . ఎన్ని అవసరాలను అదుపులో పెట్టుకోలేదు గవర్నమెంట్ చెప్పినట్లు ఆచరణలో పెట్టలేదు మనసును చంపుకుని . మన ప్రాణాలు కాపాడటం కోసమే అని గుడ్డిగా నమ్మాము .చివరికి రాజకీయ చతురత చూడగానే ఇన్ని రోజుల ఐక్యత బూడిదలో పోసిన పన్నీరు అయింది .ఆర్ద్రత నిండిన మీ కవిత కసి నిండిన హృదయాలకు ఉపశమనం కలిగించింది సరైన సమయానికి సరియైన కవిత వ్రాసిన మీకు హృదయపూర్వక అభినందనలు సార్ చాలా బాగా వ్రాశారు కవిత 👏🎍👏🎍👏🎍👏🎍👏🎍👏🎍🙏🙏🙏

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అఫ్సర్ వలీషా గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్తే !’ఇది ఉచితం కాదు’ కవితను చదివాను.కరోనాతో కబడ్డీ ఆడ్డం కాదు,మరో రెండేళ్ళు అదిమనతో సహజీవనం చేస్తోఃదట.కవిత చాలా బాగుంది.కవితలు రాయటం మీకు కొత్తెమీ కాదు.వందల్లో రాశారన్నది నాభావన.నేనే బోలెడు చదివాను.అవి చిన్న చిన్న పదాలతో లోతైన అర్ఠం వచ్చి పాఠకుడినిఆలోచింప చేస్తాయి,.మీకు ధన్యవాదాలు.💐💐💐🙏🙏🙏

    ____బొందల నాగేశ్వర రావు
    రచయిత
    చెన్నై.

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నాగేశ్వర రా వు గారూ
      ధన్యవాదాలు మీకు.డ్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!