Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఇది నా కలం-19 : చొక్కాపు లక్ష్ము నాయుడు

ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు.

చొక్కాపు లక్ష్ము నాయుడు

మస్కారం. నా పేరు చొక్కాపు లక్ష్ము నాయుడు.

మాది విజయనగరం జిల్లా, రామభద్రపురం మండలం, కొత్తరేగ గ్రామం. జననం: 1982. సత్యం నాయుడు, సింహాచలమమ్మ గార్లు నా తల్లిదండ్రులు.

నా భార్య రమాదేవి, పిల్లలు – తేజోవర్షిణి, రోషిణి.

నేను ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. రచన నా ప్రవృత్తి. సమాజంలోని పరిస్థితులకు స్పందించి రచనలు చేస్తాను. నా కవితలు పలు ప్రింట్, ఆన్‌లైన్ పత్రికలలో ప్రచురితం. బాల భారతం పత్రికలో బాలల కథలు ప్రచురితం అయినవి.

***

బహుమతులు.. పురస్కారాలు

ramadevinaidu1215@gmail.com

Exit mobile version