సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆదూరి హేమశంకర్ గారి స్పందన: *గ్రేట్.* ఆదూరి హేమశంకర్, అమెరికా

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr: K.V. Rao Rama Rao garu, Very good story.- Air Commander K.V. Rao, USA.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పమిడిపర్తి భాగీరథి గారి వ్యాఖ్య: *హతవిధీ, విరిదండన కథలు బాగున్నాయి. – పమిడిపర్తి భాగీరథి, విశాఖపట్నం.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నజీర్ అహ్మద్ ఖాన్ గారి వ్యాఖ్య: *నమస్తే సర్. “హతవిధీ” అను కధ చాలా సరదగా ఉందండి. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమతో కూడిన వ్యంగ్యాస్త్రాలు, తండ్రీ కూతుళ్ల మధ్యగల ప్రేమ, సుబ్బరావు గారి శ్రీమతి పిసినారితనం వగైరాలను బహు చక్కగా అల్లిన మీ కధ చదువరులను ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉన్నదండి. – నజీర్ అహ్మద్ ఖాన్, హైదరాబాదు.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పిండిప్రోలు సత్యవతి వ్యాఖ్య: *కథ బావుంది. కొందరు అంతే. ఎప్పుడూ పెట్టడానికి చెయ్యి రాదు. భార్యాభర్తలు ఇద్దరికీ ఒకటే గుణం వుండటం అనేది ఎవరికో కానీ దొరకదు. భార్య ఒక్క మాటతో ఆవిడ వుద్దేశం తెలియచేసేసింది. టిఫిన్ పెట్టినప్పుడు. – పిండిప్రోలు సత్యవతి, విశాఖపట్నం.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ద్విభాష్యం రాజేశ్వరరావు గారి స్పందన: *చిన్న పాయింట్‌తో ఓ హాయిగా చదివించగల కథ ఎలా రాయొచ్చో చూపించారు. అభినందనలు👌🙏 – ద్విభాష్యం రాజేశ్వరరావు, విశాఖపట్నం.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!