హృదయపూర్వక ధన్యవాదాలు రమగారు. చక్కగా చదివి మా అభిప్రాయం వారం వారం తెలుపుతున్నందుకు మీకు నా కృతజ్ఞతలు .....ధన్యవాదాలు
ఇది రమాదేవి గారి స్పందన: *నమస్సులు భువన చంద్ర గారూ. అల పుట్టిన రోజు అని ప్లాన్ చే మంచి రసవత్తరంగా సాగింది కథ. మహి ఆలోచనలో…
హృదయపూర్వక ధన్యవాదాలు యామిజి చాలా చక్కగా మీ స్పందనని వారం వారం అందిస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఆయుష్మతిభవ శుభం భూయాత్
శోభాజీ నమస్కారం. చక్కగా సీరియల్ చదివి వారం వారం మీ స్పందన తెలియజేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు శుభం కలుగుగాక