సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    గీతాచార్య

    చాలా ప్రధానమైన విషయాన్ని ఎత్తి చూపించారు. కచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి

  2. 2

    Sandhya Yellapragada

    కృష్ణ చైతన్య గారి అభిప్రాయం సరిఅయినదే. దానితో పాటుగా నిబద్ధత మరచిన రచయితలు, social responsibility మరిచి స్వలాభం, పేరు కోసం ప్రాకులాటా వంటివి పెరిగి ఇది మహామారిగా మారింది. చూస్తూంటే
    చాలా చిరాకుగా అనిపిస్తోంది.

    సంధ్య

  3. 3

    G. S. Lakshmi

    చాలా వివరంగా చెప్పారండీ.

  4. 4

    శరచ్చంద్రిక

    ఏదో ముఖపుస్తకం చర్చ లో భాగంగా, నేను గమనించిన విషయాలు ఓ వ్యాసం వ్రాసాను అనుకున్నాను. కానీ అది చదివి , వీరు వ్రాసిన ఈ వ్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది. ఆలోచింపచేస్తోంది.

  5. 5

    డా. కె. కవిత

    ఏ మాత్రం ఆధారాలు లేని ఉక్రోషంతో కూడిన పర్సనల్ అభిప్రాయాలు ఇవి. మొత్తం మీద చివరి వాక్యం బాగుంది.

    1. 5.1

      Shyam Kumar Chagal

      ఆధారాలు లేని నిజాలు…

  6. 6

    డా. కె. కవిత.

    ఆధారమూ లేదు. నిజమూ లేదు.

  7. 7

    డా. కె. కవిత.

    రచయిత తన రాగద్వేషాలకి చక్కటి సిద్ధాంతకల్పన చేశాడు. ఆయన చెప్పిన ఏ ఒక్క ఆరోపణా నిజం కాదు. ఒక సంపాదకుడు సాహిత్య అకాడెమీ సభ్యుడైనంత మాత్రాన అవార్డుల్ని అతను నిర్ణయించగలడు అనటం అజ్ఞానం లేదా అవగాహనారాహిత్యం. దాదాపు ముప్ఫైమంది మూడు దశల్లో వడపోసిన తర్వాత పుస్తకాలు ఫైనల్ కివస్తాయి. అక్కడ మళ్ళీ ముగ్గురు వేర్వేరు ప్రాంతాలకి, రెండు రాష్ట్రాలకి చెందిన ముగ్గురు జ్యూరీ సభ్యులుంటారు. ఇంతమందినీ ఒక సభ్యుడు ప్రభావితం చేస్తాడంటే అంతకంటే హాస్యాస్పదం ఉండదు.
    రచయిత ఆరోపిస్తున్న సభ్యుడి 5 ఏళ్ల కాలంలో ఎవరికి అవార్డులు వచ్చాయి? 1. దేవిప్రియ. 2. కొలకలూరి ఇనాక్. 3. బండి నారాయణ స్వామి. 4. నిఖిలేశ్వర్. 5. మధురాంతకం నరేంద్ర. ఇందులో ఒక్క మూడో వ్యక్తికి మాత్రమే రచయిత చెప్పే విదేశీ సంస్థ విర్వహించే పోటీలో బహుమతి వచ్చింది. అది యాదృచ్ఛికం. ఇందులో ఆరోపిత వ్యక్తికి సహ, సన్నిహితులెవరున్నారు? conflict of interest అనే అభూత కల్పనకి వ్యాస రచయిత ఏం చెపుతాడు? కాదు గాని మరో అతికే అభూత కల్పన చెయ్యండి. ఇలాంటి వ్యాసాల వల్ల సంచిక గౌరవం తగ్గుతుందని నా అభిప్రాయం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!