సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కే. సీతారామ శాస్త్రి గారి స్పందన: *అన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్న కథ. మచ్చుకు ఒక నెగిటివ్ క్యారెక్టర్ కూడా లేదు. ఎంతో హృద్యంగా సాగుతుంది. కుటుంబ వాతావరణము, అత్తా కోడళ్ళు, ఆమె వియ్యంకుడు కాశీఖండంలోని అరిటాకు వర్ణాలను చెప్పడం, భర్త కోసం భార్య డబ్బులు ఇవ్వడం, మామగారు ఆస్తులు అమ్మి అల్లునికి డబ్బులు ఇవ్వడం ఒకరికొకరు సహాయ పడాలనే తాపత్రయం ఎంతగానో కథలో కనపడింది బాంధవ్యాలు కనుమరుగైతున్న ఈ రోజుల్లో ఈ కథ హృదయాన్ని ద్రవింప చేసేది ఎలా ఉంది ఎంతో బాగుంది. – కే. సీతారామ శాస్త్రి, డిప్యూటీ పోస్ట్ మాస్టర్ జనరల్, లక్నో.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆర్. డి. నాగేశ్వర రావు గారి వ్యాఖ్య: *👍👌ఎక్సలెంట్ సీరిస్ ‘గుండె తడి’. ఆర్. డి. నాగేశ్వర రావు, కాకినాడ*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. టి.ఎస్.ఆర్. శర్మ గారి స్పందన: * సంచిక పత్రికలో మీ ‘గుండె తడి’ కథ మా గుండెలను తడిపేసింది. అభినందనలు. డా. T. S. R. Sarma, మదన పల్లి*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సతీష్ కుమార్ గారి స్పందన: *ఉప్మాపైన పోపు వేయడం, సాంబారులో పోపు వేయకపోవడం గమ్మత్తుగా ఉంది. అమ్మాయి అంత బాగా నోట్సు రాసిచ్చిందంటే మున్ముందు ఆమెను కూడా ఎమ్మే డిగ్రీ చేయించి మన హీరోకు చేదోడు వాదోడుగా ఉండేట్లు చేయండి . బాగుంటుంది.🤝🙏🌹 అలాగే శ్రీనాథుడి అరిటాకు పద్యం తోబాటు భోజనపదార్థాల వివరాలున్న పద్యం కూడా పెడితే బాగుణ్ణు కదా.🙏 – సతీష్ కుమార్, వైదేహి నగర్, హైదరాబాద్.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by T. Umamahrswar Sarma: *Gunde Thadi serial going very nicely. Keep it up.- T. Umamahrswar Sarma, Bangalore*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విజయసారధి గారి వ్యాఖ్య: *ధన్యవాదాలు శర్మగారు గుండె తడి 4వభాగం చాలా బాగుందండి. – విజయసారధి, ఓల్డ్ సఫిల్ గూడా, హైదరాబాద్.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!