సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చౌడారపు శ్రీధర్ గారి వ్యాఖ్య: *చదివేశాను. మంచి స్క్రీన్ ప్లే చదివిన అనుభూతి కలిగింది. ఓ దృశ్యకావ్యం లా అనిపించింది. – చౌడారపు శ్రీధర్, హైదరాబాద్.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమణ శారద గారి వ్యాఖ్య: *సంచికలో మీ సీరియల్ గుండెతడి చాలా బాగుంది. – రమణ శారద, సైన్స్ అసిస్టెంట్, తాడిపత్రి.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అవధానం లక్ష్మీదేవమ్మ గారి స్పందన: *చాలా బాగా సాగుతుంది పాత తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది అభినందనలు నీకు. – అవధానం లక్ష్మీదేవమ్మ, రచయిత్రి, మలక్ పేట, హైదరాబాద్.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గొల్లాపిన్ని సీతారామ్ గారి స్పందన: *నిజంగానే ‘గుండె తడి’ అయ్యింది దత్తుడూ. నీ రచనా శైలి అద్భుతం. నీ కలము నుండి ఇలాంటి రచనలు మరిన్ని వెలువడి కొందరిలో నైనా చైతన్యం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. –
    గొల్లాపిన్ని సీతారామ్, రిటైర్డ్ ఇంగ్లీష్ లెక్చరర్, అనంతపురం.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె. సీతారామ శాస్త్రి గారి స్పందన: *శ్యామలరావు శర్వాణి పెళ్లి ముచ్చట చాలా సహజంగా వర్ణించావు ఆ ప్రాంతంతో నీకున్న పరిచయం దృష్టి చక్కటి వివరణలు ఇచ్చావు కొన్ని కొత్త విషయాలు కూడా తెలిసాయి క్యారెక్టర్జేషన్ ఇంతవరకు చాలా బాగా సాగింది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే ముచ్చట్లు అన్ని చక్కగా చెప్పారు పెళ్లి భోజనంలోని వంటకాలతో సహా సంపూర్ణమైన వివరాలు పొందుపరిచి కథ యొక్క రీడబుల్ టి పెంచావు చాలా బాగుంది. – కె. సీతారామ శాస్త్రి, విశ్రాంత డిప్యూటీ పోస్ట్ మాస్టర్ జనరల్, లక్నో.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!