సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    గులాబీ రంగు చీర కథ చదివాను.కథ పేరు కొంత వరకు కథను చెప్పెసినట్టు అయింది.
    అయితే ఇందులో రెండు కథలు ఉన్నాయి.వాటిని విడదీసి వేరువేరుగా రాస్తే బాగుండేదేమో.ముఖ్యంగా గులాబీ రంగు చీర నేపద్యంగా,ఆ అమ్మాయి గురించి మాత్రమే ప్రత్యేకంగా రాస్తే బావుండేదేమో!ఇలా నా అభిప్రాయాన్ని రాసినండుకు రచయిత్రి అన్యధా భావించరనుకుంటాను.
    రచయిత్రికి శుభాకాంక్షలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్,
    సికిందరాబాద్.

    Reply
  2. 2

    Chitharajan

    Nice story. Someone wants two stories in it. And many people liked it as it’s a story. But unfortunately there are many people in and around Secunderabad railway station. In fact not only at Secunderabad railway station but also in most of the major railway stations.

    Reply
  3. 4

    గీతాంజలి

    నొప్పితో విలవిల్లాడుతూ కూడా తమ్ముడికి అన్నం కోసం యాభై రూపాయలు ఇచ్చి పంపిన గులాబీ రంగు చీర కట్టిన ఆ.లేత చిన్న అమ్మాయి సౌజన్య సౌందర్యానికి..రవ్వల దుధ్ధులు పెట్టుకున్నా అందవిహీనంగా కనపడ్డ రజని స్వార్థానికి పోలిక పెట్టి మానవ సంబంధాలను ప్రభావితం చేసే ఆర్థిక కారణాలను…బాగా విశ్లేషించారు..జ్యోతి గారు.అంత పసిది… అంత దారుణమైన స్థితిలో కూడా రక్త సంబంధం లేని పిల్లవాడి ఆకలి గురుంచి ఆలోచించడం…ఆ పిల్ల వాడు ఆమెను కృతజ్ఞత తో తలుచుకోవడం..ఆర్థిక సంబంధాల కంటే ఆర్థ్ర సంబంధాలే ముఖ్యం అని..సౌందర్య వంతవైనవని చెప్పారు.ఆ గులాబీ రంగు చీర పాప… గుండెనేందుకో మెలిపెట్టింది…వెతుక్కుంటూ ఆమెని దగ్గరికి తీసుకోవాలని పించింది.”నొప్పిగా ఉంది రాలేను”అని చెపుతున్న ఆమె ఇప్పుడెలా ఉందొ…రేపేలా ఉండబోతుందో…నొప్పి ఇంకా ఎక్కువ అవుతుందేమో బిడ్డకి..ఎవరు ఆమెని..అమెలను రక్షించేది….

    Reply
  4. 5

    గీతాంజలి

    “నొప్పిగా ఉంది రాలేను” అని దుఃఖ పడుతూ గింజుకున్న గులాబీ రంగు చీర అమ్మాయి అంత నొప్పీ అనుభవించాక కూడా ఆ పదేళ్ల పిల్లాడి ఆకలి గురుంచి ఆలోచించడం ఆమె సౌజన్యసౌందర్యాన్ని హిమాలయానికి చేర్చింది.ఆమెకి తన పట్ల ఉన్న ప్రేమని ..ప్రేమగా తలుచుకున్న ఆ పిల్లాడి సంస్కారం మానవ సంబంధాలను ఆర్థిక మే కాదు ఆర్థ్ర కోణంలో కూడా అర్థం. చేయించింది. తను దారుణంగా హింస పడుతున్నా కానీ ..పసివాడి పట్ల బాధ్యతగా ఉన్న గులాబీ రంగు చీర అమ్మాయిలోని మానవీయ స్పందనకు …తలస్నానం చేసి రవ్వల దుధులు పెట్టుకుని మెరిసిపోతున్న పచ్చి స్వార్థ పరురాలు రజనికి పొలికని చాలా balanced గా నడిపించారు..రచయిత్రి.కథ ఆపేసిన తరువాత కూడా గు.ర.చీ ర అమ్మాయి నొప్పి మనోదేహాలని వదల్లేదు.ఆ పసిదాని నొప్పి రేపైనా తగ్గుతుందా..ఏమో ఇంకా ఎక్కువ అవుతుందేమో..ఎంతమంది ఆమెల నోప్పో కదా అది ? ఆ నొప్పి బీరువా locker లో దాచుకున్న రజని ఆస్తి డాక్యుమెంట్లు…ఆమె పెట్టుకున్న రవ్వల దుధ్ధు ల్లాగా మెరవదు మరి…నొప్పి ..నొప్పి గానే ఉంటుంది కదా…జ్యోతి గారూ గులాబీ రంగు అమ్మాయి నన్నీ రాత్రి నిద్రపోనివ్వదు.

    Reply
  5. 6

    srinivas

    కధనం ఆకర్షించేదే శిల్పం కాస్త ఇంకా చెక్కాల్సిన పని ఉంది. ఇలాంటి కధలు చెక్కినట్టే ఉంటాయి కానీ వండ్రంగి ఇంకా నేర్చుకోవలసినది చాలా ఉంది అనేది ఓ 20 30 సంవత్సరాలు తెలుగు కధలు చదవడంలో అనుభూవం ఉన్న వారికి సులభంగా తెలుస్తుంది.. సాధారణంగా మూస కధల కోవకే వెడుతుంది కొత్తదనం కరువయ్యి..చెప్పే విధానంలో.. నేను అని చెప్పే కొంత మంది స్త్రీ రచయితల కన్నా జ్యోతి గారు నయ్యం అనిపిస్తారు కానీ ఏదో పాత్రలో ఆవిడ ఒదిగిపోయి స్పష్టంగా మనకి పరిచయం చేసేసుకుంటారు. నిజంగా ఆలోచించి ఉంటే ఇంకా బావుండేదేమో కధ…కొన్ని పాత్రలు ఎందుకో మరీ విసిగిస్తాయి..ప్రయత్నిస్తూ పోతూ ఉంటే ఆవిడ ఇలాంటి కధలని ఆలవోకగా రాసుకో గలరు కానీ మొద్దు బారిపోయిన పాఠకుల గుండెలను తట్టాలి కదిలించాలి అంటే మాత్రం ఆవిడ
    వాస్తవంలోకి తొంగి చూస్తే ఆలవోకగా సత్యాలని ఆవిష్కరిస్తారు.. అది చెయ్యనంత వరకు ఇలాంటి రచనల్లో పేలవంగా(?) ముగిసిపోతారు అక్కర్లేని ఔదార్యాలు చూపించేసి..

    Reply
  6. 7

    Annapurna

    Choosing jali padatam kante
    A menu adugu I vunte bagundunu .
    Annapurna

    Reply
  7. 8

    ShyamKumarChagal.

    The main character of rose saree girl is heart touching and other story is waste of reading and has no relevance to the theme.
    Hope you will understand it

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!