సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి వ్యాఖ్య: *గ్రామదేవతల వ్యవస్థ గురించీ, వారి ఆవిర్భావం గురించీ — జలం పేరు మీద గంగానమ్మ అనీ, సూర్యుడి పేరు మీద సూరమ్మ అనీ, నూకల పేరు మీద నూకాలమ్మ అనీ ……. ఇలా ఆయా గ్రామదేవతల పేర్లు ఎందుకు వస్తాయో సవిస్తరంగా తెలియజేశారు రచయిత్రి ‘గ్రామదేవతలు’ వ్యాసంలో. చాలామందికి అవగాహన లేని వెరైటీ సబ్జెక్ట్ ఇది. ఈ వ్యాసం పిల్లలకి పాఠ్య పుస్తకంలో పాఠంగా పెడితే బాగుంటుంది అనిపించింది. రచయిత్రికి అభినందనలు.*

  2. 2

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    గ్రామదేవతలు ఆర్టికల్ బాగుంది అన్నందుకు ధన్యవాదాలు మురళీకృష్ణ గారూ .. కొంతమందికి తెలియనివిషయాలు అందులో ఉన్నాయనిnew subject అనీ , పిల్లలకు పాఠ్యాంశంగా ఉంటే బాగుంటుందని అంటూ మీరు ఆదరణను , గుర్తింపును నా రచనకు ఇవ్వటం ఆనందాన్ని కలిగించింది . నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది . చాలా చాలా థాంక్స్ అండి 🙏

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాలాకుమార్ గారి వ్యాఖ్య: *ఆషాడమాసం బోనాలు మొదలు అయ్యే ముందుగా గ్రామదేవతల గురించి, వాణిగారు చాలా వివరంగా చెప్పారు. గ్రామదేవతల గురించి తెలియని విషయాలు తెలిసాయి. వాణిగారికి ధన్యవాదములు🪷. మాలాకుమార్.*

  4. 4

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    ధన్యవాదాలు మాలా కుమార్ గారూ . గ్రామదేవతలు ఆర్టికల్ బాగుంది అన్నందుకు .అవునండీ .. ఆషాఢమాసం ప్రారంభం సందర్భంలోనే రాసాను .. గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తారు కదా . తెలియని విషయాలు కొన్ని తెలిసాయాన్నందుకు ధన్యురాలిని .
    మీ ఆదరణను సదా కోరుకుంటూ చక్కటి కామెంట్ పంపినందుకు థాంక్యూ 🌷🙏🌷

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!