సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    హనుమంతరావు గారి అనుభవాలు, మీవిశ్లేషణలో 👏👏👏👏👏🙏💐🙏
    –కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    దూరదర్శన్ రాక ప్రజల జీవితాల్లో ఎంతటి మార్పుని తీసుకు వచ్చిందో అందరికీ అనుభవమే.విలువైన విజ్ఞాన దాయకమైన వినోదభరితమైన కార్యక్రమాలు రూపొందించడం వెనుక ఉన్న మేధావితనం,శ్రమ గూర్చి తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగించే నిజ జీవిత అనుభవాలతో కూడిన ఓ పుస్తకాన్ని అందిస్తున్న శ్రీ హనుమంత రావు గారికి నమస్కారాలు.నిజమే తెరపై వాటిని చూసి ఆనందించే వారికి ఆ వెనుక ఉండే వారిని గూర్చి ఆ క్షణం ఆలోచన రాకపోవచ్చు.కానీ ఆద్యంతం ఆస్వాదించాక ఆహా ఏం రూపొందించారు అనుకోకుండా ఉండలేము.అట్టి విలక్షణమైన సృజనాత్మక మైన రంగంలో ఉన్న వారి అనుభవాలు ఎప్పుడూ ఆశక్తిదాయకమే. శ్రీ హనుమంత రావు గారి వ్యక్తిత్వం గూర్చి,వారి ఉద్యోగ పర్వంలో ఎదుర్కొన్న అనుభవాలను గూర్చి తెలిపే ఈ పుస్తకాన్ని గూర్చి ఆసక్తి పెంచేలా సమీక్ష చేశారు డాక్టర్ గారు.ఇరువురికీ శుభాభివాదాలు💐💐💐🙏
    —నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.
      –డా కె.ఎల్.వి.ప్రసాద్
      హన్మకొండ జిల్లా.

  3. 3

    పుట్టి. నాగలక్ష్మి

    ఉద్యోగస్తులు రెండు రకాలు.మొదటి రకం ఉద్యోగస్తులలో అధికులకి…శ్రీ హనుమంతరావుగారు ఎదుర్కున్న అనుభవాలే ఎదురవుతాయి.. వాటిని అధిగమించి ఎదిగే ప్రయత్నం చేయాలి.. ఫలితం తప్పకుండా కనిపిస్తుంది..వారి అందించిన డాక్టర్ గారికి అభినందనలు 🌹🌹💐💐🙏🏻🙏🏻ధన్యవాదాలు..

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!