సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Sagar

    మీ ఙ్ఞాపకాలు మా ఙ్ఞాపకాలనుతట్టిలేపుతున్నాయి సర్ . ముఖ్యంగ పల్లెటూర్లలో పెట్టే మారుపేర్లు గుర్తుకు తెప్పించారు. మీకు ధన్యవాదములు.

  2. 2

    Sagar

    తక్షణ లాభం కొరకు ఆశించి ఖర్మసిద్దాంతాన్ని మరచే వ్యక్తులకు మీ రచన ఒక గుణపాఠం మేడం. ఇలాంటి అనుభవాలను మాతోపంచుకుంటున్నందుకు మీకు ధన్యవాదములు.

  3. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా గొప్ప అనుభవాన్ని సంచిక పాటకులతో
    పంచుకున్నారు.
    ఆఫీసుల్లో…పైగా ఆర్మీ సంబంధమైన కార్యాలయాల్లో కూడా ఇంత టి అభియోగాలు జరుగుతాయంటే నిజంగా
    ఆశ్చర్యం వే స్టుంది.క్రమ శిక్షణ కు మారు పేరైన..అలాంటి కార్యాలయాల్లో పెంటయ్య లాంటి ,దుర్మార్గపు వ్యక్తిత్వం గల వ్యక్తి వుండడం ,యవ్వనం లో వున్న ఆడపడుచు మీద అసత్య ప్రచారం చేసిన మహిళ ఆడవాళ్లకు ఆడవాళ్ళే శత్రువులు అన్న నానుడి కి సరైన ఉదాహరణ.ఇది నేటి యువతులకు చాలా అవసరమైన కథనం.
    ఝాన్సీ గారికి అభినందనలు.

  4. 5

    Sambasivarao Thota

    Chivariki karma siddhaanthaanne utanjichaaru…
    Ade nizam..
    Baagundi Jhansi Garu!!
    Abhinandanalu..👏👏👏

  5. 6

    Kopparapu narasimha kumar

    తదస్తు దేవతలు ఉన్నారో లేదో తెలియదు కాని కొన్ని సంఘటనలు నిజమే అనిపించేలా ఉంటాయి వయసు పోగరో అసూయ నో ప్రేమ నో ఇలా ఉరికొకరు ఉండేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు విధికోకరు ఉంటారేమో
    టీవీ సీరియల్ ప్లాన్ చెయ్యండి

  6. 7

    Jhansi koppisetty

    అలా ఎలా చేస్తారు?….ఆర్మీ ofc ల్లో కూడా ఇలా ఉంటారా?

    …..రమాదేవి యనుమల

  7. 8

    Jhansi koppisetty

    నైతికత ను తెలిపే గొప్ప కథ ఇది చాలా బాగా రాశారు బాగా బాగా నచ్చింది నాకు, ఇది వాస్తవికమో కల్పనో తెలియదు కానీ వాస్తవ జీవితానికి చాలా దగ్గరగా ఉండి మనిషి నైతిక జీవితానికి కావలసిన చోదకశక్తిగా అద్భుతమైన కథనం తో నడిపారు అసలు కథ అంటే ఇలాగే చెప్పాలి.. కథ ముగింపు కూడా హఠాత్తుగా మలుపు తీసుకోవడం కథ లేక కథానిక యొక్క లక్షణాల్లో అని ముఖ్యమైన లక్షణం.ఎంతో చేయి తిరిగిన రచయిత మాత్రమే ఇలా రాయగలుగుతారు అభినందనలు మేడం మీ కథకు మీ రచనా విధానానికి..

    …Saleem Mohammad

  8. 9

    Jhansi koppisetty

    సబ్జెక్టు ఏదైనా కధని నువ్వు నడిపే విధానం ఎప్పడూ బాగుంటుంది👌👌

    ….. Raj kumari P

  9. 10

    Geeta Vellanki

    ఇది చాలా హృదయ విదారకంగా ఉంది. కానీ అసలు వాళ్ళు అబద్ధం ఎందుకు చెప్పారో కూడా రాస్తే బాగుండేది.

  10. 11

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    ఏ సమయానికి ఆ మాట నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం చాలా మందికి ఉంటుంది. కానీ ఒక్కోసారి పరిస్థితి చాలా దారుణంగా ఝాన్సీ గారి కధనంలా కళ్ళ ముందు జరిగితే గానీ వారి తప్పు వాళ్ళకు అర్థం కాదు. జరిగిన సంఘటన అయినా ఆద్యంతం ఆసక్తికరంగా మరొకరికి స్ఫూర్తి నిస్తూ సాగిస్తున్న గొంతు విప్పుతున్న గువ్వ కధనం అత్యద్భుతం ,అభినందనీయం.హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు ఝాన్సీ గారు 💐💐💐💐💐💐💐💐💐💐💐

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!