సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    కోప్పరపు నరసింహ కుమార్

    ఏమని చెప్పాలో అర్థం కాలేదు మిమ్మలిని పొందలేని దురదృష్టము అనుకోవాలా లేక మీ అదృష్టం అనుకోవాలా
    కమ్మని కాలేజ్ అనుభవాలు ఇద్దరితో సరిపెట్టడం నచ్చలేదు😋
    మీ పంచపాండవుల ప్రేమ కధలు ఉంటే రమ్యంగా చెప్పండి
    మీ కాలేజ్ మెట్ల లా ఒక్కో మెట్టు కి ఒక కథ చెప్పండి

  2. 2

    Sagar

    ఇక్కడ అర్ధంకాని విషయం ఏమిటంటే అంత ఉన్నత చదువు చదివిన వ్యక్తికి మరదలితో వివాహంనిశ్చయమైఇక్కడ మీతో ప్రేమనాటకం ఎలా ఆడాడు? మళ్ళీ నిజాయితీగా ఆ విషయాన్ని మీకు చెప్పడం మరో రీతి. అదే వయసు ఏమి చేస్తున్నామో తెలియని వయసు ప్రభావం అది అని నా అభిప్రాయం. కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేమీ అనుభవాలు ప్రతిఒక్కరికీ ఒక పాఠమే మేడం. ధన్యవాదములు

  3. 3

    చిట్టె మాధవి

    యవ్వన భావ జలపాతం వెనుక బండరాళ్లను….వయసు ఇష్టం వెనుక కోరికను చక్కగా సత్యావిష్కరణ గావించారు…డియర్💖💖💖

  4. 4

    Sambasivarao Thota

    Baavundandi …

  5. 5

    Capt V S Murthy

    The story is flowing so smoothly and it’s true with many youngsters today. If some student having girl or boy friend, they think that there is some thing wrong..with them. Days have changed over last 4 decades and value system in our students too changed..may not be for good. We don’t know, how future generations be..

  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఝాన్సీ…పేరు సార్ధ క మైంది.
    ఆడ పిల్లల జీవితాల్లో అడపా దడపా
    ఇలాంటివి జరుగుతాయి.కానీ బయటికి చెప్పే దమ్ము బహుకొద్ది మంది కే వుంటుంది.అసలు సాద్యం కాదు అని నా నమ్మకం.కథనం మొత్తము,కవితాత్మకంగా చెప్పడం ఈ ఎపిసోడ్ కి ప్రత్యేక ఆకర్షణ.రచయిత్రి అభినంద నీయురాలు.
    డా.కె.ఎల్.వి.ప్రసాద్
    హనంకొండ

  7. 7

    Jhansi koppisetty

    కాలేజీ ప్రేమలు … గాలిమేడల్లాంటివే ఎక్కువ!
    క్షణికావేశాల్లో బలయ్యేవారే అతి ఎక్కువ!
    ఇలా సిక్త్ సెన్స్ అలర్ట్ తో తప్పించుకోగలగడం అతి తక్కువ!
    ఎక్కువ తక్కువలు కాలేజీ ప్రేమల్లో సహజాతి సహజం!
    ఇలాంటి మేకవన్నె పులులకి మేనమామ కూతుళ్ళు చాలా లోకువమ్మా!
    మేనమామ పై ఆధారపడి బతుకుతూ … ఆయనకే ఎసరుపెట్టేవారు,
    వచ్చేవారిని సైతం సుఖపెట్టరనేది సత్యం!
    కాలు జారక ముందే నోరు జారి … దొరికిపోయాడు దొంగ!
    అమ్మాయి తుర్రున ఇంటికి … అబ్బాయి జర్రున మేనమామ ఇంటికి!
    బాగుందమ్మా!

    …..Jogeswara Rao Pallampati

  8. 8

    Jogeswararao Pallempaati

    కాలేజీ ప్రేమలు … గాలిమేడల్లాంటివే ఎక్కువ!
    క్షణికావేశాల్లో బలయ్యేవారే అతి ఎక్కువ!
    ఇలా సిక్త్ సెన్స్ అలర్ట్ తో తప్పించుకోగలగడం అతి తక్కువ!
    ఎక్కువ తక్కువలు కాలేజీ ప్రేమల్లో సహజాతి సహజం!
    ఇలాంటి మేకవన్నె పులులకి మేనమామ కూతుళ్ళు చాలా లోకువమ్మా!
    మేనమామ పై ఆధారపడి బతుకుతూ … ఆయనకే ఎసరుపెట్టేవారు,
    వచ్చేవారిని సైతం సుఖపెట్టరనేది సత్యం!
    కాలు జారక ముందే నోరు జారి … దొరికిపోయాడు దొంగ!
    అమ్మాయి తుర్రున ఇంటికి … అబ్బాయి జర్రున మేనమామ ఇంటికి!
    బాగుందమ్మా!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!