సంచికలో తాజాగా

Related Articles

17 Comments

  1. 1

    sagar

    నిజంగా అలాంటి స్నేహితుడు ఉండడం చాలా అదృష్టమే మేడమ్ . అమ్మ తన డబ్బులను వడ్డీకి మారుస్తుందనీ తెలిసికూడ ఊరుకుండడం అతని హుందాతనానికి నిదర్శనం. ఇక వక్ర దృష్టి తో చూసే మనూషులకు కొదవలేని లోకమిది. మీరు ఇచ్చిన సమాదానంతో అతని నోరు మూతపడి ఉండాలి. మంచి అనుభవం అందించినందుకు మీకు ధన్యవాదములు.

    1. 1.1

      Jhansi

      ధన్యవాదాలు సాగర్ గారూ, క్రమం తప్పకుండా నా ప్రతి ఎపిసోడ్ చదివి అద్భుతంగా స్పందించిన మీ అభిమానానికి నేను సదా ఋణపడి వుంటాను🙏🏻🙏🏻

  2. 2

    సిహెచ్.సుశీల

    అయ్యో. గొంతు విప్పిన గువ్వ అప్పుడే ఆపేసిందా! ఆ కువకువల కోసం ప్రతివారం ఎదురుచూసే మాకు ఒక లోటే.
    కానీ ఒక మంచి కృష్ణుని చూపించినందుకు ఆనందం, ఈరోజుల్లో కూడా ఇంత మంచి మనసున్న మారాజు వున్నారా అన్న ఆశ్చర్యం, ఇందరు ఆప్తులను పొందిన మీమీద అసూయ … అన్నీ కలిపి ఈ అందమైన గువ్వకు అభినందనలు

    1. 2.1

      Jhansi

      మీ ఆత్మీయాభిమానాలకు నోచుకోవటం ఈ గువ్వ చేసుకున్న అదృష్టం సుశీలగారూ…
      వీసమంతైనా అబద్దం లేని నిజం ఇది…గత మాసం మార్చి 26న ఆడిట్ అంటూ బ్యాంకు ఫోను, వారు నా అకౌంటులో డబ్బు వేయటం.. ఆ వెంటనే నేను తాస్మేనియా టూర్ వెళ్ళిపోవటం.. user id, passwords రాసుకున్న డైరీ ఇంట్లో వుండిపోవటం జరిగింది. 24 గంటల్లో తిరిగి ఇస్తానన్న డబ్బు technical problems వలన నేను తిరిగి ఇవ్వటానికి 15 రోజులు పట్టింది…
      And I was again under stress till I returned the amount..

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ ఇన్టి కృష్ణుడు ఇన్ని తరాల పిల్లలకు మితృడు కావడం,మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో అంత సొమ్ము సర్దుబాటు చేయడం,మొదటి నుండి మీ అందరి మీద ఆయనకు వున్న అపారమైన నమ్మకం తప్ప మరోటి కాదు. ఆయన జ్ఞాపకం రాయకుండా, గువ్వ నోరు నొక్కి వుంటే, అది అన్యాయమే అయివండేది.ఈ శీర్షిక
    పూర్తి అయినా, మరో శీర్షిక తో సంచిక లో కలుస్తారనే నమ్మకం వుంది. ఈ శీర్షికను ఎన్తో వైవిద్యం గా నడిపి
    అనేకమంది పాఠకులను ఆకట్టుకున్న మీకు శుభాకాంక్షలు.

    1. 3.1

      Jhansi

      మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు డాక్టరుగారూ🙏🏻🙏🏻 మీ ప్రోద్బలంతోనే ఈ గొంతును 38 ఎపిసోడ్స్ వరకూ లాక్కొచ్చాను… మరో రెండు రాసి
      40 చేద్దామనుకున్నాను కాని ఆ రెండు మెమొరీలను కథలుగా కూడా రాయొచ్చని ఆపేసా.. మీకు మరోసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు…

  4. 4

    రవిచంద్

    అందుకే నేమో మంచి పుస్తకం,
    ఒక మంచి మిత్రుడు జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరాలి అంటారు….మీ కుటుంబ మిత్రుడు లాంటి వారు ఇప్పటి రోజుల్లో చాలా తక్కువగా ఉంటారేమో

    1. 4.1

      Jhansi

      నిజమేనండీ రవిచంద్ గారూ..అలాంటి వారు చాలా అరుదుగా వుంటారు… కొన్ని బంధాలంతే…

  5. 5

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Meeku Manchi snehithulu vunnaaru!
    Adrushtavamthulu !
    Adentandi..Aapesthunnaaraa..
    Pathakulemaipovaali?
    Maro manchi SUBJECT tho Maralaa thwaragaa raavaalani korukuntunnaanu..
    All the Best 👍

    1. 5.1

      Jhansi

      ధన్యవాదాలు సాంబశివరావు గారూ, ఇంతకాలంగా మీరందించిన ప్రోత్సాహానికి సదా ఋణపడి వుంటాను… తప్పకుండా త్వరలో మరో శీర్షకతో కలుస్తాను…

  6. 6

    Sarala

    Enjoyed your column all these days. Very happy to know that you are living in the same country as me. if you are in Sydney love to have a chat.

    1. 6.1

      Jhansi

      Thanks a lot my dear silent reader🙏🏻🙏🏻…I’m happy to know that you have read all my series and also happy to know more about yourself. I live in Goldcoast and love to interact with you. My contact number is 0457655857.

  7. 7

    Jhansi

    నా గొంతు విప్పిన గువ్వను ఇంతకాలం ధారావాహికంగా ప్రచురించిన సంచిక మురళీకృష్ణ గారికి, సోమశంకర్ గారికి, ఇతర సాంకేతిక సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు..
    Very glad to have got my ‘Gontu vippina guvva’ published in your esteemed online magazine…My heartfelt thanks to the editor and other technical staff🙏🏻🙏🏻

  8. 8

    Padmakar Daggumati

    కృష్ణుడులాంటి మిత్రులు జీవితంలో ఉండడం ఎవరికైనా ఒక భరోసా. అతడికి అభినందనలు. మీరు ఎప్పటిలాగే బోల్డ్ గా విషయాలు పంచుకుంటూ మీ మిత్ర/ అభిమాన బృందాన్ని ఇలాగే పెంచుకుంటూ పోండి. మరో పుస్తకం రాబోతున్నందుకు ముందుగా అభినందనలు.

    1. 8.1

      Jhansi

      ధన్యవాదాలు పద్మాకర్ గారూ, అప్పుడే మరో పుస్తకం వార్త మీదాకా ఎలా వచ్చేసింది… నేనింకా గట్టిగా నిర్ణయానికే రాలేదు😃😃
      Anyways thanks a lot for your wishes and hopefully I wish to bring out a book..

  9. 9

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    ఈ ఎపిసోడ్ లో స్నేహానికి అర్థం మీ కృష్ణుడంటూ మాకు తెలియని మర్మ మెరుగని మహనీయ వ్యక్తి ని పరిచయం చేస్తూ షాకింగ్ న్యూస్ చెప్పారు ఎన్నో సరాగాల స్మృతులు సృజిస్తూ మధురమైన భావాలు పలికిన మీ అందమైన గువ్వ మున్ముందు పలకదని తెలిసి మా గొంతు మూగ పోయింది. వారం వారం మంచి అనుభూతుల ఊయల లూపింది మీ కమనీయ రచనా శైలి తో. మంచి మనసులకు ఎప్పుడూ మంచి బంధాలే అల్లుకుంటాయనడానికి మీరు అమ్మా పిల్లలు ఒక ఉదాహరణ ఝాన్సీ గారు .అంత ఆపదలో అలాంటి బంధమే మీకు అడ్డుపడింది .జీవితం లో ఇలాంటి కల్మషం లేని స్నేహాన్ని పొందిన మీరందరూ చాలా అదృష్టవంతులు. మీకు మీ కృష్ణుడికి హృదయపూర్వక అభినందనలు .మా కోసం సరికొత్త మరో ధారావాహిక తో రాబోతున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు ఆల్ ది బెస్ట్ ఝాన్సీ గారు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    1. 9.1

      Jhansi

      ధన్యవాదాలు వలీషా…. నీ ఆత్మీయతకు నా మనసెప్పుడూ తడి అవుతూనే వుంటుంది డియర్..Love you💖

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!