సంచికలో తాజాగా

Related Articles

25 Comments

  1. 1

    సిహెచ్.సుశీల

    సంఘటన మొత్తం కళ్ళకు కట్టినట్లు వర్ణించారు ఝాన్సీ గారు!

    Reply
    1. 1.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు సుశీలగారూ, నా ఎపిసోడ్ చదివి కదిలి నాకు కాల్ చేసి నన్ను సంభ్రమంలో ముంచిన మీకు నా ప్రేమ పూర్వక ధన్యవాదాలు💖💖💖

      Reply
  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    విజయ్ తో
    విజయం సాధించిన మీకు
    అభినందనలు.

    Reply
    1. 2.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు డాక్టరు గారూ🙏🏻🙏🏻🙏🏻

      Reply
  3. 3

    Padmakar daggumati

    Congratulations to Vinay. 💐

    Reply
    1. 3.1

      Padmakar daggumati

      Sorry.. Vijay. 😁

      Reply
      1. 3.1.1

        Jhansi koppisetty

        ధన్యవాదాలు దగ్గుమాటి పద్మాకర్ గారూ🙏🏻🙏🏻

        Reply
    2. 3.2

      Jhansi koppisetty

      Thanq Padmakarji

      Reply
  4. 4

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Vijay laanti manchi snehithudu dorakadam entho Adrushtam…
    Ex gurinchi chakkagaa cheppaaru..
    “Oka Manishi tho maatlaadetappudu..edchaamante aa Manishi ki Chaalaa daggarainatlu”. ….. Akshara Sathyaanni aavishkarinchaaru…
    Meeku Abhinandanalu mariyu Abhivandanalu 🙏

    Reply
    1. 4.1

      Jhansi koppisetty

      మీ స్పందనకు నా హృదయ పూర్వక ధన్యవాదాలండీ సాంబశివరావు గారూ🙏🏻🙏🏻

      Reply
  5. 5

    K K Anand

    Wow that’s a great initiative

    Reply
    1. 5.1

      Jhansi koppisetty

      Yes Annadji, thanq very much…

      Reply
  6. 6

    Jhansi koppisetty

    ఇంక రాయలేననుకున్న దశలో నా చేత పురాస్మృతులన్నీ తోడి రాయించి నా గొంతు వినిపిస్తున్న సంచిక సంపాదకులకు ఇతర సాంకేతిక సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻

    Reply
  7. 7

    Jhansi koppisetty

    మా వారి కాలుకి దెబ్బ తగిలినప్పటి సంగతులు గుర్తొచ్చాయి.

    …..Neelima VS Rao

    Reply
  8. 8

    Jhansi koppisetty

    మీరింకా ఆ కాలు నొప్పి నుండి బయటకు రానట్లే ఉంది. మిత్రుడు గొప్పవాడు.. ఒకరైనా ఉండాలి అలాంటివారు.

    …..Geeta Vellanki

    Reply
  9. 9

    Jhansi koppisetty

    There is a clear distinct purpose for which each event happens in our life. As u rightly mentioned jhansi garu When our plans fail that means god has better plan to execute for us.Probably we will be able to realise and understand over a period of time.u have narrated ur incident nicely and it reminded me of my ankle surgery.Good to have a wonderful friend.

    ……Silpa Nugula

    Reply
  10. 10

    Jhansi koppisetty

    అవును గొప్ప విషయం

    ….Virinchi Laxmi

    Reply
  11. 11

    Jhansi koppisetty

    ప్రమాదంలో ప్రమోదం.
    Man proposes God disposes.
    మరక మంచిదే.
    This episode is somewhat different from your other write-ups and also a brief one.
    You are so lucky to have such a wonderful person like Vijay as your friend. It is a sort of saying “Thank you” to him.
    Here you have to note that hospital people were also kind enough to oblige your case deviating the regular procedure. As a retired Government servant you might have applied for a pensioner’s card and keep it with you.Dr. Gurava Reddy, Chairman of the hospital is a nice person with a human concern.
    However all was well that ended well.

    … Laxminarayana Rao Bitra

    Reply
  12. 12

    Jhansi koppisetty

    నిజ్జంగా అలాంటి అపోజిట్ జెండర్ ఫ్రెండ్ ఉండటం చాలా గొప్ప విషయం మేడం 😍😍.

    …..బంగారు కల్పగురి

    Reply
  13. 13

    Jhansi koppisetty

    అదృష్టవంతులు మీరు.. విజయ్ లాంటి స్నేహితులు ఉండటం

    రమాదేవి

    Reply
  14. 14

    Jhansi koppisetty

    ఆపదలో గుర్తొచ్చే స్నేహితుడు ఉండటం ఒక వరం.

    .. Gorantla Saheb Peera

    Reply
  15. 15

    Jhansi koppisetty

    జీవితంలో ఇలాంటి స్నేహితులు ఉంటే లోకాన్ని జయించినంత ధైర్యం.un కండిషల్ గా ఆత్మీయతను పంచడానికి లింగం తో పనిలేదు.అదృష్టం కొద్దీ దొరికే సోల్ మేట్స్ ఇలాంటి మిత్రులు.చాలా అపురూపమైన విషయాన్ని అంతే అపురూపంగా పంచుకున్నారు .అభినందనలు మేడం💐💐

    ….నాగజ్యోతి

    Reply
  16. 16

    Jhansi koppisetty

    Very true a friend in need is very rare nowadays you are blessed👍👏

    ……Shyam Sundari

    Reply
  17. 17

    Jhansi koppisetty

    అలాంటి స్నేహం దొరకటం నీ అదృష్టం జానూ…..మరక మంచిదే అంటే ఒప్పుకోనుగానీ
    నీవో గొప్ప రచయిత్రిగా గొంతు విప్పటానికి అంకురం అప్పుడే ( కాలు విరిగి రెస్టులో ఉన్నప్పుడు) పడిందనుకుంటున్నా…..రాస్తూనే ఉండు డియర్ ❤

    …..Leela Reddy

    Reply
  18. 18

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    నిజం గా చాలా చాలా ఆతృతగా ఎదురు చూసేలా వ్రాశారు రెండవ ఎపిసోడ్ ఏమి జరిగి ఉంటుందా ఆ తరువాత అందరిలాగే హాస్పిటల్ వెళ్ళాము ట్రీట్మెంట్ అయింది అని అంటే అదా ఝాన్సీ గారు ఎలా అవుతారు ఓ చక్కని స్నేహితుని పరిచయం చేశారు. 100% నిజం ఇలాంటి నేనున్నాను అనే ఎలాంటి ప్రతి ఫలం ఆశించని ఓ నేస్తం మీ స్వంతం అది చాలా అదృష్టం .మీరు వ్రాసే ప్రతి మాట ఒకటికి రెండు సార్లు చదివిస్తాయి అలాంటి ప్రఙ్న కలిగిన కధా రచయిత్రి మీరు మీ రచనలు ఎప్పుడు చదివితే అప్పుడు హాట్సాఫ్ అని చెప్పలేకుండా ఉండలేక పోతున్నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు ది గ్రేట్ ఝాన్సీ గారు 👏👌💐👏👌💐👏👌💐👏👌💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!