సంచికలో తాజాగా

Related Articles

26 Comments

  1. 1

    సిహెచ్.సుశీల

    ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లు కఠోరమైన ట్రైనింగ్, కార్గిల్ యుద్ధం .,..సాధారణ కథలకు భిన్నంగా సాగిన మీ ఈ కథనం ఉద్వేగాన్ని కలిగించింది ఝాన్సీ గారు! స్త్రీల చదువు గురించి సీత బావ (పేరు చెప్పలేదు మీరు. అతను దేశానికి యుద్ధ వీరుడైనా – ‘సీత బావ’ . అంతే.) అభిప్రాయం ఎంత ఆదర్శప్రాయం!
    “ఎప్పటికీ “బావ సీతగానే ఉండి పోతాను”…!
    అద్భుతం.

    1. 1.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలండీ…. సీత విడో ఆఫ్ లేట్ నాయక్ సుమంత్ అని మొదటి రోజునే పోస్టింగ్ ఆర్డరులో పేరు చూసి వితంతువని ఆశ్చర్యపోయాను…అని రాసానే😃😃😃
      ఏకసంథాగ్రాహి సుశీలగారి స్మృతి నుండి ఆ వాక్యం ఎలా మిస్సయ్యిందబ్బా😍😍😍

  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చక్కని అనుభవాన్ని
    అక్షరీకరించారు.
    ఇలాంటి సీత లెందరో.
    కథనం అందించడం లో
    మీకు మీరే సాటి.
    మీకు అభినందనలు.

    1. 2.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు ప్రసాద్ గారూ, హైదరాబాదు వెళ్ళినప్పుడు నేను పలకరించేవారిలో సీత ఒకరు….

    2. 2.2

      sagar

      వాస్తవం అయినా కధ అయినా అందరికీ అర్ధమయ్యే రీతిలో వ్రాయడంలో మీకు మీరే సాటి మేడం. హృదయపూర్వక అభినందనలు

  3. 3

    SHANKARMATHANGI1973@GMAIL.COM

    Very nice.. if it is a story..
    & so nice words..
    If this is real.. so sad..

    1. 3.1

      Jhansi koppisetty

      Thank you Shankar garu, sorry to confirm that it’s a story made out of reality…

  4. 4

    Anand KK

    Excellrnt write-up Jhansi garu

    1. 4.1

      Jhansi koppisetty

      Thank you Annadhi😃😃🙏🏻

  5. 5

    Jhansi koppisetty

    బాగుంది మేడం. మధ్యలో ఆగిపోయింది.. నిరుత్సాహం కలిగింది.. అభినందనలు. మీరు వ్రాసే ప్రతి కథ పట్టు సడలకుండా ఊపిరి సలపకుండా ఉంటుంది. ఇది పొగడ్త కాదు. నిజం👍

    …….GG Rao

  6. 6

    Jhansi koppisetty

    నిజంగా అద్భుతం ఈ కథ

    …..సుధా మురళి

  7. 7

    Jhansi koppisetty

    నా గొంతును ధారావాహికంగావినిపిస్తున్న సంచిక యాజమాన్యం మరియు ఇతర సాంకేతిక సభ్యులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  8. 8

    Jhansi koppisetty

    కదిలించిన కధనం…

    ….Virinchi Laxmi

  9. 9

    Jhansi koppisetty

    సీత కథ బాగుంది. నన్ను కోరుకొండ సైనిక స్కూల్ లో చేర్పిస్తానన్నారు మా నాన్నగారు. మా అమ్మ అడ్డుకుంది.లేకుంటే నా జీవితం మరో discipline తో ఉండి ఉండేది. అనునిత్యం బావ జ్ఞాపకాలతో పెనవేసుకుపోయి జీవిస్తున్న సీత ఎంత ఉత్తమురాలు!

    ……Vempati Kameswar Rao

  10. 10

    Jhansi koppisetty

    అవును…అలాంటి జీవితాలు ఎన్నో.. తను మీలాంటి వారికి అందుబాటులో వుండి ఒక భదరజీవితాన్ని పొందింది… అలాంటి ఆదరణ లేక ఎంత మంది జీవితాలు భగ్నమయినాయో!

    ….. Virinchi

  11. 11

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Eppatilaage chivarivaraku vuthkanthathatho chadivaanu..
    Kalledute jaruguthunnatle anipinchindi…
    Meeku ABHINANDANALU..
    🙏🙏🙏

    1. 11.1

      Jhansi koppisetty

      మీ స్పందనకు ధన్యవాదాలండీ సాంబశివరావు గారూ🙏🏻🙏🏻🙏🏻

  12. 12

    సిహెచ్.సుశీల

    నిజమే. కథా ప్రారంభంలోనే సుమంత్ పేరు వచ్చింది. కానీ సీత ప్రవేశించాక – ఆమె వ్యక్తిత్వం ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగి పెరిగి నా ఆలోచన మొత్తం ఆక్రమించుకుంది. ఆమె భర్త పేరు కూడా మర్చిపోయాను. సీత కథ, ఝాన్సీ కథనం అలాంటిది మరి.

    1. 12.1

      Jhansi koppisetty

      హహహ….నా కథనంపై మీ అభిమానం కూడా ఇంతింతై వటుడింతైలా నన్ను ఎప్పటికప్పుడు సమ్మోహనపరుస్తుంది😍😍

  13. 13

    Lalitha

    చక్కటి కథ. మీదైన శైలిలో ఆకట్టుకునేలా బాగా రాసారు ఝాన్సీ గారూ….
    బావ సీతగా మిగిలి పోయిన సీతను అభినందించాల్సిందే.
    సమాజమూ పరిస్తితులూ ఆమెకు ఏ విధమైన అడ్డంకులనూ కల్గించకూడదనీ ఆమె జీవితం సాఫీగా సాగిపోవాలనీ కోరుకుంటున్నాను.

    1. 13.1

      Jhansi koppisetty

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ లలితగారూ💖💖

  14. 14

    Jhansi koppisetty

    అద్భుతమైన ప్రేమ మయ జీవితాన్ని పరిచయం చేసినందుకు అభినందనలు, ఆ ప్రేమ మూర్తి తో కలిసి పని చేసిన మీరు ఎంత అదృష్టవంతులో, ఆమెకు అభినందనలు చెప్పండి ఎందుకంటే ఎక్కువ ఏమీ రాయలేను, వాస్తవాన్ని మించినది ఏముంటుంది రాయడానికి..
    మీ కథనం ఎప్పటిలాగే చాలా బాగుంది అయితే కొన్ని చోట్ల ఉపమానాలు కొంచెం ఎక్కువ ఏమో ఒక్క శాతం.

    …..Saleem Mohammad

  15. 15

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    చాలా ఆర్ద్రంగా సాగిన మీ సజీవ కధ ఎందరో ఒంటరి ఆడవారి కి స్ఫూర్తి దాయకం మీ చక్కని శైలి అడుగడుగునా అక్షరాల వెంట నడిపించి అద్భుతంగా చదివిస్తున్న మీ రచనకు హాట్సాఫ్ సో… ..లవ్లీ….అద్భుతమైన మీ కధనానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు ఝాన్సీ గారు 💐👏💐👏💐👏💐👏💐👏💐🎊🎊🎊🎊🎊

  16. 16

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    సారి ఝాన్సీ గారు టైపింగ్ మిస్టేక్ 💐

  17. 17

    చిట్టె మాధవి

    చాలా ఆర్ద్రంగా సాగిన కథాగమనం లో సీత పాత్ర మనసులో ఉండిపోయేటట్లు వ్రాసిన మీ రచనా శైలికి అభినందనలు💐

  18. 18

    Jogeswararao Pallempaati

    అదుర్స్ … ఇలాంటి సీతలెందరో … నిరుపేదల్లో సైతం ఉన్నారమ్మా!
    నిజం చెప్పాలంటే ఉన్నతకుంటుంబాకుల్లో మెజారిటీ ఉండనివ్వరిలా,
    అమ్మాయిలైనా ఉండడం కష్టమే! అరుదుగా కనిపిస్తారు! నిస్వార్థ ప్రేమ,
    బావ తప్పులేదు, అతని దేశభక్తి సీతకాపవరిచ్చిందేమో, తన కొడుకులో
    బావను చూసుకుంటూ ఉన్నత చదువులు చదివించగల ధీశాలిగా మార్చి,
    పైకెళ్ళిపోయాడు, బావ! తనకి బాబే ప్రపంచం, ఆఫీసే దేవాలయం, పనే
    దేవుడు!
    మీ కథల్లో కనీసం ఓ పేరానైనా అనవసరం అనిపించనంత జాగ్రత్తపడతారు,
    ప్రతి లైనూ, ప్రతి డైలాగూ సహజాతి సహజం తప్ప కల్పితం అనిపించదు!
    Wish you all the Best! నేను ఇన్ని రోజులూ ఇన్ని మంచి కథల్ని బీరువాలో
    పెట్టి తాళం వేసినందుకు బాధగా అనిపించింది! దేనికైనా టైం రావాలేమో?
    గుడ్ డే!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!