సంచికలో తాజాగా

Related Articles

33 Comments

  1. 1

    Navneeth❤️

    Happens at times , most of the times … illusions

    1. 1.1

      Jhansi koppisetty

      Yes brother, it’s retrograde amnesia, wherein affected person’s mind goes back remote and stucks in those fond memories 😔😔😔

    2. 1.2

      పద్మాకర్

      వ్యధాభరితమైన కథకి అక్షరరూపం. ❤️

      1. 1.2.1

        Jhansi koppisetty

        Thank you Padmaja garu🙏🏻🙏🏻

      2. 1.2.2

        Jhansi koppisetty

        Thank you Padmakar garu🙏🏻🙏🏻🙏🏻

  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జరిగిన సంఘటన లను
    ఆసక్తికరంగా పాటకుడికి
    అందిచడంలొ ఝాన్సీ గారి
    ప్రతిభ ప్రసంశ నీయం.
    వయసుతో పాటు కలిసివచ్చే
    కొన్ని సమస్యలు చాలా
    దురదృష్టకరమ మయినవి.
    ఈ నేపధ్యంలో పిల్లల ప్రేమకు
    నోచుకున్న పెద్దలు అదృష్ట వంతులే.
    శ్రీమతి ఝాన్సీ శ్రీనివాస్ కు
    అభినందనలు.

    1. 2.1

      Jhansi koppisetty

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  3. 3

    Padmapadmapv

    గొంతు విప్పిన, ఈ గువ్వ కథ బాగుంది… ma’am,చదువుతుంటేనే, ఒకలాంటి దిగులుకల్గింది..!

    1. 3.1

      Jhansi koppisetty

      అవును పద్మా, ఇది నిజంగా దిగులు, వ్యథ కలిగించే అంశమే….. అలాంటి స్థితిలో పెద్దవాళ్ళుంటే పిల్లలు వాళ్ళ పక్కనుండాలి😢😢😢

  4. 4

    Sagar

    వయసుతో పాటు వచ్చే సమస్యలను మీరు అక్షరీకరించిన విధానం అద్భుతం మేడమ్ . మీకు అభినందనలు

    1. 4.1

      Jhansi koppisetty

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సాగర్ గారూ😀😀😀…..

  5. 5

    Jhansi koppisetty

    “Retrograde amnesia”… “మనసున కాచిన వెన్నెల”…
    రాధమ్మ, నిత్యాల అసంతృప్త ప్రేమ కథ…
    “అందరూ అంటారు ప్రేమకు వయసుండదని. వయసేమోకాని ప్రేమకి మరపుండదని”…
    “Life stories never end till the last breath”…
    అన్నీ అపురూప పద బంధాలే.
    అమూల్య అక్షర సంబంధాలే.

    అద్భుతమైన మనోవైజ్ఞానిక ప్రేమ కథ.
    ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించి భావనా జగత్తులోకి నడిపించే కథాకథన వైవిధ్యం-
    అది ముమ్మాటికీ మీకే సొంతం.

    ……Laxminarayana Rao Bitra

  6. 6

    Jhansi koppisetty

    ఈ కథ చదివాను. మామూలు కథఅంశాలకు భిన్నంగా విపరీతంగా ఉంది సామాన్య పాఠకుడనైన నాకు. ఆ మానసిక రుగ్మత ప్రభావం ఇంత తీవ్రంగా ఉంటుందా..
    కథ శైలి,పదాల అల్లిక,అక్షరాల పొందిక అద్భుతంగా ఉన్నాయి. వినూత్నమైన కథ ఓ క్రొత్త ప్రపంచం లోకి తీసుకువెళ్ళీ ఓ వృద్ధురాలి మానసిక తపన. చాలా చాలా కొత్తగా ఉంది.

    రచయిత్రి సోదరి సృజన నిత్యనూతన ఒరవడికి care of గా ఉండాలి.అభినందనలు.

    …..వెంపటి కామేశ్వర రావు

    1. 6.1

      Sambasivarao Thota

      Jhansi Garu!
      Naaku technicalities theliyavu gaani, okati maathram thelusu….
      Nizamaina prema ..Sathyam..Nithyam…eternal…
      Chaalaa goppa gaa vundi mee katha..
      Tharuvaathento choodaali..
      Dhanyavaadaalu 🙏

      1. 6.1.1

        Jhansi koppisetty

        Yes, love💖 is eternal ….
        ధన్యవాదాలు సాంబశివరావు గారూ🙏🏻🙏🏻….

  7. 7

    Jhansi koppisetty

    ఎన్నో ప్రేమలు…
    ఎక్కడికో అంతాలు

    ….సుధా మురళి

  8. 8

    Chatrapathi

    రాధమ్మ స్థితిలో ఒంటరి తనం చాలా కష్టం.. ఇదివరకు ఉమ్మడి కుటుంబాల్లో ఎవరో ఒకరితో మనసు విప్పి అన్నీ మాట్లాడుకునే వారు.. ప్రస్తుతం చిన్న కుటుంబాల్లో డబ్బు కు కొదువ లేకపోయినా ప్రేమలు.. ఆప్యాయత . మనసు విప్పి చెప్పుకునే బంధాలు కరువై పోయాయి.. నాకు తెలిసిన ఓ పెద్దావిడ ఇప్పుడు రాధమ్మ పరిస్థితి లోనే ఉంది.. నేనే మెల్లగా కొన్సిలింగ్ చేస్తూ ఉంటా..

    1. 8.1

      Jhansi koppisetty

      Yes, నేనూ చూసి, అనుభవించే రాస్తున్నాను..ఇక్కడ అంత కన్నా ఎక్కువగా గొంతు విప్పలేను😔😔😔

  9. 9

    Jhansi koppisetty

    ఆదివారం పొద్దున్నే నా జగజ్జాణ సంచికలో చదవగానే మీ “గొంతు విప్పిన గువ్వ” చదువుతానంటే నమ్ముతారా!
    ఈవిడ ఏదో గుండెను తాకేలాగా రాస్తుంది అని చూస్తాను. నిజంగా రాధమ్మ పరిస్థితి చదివితే మనసంతా ఏదో లాగా అయిపోయింది. పైగా వచ్చే వారానికి కూడా ఈ భారాన్ని పంచుతున్నారా!!

    ……Ch. Suseela

  10. 10

    Jhansi koppisetty

    ఎందుకో ఎదను పిండేసింది వాస్తవం కానీ ఆవాస్థత 😪😪

    …..బంగారు కల్పగిరి

  11. 11

    Geeta Vellanki

    ఏంటండీ అన్యాయం.. సగంలో ఆపేయడం మరియు… మళ్ళీ ఎప్పుడు ముగింపు 🤦‍♀

    1. 11.1

      Jhansi koppisetty

      Thank you గీతా, ఇదేమీ ధారావాహిక సీరియల్ కాదులే…లెంత్ ఎక్కువైందని ఆపేసాను….Next episode తో అయిపోతుందిలే😍😍😍

  12. 12

    Jhansi koppisetty

    నిజమే…ప్రేమకు వయసవ్వదేమో….ఇలాంటి గాఢనుభూతి ప్రతి మనస్సూ కోరుకుంటుందేమో ఏదో ఒక సందర్భంలో. కావాలేమో కూడా .రాధమ్మ కధ హృదయ లోతుల్లో ఏదో తడిని తడుముతున్నట్టు ఉంది.ఎప్పటిలానే చాలా వైవిధ్యమైన నరెషన్ మేడం👌

    ……నాగజ్యోతి

  13. 14

    KK Anand

    Intresting subject “Retrograde amnesia”
    But I think it is about loss of memory access to events or information something likethat ??

    1. 14.1

      Jhansi koppisetty

      Yes ఆనంద్ గా‌రూ, kind of loss of memory… ప్రస్తుతాన్ని మరిచి బాగా రిమోట్ గతంలోకి వెళ్ళిపోయి మైండ్ ఆ ధ్యాసలో వుండి భ్రమలకు లోనవటం… It’s not a continuous state….It happens on and off in some cases….

  14. 15

    Jhansi koppisetty

    Excellent ,superb nowords nobody can write this.ur only one writer to frame like this stories.

    …..Krishna Bikki

  15. 16

    Jhansi koppisetty

    అవునుగానీ, మీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఇంత అద్భుతంగా వ్రాయటం? ఆ ఎమోషన్ని అక్షరాలలోకి మార్చడం! మీరొక మెజీషియన్…

    …….Ravikiran

  16. 17

    Jhansi koppisetty

    అర్థం చేసుకునే వారికే అర్థమవుతుంది ఆమె మనసు. ప్రేమకు వయసు ఏమో కానీ, ప్రేమకు మరుపు ఉండదు అన్న మీ మాటలు చాలా నచ్చాయి. చాలా బాగా విశ్లేషించారు అమ్మ మనసుని.

    ….. Satti Padma

  17. 18

    saradamannem25@gmail.com

    చాలా చిత్రమైన మానసిక రుగ్మత .. అంతు తెలియని గాధ లెన్నో… అర్ధం కాని వ్యధాలెన్నో

    1. 18.1

      Jhansi koppisetty

      అవునక్కా…. వృద్దాప్యం పలుచిత్రాలు చూపెడుతుంది నిజంగా😔😔😔

  18. 19

    Jhansi koppisetty

    ఎలా చెప్పను .ఏమని వ్రాయను.వయసు పాడే చిత్ర విచిత్రాలను. మా అత్తయ్య గారి వయసు 80 సంవత్సరాలు ఇంటికి ఎవరైనా మగవారు వస్తున్నారంటే బాగా తయారు అయ్యేవారు .వాళ్ళు వెళ్ళే వరకు ప్రతి రోజూ చలి అయినా లేచి స్నానం చేసి జడ వేసుకుని ముఖానికి ఫేస్ క్రీం రాసి కనుబొమలకు కాటుక దిద్దుకునే వారు.స పెషల్ గా రెడీ అయినట్లు బాగా తెలిసి పోయేది .బయటికి వెళ్ళి నప్పుడు మెట్లు ఎక్కబోయినప్పుడు సాయానికి నేను చేయి అందించ బోతే చిరాకు పడి విదిలించుకునే వారు.అలా అని చేసేదేమి లేక వదిలేస్తే ఎదురుగా ఎవరైనా అబ్బాయిలు అయ్యో మామ్మగారు పడిపోతారు అని సాయానికి చేయి ఇస్తే ఆనందంగా చేయి అందించే వారు .మాకేమీ అర్థం అయ్యేది కాదు .మీ కధ చదివాకా ఆ వయసులో అలా ఉంటుంది అని క్లియర్ గా అర్థం అయింది. నిజం గా ఇంత చక్కని అంశాన్ని అందరి ముందుకు తీసుకుని వచ్చి చక్కని కధాంశంలా సస్పెన్స్ తో అక్షరాలకు నగిషీలు దిద్ది మా సందేహాలకు సరైన సమాధానంగా మీ గువ్వ విప్పిన గొంతు అద్భుతం హాట్సాఫ్ ఝాన్సీ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు ఇంత చక్కని అంశాన్ని మా ముందుకు తెచ్చారు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు 💐👏💐👏💐👏💐👏💐👏💐👏💐👏💐👏💐

    ….Mohammad Afsar Valisha

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!