సంచికలో తాజాగా

Related Articles

32 Comments

  1. 1

    Uma Maheswari Sama

    What a sweet experience Jhansi garu. డబ్బుల కోసం సొంత వారినే దూరంచేసుకోడానికి వెనకాడని ఈ రోజుల్లో వారణాసి గారు… చాలా గొప్ప మనిషి. అఫ్కోర్స్ మీ వ్యక్తిత్వం, ప్రవర్తనలు కూడా గట్టి కారణాలయి ఉండవచ్చు. Your voice is very sweet, no doubt about it. Thanks for sharing a beautiful experience.

    1. 1.1

      Jhansi koppisetty

      Thanks a lot Umagaru…. His great personality is what prompted me to write this episode…

  2. 2

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Swatchamaina Snehabandham Chaalaa Sakthi Shaali gaa vuntundi…
    Alaanti snehithulu dorikithe,manantha adrushtavanthulu vundaru!
    Chaalaa Baagundi mee anubham..👌👌👌
    🙏🙏🙏

    1. 2.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు సాంబశివరావు గారూ, మీరన్నది నిజం.. మంచి స్నేహితులు దొరకటం ఒక అదృష్టమే…

  3. 3

    పద్మాకర్ దగ్గుమాటి

    వారణాసి.. ఎ గ్రేట్ పర్సన్. 👏

    1. 3.1

      Jhansi koppisetty

      Yes Padmakar garu, it’s true… Thank you

  4. 4

    Kopparapu narasimha kumar

    భలే టెన్షన్ పెట్టారు వారణాసి అంటే కథ కాశీ కి అనుకున్న క్రైం స్టోరీ అనుకున్న అభిమాన స్టోరీ అని చివరలో అర్ధం అయ్యింది మీ వారణాసి వారికి నా నమస్కారం మీ గొంతు వినలేదు కాబట్టి ఆ మాధుర్యం వింటా త్వరలో

    1. 4.1

      Jhansi koppisetty

      హహహ…ధన్యవాదాలండీ🙏🙏🙏

  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    స్నేహం
    సహాయం…ఈ రెండు పదాలు జంటగా వాడ దగ్గ సందర్భాలు బహు త క్కువగా వుంటాయి.దీనికి కారణం
    ఏమిటంటే,స్నేహితులు అయినంత మాత్రాన అందరూ
    అవసరానికి సహాయం చేస్తారని చెప్పలేము .స్నేహం
    లేకుండా,అదికూడా భౌతికంగా స్టానికంగా లేకపోయినా అటువంటి వారికి సహాయం చేసే వారు నిజంగా గొప్పవారు.ఇక్కడ వారణాసి గారు అలాంటి వారే !ఇలాంటి వ్య క్తులు బహు అరుదుగా కనిపిస్తారు.
    మీ జ్నాపకాల్లో ఆయన ఇంకా మిగిలి వుండడం కూడా
    మీ గొప్పతనమే.!
    అయితే స్నేహం చేసేవారు అంతా యెదో ఆశించి చేస్తారని
    అనుకోవడం సమంజసం కాదేమో!
    సమాజం లో భిన్న మన స్త త్వా లు గల వాళ్లు వుంటారు.ఎవరినీ అంత త్వరగా అంచనా వేయ లేము.ఇది మాత్రం వాస్తవం ‘ వారణాసి’ గారు మాత్రం చిర స్మరణీయుడు.

  6. 6

    Jhansi koppisetty

    మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలండీ… స్నేహితులు అందరూ ఏదో ఆశిస్తారనుకోవటం తప్పే… బట్ ప్రతీ రూల్ కీ ఎక్సప్షన్ వున్నట్టే స్నేహితుల్లోనూ ఎక్సెప్షన్స్ వుంటాయి… నా అనుభవంలో అన్ని రకాల స్నేహితులను చూసాను….

  7. 7

    Jhansi koppisetty

    చాలా అద్భుత సన్నివేశ గుచ్చాలు మీ పరిచయాలు, అందులో మీ వ్యాఖ్యానం మహా అద్భుతం..

    …..Saleem Mohammad

  8. 8

    Jhansi koppisetty

    మానవత్వం, మంచితనాల మీద నమ్మకం పెంచే మీ స్వీయానుభవం. పంచినందుకు ధన్యవాదాలు

    … Uma Sama

  9. 9

    Jhansi koppisetty

    Enta bagundo ee episode,again👏👏👏👏

    …..Raj Kumari

  10. 10

    Jhansi koppisetty

    జీవితం లో అలాంటి అపురూప బంధం ఒక వరం

    ….శిరీష శ్రీభాష్యం

  11. 11

    Jhansi koppisetty

    ఒక వరం మీకు ….

    ….Rama devi Yenumala

  12. 12

    Jhansi koppisetty

    నిజానికి నిజం కాకపోని
    అలవాటుగా చెప్పే..అబద్దాల
    మధ్య.. మిత్రుల కోసం..
    ఎదురుచూపులు..

    …Ramesh Chennupati

  13. 13

    Sagar

    ఈరోజుల్లో కూడ స్నేహానికి అంత విలువ ఇస్తున్న ఆ వారణాసిగారికి అనేక వందనములు మేడమ్ . ఏదో ఒకరోజు ఖచ్చితంగా మీ రు ఇద్దరు ముఖాముఖి కలుసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆపైవాడు మీ ఇద్దరికి ప్రత్యక్ష పరిచయం కలగచేయాలని ప్రార్ధిస్తున్నాను మేడం.

    1. 13.1

      Jhansi koppisetty

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలండీ సాగర్ గారూ….

  14. 14

    సీరామ్

    కొన్ని బంధాల పరిమళం
    కంటికి కనిపడనిదీ
    మనసునెన్నటికీ వీడనిదీ..సరైన
    ఆఘ్రూణింపే అసలు సిసలు అభివ్యక్తి

    1. 14.1

      Jhansi koppisetty

      Wonderful comment Ramgaru…thanq

  15. 15

    Gauthami

    He fall in love with your voice. ఇక ఆ స్నేహభావన, ఔదార్యము అది పూర్వజన్మదో బంధము voice తో reconnect అయ్యింది. Nice experience.

    1. 15.1

      Jhansi koppisetty

      Thanks andi Gautamigaru…

  16. 16

    Jhansi koppisetty

    ఇలాంటి స్నేహ బంధం ఎక్కడో అపురూపంగా దొరుకుతుంది. అరుదైన స్నేహం దొరకడం కన్నా అదృష్టం ఏముంది.ఇలాంటి అమలిన స్నేహాలే ఇప్పుడు కావాల్సింది. వయస్సుతో,లింగంతో సంభంధం లేని స్వచ్ఛ మనసుల సంగమం.ఒక్కోసారి మీ గువ్వకులా అదృశ్యంగా స్పర్శకు వచ్చినా అదో జీవితకాలపు మధురానుభూతి.చాలా బావుంది మేడం🙏💐

    …..పి నాగజ్యోతి

  17. 17

    Jhansi koppisetty

    ఝాన్సీ ! నిజానికి సర్వసాధారణం గా ఎక్కువ మంది పురుషులు స్త్రీల పట్ల ,అతి తక్కువ మంది స్త్రీలు పురుషుల పట్ల చపలబుద్ధి,మోజు,వ్యామోహం , ఓ క్రేజీ నెస్ చూపిస్తారు. బహుషా ఇది మానవ వ్యక్తిగత ,వ్యక్తిత్వ సంబంధ … ఆంతరంగిక ప్రవృత్తి సహజం ! Basic instincts ! ఇవి పురుష సహజ అంతరేచ్ఛలు ! ఆంతరంగిక శైలులు !

    అయితే మన నాగరిక సమాజం మనకి పెళ్ళి ,భార్యభర్తల పరస్పర శృంగార నిబద్ధత – అంకిత భావం,నైతిక విలువలను,సంస్కృతి,సాంప్రదాయాలను ,ధర్మ మార్గాలను ఏర్పరిచింది. ఇవన్నీ man made లేదా society made principles ! ఇవి సభ్య సమాజ బాహ్య ధోరణులు !

    ఈ అంతర్బాహ్య ప్రకృతుల మధ్య ఎప్పుడు దాగుడు మూతల వ్యవహారం నడుస్తూనే ఉంది తరతరాలుగా ,యుగయుగాలుగా కూడా !

    ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా స్త్రీపురుషుల పరస్పర సమ్మతితో నడిచే సంబంధం నేరం కాదని కాని ఆ కారణం చూపి భార్య లేదా భర్త విడాకులు కోరవచ్చని చెప్పింది.
    ఈ తీర్పు సహజంగానే వివాదాస్పదమైందనుకో !

    శృంగార సంబంధం లేని స్నేహాల్లో కూడా ఏదో ఒక ఆకర్షణ ఉంటుంది. అది వ్యక్తిత్వం వల్లో ,కళాభినివేశం వల్లో, ఆర్ధిక,ఉద్యోగ హోదా వల్లో,మేధో పరమైన ఆకర్షణ వల్లో ఉంటుంది. ఏదో ఒక ఆకర్షణ,ఇష్టం లేకుండా ఊరికే మనుషుల మధ్య interest-ఆసక్తి పెరగదు, స్నేహం పురోగమించదు. కేవలం తోటి మనిషికి చేసే సహాయాల్లా ఈ ప్రత్యేక స్నేహాలుండవు !

    …..Keshavadasu Radhika

  18. 18

    Jhansi koppisetty

    పురుషులైనా స్త్రీలైనా..ఒకేలా ఉండరు.అవసరాల ప్రేమలకు అబద్దాలెన్నో..మంచితనానికి జెండర్ కు సంబంధంలేదు.మీ కధనం బాగుంది మేడమ్.

    …..Krishna Bikki

  19. 19

    Jhansi koppisetty

    Blessed to have such people in our journey.

    ….Vijaya Sridhar

  20. 20

    Jhansi koppisetty

    నిజంగా ఆపూర్వ మైన స్నేహితుడు
    వారణాసి గారు…
    ఈ రోజుల్లో అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు మేడం
    శుభాకాంక్షలు మీకు
    💐💐💐💐💐💐💐💐

    ……కళావతి

  21. 21

    Jhansi koppisetty

    ఒక గొప్ప స్నేహబంధం కలిగి ఉన్నందుకు అభినందనలు
    ఈ కాలంలో ఇలాంటి వారు వుండడం ఎంతో గొప్ప విషయం అదృష్టం. నిజంగానే మీ వాయిస్ డిఫరెంట్ మరియు స్పెషల్ కూడా …
    నాకైతే చాలా నచ్చుతుంది …

    ……Satya Galla

  22. 22

    చిట్టె మాధవి

    అవసరమైన స్నేహానికి మేకప్పులెక్కువ..ముసుగులెక్కువ..వారి భార్యలను దోషులను చేసే తెగువ ఇక్కడ చాలా మందికి ఉంది.ఒక్కోసారి విసుగుతో పాటూ వెగటు పుట్టిస్తాది.వారణాసి గారి స్నేహంలో కించిత్ స్వార్థం కూడా లేదు..ఓన్లీ మంచి కొరడమే.ఇలాంటి స్నేహం చాలా అరుదు..డియర్.మీకు అందినందుకు సంతోషం.అలాంటి స్నేహాన్ని జీవితంలో ఒక్కసారన్నా కలవాలి అనిపించినా…ఒక్కోసారి కలవకుండా ఉండటమే ఇంకా అపురూపమే.మంచి విషయాలు పంచుకున్నారు.అభినందనలు డియర్💐

    1. 22.1

      Jhansi koppisetty

      Yes మాధవీ, Thank you డియర్💖….

  23. 23

    Jogeswararao Pallempaati

    అద్భుత స్వరబంధ స్నేహమమ్మా! వినడానికి చిత్రంగా అనిపిస్తుంది కానీ చిన్న చిన్న ప్రత్యేకతలే మనుషుల్ని కట్టిపడెయ్యగలవు అన్నది నేను నమ్ముతాను!
    నా స్వరం అస్పష్టం … ఐనా బొంగురు గొంతుతో ఉపాధ్యాయవృత్తి 13 ఏళ్ళు ఎలా చేశానో
    నాకు మిరకిల్లా అనిపిస్తుంది! మామూలుగా మాట్లాడుతున్నప్పుడు అలా ఉన్నా, క్లాసులోకి వెళ్ళి
    పాఠం మొదలెట్టగానే పిన్ డ్రాప్ సైలెన్స్ తో వినడం పిల్లలకి కూడా అలవాటై … ఇతర టీచర్లు రానప్పుడు మాకు రండి సార్ అంటూ పిల్లలు ఒత్తిడి చెయ్యడం ఆశ్చర్యపరిచేది! ఆలోచిస్తే అనిపించేది రాజబాబు, అల్లురామలింగయ్య, పద్మనాభం, బ్రహ్మానందం లాంటివారు వైవిధ్యమైన కంఠాలతోనే పాపులర్ అయ్యారు ఎవరి స్టైల్లోవారు! ఇక్కడ కేవలం కంఠం కాదు, పిల్లలకి బాగా అర్థమయ్యేలా కాన్సెప్ట్ బేస్డ్ గా పాఠం చెప్పగలగడం … హావభావాలు, బాడీలాంగ్వేజ్ ప్రభావం కలిగించాయ్ … తరువాత పుస్తకం తెరిచి చదువుకోగలగడం జరిగేది! డాక్టర్ల సలహాతో నేను ప్రొఫెషన్ మార్చుకుని మాట్లాడకుండా ఉండే అకౌంట్ సెక్షన్లో చేశాను మరో 13 ఏళ్ళు!
    మంచి కథని చదివించి … నా గతాన్ని గుర్తుచేశారమ్మా, నేను ఫోన్లు ఎక్కువ ఇష్టపడని కారణం అదే! అర్జంటు విషయాలైతే తప్ప ఫోన్ వాడకం తక్కువ!

    1. 23.1

      Jhansi koppisetty

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ జోగేశ్వరరావుగారూ🙏🏻🙏🏻🙏🏻

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!