[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
సమస్యల తోరణం పచ్చగానే ఉంది ఎన్నికలు పలకరిస్తున్నాయి ఇకనైనా చూపుడు వేలుకు కర్తవ్యం తెలియాలి!
~
పాచిపోయిన లడ్డూలు పాత వాసన మరచి పరిమళిస్తున్నాయి పొత్తుతో పెనుగులాడుతూ
కులం మలం మతం మకిలి పట్టించిన దేశానికి సిరాచుక్కతోనే శుద్ధి!
ఎంపిక ఎన్నిక కళ కళ లాడితేనే దేశం కళ కళ!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సైనికుడి భార్య
ఆటోడ్రైవర్ వితరణ
స్వాతి చినుకు
అమెరికా
కళ్యాణదుర్గం వెళ్ళే ముందు – ఒక జ్ఞాపకం-1
‘రామాయణము ధర్మవచనములు – సూక్తులు’ పుస్తకావిష్కరణ సభ – నివేదిక
ఆచార్యదేవోభవ-4
అనుబంధ బంధాలు-37
అందిన ఆనందం
సీత-9
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®