సంచికలో తాజాగా

Related Articles

49 Comments

  1. 1

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా

    Reply
  2. 2

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Gd Mng Doctor garu,
    అందుకే అసలు kanna వడ్డి ne ishtam ani అంటారు.
    –సూర్య నారాయణ రావు
    హైదరాబాద్.

    Reply
  3. 3

    Rajendra+Prasad

    It is quite common to feel such a loss when the loved ones seperate from us to live else where. But that’s a sweet feeling. The family values of love, care are to be preserved for good society and you are displaying such.
    -Rajendra Prasad

    Reply
  4. 4

    Sagar

    మీరన్నట్లు కాలగమనంలో అన్నీ సర్ధుకుంటాయి సర్ . మనవరాలు ఎదుగుదల కూడ మీరు చూడాలి కదా? ఆ ఆశ మీ కుమార్తెకు కూడ ఉంటుంది కదా? అది స్వార్ధంకాదు. అనుబంధం. బంధాలు , అనుబధాలు ఎప్పటికీ శాశ్వతమే నా దృష్టిలో.మంచి విషయాన్ని వివరించిన మీకు ధన్యవాదములు సర్ ?

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      ప్రయత్నం చేస్తున్నాను సాగర్
      వీలుకావడం లేదు
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  5. 5

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Very nicely expressed. I can feel the pain Brother 😞😞😞
    –Alexander.nama
    Safilguda
    Secunderabad.

    Reply
  6. 6

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    నమస్కారం..ఆత్మీయ అనుబంధం అనేది మీ మనసుకు దగ్గరైన వేళ ఎడబాటు అనేది తీరని వేదన.అది ప్రతీతండ్రి అనుభవించేది.ఐతే,మనుమరాలు తో మీకు కలిగిన మమేకం మిమ్మల్ని ఓతీరాన నిలిపింది
    —డా. మల్లి కార్జున్
    హన్మకొండ జిల్లా.

    Reply
  7. 7

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    ఎడబాటును మనసు తట్టుకోలేక క్షోభిస్తున్నా…
    పిల్లల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ
    ఒంటరితనానికి అలవాటు పడే ప్రయత్నం చేయటం 👏👏👏👏అభినందనీయం సున్నితమైన సహజ మానవ మనస్తత్వాలు… బాగుంది !
    —–కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
  8. 8

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    కుమార్తెను పంపించినప్పుడు కణ్వమహర్షి కే ఆ దుఃఖం తప్ప లేదు అని చదువుకున్నాం.కానీ అనుభవంలోకి వస్తేనే ఎవరికైనా తెలుస్తుంది.మా ఒక్కగానిఒక్క అమ్మాయి వివాహానంతరం విదేశాలకి వెళ్ళిపోతే ఎప్పుడూ దూరంగా వదిలి ఉండలేని నేను ఒక కవితలోఅదంతా నింపాను.కాని ఆరేళ్ళ కే పచ్చని సంసారం పై పడిన పిడుగుపాటు తో నిస్సహాయంగా వచ్చిన అమ్మాయిని మళ్ళా కన్నీళ్ళతో నే హత్తుకున్నాను.ఇక మానివేయాలి ఆటపాటలే మా మనసు గాయాల్ని మానిపోయేలా చేసాయి.ఎప్పుడైనా అసలు కంటే కొసరు ముద్దు కదా.
    చాలా బాగా రాసారు ప్రసాద్ గారూ.మనసారా అభినందనలు.
    —-శీలా సుభద్రాదేవి
    హైదరాబాద్.

    Reply
    1. 8.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      చక్కని మీ స్పందనకు ధన్యవాదాలుమేడంగారూ

      Reply
  9. 9

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Sir I regularly read sanchika especially your article without fail.This week article is good message.
    —-C.Ramamurthy
    Hyderabad.

    Reply
  10. 10

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    మీ అమ్మాయిని అత్తగారింటికి పంపేప్పుడు మీ హృదయ వేదన చదువుతుంటే, నాకు మా తండ్రిగారు గుర్తుకు వచ్చారు సర్. ప్రతి తండ్రి హృదయం ఇంతే. బయట ఎంత ధైర్యంగా ఉన్న పిల్లల విషయంలో అతి సున్నితం.
    –తంగెళ్ల శ్రీ దేవిరెడ్డి
    హైదరాబాద్.

    Reply
    1. 10.1

      డా. కె.ఎల్ వి ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలండీ

      Reply
  11. 11

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 97 లో మీ అమ్మాయితో మీ అనుబంధం మరియు కూతురు పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్లినప్పుడు మీ మానసిక బాధను వర్ణించారు. ఇది ప్రతి ఆడపిల్ల తండ్రి అనుభవించే బాధ. అది అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది. చి. అన్షీతో మీ అనుబంధం మీరు ఎన్నో సార్లు జ్ఞాపకాల పందిరిలో తెలిపారు.
    —శ్రీ నివాసాచారి.జి
    కాజీపేట.

    Reply
  12. 12

    D. Umashanker

    తాతలందరి మనోవేదనను ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు డాక్టర్ సాబ్

    Reply
  13. 13

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    perhaps ,even if it is not able to bridge physical distance between you and your grand daughter, some time spent in chatting with her via.the telephone medium and whatsapp, your emotional depression may be diluted. ofcourse it is not that easy,all said and done
    —-C.Chalapathi rao
    Hyderabad.

    Reply
  14. 14

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    నా మనవరాలు అమెరికా వెళ్లిన తర్వాత నా పరిస్దితి అదే.
    —–విజయలక్ష్మి. కస్తూరి
    హైదరాబాద్.

    Reply
  15. 15

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    తండ్రిగా తాతగారిగా ఇద్దరు ఆడపిల్లల పట్ల మీరు పెంచుకున్న అనుబంధం అపురూపమైనది అనిర్వచనీయమైనది.పిల్లల పిల్లల్ని చిన్ననాటి నుండి ఊహ తెలిసేవరకూ పెంచి ఇప్పుడు దూరంగా పంపాలి అంటే ఆ వ్యధ వర్ణనాతీతం. అయితే ఉద్యోగరీత్యా అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీ అమ్మాయికి కావలసిన సమయంలో మీరు దగ్గర ఉన్నారని చిన్ని పాపాయితో మీ కుమార్తె మీవద్ద అత్యంత కంఫర్ట్ గా ఉండడానికి వచ్చిన ఒక మంచి అవకాశం ఆ కాలమంతా అనిపిస్తుంది సర్.పాపాయికి ఊహ తెలిసే వరకూ తల్లికి ఎంతో ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి కాలంలో మీరు వారి వెంట ఉన్నారు దైవికంగా.చక్కటి తాతయ్య అమ్మమ్మ పొత్తిళ్లలో హాయిగా పెరిగింది పాపాయి.ఆ అనుబంధానికి దూరం రావడం సున్నిత మనస్కులు అయిన మీకు ఎంతటి బాధను కలిగిస్తుందో ఈ అక్షరాల్లో అర్ధం అవుతుంది సర్.పాప వృద్ధే మీ కోరిక కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి అని మనవి మాత్రం చేయగలం.తాతయ్యలు, అమ్మమ్మలు నానమ్మల మనస్సులు ఎలా కొట్టుకులాడుతూ ఉంటాయో కళ్ళు చెమర్చేలా తెలియచేశారు.మీ ప్రేమ ఇంతగా పొందిన మీ మనవరాలు అదృష్టవంతురాలు.💐🙏
    —నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
  16. 16

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    మీ ఎపిసోడ్ 97 చదువు తుంటే చాలా బాధ కలిగింది సార్. ఎందుకంటే నేను ఒక కూతురిని , అమ్మ ను , అత్తను నానమ్మ ను , ఎడబాటు లోని ఆవేదన చెప్పనలవి కాదని తెలుసు. ప్రస్తుతం మీ బాధను అర్ధం చేసుకోగలను.కాలమే అన్నిటికీ పరిష్కారం అనుకున్నా అనుభవించిన వారికి తప్పకుండా తెలుస్తుంది దాని వెనుక ఆత్మీయ బంధం ఎంత గట్టిగా ముడివేసుకుని ఉందో.మనసును కదిలించిన ఈ ఎపిసోడ్ కు హృదయపూర్వక శుభాభినందనలు సార్.💐💐💐💐💐💐💐💐💐 చిన్నారి ఆన్షీ తో మీ అనుబంధం మాకు తెలుసు సార్. ఈ తాతయ్యను మర్చి పోదు చక్కగా చదువు కుని అమ్మ తాతయ్య లకు తగినదిగా పేరు తెచ్చుకుంటుంది.చివరగా ఒక చిన్న మాట అనుభవ పూరమైనది .మనకిష్ట మైన వారి గురించి ఆవేదన చింత పడితే వాళ్ళు సిక్ అవుతారట .పాప గురించి ఎక్కువ ఆలోచింపక తను ఎప్పుడూ హ్యాపీ గా ఉంటోంది అని కోరుకోండి .అక్కడ తను హ్యాపీ ఇక్కడ మీరూ హ్యాపీ గా ఉంటారు.

    Reply
    1. 16.1
  17. 17

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    97వసంచిక మనసుకు హత్తేటట్టున్నది.అమాయి పండ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు మీరనుభవించిన ఉద్వేగాలు కోద్దిగ తక్కువ ఎక్కువలుగా అందరూ అనుభవించేవే లేదా అనుభవిఅంచినవే
    శకుంతల దుష్యంతూని దగ్గరికి వెళ్ళేటప్పుడు పెంచినతండ్రి కణ్వుడు చాలావబాధపడుతూ శకుంతల వెళ్ళి పోతున్నదంటేఎడద కలత చెందుతున్నది.కన్నీటితో దృష్టి కి ఆటంకంశకలుగుతూన్నది కంఠం గద్గద మౌతున్నది ఈరకంగా వనవాసిని మునినైననేనే బాధపడుతుంటే గృహస్థులు తమబిడ్డలను అత్తవారింటికి సాగదోలేటప్పుడు ఎంత వంతచెందుతారోకదా అనిబాధపడుతాడు. అమ్మాయి ఉద్యోగరీత్యా వరంగల్ కాక వేరేచోట ఉండి ఉన్నట్టైతే ఇంత బెంగ పడే అవసరంవచ్చేదా అన్నది ఊహాజనితమైన ప్రశ్న. దూరంగా ఉండి వుంటే మనుమరాలితో ఇంతఅనుబంధం పెనవేసుకోబడేదికాదు.తరువాత వియోగంలో ఇంత దుఃఖం కలిగేది కాదు.మానవ సహజమైన ఆప్యాయతలు ,ఉద్వేగాలూ తప్పవు.అందుకే అంటారేమో అటాచ్మెంట్ ఎక్కువైనా కొద్దీ ఆతర్వాత పడేబాధ ఎక్కువౌతుంది అని .నేను సరిగా చెప్పగలిగినానోవలేదో సుఖదుఃఖాలను సభంగా స్వీకరించాలెననేది చెప్పినంత సులువు కాదు.జీవితంఇది అన్నింటికీ అలవాటు పడేస్తది.
    —రామశాస్త్రి. నా
    హన్మకొండ.

    Reply
    1. 17.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      శాస్త్రి గారికి
      హృదయపూర్వక ధన్యవాదాలు సర్

      Reply
  18. 18

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Chala bagundi. Manava sambandalu nundi kasta yedabatu kaligite thattuko lene sunnita manasu kala vallu gurinchi Meeru
    Chala baga vivarincharu.

    Jogam,
    Vanastalipuram
    Hyd.

    Reply
  19. 19

    Bhujanga rao

    జీవితంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా
    బాధలు,విషాదాలు మరియు సంతోషాలు ఒక భాగమే.అసలు కంటే వడ్డీ మిన్న అంటారు.బంధాలు అనుబంధాలు ఎప్పటికి శాశ్వతమే, ఊహించని విధంగా పరిస్థితుల ప్రభావంతో మనుమరాలుతో ఆత్మీయ అను బంధముగా ఏర్పడి,మనస్సుకు దగ్గరై,ఎడబాటు అనేది కష్టంగా ఉంటుంది, అందరూ అనుభవించేదే.అయినా మనుమరాలుతో మమేకమై ఆట పాటలతో ఆనందించిన తీరు మరియు మీ మనుమరాలుతో మీకున్న అనుబంధం మాకు తెలుసు సర్.మీరు చాలా అదృష్టవంతులు డాక్టర్ గారు🙏

    Reply
  20. 20

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    మానసిక వేదన కూడా ఇలా రాయగలగడం మీ ప్రత్యేకత.
    —-డా. డి.సుజాత
    విజయవాడ.

    Reply
  21. 21

    శ్యామకుమార్ చాగల్

    జీవితం లో ఎదురయ్యే కష్ట సుఖాలను ఎలా ఎదుర్కొనాలో చెబుతూనే , మనుషులు వాటి తో ఏ విధంగా బాధలు పడుతుంటారో చాలా బాగా వివరించారు. స్థితప్రజ్ఞత అంటే ఏమిటో అద్భుతంగా వర్ణించారు. మానసిక బలం ఎంత ముఖ్యమో వివరిస్తూనే అది లేకుంటే ఏమవుతుందో కూడా చెప్పడం కూడా చాలా బాగుంది.
    ఇవన్నీ చెప్పటం సులభమే కానీ తన వరకూ వస్తే ఎలా ఉందొ కూడా చెప్పేసారు డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారు.

    స్వానుభవాలు చెప్పటం, స్వగతము చెప్పటం చాలా మామూలే కానీ అందులో వున్న వాస్తవాలను, వాటికి అనుసంధానించి తన అనుభవాలను చెప్పటం రచయిత గారి విశేష నైపుణ్యమే .నిజం చెప్పాలంటే కూతురి గురించి ఎంత చెప్పినా తక్కువే. కూతురి ప్రేమ పొందటం పూర్వ జన్మ లో చేసుకున్న పుణ్యం. ప్రతీ కథలో
    సమయానుకూలంగా కొందరు స్నేహితులు చేసిన సహాయాన్ని ప్రస్తావించకుండా వుండరు డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ .
    తాత , మనమడు కథలు చాలా వున్నాయి. తాతా మనమరాలు మీద ఒకటే సినిమా వచ్చింది ,అదే సీత రామయ్య గారి మనమరాలు. ఇప్పుడు అలాంటి ప్రేమానుబంధం ఇక్కడ చూస్తున్నాం.
    తన మనమరాలు ని విడిచి ఉండటం ఎంత కష్టమో చెప్పుకుంటూ , అందులో కల బాధ్యత , భవిష్యత్తు గురించి చెప్పి ముగించటం బావుంది.
    ఈ కష్టాలు దాదాపుగా అందరి తాత లకు ఉంటాయి. కాస్త ఎక్కువ తక్కువగా.

    Reply
    1. 21.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      మిత్రమా
      నీ విశ్లేషణ చాల బాగుంది
      నీలోని రచయిత
      పూర్తిగా ఇప్పుడు
      పురివిప్పిన నెమలి సుమా
      అభినందనలు.

      Reply
  22. 22

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం💐
       మీ జ్ఞాపకాల పందిరి లోని 97 వ భాగం పూర్తిగా చదివాను . విషయము కొంచెం తీవ్రమైన తీపి బాధతో కూడుకున్నది. ఉపోద్ఘాతంలో మీరు సెలవిచ్చినట్లు పరిస్థితులకు అలవాటు పడాలి ..లేదా ఏనాటికైనా ఈ దూరము తప్పేది కాదు కదా… అని ఎన్నో ఊరడింపు మాటలు చెప్పేవారిలో నేను ఒకరిని.
       కాదంటే నా ఉద్దేశంలో ఈ మధ్యకాలంలో మీరు ఎదుర్కొన్న సమస్యలనుండి  బయటపడ గలిగిన  విధానము… ముఖ్యంగా కరోనా కష్ట  కాలంలో మీ అమ్మాయి మీ దగ్గరలో మీకు  చేదోడు వాదోడుగా ఉండటం, విదేశాలలో ఒంటరిగా మనో వేదన అనుభవిస్తున్న రాహుల్ కి ఒక మంచి జీవితాన్ని అందించగలగటంలో సఫలీకృతులు అయిన విషయాలను పరిశీలిస్తే ఈ సమస్య అతి సాధారణమైనది గా కనిపిస్తుంది. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరాలి కదా గురువుగారు!
       సరదాగా ఓ చిలిపి సలహా..
      నేను మీ అల్లుడు తంబీ తో మాట్లాడి , మరో బాబునో లేదా  పాపనో  కన్న తర్వాత మీ ముద్దుల పెద్ద మనుమరాలిని తాతయ్య కు తోడుగా హన్మకొండకు పంపమని సలహా ఇస్తాను.
    —బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    Reply
  23. 23

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    మీ ఙాపకాలపందిరి ఓ కంట పన్నీరు ఓ కంట కన్నీరులా అన్పించింది సార్. నాకూ మీలాంటి అనుభవమే పాప పెళ్ళితో ఎదురైంది. కరోన పుణ్యమా అని వర్క్ ఫ్రం హోం పేరన శృతి, పదవీవిరమణ పొందినా దాని తోడుతో ఏ బాధ లేకుండా రెండేళ్ల కాలం హాయిగా గడిచింది. డిసెంబర్ లో పాప పెళ్ళి ఐంది. అల్లుడు శ్రీకాంత్ అమెరికాలో ఉన్న రీత్యా తనూ పోవాలి కదా! ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఆన్షి గురించి మీరెలా బాధపడుతున్నారో నా పరిస్థితి త్వరలో అదే. ఇండియాలో ఉంటే మనం పోవడానికీ, వారు రావడానికీ వీలు అనుకున్నాను కానీ మీ బాధ చూస్తుంటే ( చదువుతుంటే) ఎక్కడున్నా మనదగ్గరుంటే తప్ప బాధపడాల్సిందే కదా అన్పించింది సార్. ఉద్యోగం, చదువుల దృష్ట్యా ఈ రోజుల్లో దూరాభారాలు తప్పడంలేదు. కాలమే అన్ని గాయాలకూ మందు. మీకు రచనావ్యాసంగం ,మంచి సహచరి తోడున్నారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధను దిగమింగుకోవాల్సిందేనేమో సోదరా! ధప్యవాదాలతో 🙏
    –డా.విద్యాదేవి. ఆకునూరు
    హన్మకొండ.

    Reply
  24. 24

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Dr.Prasad Garu!
    Jeevitha Sathyaalanu chakkagaa aavishkarinchaaru!!
    Kaani……
    Mee Kutumbaka sabhyula Madhyana vunde premaabhimaanaalu chaalaa kutumbaalalo vuntuntaayi..
    Andariki ave Aanandaalu .. ave Baadhalu..
    Oka rachayitha gaa meeru baagaa vivaristhunnaaru..
    Konthamandi vivarinchaleru..cheppukoleru..
    Kaani oka rachayitha gaa meeru vraayadamlo thappe ledu…
    Kaani oka snehithudigaa , shreyobhilaashigaa oka chinna salahaa..ledaa hetcharika..anukondi..
    Meevaallapai meeku premaabhimaanaalu vundotchu..
    Kaani avi mothaaduku minchithe , MOHAM Gaa maarathaayi..
    Ippudu Mee paristhithi ade!!!
    Moham manchidikaadu..Lothugaa aalochisthe anardhamkoodaa..
    Mee episodes chaalaa chadivina meedata,ilaa cheppadaaniki saahasisthunnaanu..

    Dayachesi anyadhaa bhaavinchakandi..

    Positive gaa aalochinchandi…

    Meeku cheppadaginanthati vaadini kaanu , ayinaa mee abhimaanaanigaa vraashaanu,,
    Dhanyavaadaalandi 🙏🙏🙏
    —-Thota.Sambasivarao
    Hyderabad.

    Reply
  25. 25

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    E sanchika naku benga ga anipinchindi sir.
    Oka rakamaina sandadi alavatayaka ila undalante lonely ga anipisthundi.

    Kani mee kavithalu rachanalu meeku yeppatiki thodu ga unde pillalu,manumalu.time ni sadviniyogam chesuko kalige talent undi sir.
    ——Mrs.sujana panth
    Bheemaaram
    HANAMKONDA.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!