సంచికలో తాజాగా

Related Articles

52 Comments

  1. 1

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ
    06-02-2022.

    Reply
  2. 2

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    నిండైన కుటుంబానికి అభినందనలు.నూతన దంపతులకు శుభాకాంక్షలు.మా మేడం నకు నమస్తే
    ——డా. మల్లి కార్జున్
    హన్మకొండ జిల్లా.

    Reply
  3. 3

    Sagar

    చివరిలో మీరు అన్నట్లు విధిరాతకు మనం తలవంచక తప్పదు సర్. అలాగే సోదరుడు దూరంగా ఉన్నప్పటినించి మీ బాగోగులు చూడడమే కాక, ఇప్పుడు సోదరుడి వివాహ విషయం బాధ్యతగ నెరవేర్చిన నీహార గారు అభినందనీయురాలు. ఆమెకు, మరియు నూతన వదూవరులకు ఆత్మీయ శుభాకాంక్షలు సర్. ఇంతవరకు రాహుల్ పెళ్ళి విషయంలో చింతతీరిన మీకు అభినందనలు.

    Reply
  4. 4

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    🙏💐🙏శుభోదయం సార్.
    సమస్యలెదురైనా… చివరికి మంచికి… మంచే జరుగు తుంది… ఇది సత్యం !అనుభవాలు మనుషుల్ని మరింతగా తీర్చి దిద్దుతాయన్నది రుజువవుతోంది 👏👏👏👏👏👏👏👌👍✌️
    —-కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
  5. 5

    అశోక్ కుమార్ రాపాకరా

    అవును మామయ్య, అంతా మన మంచికే అంటారు కదా. రాహుల్ కుటుంబం ఆనందంగా వుండాలని కోరుకుందాం.

    Reply
  6. 6

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    ఎంత మంచి శుభవార్త చెప్పారు సర్.బిడ్డల జీవితాల్లో ఒడిదుడుకులు ఉంటే తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం. మీరు ఆ బాధ నుండి ‘దివ్యం’గా బయటపడడానికి ఎంతో శ్రమించిన సోదరి నిహారా గారు ఎంతో ప్రసంశనీయులు.సోదరుడి ఆనందం కోసం ఆడపడుచు పడే తపన కళ్ళకి కట్టినట్టు ఉంది.మీ ఇద్దరు బిడ్డల ప్రేమైక బంధమ్,మీ చక్కని పెంపకం మంచికే దారి తీసింది.కళ్ళు తడవని మనిషి లేనట్టు మీరు పడ్డ వేదనని తీర్చి కుటుంబంలో తిరిగి ఆనందాన్ని నింపారు ఇంటిదీపం నిహారా గారు.వారికి అభినందనలు.కొత్త జీవితాన్ని ప్రారంభించిన దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. వెన్నెల వనంలా వారి జీవితం విరబూయాలి.మీ తేలికపడ్డ మనస్సుకీ హార్ధిక శుభాకాంక్షలు సర్.చాలా అంటే చాలా మంచి జ్ఞాపకాన్ని పంచారు.మా సంతోషాల్నీ కూడా కలుపుకోండి సర్.ధన్యవాదాలు💐💐💐💐💐🙏
    –నాగజ్యోతీ శేఖర్.దొన్డపాటి
    కాకినాడ.

    Reply
  7. 8

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 96
    తాళి కట్టు శుభవేళ.!! పెద్దలు చెప్పినట్టు పెళ్లి సంబంధం అనేది విధి వ్రాసి పెట్టి నట్లు జరుగుతుంది.జరిగేటివి జరగక మానవు,మనిషికి కాలం నేర్పుతుంది పాఠం అంటారు.సమస్యలెదురైన చివరకు మంచి వాళ్లకు మంచే జరుగుతుంది,మీ కుటుంబ విషయంలో మీ అమ్మాయి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు రాహుల్ పెళ్లి విషయంలో మీ బాధను అధిగమించిన మీకు మీ కుటుంబ సభ్యులకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.మీ జీవితంలో జరిగిన సంఘటనలు ఇప్పటికి ఎన్నో తెలిసినా,ఇంకా తెలియని మరెన్నో విషయాల కోసం ఎదురు చూస్తున్నాము.🙏నమస్కారములు డాక్టర్ గారు.

    Reply
  8. 9

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Br. Nee feelings chala ధైర్యం ga express chesinavu. Congratulations👏👏
    —డా.శంకర్ లాల్
    హైదరాబాద్.

    Reply
  9. 10

    శీలా సుభద్రా దేవి

    మీతో ఇంత పరిచయం ఉన్నా ఇవన్నీ తెలియవు.మీ అమ్మాయి బాధ్యత వహించి తన సోదరుడి జీవితానికి ఒక తోడును సమకూర్చడం ముదావహం.
    భారతీయ కుటుంబాల్లో వివాహ వ్యవస్థకు గల ప్రాముఖ్యత ను చక్కగా తెలియజేసారు.
    మీ కుటుంబానికి అభినందనలు

    Reply
  10. 11

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Lovely describing the families (Gnapakala Pandiri) we are very proud of you Brother. Thank you so much for your love and affection. 🙏
    –Alexander.nama
    Safilguda
    Secunderabad.

    Reply
  11. 12

    Rajendra+Prasad

    Only parents know the pain if the children marriage life doesn’t go well. I believe we need to overcome these difficult situations with patience and seeking guidance from God. MAY GOD BLESS RAHUL AND DIVYA & THEIR MARRIED LIFE.

    Reply
  12. 13

    శ్యామ్ కుమార్ చాగల్

    వివాహ వ్యవస్థ , , మన సంస్కృతి కి భిన్నంగా అందులో వస్తున్న మార్పులు , వాటిలోని దుర్గుణాలను, సరళంగా వివరించారు. స్త్రీ ల విద్య, ఆర్ధిక స్వావలంబనే కాకుండా , భారతీయులు పాశ్చాత్త్య పెడ ధోరణులను , గుడ్డిగా అనుకరించడం కూడా ప్రస్తుత దుస్థితి కి కారణం.
    రచయిత గారు చెప్పినవన్నీ మనం చూస్తూనే వున్నాము.
    మనకు తెలీకుండా మన స్నేహితుల కుటుంబాలలో వీటి వల్ల బాధలు పడుతున్న వారు కూడా వున్నారు.
    ఇంతకు ముందు రోజులలో భర్త తో యెనలేని బాధలు అనుభవిస్తే గాని విడాకులు తీసుకునే వారు కాదు. అధిక శాతం స్త్రీలు మాత్రమే విడాకుల వల్ల సంఘం దృష్టి లో పలుచన అయ్యేవారు. ప్రస్తుతం విడాకుల తర్వాత అబ్బాయిలు చాలా క్షోభ అనుభవించటం
    చూస్తున్నాం. ఒకరి నొకరు భరించే స్థితిని కోల్పోవటమే విడాకులకు కారణం.

    ఈ విషయాన్ని చాలా వివరంగా, సరళంగా వివరించారు డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారు. వారు కూడా వీటి బారిన పడటం విధి లిఖితం. ఏది జరిగిన మన మంచికే అన్న సూత్రం కూడా వర్తించింది. ఎంత మంచి వారికైనా కష్టాలు తప్పవు. కూతురు, బంధువులు, స్నేహితులు సందోర్బచితంగా పనులు నిర్వర్తించి, కష్టాలను ఎదుర్కోవటం శుభ సూచకం.
    నేను గమనించిన మరో విషయం ఏమిటంటే , విడాకుల తర్వాత అబ్బాయి కి మంచి భార్య దొరకటం. ఇంకా విచిత్రం ఏమిటంటే అబ్బాయి మీద మొదటి భార్య మోపిన నిందలేవీ తర్వాత నిజం కాకపోవటం. అంతే కాదు ఆ తర్వాత అబ్బాయి చాల్ సంతోషంగా వైవాహిక జీవితం కొన సాగించటం.
    డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారి కుటుంబం సుఖ సంతోషాల తో గడపాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
    .

    Reply
    1. 13.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      మిత్రమా
      సుదీర్ఘ మైన విశ్లేషణ తో కూడుకున్న
      నీ స్పందన అద్భుతంగా వుంది.
      నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

      Reply
  13. 14

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    డాక్టర్ గారూ

    గుండెను చేతిలో పట్టుకొని నలిపేసినంత బాధగా వుంది. ఇలాంటి బాధ వర్ణనాతీతం.
    ఈ బాధను గొంతు దాటకుండా ఇంత కాలం దిగమింగుతూ వచ్చిన మీ దంపతులకు నమస్కారం.

    చి. రాహుల్ వివాహ జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని సమస్త దైవాలనూ ప్రార్థిస్తున్నా.
    ఈ వారం ఎపిసోడ్ చదివాక ఏదో ఆవేదన నా మనసు ను ఆవరించింది. తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది.
    ఏం చేస్తాం.
    సర్లెండి ఈ ఆమ్మాయి బాబును సరిగా అర్థం చేసుకుందని రాశారు. సంతోషం.
    ——డి.వి.శేషాచార్య
    కరీమ్నగర్

    Reply
  14. 17

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Ee episode lo vidaakula gurinchi oka thesis chadivinatlanipinchindi..
    Vishleshana adbhthamgaa vundi…
    Ee episode dwaaraa,mee Abbayiki rendo pelli chesina vishayam thelisindi…
    Naaku chaalaa Santhosham kaligindi…
    Adugudaamanukunna vishayam adakkundaane thelusukunnaanu..
    Mee abbaayi mariyu kodalu..,vaari vivaaha jeevitham sukhamayam mariyu shubhapradam kaavaalani manaspoorthigaa korukuntunnaanu..
    Dhanyavaadaalandi 🙏

    Reply
      1. 17.1.1

        Sambasiva+Rao+Thota

        Prasad Garu!
        In the entire episode Chi.Nihara played a key role..and she always support your family with all her abilities..and affection…
        My heartiest and sincere appreciation to her..
        You are so lucky to have very good children,more particularly Chi.Nihara..
        God Bless your entire family..🙏

        Reply
  15. 18

    Neelima

    డాక్టర్ గారు
    నమస్కారములు..
    పెళ్లి బంధం కోసం చాలా బాగా చెప్పారు.
    అలాగే ఈరోజుల్లో విడాకులు ఎంత easy గా తీసుకుంటున్నారు అనే విషయం మీద కూడా చక్కగా విశదీకరించారు..
    అలాగే మీ personal విషయం ( అబ్బాయి విడాకులు, పెళ్లి) కూడా అందరితో పంచుకుని మీ ఉన్నతత్వాన్ని చాటారు..
    మీ ఇంటికి వచ్చినపుడు అన్నారు
    సంబంధం కుదిరేలా ఉంది అని.. ఇంతలోనే పెళ్లి అయింది అని తెలిసి చాలా ఆనందించాను..
    అబ్బాయికి , కోడలికి మా విషెస్ చెప్పండి..

    ధన్యవాదాలు..

    Reply
  16. 19

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    శుభాకాంక్షలు..wish both Rahul and Divya a happy married life.. May God supply every need according to his Grace and abundance. చాలా
    సంతోషంగా ఉంది ఈశుభవార్త.
    పాప తీసుకొన్న నిర్ణయానికి మంచి ఫలితం దొరికింది. Be happy always.
    —–డా. ఝాన్సీ నిర్మల
    హైదరాబాద్

    Reply
  17. 20

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    చేదు అనుభవాల నుంచి.. నేటి సమాజంలోని చేదు నిజాలను చెబుతున్నారు.. 🙏
    —–వెంకట్రామ నరసయ్య
    మహబూబాబాద్.

    Reply
  18. 21

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Gd Evng Doctor garu,
    Financial independence for the present generation girls (with few exceptions) is the root cause for this (divorce) trend.
    Please convey my best wishes to Mr & Mrs. Rahul.
    —surya narayana rao
    Hyderabad.

    Reply
  19. 22

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    [07/02, 06:46] Harika.Dr./karimnagar.: I can not be able to express my feelings regarding this story sir.
    I can only say one thing- you all stood like a rock even bearing the tough painful times.
    Hats off to Nihara sister for her stand and hearty congratulations to brother Rahul and wishing them a very beautiful life sir.

    Reply
  20. 23

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    96 వసంచిక భారంగా ఉన్నది.నాకు తెలిసిన దగ్గరి కుటుంబమూ,ఇట్టి పరిస్థితిని ఎదుర్కొన్నది.
    ఒక్కొక్క సారి వారివిముఖత్వానికి కారణాలే తెలియవు. అమ్మాయి తలిదండ్రులు కాని అబ్బాయి తలిదండ్రులుకానీచెప్పలేరు.
    ఐతే ఒకమాట చెప్పవచ్చు
    దినాం గొడవలతో కాపురం చేసేకంటే విడిపోవటమే మేలు. కొన్ని ప్రేమవివాహాలు కూడా ఇట్లాగే విచ్చిన్నం కావటం చూస్తున్నం. ఆకర్షణ నే ప్రేమ అనుకుంటున్నారేమో అనిపిస్తది.
    ఏదిఏమైనా ఆపరేషన్ బాధాకరమే ఐనా తప్పని వరిస్థితిలో అదే నయం..నేను గమనించినంతవరకు అమ్మాయి కాపురంలో అమ్మాయి తలిదండ్రుల జోక్యం ఎక్కువయ్యేశసమస్యలు వస్తున్నాయి.తమ కాపురంలో తలిదండ్రుల జోక్యాన్ని అమ్మాయిలు నివారించగలిగి తమ సమస్యలకు తామే పరిష్కారం కనుక్కోగలమని నిర్ణయించుకుంటేఇంత భయంఈరంగా వుండదేమో పరిస్థితి.
    All is well that ends well కదా
    —రామశాస్త్రి. నాగిల్ల
    హన్మకొండ.

    Reply
  21. 25

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    మీ రు వున్న ది వున్నట్లు రాసారు ఆనాటి అంతులేని కథ చిత్రం లో ది పిల్లలు సుఖం గా వుంటే నే తల్లిదండ్రులకు శాంతి మంచి కోడలు దొరికింది చాలా సంతోషం
    –విజయలక్ష్మి. కస్తూరి
    హైదరాబాద్

    Reply
  22. 26

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Klv garu it is good that you suffered from Corona in 3rd wave and moreover you were in the safe hands of your daughter.

    Congratulations. I am very happy to know that your son got married.

    In present generation women wants equal rights. Because they are in transition stage they are not able to decide what is best and what is wrong. They feel what they feel and what they say is correct. Moreover it is kaliyugam. Both put together we see present happenings in the society.

    Rectification will start only when it reaches peaks.

    Any way you have come out of the problem early and could overcome the problem on time. That is the capacity of time.

    What ever has to happen will happen. That is the destiny.
    –Dr.M.Manjula,MDS
    Hyderabad

    Reply
  23. 27

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Hearty congratulations sir 💐💐💐💐💐💐ఈ నూతన సంవత్సరం మీకో గొప్ప సంతోషాన్ని ఇచ్చి నందుకు చాలా ఆనందంగా ఉంది. జీవితంలో అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరగవనే సత్యాన్ని మీ 96 వ ఎపిసోడ్ జ్ఞాపకాల పందిరిలో దాగిన గుండె బరువు చాలా బాధను కలిగించింది నాకు .ఇంటికో కూతురుండాలని అంటారు అందుకేనేమో మీ బాధలకు పన్నీటి జల్లు నిహార గారు సో…..గ్రేట్. కొత్త జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు చెప్పండి💐💐💐💐💐💐💐💐💐 సార్. చాలా ముచ్చటైన జంట.మీ సంతోషాన్ని మాతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. హృదయపూర్వక శుభాభినందనలు సార్ మీకు 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
    —అఫ్సర్ వలీష
    ద్వారపూడి.

    Reply
  24. 28

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    డాక్టర్ గారి హృదయ  లోగిళ్ళ నుండి 96 వ భాగముగా  వెలువడిన జ్ఞాపకాల పందిరి లోని మరో ఆణిముత్యం  “తాళికట్టు శుభవేళ” అనే ఈ శీర్షిక వారి రచనా పరిపక్వతకు నిదర్శనం.
        ఇందులో రచయిత తన అనుభవ సారాన్ని మేళవించి మనకు అందించినట్లు కనిపిస్తుంది. వివాహబంధాలు, మరియు సంసార బంధాలు, చక్కబెట్టే విధానాలు .. నాటి తరానికి మరియు నేటి తరానికి ఉన్న వ్యత్యాసాన్ని ఉపోద్ఘాతము లోనే బహు చక్కగా వివరించారు. ఇందులో పొందు పరచిన ప్రతీ వాక్యమూ యధార్థమైనదే!
       తమ కుమారుడి మొదటి వివాహం వైఫల్యం చెందిన సందర్భంలో  తన కుటుంబ సభ్యులు అనుభవించిన మానసిక క్షోభను అధిగమించి, ఆ ఆఘాధాన్ని పూరించే క్రమములో తమ కుటుంబ సభ్యులలో ప్రతి వ్యక్తి తీసుకున్న చొరవ, సత్ఫలితాలు ఇచ్చిన క్రమము, ఆ కుటుంబ సభ్యుల యొక్క పరిపక్వతకు నిదర్శనం.
       ఈ యావత్ సంఘటన రచయిత గారి స్వీయ అనుభవం అనే విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడితే…  ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య పాత్రధారి రాహుల్ …ఒక పరిణతి చెందిన ఉన్నతమైన మానసిక స్థితి కల వ్యక్తిగా అభివర్ణించవచ్చు. అలా కాకపోతే… ఎటువంటి రాజకీయ, మరియు ఆర్థిక ప్రలోభాలకు లొంగని , ప్రత్యేకమైన చట్ట విధానాలు ఉన్న అమెరికా లాంటి దేశంలో, పూర్తిగా వ్యతిరేక మనస్తత్వము గల భాగస్వామితో గడిపిన కొన్ని రోజులలో, తను అనుభవించిన  మానసిక క్షోభను తనలోనే దిగమింగుకొని ,ఇతర స్నేహితులతో, మరియు బంధుమిత్రులతో పంచుకోవటానికి ఇష్టపడక ,ముఖ్యంగా సున్నిత మనస్తత్వం గల తల్లిదండ్రులకు తెలియనీయకుండా, వీలైనంత వరకు తనే స్వయంగా పరిష్కరించుకోవాలనే తపనతో ,  జీవితంలో బహుకొద్ది మందికి మాత్రమే ఎదురయ్యే ఇటువంటి  విపత్కర  సంఘటనను,  ఆ చిన్న వయసులోనే పరిష్కరించుకో గలిగిన  విధానము బహు ప్రశంసనీయము.
       ఈ దుస్సంఘటన యొక్క జ్ఞాపకాలను తనసోదరుని మదినుండి వీలైనంత త్వరగా తొలగించాలని, తనకు మరో కొత్త జీవితాన్ని ఇవ్వాలి …అనే దృఢ  సంకల్పముతో మరియు వృత్తి రీత్యా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని, తమ భవిష్యత్తును దిద్దుకొనుటయే  కాక ,తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చి, సమ సమాజంలో ఒక గౌరవప్రదమైన విశ్రాంత జీవితాన్ని గడపాలని కోరుకునే తల్లిదండ్రులకు  మనశ్శాంతిని సమకూర్చాలనే పట్టుదలతో ,సోదరునికి మరో  అనుకూలమైన భాగస్వామిని వెతకడంలో,  అన్నీ తానై , సఫలీకృతురాలైన సమర్థత కలిగిన ఆడపడుచుగా నిహార  అనే సోదరి పాత్ర బహు అభినందనీయం.
       “ఆడపిల్ల ఆడిపిల్లే ” అని ఎవరన్నారో కాని నా ఉద్దేశ్యము అది సరైన అభిప్రాయం కాదు . ఆడపిల్ల ఎప్పటికీ ఈడి పిల్లే. మెట్టినింట్లో అత్తమామల పట్ల,  భర్త, పిల్లల పట్ల ,బాధ్యత కలిగి ఉండవచ్చునేమో కానీ, ప్రేమానురాగాలు …కనీ, పెంచిన తల్లిదండ్రులు మరియు తోబుట్టువులపైన  అధికంగా కనపడతాయి మనభారతీయ సంప్రదాయంలో అని అనటం అతిశయోక్తి కాదేమో!                                                                 నాచిన్నతనంలోనే మా పెద్దక్కయ్య కి వివాహమైనది. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాతో తరచుగా అంటూ ఉండేది. “ఇంట్లో అందరూ తిన్న తరవాత కుండలోని మాడునుతిన్నా ,పొంత లోని నీరు తాగినా, కటికనేల మీద పరుండినా , తల్లిదండ్రులు మరియు తోబుట్టువుల మధ్య గడప కలిగిన కొన్ని రోజులే ఎంతో తృప్తిని స్థాయి” అని. అటువంటి

    మానసిక ఉల్లాసాన్ని మా అమ్మాయి పెళ్లి అయిన తర్వాత మా ఇంటిలో కలివిడిగా తిరగాడేటప్పుడు ఒక తండ్రిగా నేనూ గమనించాను .
      పై సంఘటనలోని మరో సానుకూల అంశం… రాహుల్ చెల్లికి తన తల్లిదండ్రులు ఉన్న ప్రదేశంలోనే ఉద్యోగ నియామకం యాదృచ్ఛికమో ,లేదా ప్రయత్నపూర్వకంగా జరిగినదో తెలియదు కానీ, అది ఆ తల్లిదండ్రులకు ఒక సంజీవని లాంటిది. అలా కాకపోయి ఉంటే …ఎక్కడో ఖండాంతరాలలో ఉన్న కొడుకు అనుభవిస్తున్న  మానసిక క్షోభని తలచుకుంటూ ,ముఖ్యంగా ఈ కరోనా ప్రభావముతో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము ఎలా ఉండేదో! తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటు  చెందుతుంది.
      ఈ ఎపిసోడ్ మొత్తము సుఖాంతం అవ్వటానికి తన కూతురే కారణం…తను కేవలం ఒక ప్రేక్షక పాత్ర పోషించాను ..అని ఇంటి యజమాని సెలవిచ్చినా , వృత్తిరీత్యా సమకూరిన మృదుస్వభావమే మిగతా కుటుంబ సభ్యులు తమ తమ నిర్ణయాలను స్వేచ్ఛగా పంచుకొని కార్యసాధకులైనారు… అనే నగ్మ సత్యము   అవగతమౌతుంది
    —బి.రామకృష్ణా రెడ్డి
    సఫిల్ గూడ
    సికింద్రాబాద్.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!