సంచికలో తాజాగా

Related Articles

51 Comments

  1. 1

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —-డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

  2. 2

    ఎన్.వి.ఎన్.చారి

    మూడో వేవ్ కరోనా మత్ రోనా అంటూ అనునయిస్తున్నది మీలాగే మేమూ మూడో వేవ్ రుచి చూసాం కాలేజీ లో మా అమ్మాయికి పాజిటివ్ రావడంతో మేమూ పరీక్ష చేయించుకీన్నాం ముగ్గురం తీర్థ యాత్రలకం వెళ్ళడం వల్ల. ముగ్గురినీ వరించడంతో.కంబైన్డ్ ఐసొలేషన్ వారం పాటు.తదుపరి తగ్గింది. ప్రభుత్వకిట్ మరియు డా.సుమన్ గారి సలహా(నాకు) బయటపడేసింది
    ఇంత కాలం బి పాజిటివ్ అనేవాళ్ళం నెగటివ్ అంటే సంతోషపడుతున్నాం కాలమహిమ. ధైర్యే సాహసే ఆరోగ్య లక్ష్మీ . మీరంతా కోలుకోవడం ఆనందదాయకం

  3. 3

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Kota Prakash
    ఇప్పుడు ఎలా ఉన్నారు…అంతా క్షెమమే కదా…
    జాగ్రత్తగా ఉండండి సార్….*

  4. 4

    Sagar

    చాలా బాగ వివరించారు సర్ ఆరోగ్య విషయం. ఎందుకంటే మీరన్నట్లు ఇలాంటి వైరస్ లు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని పరిస్దితుల్లో వాటి బారిన పడకతప్పదని నిరూపిస్తున్నాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం, భయాన్ని పారద్రోలడం అనేది మన మొదటి కర్తవ్యం. మంచి సందేశం ఇచ్చినమీకు ధన్యవాదములు సర్ .

  5. 5

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    శుభో దయం సార్ 💐🌷💐విధి బలీయము !కానున్నది కాక మానదు !! ఎప్పటికెయ్యది ప్రస్తుతమోఅప్పటి కావిధ ముగా అనుసరించి…. ప్రవర్తించటమే ఉత్తమం !
    కాలం కూడా మనిషికిదే పాఠాన్ని ఎప్పటికప్పుడూ…
    నేర్పుతూనే ఉంది !ధర్మో రక్షతి రక్షితః ! మనిషి… మనిషిగా తన ధర్మాన్ని నిర్వర్తించటమే !
    ఫలితం పరమాత్మఅనుగ్రహం.
    …….. మీ కోరాడ.

  6. 6

    Rajendra+Prasad

    ప్రస్తుత ఒమిక్రాన్ వేరియంట్ సులభంగా సోకటం చూస్తుంటే, ముందూ వెనకా దాదాపుగా అందరూ దాని భారిన పడటం తప్పదు అనిపిస్తోంది సర్. బలహీనతను చూసి సహాయం చేసేవారి కన్నా సొమ్ము చేసుకునేవారు ఎక్కువైన రోజులు ఇవి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీరందరూ భాధ నుండి విముక్తులు అయి నందుకు సంతోషం
    – రాజేంద్ర ప్రసాద్

  7. 7

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    A family together can fight any big problem, as you said togetherness is missing in families could be because of circumstances, any way it is blessing in disguise👍👍. Good morning sir.
    –Dr.V.Laxman
    Karimnagar.

  8. 8

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 95 తలుపు చెప్పుడైన వేళ..!!
    ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి తప్పక పాటించి,కాలక్రమేన జరిగే మార్పులకు అనుగుణంగా ఆరోగ్య విషయంలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని చాలా బాగా వివరించారు.ప్రస్తుత వొమి క్రాన్ వైరస్ నుండి మీ కూతురు కోలుకోవడం,మీరందరూ ఆ బాధనుండి విముక్తుల వడం చాలా సంతోషం సర్.🙏

  9. 9

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    ఆరోగ్యం కాపాడుకునే విషయంలో మీ అనుభవం.. సందేశం బాగున్నాయి.
    —వెంకట్రామ్ నరసయ్య
    మహబూబాబాద్

  10. 10

    Dr. O. Nageswara Rao

    May God bless you all
    Take care of yourself and all
    Stay home and stay safe
    Blessed family by God
    Thank God.

  11. 11

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    నమస్కారం డాక్టర్ గారు. మీ కరోనా అనుభవాలతో అందరిని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. ధన్యవాదములు. మీకు మీ కుటుంబ సభ్యులందరికి సత్వర ఆరోగ్య శుభాకాంక్షలు. 🙏🙏
    —మల్యాల మనోహరరావు.
    హన్మకొండ.

    1. 11.1
  12. 12

    RAPadmanabharao

    Memories of Dr Prasad excellent

  13. 13

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Nice presentation
    While reading I felt that
    We are moving together
    You a writer
    Take the reader into your world
    That is the beauty of your style
    —Dr.Rajkumar.kaluvala
    USA.

  14. 14

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Very nicely narrating Brother about Family, and best film directors of Bollywood, you have lot of knowledge we very proud of you 🙏
    –Alexander.Nama
    Safilguda
    Hyderabad.

  15. 15

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Gd Evng Doctor garu,
    It’s true that 3 P’s are creating havoc. (Politics, Press & Pharma lobby)
    Each individual should take care of themselves.
    —suryanarayana rao
    Hyderabad.

  16. 16

    D. Umashanker

    Very happy that you have come out of the ordeal successfully, thanks to the services of your loving daughter. Really daughters are a boon for the parents. Your advice gives of lot of strength to the lay people. God bless all your family members and all of us

  17. 17

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    వాస్తవానికి దర్పణం మీ ఙాపకాలపందిరి సార్. కరోన 1,2 వేవ్ లలో భయపెట్టినంతగా ఈ వేవ్ లో లేదు. ఐనా జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే. ప్రస్తుతం నేను హోంఐసోలేషన్ లోనే ఉన్నాను. ప్రతీ చిన్నదానికీ టెన్షన్ పడే మా సార్ కు తోడుగా మా అమ్మాయి ఉండటం మా అదృష్టం.తనే అమ్మలా నన్ను చూసుకుంటుంది ప్రస్తుతం. నేను పుస్తకాలు చదువుతూ,జూమ్ మిటింగులకు హాజరౌతూ,పాటలు,మాటలు వింటూ,మాత్రలు మింగుతూ పంజరంలో పక్షిలా గడుపుతున్నాను. మీ ఙాపకాలకు నా కరోన ఙాపకాలు పంచుకొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. 🙏త్వరలో మీరందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని మనసారా కోరుతూ, చిన్నారి ఆన్షికి ఆశీస్సులతో…😊
    ——–డాక్టర్. విద్యా దేవి.ఆకునూరు
    హన్మకొండ.

  18. 18

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    శుభోదయం డాక్టర్ గారూ. మీరు నిన్న పంపిన వ్యాసం ఈరోజు చూశాను. డాక్టర్ గా మీ అనుభవాలు అందులో కనిపించాయి. ప్రతి వ్యాసంలో ఒక సందేశం ఉంది. సమాజానికి ఉపయోగపడే ఒక అంశం ఉంది. విషయాన్ని వివరించే విధానం గొప్పగా ఉంది. అన్నింటికంటే ఫోటో పరిచయం మరింత బాగుంది. అభినందనలు సార్ .
    —-మెట్టు మురళి ధర్
    హన్మకొండ జిల్లా.

  19. 19

    Dr.Harika

    Good morning sir,
    it’s been very difficult and tragic, but it has been a real positive impact on so many things.
    As you said every coin has two faces – With the bad comes the good.
    It has shown that Stay physically distant but socially connected. 
    It was very hard to know that you and your family were affected and thankfully you all are alright.
    Stay safe sir.

  20. 21

    Dr.Harika

    Good morning sir,
    it’s been very difficult and tragic, but it has been a real positive impact on so many things.
    As you said every coin has two faces – With the bad comes the good.
    It has shown that Stay physically distant but socially connected. 
    It was very hard to know that you and your family were affected and thankfully you all are alright
    Stay safe sir.

  21. 23

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    కొన్ని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేము.ఈ మహమ్మారి ఎవరిని ఏ సమయంలో ఏ విధంగా ఎటాక్ చేస్తుందో తెలియడం లేదు.మీరన్నట్టు ఇప్పుడు ప్రపంచమంతా అయోమయ,భయం గుప్పిట్లో ఉంది.ఏ వైపు నుంచి ఎలా ముంచుకొస్తుందో అని అనుక్షణం భయపడుతున్నాం.ఈ క్రమంలో రెండు తరంగాలను విజయవంతంగా ఎదుర్కొన్న మీ కుటుంబం ఈ మూడవ తరంగంలో చిక్కుకుపోవడం చాలా విచారాన్ని కలిగించినా దేవుని దయవల్ల అందరూ క్షేమంగా ఉండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.మీరు ఆపదలో కూడా ఆనందాన్ని వెతుక్కోగల పోసిటివ్ వ్యక్తి మీ కొడుకూ కోడలుతో ఎక్కువ సమయం గడపగలిగాను అనడం జీవితాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భిన్న కోణంలో చూడడం నేర్పుతుంది.అందరూ ఆరోగ్యంగా ఉన్నా రన్న మీ ముగింపు గుండెల మీద బరువు తీరినట్టు అయ్యింది సర్.నమస్తే🙏🙏💐
    ——-నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

  22. 25

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Chala baaga, situation ni kallaku kattinatlu anipinchindi.
    Mee family members andarini chusanu,
    Santosham.👍
    —-కె.జె.శ్రీనివాస్
    హైదరాబాద్.

  23. 26

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వ్యాప్తి గురించి మరియు తీసుకోవలిసిన జాగ్రత్తలను చక్కగా తెలిపారు. కోవిడ్ లక్షణాలు లేకపోయినా కొందరిని బలితీసుకుంటున్నది. కొందరు కోవిడ్ ను సొమ్ముచేసుకుంటున్నారు. రెండో వేవ్ ఎంతో మందిని బలితీసుకున్నది.
    —జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

  24. 27

    Shyam Kumar chagal

    చిన్నప్పుడు ఎప్పుడో ఆరోగ్యమే మహాభాగ్యము అనే విషయం మీద వ్యాసరచన పోటీలు ఉండేవి.
    ఆ విషయం మీద అవగాహన లేకపోయినప్పటికీ మేమంతా బట్టి పట్టి రాసేవాళ్ళం.
    ఈ మధ్య వస్తున్న రుగ్మతలు అన్నిటికీ ముఖ్య కారణం శారీరక సుఖానికి అలవాటు పడటమే. సామాజిక జీవనం గడిపేవారు ఎవరికి కూడా కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు కనపడటం లేదు. ఆహార జీవనశైలిలో వస్తున్న మార్పులకు తార్కాణమే నేటి అనేక జబ్బు లు. ప్రతినిత్యం ఆరోగ్యరీత్యా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు కూడా కొన్నిసార్లు అలసత్వంతో వ్యాయామం వదిలేస్తూ ఉంటారు. *కారణం భయంకరమైన నిర్లక్ష్యమే. ప్రస్తుతం మనము ఎదురుకుంటున్న ఆరోగ్య సమస్యల సమయంలో రచయిత డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారి వ్యాసాంగం సముచిత మైనది. ప్రస్తుతం భారతీయులు ఎదుర్కొంటున్న ప్రాణాంతక వ్యాధుల కు కారణం కూడా ఏంటో ఆయన చాలా బాగా వివరించారు..

    కరోనా మూలంగా ప్రస్తుతం మానవ ఆర్థిక సామాజిక సంబంధాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయని చాలా బాగా చెప్పుకొచ్చారు.
    నిజం చెప్పాలంటే మనిషిని చూసి మనిషి భయపడే స్థితికి మనం వచ్చాం.
    ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలా కుటుంబాలలో కరోన
    వ్యాప్తి చెందడం గురించి చెబుతూ దాని ప్రాధాన్యత వివరించి ఒకవేళ మనకు కూడా వస్తే ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ తన వ్యాసం అని ముగించారు డాక్టర్ కెఎల్ వి ప్రసాద్ గారు. ఏది ఏమైనా వర్తమానం లో జరిగే ప్రతి విషయం పైన సరైన అవగాహనతో ఈ విపులీకరించటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడో మొదలుపెట్టి తను చెప్పదలచుకున్న విషయాన్ని కళాత్మకం గా ఆఖరు న తెలియ చేయటం లో నిష్ణాతులు రచయిత అని అర్ధం చేసుకోవచ్చు

  25. 28

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Mee jnapakala sanchika dwara mee family andarini chusenu.sir.

    Karona nunchi byta paddanduku santhosham sir.
    —-Mrs.sujana panth
    Bheemaaram
    HANAMKONDA.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!