సంచికలో తాజాగా

Related Articles

30 Comments

  1. 1

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    -డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    Sagar

    సాహితీ అభిలాష ఉన్న మీకు అలాంటి పెద్దల సహచర్యం, వారితో వేదిక పంచుకోవడం నాకు పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు సర్. కానీ వారితో ఉన్న మీ అనుభవాలను ఇక్కడి మిత్రులందరితో పంచుకోవడం మీ సంస్కార మరియు సహృదయతకు నిదర్శనం. అలాగే సహృదయ వేదికకు పదమూడు సంవత్సరాలు అద్యక్షత వహించడం మీలోని ప్రతిభకు అది ఒక సాక్ష్యం. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.

  3. 3

    Rajendra+Prasad

    ఈ సారి చాలా మందిని జ్ఞాపకం చేసుకున్నారు. మీకు సాహిత్య రంగం లో గొప్ప వారి తో ఉన్న పరిచయాలు, మీ గొప్ప తనానికి నిదర్శనం
    – రాజేంద్ర ప్రసాద్

  4. 4

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Gd Mng Doctor garu,
    ఎందరో మహానుభావులు అందరికి వందనములు🙏
    —–సూర్య నారాయణ రావు
    హైదరాబాద్.

  5. 5

    Dr.Harika

    Good morning sir,
    It’s really gald to know about so many acclaimed personalities who had contributed and contributing their knowledge and skills to the society; and your great attachment and attainments with Sahrudaya.
    Best wishes to Sahrudaya to run successful forever which is giving a great platform and honoring great talent.
    Thank you sir for sharing your experiences.

  6. 6

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి ఎపిసోడ్ లో ఎందరో మహానుభావుల పరిచయం మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు సర్.వారికి మా వందనములు.మీ జీవన మార్గంలో ఎదురైన పరిస్థితులు అందుకు కారణాలు చక్కగా వివరించారు.దంత వైద్యంలో డిగ్రీ తరువాత ఉద్యోగo మరియు సాహిత్యాభిలాష,రచనా వ్యాసంగంతో కలిసి ప్రయాణించడం, వరంగల్ లో సాహిత్య సాంస్కృతిక రంగాలకు మీరు పరిచయం అవడం,తదనంతరం సహృదయ సంస్థకు అధ్యక్షుడుగా ప్రయాణించటం మీ ప్రతిభ కు తార్కాణం.మంచి విషయాలు అందిస్తున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.

  7. 7

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    What ever you wished in life you could fulfill. In acquiring the same you met great personalities either to get motivated or inspired. You are lucky in that aspect.
    —-Dr.Manjula
    Hyderabad.

  8. 8

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    మీ చక్కని సాహితీ ప్రయాణం లో జ్ఞాపకాల పందిరిలో దాగిన సహృదయ సంస్థ, మిత్రులను మర్చి పోకుండా తలుచుకోవడం మీ సహృదయతకు నిదర్శనం సార్. ఈ వ్యాసం ద్వారా చాలా మందిని తలుచుకోవటం చాలా ఆనందం కలిగించింది.హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

  9. 9

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Excellent.
    చాలా చాలా బాగుంది. ” స్థలాభావం వల్ల” అని అందరినీ, అన్నీ ఒకేసారి రాసే బదులు, వివరంగా వచ్చేవారమూ రాయవచ్చు.
    సహృదయ లాంటి సంస్థ, దానితో మీ అనుబంధం మరింత వివరంగా రాయవచ్చు.
    ఏమైనా ఈ వారం చాలా బాగా రాసారు. ( హడావుడి గా ముగించినట్టుంది)
    —-డా.సి.హెచ్ సుశీల
    హైదరాబాద్.

  10. 10

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    ఆత్మ కథను ప్రతిబింబించేలా ఉండే ఈ రచన చాలా ముఖ్యమైనదిగా భావిస్తాను. ఎందుకంటే ఇందులో ఎందరో మహానుభావులు గురించి వారి ఉత్కృష్టమైన భావాలు అనుభవాలు గురించి మనకు పరిచయం చేశారు ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధికి ఆకాంక్షలకు సరి అయిన ఊతం దొరికినప్పుడే అది అద్భుతంగా విస్తృతంగా పరిఢవిల్లుతుంది. ఎందరో నిస్వార్థపరులైన వ్యక్తుల యొక్క సహకారంతో మాత్రమే ఒక వ్యక్తి లేదా ఒక కళాకారుడు పై శిఖరాలను చేరుకోగలుగుతారు. తమ తమ సాహిత్య రంగాల్లో జీవితకాలం నిస్వార్ధంగా తమ సమయాన్ని వెచ్చించి ఇతరులకు వారి సాహిత్య అభివృద్ధికి ప్రోత్సాహం కలిగించడం అన్నది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. సాహిత్య కళా రంగాల్లో కళాకారులు పేరొందిన రచయితలు ఉత్తమ అభివృద్ధి చెందడం వైపే దృష్టి సారిస్తారు కానీ అప్పుడప్పుడే వికసిస్తున్న ఔత్సాహిక కవులకు ,రచయితలకు ఎటువంటి మార్గదర్శనం లేదా తోడ్పాటు అందించడం లేదు. .
    అదృష్టవశాత్తు రచయిత శ్రీ డాక్టర్ కె.వి ప్రసాద్ గారికి మంచి వ్యక్తులు రచయితలు కవులు సహకారం అందించి ఆయనకు ఎంతో ప్రేమతో అభివృద్ధిని ఆకాంక్షించారు. వారందర్నీ పేరుతో గుర్తు చేసుకొని వారికి అభినందనలు తెలియజేశారు తెలియజేశారు రచయిత గారు.

    వారందరికీ నా తరపున కూడా హృదయపూర్వక అభినందనలు
    —-శ్యామ్ కుమార్
    నిజామాబాదు.

  11. 11

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-89 లో జీవితంలో అనుకున్నది సాధించాలంటే కృషి, పట్టుదల, అకుంఠిత దీక్ష వంటి సద్గుణాల ఆవశ్యకత గురించి చెప్పారు.

    సహృదయ సాహితీ సంస్థకు పదమూడు సంవత్సరాలు అధ్యక్షుడిగా కొనసాగడం గురించి మరియు ఎందరో సాహితీమూర్తుల తో పరిచయం గురించి వివరించారు. అభినందనలు.
    ——జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

  12. 12

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    మీ సహృదయానికి…
    సహృదయ తోడైంది… చదువుతున్నంతసేపూ హృదయం పులకించింది ధన్యవాదాలు 🙏💐🙏
    —–కోరాడ నరసింహారావు.
    విశాఖపట్నం.

  13. 13

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Saahithi prapamchamlo velugulu virajimmina uddandulanu andarikee parichayam cheshaarandi…👏👏👏
    Dhanyavaadaalu Meeku..🙏

  14. 14

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    89 వ సంచిక చదివినాను సర్
    మీరు చెప్పిన( రాసిన) వన్నీ నూటికి నూటా యాభై పాళ్ళు నిజం.వ్యక్తులగురించికూడా.
    రాసిన దానిపై కామెంట్ లేదా వ్యాఖ్యానించటానికిగానీ ఏమీలేదు.మీకు సన్నిహితులైన వార్దరినీ నేనెరుగుదునూ ఒక్క రామనర్సయ్య గారిని తప్ప.
    ఇంత మంది మంచి వాళ్ళ( వేరేమాట ఏదీ అనలేను) పరిచయభాగ్యం కలగటం మీ అదృష్టం. సహృయ సాహితీ సంస్థ పరిచయం కావటం గిరిజామనోహరబాబుగారివంటి నడిచే విజ్ఞాన సర్వస్వం తో పరిచయం కల్గటం నా కు కలిగిన గొప్ప అవకాశం అట్లే కార్యవర్గ సభ్యులందరితోనూ నాకు సాన్ని హిత్యం కలిగినందుకు నేను ఆనంద పడుతున్న.అది సహృదయ ద్వారానే సాధ్యమైంది నాకు.
    మీజ్ఞాపకాల పందిరి కింద నేనూ సేద థీర గలూగుతున్న ధన్యవాదాలు,అభినందనలు.
    —మీ రామశాస్త్రి

    1. 14.1
  15. 16

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Sir.manasara meeku abhinandanalu chepthunnanu.

    Naku veelantha telusu anna aham tho kakunda,
    Andari ki gouravam isthu,valla jnapakalatho thaluchukune mee abhimananiki ki ,meekunna simplicity ki, namaskarinchakunda unda leka pothunna.
    Idi nijamga nijam.sir.

    Mee jnapakalnni chakkaga makkuda anandan nichettuga unnayi.
    ——శ్రీమతి సుజనా పంత్
    భీమారం,హన్మకొండ.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!