సంచికలో తాజాగా

Related Articles

22 Comments

  1. 1

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Gd morning Doctor garu,
    Sri Surya Rao gariki vaari kutumba sabhyulaku vandanalu.
    ——surya narayana rao
    Hyderabad.

  3. 3

    Shyamkumar chagal. నిజామాబాద్

    స్నేహం అనుబంధం ఆత్మీయత బంధుత్వం వీటి యొక్క పరిణామక్రమం వివరణ చాలా బాగుంది. మనుషుల మధ్యన బంధాలు ఏర్పడడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిని విశ్లేషించడానికి చేసిన ప్రయత్నం చాలా బాగుంది.
    ఈ మధ్య కాలంలో ఇందులో ఏర్పడే విపరీత అనారోగ్య ప్రాతిపదికలు దురదృష్టకరమని చెప్పాలి. నిష్కల్మషమైన నిస్వార్థపూరిత బంధాలు అనుబంధాలు ఎప్పటికీ శాశ్వతం.
    రచయిత అణువణువునా వారి పెద్దక్కయ్య ప్రేమ ఇంకిపోయింది.
    సూర్యారావు గారి కుటుంబంతో పెనవేసుకుపోయిన అనుబంధం అన్నది పూర్వజన్మసుకృతం.
    స్నేహ గంధాలతో పెనవేసుకుపోయిన రచయిత డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారి జీవితం సుమధురం మరెందరికో ఆచరణీయం.
    ఇంతకు మునుపే నేను చెప్పినట్లుగా ఆయన జీవితపు మలుపుల్లో ముఖ్యమైన మైలురాళ్ళు స్నేహితు లే అన్నది అద్భుతమైన అంశం.

    1. 3.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      మిత్రమా
      బాగా విశ్లేషించారు.
      మీ స్పందనకు ధన్యవాదాలు .

  4. 4

    Sagar

    అలాంటి సంబంధాలు అందరికీ లబించవు సర్. మన వ్యక్తిత్వం, అవతలివారి వ్యక్తిత్వానికి సరితూగినపుడే ఇవి సాద్యమని నా అభిప్రాయం. పదవీ విరమణానంతరం వారి పిల్లల ఉన్నతి చూడలేకున్నా. వారి ఉన్నతస్దితి అనేది వారి మంచితనానికి లబించిన ప్రతిఫలం అని నేను భావిస్తాను సర్. మంచికుటుంబమిత్రులను పొందిన మీకు అభినందనలు.

  5. 5

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 88 అపద్భాందవుడు శ్రీ సూర్యనారాయణ గారు ఎపిసోడ్ ద్వార స్నేహానికి ఉన్న విలువ,అభిరుచులు, అలవాట్లు మరియు ఆత్మీయతతో కూడిన అనురాగం పండించుకొని బంధుత్వాలుగా ఏర్పడి ఈ జీవనగమనంలో పయనించే సందేశాత్మక వివరణ చాలా బాగుంది.ఇలాంటి స్నేహబంధాలు కొందరికే సాధ్యమవుతుంది.అందులో మీరు చాల ముందుంటారు. జ్ఞాపకాల పందిరి మొదటి నుండి మీ పెద్దక్కయ్య గారికీ మీ మీద ప్రేమ,వారిపై మీకున్న గౌరవం చాలా విలువైనదిగా తెలుస్తుంది.మీరు మీ స్నేహితుల ద్వారా పొందిన అనుభూతి,అనురాగం మరియు ఆనందం (వారి) ఇన్నేసి ఫొటోలతో మాతో పంచుకుంటున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.

    1. 5.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      భుజంగరావు గారు
      మీ సహృదయ స్పందనకు ధన్యవాదములు

  6. 6

    Rajendra+Prasad

    సూర్యారావు గారి గురించి, వారి కుటుంబం గూర్చి మీరు చెప్పిన విషయాలలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కారణం వారితో మాకూ ఉన్న అనుబంధం. వారి కుటుంబం గురించిన జ్ఞాపకాలతో ఈ వారం విచ్చేసిన మీకు ధన్యవాదాలు సర్.
    – రాజేద్రప్రసాద్

  7. 7

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    ప్రసాద్ గారు
    మీ స్పందనకు ధన్యవాదములు సర్.

  8. 8

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరిలో…
    అల్లుకున్న సూర్యలత….
    మంచి కాంతులీనుతూ నిలిచింది…. అభినందనలు !
    —కోరాడ narasimharao
    విశాఖపట్నం

  9. 9

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    కొంతమంది ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా గొప్ప మనసు తో ఎదుటి వారితో స్నేహ సంబంధాలకు పునాది వేస్తారు.అటువంటి గొప్ప వ్యక్తిత్వం అందరికీ ఉండదు .అలాంటి మనిషి సూర్యారావు గారితో మీ కుటుంబ పరిచయం చాలా అభినందింప తగినది సార్ .ఆరోజుల్లో ఒక బంధమైనా , స్నేహమైనా , ఆత్మీయతానురాగాలతో బలంగా పేనబడి ఉండటం వలన ఆ బంధాన్ని నిలబెట్టిన సూర్యారావు గారు కానీ మీ అక్కయ్య గానీ లేక పోయినా ఇంత గొప్ప గా అపురూపంగా జ్ఞాపకాల పందిరిలో దాచి మరీ గుర్తు చేసుకున్నారంటే మీరంతా ఎంతటి ప్రేమానురాగాలు పొందారో తల్చుకుంటే చాలా ఆనందంగా గడిచిపోయిన కాలం తిరిగి రాదనే వాటికి నిదర్శనంగా అప్పటి స్నేహానికి కారణమైన పునాది రాళ్ళు లేకపోవడం చాలా బాధనిపిస్తుంది.ఇంకో పక్క ఆ సత్సంబంధాలు ఇంకా ఉన్న వాళ్ళ తో కొనసాగడం చాలా ఆనందకరం . మీ అక్కయ్య , మీరు గడిపిన చదివిన రోజులు,
    నాగార్జున సాగర్ తో మీ అనుబంధాలు ఎప్పటికీ మీకు చెదరని తగని జ్ఞాపకాలు సార్. చాలా చక్కని స్నేహ బాంధవ్యాల గురించి వ్రాశారు. చాలా సంతోషంగా ఉంది. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు. మీ మరొక జ్ఞాపకాల పందిరిలో దాగిన మధురమైన అనుభూతుల కోసం ఎదురు చూస్తూ శెలవు సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

  10. 10

    D. Umashanker

    We come across such people very rarely. It is very nice of you to remember such acquaintances and continue that friendship.

  11. 11

    Neelima

    డాక్టర్ గారూ…
    నమస్కారములు..
    అప్పటి స్నేహాల కోసం చాలా బాగా విశ్లేషించారు.. ఎప్పుడో ఏర్పడిన స్నేహ బంధం ఇప్పటి వరకు కొనసాగడం ఒక అదృష్టం.. కొన్ని బంధాలు మాత్రమే జీవితాంతం ఉంటాయి అని చక్కగా చెప్పారు..

  12. 12

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    88 వ సంచిక చదివినాను సర్.స్నేహంచేయటం గొప్పకాదు అది నిలబెట్టుకోవటం గొప్ప.మీకు అటువంటి స్నేహితులు లభించటం గొప్ప అంతే.అది నిలబెట్టుకోవటం లో మీ పాత్ర కూడా గొప్పదే.లేకుంటే ఇన్ని నాళ్ళు స్నేహాలు కొనసాగవు.
    –రామశాస్త్రి

  13. 13

    Dr.Harika

    Good morning sir,
    It’s happy to know that you have such people in your life but as the adage says – It takes two hands to clap for a longterm healthy relationships.
    Thank you sir for sharing.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!