సంచికలో తాజాగా

Related Articles

28 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —–డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    Sagar

    వారిద్దరూ మీకు అంతగా సహాయం చేశారు కాబట్టి మీరు నమ్మడంలో తప్పులేదు కానీ వారు ఆ విదంగ చేయడం మాత్రం నమ్మకమనే పదాన్నే దారి మళ్ళించిందనే చెప్పవచ్చు సర్. మీకు మంచి అనుభవం ఇది. ఇలాంటి జాగ్రత్తను అందరికీ వివరించినందుకు ముకు ధన్యవాదములు సర్

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందన కు ధన్యవాదాలు.

  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అంతగా స్నేహం చేసిన నారాయణ మాష్టారు వంటి వారు అంత మోసం చేయడం పూర్తిగా తగని పని. ఏదిఏమైనా అనుభవాన్ని అద్భుతంగా పంచడం డాక్టర్ గారి ప్రత్యేకత. ధన్యవాదాలు సార్.
    —-మెట్టు మురళీ ధర్
    హన్మకొండ.

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీస్పందనకు
      ధన్యవాదాలు సర్.

  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good one. Always we have to be away from employ ment matters, however close any friend.Moral of this incident!
    —–Ravulapati Sitarama rao
    Hyderabad.

  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng Doctor garu.
    😳”Tasmath jagratta”
    —సూర్యనారాయణ రావు
    హైదరాబాద్.

  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    83 వ భాగం చదివినాను డాక్టర్ గారూ.
    నమ్మించి మోసం చేయటం సరైఅంది కాదుకదా అని అన్నానొకసారి కాళోజీతో
    ఆయనేమన్నడంటే మోసానికి ప్రాతిపదికనే నమ్మకం అనిశమోసంచేయాలనుకున్న వాడు ముందర నమ్మిస్తడు .నమ్మటం మోసపోయిన వాని తప్పు అని.
    మీకు గుర్తుండవచ్చు ఒకానొక రోజుల్లో కలం స్నేహం మూడుపూలు ఆరూ కాయలవలె విస్తరించింది( ఇప్పటి ఫేస్ బుక్ వలె) మా అబ్బాయి ఎవరో నాగపూర్ నుంచి కలం స్నేహం చేసిండు .ఒకసారి తను రైల్లో ఎటో పోతూ కాజీపేటలో దిగి కలుస్తానని మావాడిని రమ్మన్నడు.మా అబ్బాయి వెళ్ళి కలిసిండు .రైల్ లో ఎవరో పర్సు కొట్టేసారని రెండు వేయిల రూపాయలు కావాలని అడిగిండు .మవాడు అతన్ని తీసుకొని మా ఇంటి కి వచ్చి డబ్బడిగిండు. నేను నమ్మ లేదు .మొదటి పరిచయం లోనే డబ్బడగటం నాకూ నచ్చలేదనీ అంథ డబ్బు ఇవ్వటం కుదరదనీ చెప్పిన వందో యాభయో రైలు చార్జీల మందమైతే ఇవ్వవచ్చు ఆయనశమళ్ళీ ఇంటికి పోవటానికి అని మా అబ్బాయినారాజ్ ఐనా వంద ఇచ్చి పంపిన.రెండు మూడు రోజులకు ఇటువంటి ఉదంతమే పేపర్లో వచ్చింది.ఆకలం మిత్రుడు ఎప్పుడూ మా వాడికి ఉత్తరం రాయలేదు..ఫేస్ బుక్ ఉదంతాలు వింటునే ఉన్నం. నమ్మించటం ఒక కళ గా వాళ్ళు ప్రాక్టిస్ చేస్తరు.మనది బలహీనమైన మనసు కనుక నమ్ముతం. ఏమైనా మీ అనుభవం చాలామందికి పనికివస్తది.
    —-నాగిల్ల రామశాస్త్రి
    హన్మకొండ.

  7. 7

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 83 ఎపిసోడ్ చదివిన తదుపరి మాస్టారు నారాయణ గారి గురించి ఆశ్చర్యం కలిగిన విషయం మీ స్నేహాన్ని,నమ్మకాన్ని మరచి మీ పై కేస్ పెట్టడం చాలా విచిత్రం మరియు హాస్యాస్పదం. వారిద్దరూ మీతో ఎంతో స్నేహం చేశారు.వారి స్నేహానికి మీరు ఎంతో విలువిచ్చారు. టీచర్ ఉద్యోగం చేస్తూ నారాయణ మాస్టారు మోసం చేయడం ఆయనకు,వృత్తికి తగిన పని కాదు.స్నేహాలు చెయ్యడంలో కూడ ఆలోచించాలని మంచి అనుభవం వివరించిన మీకు దసన్యావాడములు సర్.

  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి- 83లో మీరు చెప్పిన విషయాలు బాధాకరమే. కొందరు వ్యక్తులు మనం కష్టాలలో ఉన్నప్పుడు సాయంచేస్తారు. కాని మన నుంచి ప్రతిఫలం ఆశిస్తారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే కృతఘ్నులు. ఇటువంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కనివిప్పు కథ.
    —-జి.శ్రీనివాసాచారి
    కాజీపేట

  9. 9

    డి. వి. శేషాచార్య

    మనం ఎవరికైనా గుగుడ్డిగా నమ్ముతారు వారే మనం కలలో కూడా ఊహించని విధంగా దెబ్బ కొడతారు. అని మా మిత్రుడొకడు అంటూ ఉండేవాడు. ఇది సత్యమే అని చాలా సందర్భాల్లో తెలిసొచ్చింది. ఈ వారం మీరు చెప్పిన తర్వాత ఆ సత్యం ఇంకా గట్టిగా నాటుకుంది. కాని ఈ ఎపిసోడ్లో మోసం చేసిన వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు కావడం బాధగా ఉంది.
    మా మిత్రులు కూడా కొందరు తమ సంతానానికి ఇలా రైల్వే ఉద్యోగాల కోసం డబ్బులిచ్చి, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ ఉద్యోగాలు రాక పరస్పరం దాడులు చేసుకునే దాకా వెళ్లారు.

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  10. 10

    Shyam Kumar chagal

    నమ్మిన వాళ్లే మోసం చేస్తారు. ఆ సందర్భంలో
    Dr.KLV ప్రసాద్ బయట పడటం అదృష్టం. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, పోలీస్ అధికారులు మనిషి మాట తోటి నిజం కని పెట్టిస్తారు .స్నేహం లో ఇలా జరగడం బాధాకరం.

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందన కు ధన్యవాదాలు.

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    స్నేహానికి ఎంతో విలువిచ్చే మీకు ఇటువంటి సంఘటన ఎదురు కావడం బాధాకరమే.ఎంత అనుబంధం ఉన్నా కొన్ని సార్లు కొందరిని అంచనా వేయలేము.స్నేహమైనా ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియచేసిన మీ అనుభవానికి ధన్యవాదాలు సర్🙏💐💐
    —-నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ.

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈసారి మీ విషాదాల ఙాపకాలపందిరి విషాదాంతంగా ఉండటం బాధ కలిగించింది సార్.
    —-విద్యా వతి.ఆకునూరి
    హన్మకొండ.

  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    రచయిత గారికి నమస్కారాలు!
          నేటి సమాజంలో పోటీ పరీక్షలకు అర్హత సాధించలేని ఎందరో యావరేజ్ పోటీదారులు, ముఖ్యంగా పల్లె వాతావరణం నుండి వచ్చిన  నిరుద్యోగులు,  మధ్యవర్తుల వలలో చిక్కుకుని మోసపోయిన ఉదంతము రచయిత గారు తమ జ్ఞాపకాల పందిరి లోని 83 వ భాగంలో “ఇద్దరు మిత్రులు” అనే టైటిల్ తో చక్కగా వివరించారు. ఆ రోజుల్లో రైల్వే డిపార్ట్మెంట్లో   ఇలా అడ్డదారిలో ప్రయత్నం చేసి, కొందరు సఫలీకృతులైన విషయం యధార్థం . ఇక్కడ మనము గమనించవలసినది…. ఇది ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన సమస్య  కావున పోటీ పరీక్షలో చక్కగా రాణించిన అభ్యర్థులలో కొందరు ఈ వ్యవస్థ మీద నమ్మకం లేకనో ,లేదా ఎక్కడ అవకాశం జారిపోతుందో అనే భయంతో మధ్యవర్తుల ద్వారా డబ్బులు ముట్టజెప్పి ఉద్యోగాలు సంపాదించారు.ఆ  అవకాశం అభ్యర్థి  అర్హత ఆధారంగా వచ్చిందా ,లేదా మధ్యవర్తి ప్రయత్నం ద్వారా వచ్చిందో తెలియదు కానీ, పని పూర్తి అవడం వల్ల ఇటువంటి విధానం ఆ రోజుల్లో కొంతకాలం పాటు ఒక వెలుగు వెలిగిన విషయము రైల్వేలో పనిచేసిన మాలాంటి వారికి తెలిసిన నగ్న సత్యం . ఈ మధ్యవర్తికి కానీ, లేదా అభ్యర్థికిగాని ఉద్యోగ నియామకం చేసే  అధికారితో ప్రత్యక్షంగా సంప్రదింపులు జరిగిన సందర్భంలోనే ఫలితాలు కనపడతాయి .అలా కాకుండా ఈ మధ్యవర్తి యొక్క నిజాయితీ ,మరియు పలుకుబడి  తెలియనప్పుడే  మోసపోయిన సందర్భాలు అధికం. రచయిత తన అనుభవం ద్వారా… ఎదుటి వారికి మాట సహాయం చేద్దామనే సత్సంకల్పముతో కానీ, మొహమాటంతో కానీ,  సహాయార్థి  యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయటంలో పొరబడి   జోక్యం చేసుకోవడం వల్ల కలిగే అనర్థాలను  సోదాహరణంగా వివరించారు. ఇటువంటి విధానాన్ని నమ్ముకున్న నేటి యువత ఇటువంటివి చదివిన తర్వాత అయినా జాగ్రత్త పడతారని ఆశిద్దాం!
    —-బి. రామకృష్ణా రెడ్డి
    సఫిల్ గూడ
    సికింద్రాబాద్ .

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సవివర విశ్లేషణ బాగుంది
      రెడ్డి గారు
      ధన్యవాదాలు మీకు.

  14. 14

    Rajendra+Prasad

    ఉపోద్ఘాతం చూసి, అనుభవం సుఖాంతం అని అనుకున్నాను. మీరేమో షాకాంతం చేసి ఆశ్చర్య పరిచారు. ఈ ఉదంతంలో మీకు కూడా భాగ స్వామ్యం ఉందని వాళ్ళు నమ్మి ( తప్పుగా) ఉంటారు. బయట పడ్డారు ! సంతోషం!!
    – రాజేంద్ర ప్రసాద్

    1. 14.1
  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ ఈ కథ మీ అన్ని కథల కంటే చాలా భిన్నంగా ఉంది.

    —డా.డి.సుజాత
    విజయవాడ.

  16. 16

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!