సంచికలో తాజాగా

Related Articles

132 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక..పత్రిక
    సంపాదక వర్గానికీ
    ఇతర సిబ్బంది కి
    హృదయ పూర్వక ధన్యవాదములు.

  2. 2

    sagar

    మేనేజర్ గారు మిమ్మలిని ఉత్సాహపరచడం ఒక ఎత్తు అయితే ఆవిషయాన్ని విని వదిలేయకుండా ఆచరణలో పెట్టాలన్న మీ తపన మిమ్మలినిఇంతదూరం తీసుకొచ్చింది అని నా అభిప్రాయం సర్. అందులో మొదటి కద ప్రచురణ అవ్వడం మీలోని ప్రతిభ మరియు ఉత్సాహం పెరిగేదానికి దోహదపడ్డాయని అనుకుంటున్నా. మీ ఈ అనుభవాలు మా లాంటివారికి ఒక ఉత్ప్రేరకాలు. మీకు అభినందనలు సర్

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్…
      మీ స్పందన
      చాలా బావుంది.
      ధన్యవాదాలు మీకు.

  3. 3

    Rajendra Prasad

    మీ మొదటి కథ వెనుక కథ భలే ఆసక్తిగా ఉంది. మొదటి గా ప్రయత్నించిన కథే ప్రచురింపడ టం చాలా సంతోషం, ఉత్వహాన్ని నింపి ఉంటుంది. నిజంగా మధుర స్మృతి. అభినందనలు రచయిత గారు

    రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభలాషి

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారు
      అమెరికాలో వుండి
      చాలా త్వరగా స్పందించారు.
      కృతజ్నతలు మీకు.

  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది.కథకించడానికి(కథకించడం ఏదో కొత్త పదం వాడదాం అనిపించింది,తప్పేమో?)దారి చూపిన పరిస్థితులను చక్కగా వివరించారు.నమస్కారం.

    ____కె.కృష్ణ మూర్తి
    . సాహితీ ప్రియులు
    హనంకొండ.

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కృష్ణ మూర్తి గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

    2. 4.2

      John Gabriel

      Where there is a will there is way. Once great poet told. Your passion and appetite has taken you there. You are out of your comfort zone. These are the experiances all people who achieved great things for the benefit of the world. Please don’t be complacent. I do seek many good articles from you. All the best.

      1. 4.2.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        Brother John,
        Thank you somuch
        For the heart felt reaction
        On my article.

    3. 4.3

      Sambasivarao Thota

      Prasad Garu!
      Namasthe!
      Gnaapakaalu gurthunchukovadam …
      Vaatini padimandiki theliyajeyadam
      …..
      Ado koddimandilo vunde goppathanam ..

      Aanaadu kathalu vraayadaaniki meeku nenu prerana ayithe ,,
      Mari Eenaadu rachanaa rangamlo nannu vennu thatti nadipisthunnaaru !!
      Mee soochanalatho nannu parigethisthunnaaru !!

      Anduku meeku naa కృతజ్ఞతలు !!

      Abhinandanalu theluputhoo
      Mithrudu….
      Thota Sambasiva Rao
      Hyderabad
      🙏🙏🙏🙏🙏🙏

      1. 4.3.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        సాంబశివరావు గారు
        మీ ఆత్మీయ స్పందనకు
        ధన్యవాదాలు.

  5. 5

    Sarasi

    మనకి అన్ని రకాల వంటకాలనీ సంతృప్తిగా నమిలిపెట్టే పల్లు మొదట్లో పాలపల్లే. అలాగే చిన్న కధతో ప్రారంభమైన మీ ప్రస్థానం ఓ వెలుగు వెలుగుతున్దని మీరే వూహించివున్డరు. మీ పట్టుదల ఇన్దులోనే కాదు పలు సందర్భాలలో మిమ్మల్ని ఉన్న స్థితికి తీసుకువెళ్ళినట్లు మీ అనుభవాలే చెబుతున్నాయి.
    (I changed my phone and the new Telugu version putting me into trouble while typing some letters, hence some words are odd. Sorry)

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  6. 6

    Jayapal Reddy Challa

    Mee katha venuka katha chaala aasakthikaranga undi….pattudala unte Edaina saadinchavachhunani meeru niroopinchaaru…..

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారు
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  7. 7

    R V Ashokkumar

    మామయ్య, కథా రచయితగా మారటానికి ముందు మీ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగినది. తొలి ప్రయత్నం లోనే విజయం సాధించడం అందరికి సాధ్యం కాదు. మీరు సాధించారు. గ్రేట్👏👏👏👏👍👍

    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అశోక్…
      నీ హృదయ పూర్వక
      స్పందనకు
      ధన్యవాదాలు

  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [31/05, 09:16] Mr.Gopala Krishna. I O B Hanamkonda@IOB: Nanna meru rasthunna gnakapakala pandiri lo mee vasthva anubhavalunu paper meda pettatamu chala srama tho kudukonna vishayam.danilo unna santhosham mari denilonu undadu . ee gnapakala rachana chala mandiki spurthidayakam , mariyu uttezamunu kaligisthunnadi,bhavi taralaku oka baata nu chupe vidhamuga unnadhi.
    [31/05, 09:18] Mr.Gopala Krishna. I O B Hanamkonda@IOB: Ee rachanalatho meerinkanu Abhivruddhi chendhalani kankshithu…..mee Pedhababu

    ____గోపాల కృష్ణ.కానేటి
    హనంకొండ.

    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      పెద బాబూ
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చకాచకా చదివేసాను..
    తొలి కథ వెనుక కథ intresting గా ఉంది.
    శభాష్… అనుకున్నది సాధించారు.కథా రచయిత
    గా ప్రసిద్ధులైనారు.
    అభినందనలు సర్

    ___కె.కుమార స్వామి
    సీనియర్ జర్నలిష్ట్
    హైదారాబాద్/హనంకొండ

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కుమార స్వామి గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలాబాగుంది…..మనల్ని ప్రోత్సాహించే వారినిబట్టికూడా ఆవైపుకి నెట్టబడతాము దానికి ఉదాహరనే ఆంద్రా బాంక్ మేనేజర్ గారి ప్రోత్సాహమని నా అభిప్రాయం..ఈసందర్భం లో నేనొక సంగతి చెప్పాలి మీకు …నేను ఏమీ చదువుకోలేదు బలాదూర్ గా తిరిగే వాడిని ఆటైమ్ లో కారుపల్లివారి అమ్మాయి పరిచయ మైంది ఆపరిచయం తరువాత ఆమెకు ప్యాక్టరీలో చెయ్యి కట్టయింది ఆటైమ్ లో మేనల్లుడు బొండాడ వేకటేశ్వరావు నన్నుప్రోత్సాహించి నాపెళ్లి జరిగే వరకు నాతోనే వుండి…పెళ్లి జరిపించాడు నాపెళ్లి ఆపడానికి సాగర్ నుండి అప్పారావు అన్నయ్యను రప్పించారు మావాళ్ళు ఎన్నో చెప్పుకోచ్చాడుచిన్నన్న నువ్వెలాపోసిస్తావు ఇలాటివి ఎన్నో చెప్పి పెళ్లి తప్పించడానికి ప్రయత్నం చేసాడు అయినా బొండాడ నాతోనే వుండి చాలాసహయం చేసాడు ఆతరువాత నాకు ఏ పని తలపెట్టినా ఎదురులేకుండాపోయింది o n g c లో జాబ్ . బాలుని ఇంజినీరింగ్ చదివించడం నాజీవితమే మారిపోయింది.నేను ఈస్థితిలో ఉండ డానికి కారణం బొండాడ ప్రోత్సాహమే ….ఇదంతా నీ జ్ఞాపకాల పందిరిలో నీవు ఎలాగుర్తు చేసు కున్నావో ….అలాగే మీద్వారా గుర్తు చేసుకోవడానికి మీజ్ఞాపకాలపందిరే కారణం.ఇదంతా మీకు చెప్పాలని పించింది 🙏🏽🙏🏽🙏🏽నమస్కారములతో తమ్ముడు చిన్ని 👍👍👍💐💐💐

    ____కృష్ణ మూర్తి.కానేటి
    హైదారాబాద్/దిండి

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      తమ్ముడు చిన్నీ
      నీ అనుభవాన్ని కూడా
      పంచుకోవడం
      ఆనందంగా వుంది.
      అభినందనలు.

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [31/05, 11:07] Nagender Rao.Dr.MS,DGO Vijayawada: చేయాలనుకున్నది సిన్సియర్ గా చేయడమే… మీ లో వున్న ప్రత్యేకత.. అదే మిమ్మల్ని యీ స్థాయి లో ఉంచింది.
    [31/05, 11:12] Nagender Rao.Dr.MS,DGO Vijayawada: ఇహ పోతే జ్ఞాపకాల పందిరి.. మొదలు పెట్టటం అనేది అద్భుతం.. దానిని కంటిన్యూ చేయండి. దీనికి చాలా మంది నుండి మంచి స్పందన వస్తుంది.

    _____డా.నాగేంద ర్ రావ్
    జనరల్ సర్జన్
    హైదారాబాద్

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  12. 12

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    మీ జీవిత ప్రయాణం లోని ప్రతి మజిలీని మాతో ఓ మరపురాని ఙ్ఞాపకంలా మలచుకోవడం చాలా చాలా సంతోషదాయకం.ప్రతి మనిషికీ జీవితంలో ఒక మలుపు ఉంటుంది దాన్ని సరైన విధంగా తీర్చిదిద్దుకుని విజయ తీరాలకు ఎలా చేర వచ్చో దాని వెనుక కృషి పట్టుదల శ్రమ ఎంత అవసరమో దానికి మీ ఉదాహరణ మా అందరికీ ఒక మార్గదర్శకం .స్ఫూర్తి దాయక మార్గ దర్శకత్వ మీ ఙ్నాపకాలు మాకు చాలా ఆదర్శం సార్. ఆణిముత్యాల్లాంటి మీ సూచనలు మీ ఙ్నాపకాల పందిరి కింద మేము పొదివి పట్టుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది . ఒక మంచి కధా రచయితను పొందడం మా అదృష్టంగా భావిస్తున్నాము.హృదయపూర్వక అభినందనలు మీకు. మీ మరో ఙ్ఞాపకాల మార్గదర్శి కై ఎదురు చూస్తూ ఉంటాము. 👌🎍👌🎍👌🎍👌🎍🙏🎍

  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా చాలా బాగుంది శ్రీ ప్రసాద్ గారూ !!
    అడుగడుగునా ఆకట్టుకునే
    చక్కటి ప్రవాహం
    మీ కలం బలం సుమీ

    శ్రీ.ఆల పాటి
    సాహితీ సిరికోన.

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      ఆలపాటి గారూ
      మీ..స్పందనకు

  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జీవిత ప్రయాణం లోని ప్రతి మజిలీని మాతో ఓ మరపురాని ఙ్ఞాపకంలా మలచుకోవడం చాలా చాలా సంతోషదాయకం.ప్రతి మనిషికీ జీవితంలో ఒక మలుపు ఉంటుంది దాన్ని సరైన విధంగా తీర్చిదిద్దుకుని విజయ తీరాలకు ఎలా చేర వచ్చో దాని వెనుక కృషి పట్టుదల శ్రమ ఎంత అవసరమో దానికి మీ ఉదాహరణ మా అందరికీ ఒక మార్గదర్శకం .స్ఫూర్తి దాయక మార్గ దర్శకత్వ మీ ఙ్నాపకాలు మాకు చాలా ఆదర్శం సార్. ఆణిముత్యాల్లాంటి మీ సూచనలు మీ ఙ్నాపకాల పందిరి కింద మేము పొదివి పట్టుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది . ఒక మంచి కధా రచయితను పొందడం మా అదృష్టంగా భావిస్తున్నాము.హృదయపూర్వక అభినందనలు మీకు. మీ మరో ఙ్ఞాపకాల మార్గదర్శి కై ఎదురు చూస్తూ ఉంటాము. 👌🎍👌🎍👌🎍👌🎍🙏🎍

    ______అఫ్సర్ వలీషా
    ద్వారపూడి
    తూ.గో.జి

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్ మీ జివితం లో 82-94 వరకూ జరిగిన ఘట్టాలు పూరించిన వ్యాసం ఇది. మీ జివితం లో ఈ మజిలీలో మిలోని రచయిత పరిపక్వం చెందినట్లు గా నే ను అర్థం చేసుకోవచ్చా? ఎంతో చదివేను సూమా ఎందుకంటే ఈ ఘట్టాల గురించి నాతో ఎప్పుడూ ప్రస్థావన రాలేదు. మీలోని రచయిత ఆవిర్భావం కాలేజీ రోజుల్లో అని తెలుసు కానీ పరిపక్వానికి ఇది
    తరుణం అని అనుకుంటున్నాను.

    ___డా.డి.సత్యన్నారాయణ
    పెరియొ డాన్ తిష్ట
    హైదారాబాద్

    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  16. 16

    nallanvnc9@gmail.com

    సంగతీ కాఫల్ గుర్తుకొస్తుంది సత్సాంగత్య ప్రేరణ అస్త్రమయింది తోటవారి పూదోటలో కథపూలుపూసింది
    మిత్రతులకలిమి బలిమి అయింది చక్కని కథకునిగా దంతసిరి ప్రకాశించింది సమకాలీన సమస్యలు వృత్తిఅనభవాలు అక్షరాలు కేఎల్వీ మథోడోలారోహణంచేసి
    కథాపుట్టాలను కట్టుకున్నాయి రంగస్థలనటుడు నాటకకర్త మిత్రుని సాహచర్యంలో కథలు వ్రాసారు వారి స్మృతులు మీరు రాయబోయేనాటికకు ప్రేరణ కావాలి

    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      Chari garu,
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

      1. 16.1.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        చదివా!మoచి మనసు ప్రసాదo!

        ______రాంఫా*
        నటుడు,రచయిత,కార్టూనిష్ట్
        హైదరాబాదు.

  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక వ్యక్తి లో నిగూఢంగా ఉన్న కళా సాహిత్య నైపుణ్యాలను గుర్తించి వాటిని వెలికితీయడంలో ప్రోత్సహించేవారు గొప్పవారు.. మీరు నేడు ఒక కథా రచయిత గా పేరు తెచ్చుకోడానికి కారణమైన సాంబశివరావు అభినందనీయులు..

    ____వెంకట్రామ నర్సయ్య
    సీనియర్ జర్నలిష్ట్
    మహబూబాబాద్

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నర్సయ్య గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  18. 18

    G.Girijamanoharababu

    ప్రేరణ ఎప్పుడైనా ప్రగతి కే మార్గం వేస్తుందనడనాడానికి మీ కథ వెనక కథ చక్కని ఉదాహరణ … ప్రారంభం లోనే మీరన్నట్టు ఆలోచనల్ని ఆచరణ లోకి తీసుకరావటానికి కొంత కష్టం తప్పదు .. దాన్ని కష్టంగా భావించి అక్కడే ఆగిపోతే మాత్రం ఖచ్చితంగా పురోగతే ఆగిపోతుంది ఇది వందశాతం నిజం ..
    అయితే ఒక్కోసారి మన ఆలోచనలకు తగిన ప్రేరణ లేకపోవచ్చు , కాని మనకున్న బలమైన సంకల్పమే మనల్ని ముందుకునడిచేట్టు చేస్తుంది .. ప్రేరణ అనేది బూస్టింగ్ డోస్ మాత్రమే , మొత్తం అదే మనల్ని ముందుకు నడపదు .. మన హృదయంలో దృఢసంకల్పం ఉంటేనే మనం ముందుకుపోతాం … ఆ సంకల్పానికి డ్రైవింగ్ ఫోర్స్ గా ప్రేరణ నిలుస్తుంది . అంతే .. మీ విషయం లో జరిగింది అదే …
    అప్పటికే కవితలు వంటివి రాయటం , వృత్తి సంబంధమైన ఆర్టికల్స్ రాయటం ,సాహితీ కార్యక్రమాల ఏర్పాట్ల లో ప్రముఖ బాధ్యత వహించడం వంటివి మీకు తెలియకుండానే పత్రికాప్రకటనకు స్పందించి
    మీ చేత కథారచనకు శ్రీకారం చుట్టించాయి ..
    అలాంటి ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్న మీ మనస్సును కదిలించి బ్యాంక్ మేనేజర్ గారిమాటలు అమృతగుళికలై మీచేత కథ రాయించాయి … శక్తికలికలిగిన వారికి ప్రేరణనివ్వాలన్న ఉత్తమసంస్కారం సహృదయులైన మిత్రులకు ఉంటుందనడానకి ఆ మిత్రుడే సాక్ష్యం ..
    ఆ ప్రేరణ ఒక ప్రతిష్ఠాత్మక పత్రికలో కథ రాయడానికి కారణం కావడం , అదీ బాపు గారి బొమ్మకు కథ కావడం ఇక్కడ విధిగా జ్ఞాపకం చేసుకోవలసిన సందర్భం ..
    ఆ కథ రాసిన మీకూ , రాయటానికి ప్రేరణనిచ్చిన మిత్రునికీ కూడా అభినందనలు
    మీ జ్ఞాపకాలపందిరి కి పూసిన ఒకపువ్వే “ అస్త్రం “ పుస్తక ముద్రణ , దాని ఆవిష్కరణ , ఆ సభకు నేను అధ్యక్షునిగా వ్యవహరించడం … జ్ఞాపకాల తోట లోని ఆ పుష్ప పరిమళం ఎప్పటికీ వీడిపోని మరో మంచి జ్ఞాపకం..

    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ స్పందన ప్రత్యేకం.
      విశ్లేషణాత్మకం.
      ధన్యవాదాలు మీకు.

      1. 18.1.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        సార్ నమస్తే!మీ జ్ఞాపకాల పందిరి 8 చదివాను.సహజంగా ప్రతి మగాడి అభివృధ్ధి వెనుక ఓ స్త్రీ వుంటుందంటారు.అది నిజమో కాదో కాని మీరు సాహిత్యం (కథలు మొదలగువాటిని)రావటానికి మంచి స్నేహితుల ప్రోత్సాహమే కారణం.అలాంటి ప్రోత్సాహం మీ ద్వారా నేనూ పొందాను సార్ !మీ తొలి కథ అచ్చయినప్పు ఎంతటి ఆనందం పొందారో అలాంటి అనుభవం నాకూ 1972 కలిగింది.
        మీ అనుభవాలు భావితరాలకు మెలుకువతో కూడిని మంచి సోపానాలౌతాయని నమ్ముతాను.సాహిత్యపరంగా మీరో తరగని గని.మీకు అభినందనలు.

        ______బొందల నాగేశ్వర రావు
        రచయిత
        చెన్నై

        1. 18.1.1.1

          డా.కె.ఎల్.వి.ప్రసాద్

          నాగేశ్వర రావు గారూ
          మీ అభిమానానికీ
          స్పందనకు
          హృదయ పూర్వక ధన్యవాదములు.

  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir chala bagundi sir prarambam mariyu mugimpi chala baga chesaru 👌👌🙏🙏💐

    ______ప్రమోద్ కుసుమ
    టీచర్
    హైదరాబాద్

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రమోద్,

      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Kodithe kumbhastalanne kottali annatlu ga meeru ekanga bapugari bommake modati katha rasaru doctor garu great achievement congratulations sir 💐🌺🌹Deenilo mee pattudala krishi ento thelustundi🙏

    _____.K.Srihari
    Librarian
    AIR…Warangal

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీ హరి గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Mee katha prastavna secret idannamata.Very good and exiting .Bapu bommaku story ante oh great sir 😊.

    DR.D.SUJATHA
    Vennela Diagnostics
    Vijayawada

  22. 22

    డా. వాసిలి వసంతకుమార్

    వొక మంచి జ్ఞాపకం. తొలి కథ ప్రతి కథకుడికీ మరపురాని అనుభవమే. అయితే వొక ఛాలెంజ్ తో కథ రాయటం బాగుంది. బాపు బొమ్మకు మీ కథను చదవటానికి ప్రయత్నించాను … కాని అక్షరాలు అలుక్కుపోయి వుండటం వల్ల చదవలేకపోయాను. వీలుంట మంచి కాపీ పెట్టండి. అన్నట్టు పివి రమణ నాకు మంచి స్నేహితులు. – మీ వాసిలి

  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్కారం ప్రసాద్ గారూ,
    వొక మంచి జ్ఞాపకం. తొలి కథ ప్రతి కథకుడికీ మరపురాని అనుభవమే. అయితే వొక ఛాలెంజ్ తో కథ రాయటం బాగుంది. బాపు బొమ్మకు మీ కథను చదవటానికి ప్రయత్నించాను … కాని అక్షరాలు అలుక్కుపోయి వుండటం వల్ల చదవలేకపోయాను. వీలుంట మంచి కాపీ పెట్టండి. అన్నట్టు పివి రమణ నాకు మంచి స్నేహితులు.
    – మీ వాసిలి

    _____వాసిలి వసంత రావు గారు
    సాహిత్య కారులు
    హైదరాబాద్.

    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      వసంత రావు గారూ,
      మీ..స్పందనకు
      ధన్య వాదాలు.

  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ తోట సాంబశివరావు గారి చక్కని సలహా మీకు ఓ *అస్త్రం* లా మారిపోయింది.ఇక మీ మదిలో అమ్మల పొది నుండి సాహిత్య అస్త్రాల్ని వదులుతూనే ఉన్నారు.
    ఇంకా ఉందన్నారు,
    ఎదురుచూస్తా.!

    ____Dr.Mallikarjun,Ph.D
    AIR….Warangal

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డియర్ కేయల్వీ గారూ….

    భావానికి అనుగుణంగా అక్షర విన్యాసం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు. మీ ఙ్ఞాపకాల పందిరిలో విరబూసిన మల్లె పూవు ఈ వ్యాసం. కవిగా, రచయితగా, కథకునిగా, విమర్శకునిగా, సమీక్షకునిగా,‌ సంఘం సేవకునిగా, వృత్తి రీత్యా వైద్యునిగా…. అన్నింటినీ మించి స్నేహానికి చిరునామాగా….మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి మీ రచనలు. మీ అనుభవాల పరీమళాలలో మరిన్ని అనుభూతులు విరబూయాలని కోరుకుంటూ….మీ మిత్రం!

    ____SVLN Sarma
    Writer
    Hyderabad

    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  26. 26

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [31/05, 17:25] Bhumeswar. All India Radio: తొలి అస్త్రంమే బ్రహ్మ స్త్రo అయింది సర్ 😊🙏🏻
    [31/05, 17:29] Bhumeswar. All India Radio: Bapu బొమ్మకు కథా రాయడం చాలా గొప్ప విషయమే ఆ రోజుల్లో పోటీ పడే వారు ఎక్కు వే మీరు చాలా గ్రేట్ సర్

    ____K.Bhumeswar
    A I R__NIZAMABAD

    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      భూమెశ్వర్.

  27. 27

    mannemsarada

    మీలో అంతర్గతం గా రచనా పటిమ ఉండి ఉంటుంది. మీ చదువు, ఉద్యోగం తదితర బాధ్యత ల్లో పడి మీరు ఆ వైపుగా దృష్టి పెట్టి వుండరు. ఎప్పుడయితే మీ స్నేహితుడు ఛాలెంజ్ చెయ్యడం తో మీలోని సృజనాత్మకత బయట కు వచ్చింది. బావి తవ్వినప్పుడే కదా అక్కడ నీరు వున్నది తెలిసేది. మొత్తానికి మీరు రైటర్ కావడం సంతోషకరమైన విషయం, అభినందనలు డాక్టర్ గారూ

    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం,
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Chadivanu Doctor garu.Mee sahitya prayanam venuka vunna spoorti ni telusukunnanu.Abhinandanalu

    ____S.Hanmantha Rao
    Writer
    Visakhapatnam

    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      హన్మంత రావు గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  29. 29

    Dr.Harika

    Good evening sir,
    Iam glad that I have received the book from you and with the great enthusiasm I have read the whole book in a single day.
    Each and every story from the book has made me to rethink about many scenarios.
    Once again thank you sir for making me to start reading books again with your books.

    1. 29.1
  30. 30

    డా.డి.బి.గాంధీ బాబు

    కె ఎల్ వి ప్రసాద్ గారూ….
    మీ స్వీయానుభూతులను రాశారు
    చాలా అద్భుతంగా వర్ణించారు

    తోటవారి చెంత చేరి
    మాటలతో పూట గడిపి
    కలంతో కధలు వ్రాసి
    కవితల పూలను కాసి
    కవిగా వైద్యునిగా…
    కలలను కవి కళలను
    మా కనులకు కట్టిన విధము
    అభినందన మందారం…
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    👏👏👏👏👏👏👏👏
    💐💐💐💐💐💐💐💐

    1. 30.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీరు సంగీత కారులే కాదు
      సాహిత్య కారులు కూడా
      దంత వైద్య రంగంలో
      అరుదైన పాత్రలం
      మనం.
      ధన్య వాదాలు మీకు.

  31. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    To get success in any field sankalpam, pattudala and krushi and hard work are required. Without any one of the four success is not easy
    You have succeeded. Great

    _____ch.s n murthy
    Drama artist
    Hyderabad

    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మూర్తి గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

  32. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మిత్రమా జీవితంలో అను భవనాలను నీ జ్ఞాపకాల పందిరిలో కథారూపంలో పొందుపరుస్తూ మీరు చేస్తున్న ఈ ఈ ప్రక్రియ అందరికీ సాధ్యం కాదు . నిన్ను ఉత్సాహపరచి ముందుకు తీసుకు వెళ్ళిన నీ మిత్రులకు ముఖ్యంగా ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ గారికి అభినందనలు

    ____డా.శంకర్ లాల్
    హైదరాబాద్

    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా,
      నీ స్పందన కు
      కృతజ్నతలు

  33. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Done sir … its very nice👍👍🙏🙏🙏

    _____డా.గాంధీ బాబు
    హైదరాబాద్

    1. 33.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      ధ న్యవాదాలండీ.

  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అంతకు ముందు రాసిన వాటిని కూడా చదివాను.జ్ణాపకాలు , ఆత్మకథలు వంటివి రాసినప్పుడు పఠనీయత ముఖ్యం.అది మీ రచనలో బాగా ఉంది.నా మట్టుకు నాకు మీ కవిత లేకుంటే మీ వచనరచనలు బాగా నచ్చుతాయి.అభినందనలు

    ____శీలా సుభద్రా దేవి
    రచయిత్రి
    హైదారాబాద్

    1. 34.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం,
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  35. 35

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    శుభసాయంత్రం సార్. మీ ఙాపకాలపందిరి బాగుంది. 1.నేను పి.వి.రమణ గారి కథలపైన యం.ఫిల్. చేసాను.2.మా మామగారు కాజీపేట ఆర్.యం.ఎస్. లో పని చేసేవారు. 3.మీ మొదటి 3 పేరాలలోని మాటలు బాగా నచ్చాయి. 4.మీ కథల ప్రారంభ సంఘటన బాగుంది సార్. వృత్తి, ప్రవృత్తిల్లో నాకు తెలిసి మీరు బాగా రాణించారు. 5.నేను గతంలోకి తొంగిచూసే అవకాశం మీ ఙాపకాలపందిరి కల్పించింది. ధన్యవాదాలు. దేనికైనా ప్రేరణ కావాలి కదా! నాకు రాయాలన్పించేంత ఉత్సాహం కలిగించింది. మరోసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలతో…🙏💐

    _____విద్యా దేవి.ఆకునూరు
    రచయిత్రి
    హనంకొండ

    1. 35.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు
      కృతజ్నతలు

  36. 36

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Excellent doctor garu . Its almost your Life story. IT Will inspire. When spoken in motivational class. Share with teachers.

    __vanaparthi satyanarayana
    Literary Lover
    Rajahmundry
    E G Dt

    1. 36.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ..
      స్పందనకు
      ధన్యవాదాలు
      సత్యన్నారాయణ గారూ…

  37. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డా॥కెల్వీ గారు మీ జ్ఞాప కాల పందిరి చదివాను. మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా ప్రసారమైనప్పుడు కూడ విన్నాను. అయితే అందుసంబంధించిన ఛాయ చిత్రాలను చేర్చడం వల్ల నిండుదనం వచ్చింది.జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వల్లఒక మధురస్మృతి,మానసికఉత్తెజంకలుగు తుంది.అది చదివినవారిలో ఏదోస్పృహనుకలిగిస్తుంది.రాసినమీకు ప్రచురించిన అంతర్జాల పత్రిక వారికి ధన్యవాదాలు……..
    ఇకనాసందేహాలు మీజ్ఞాపకాలపందిరిలో నాల్గో పేరమూడవలైన్లో…కానీ నేను,అనే పదాన్నిచేరిస్తే..స్పష్టత వుంటుంది..
    (2)ఇదేపేర చివరిలైను…ప్రతిదానికి కథ వుంటుంది.దీనికి అంతే, అనిరాస్తె బాగుంటుంది.
    (3)సారరస్వత మేఖల..ఎక్కడుందో దాని ముందు ఊరి పేరు రాస్తె బాగుంటుంది.ఈమూడు అంశాలు స్పష్టతకోసంతప్ప తప్పులుకాదు….ఆలోచించండి….మరొకసారి అభినందనలు…డా.వి.వీరాచారి
    హనంకొండ.

    1. 37.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.వీరాచారి గారూ
      మీ సహృదయ స్పందనకు
      ధన్య వాదాలు

  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్ ఎక్కుపెట్టిన మొదటి కథాస్త్రమే గురిని ఛేదించి మిమ్ములను లక్ష్య సాెధకునిగావచేసింది.ఇదివచాలా మంది లో అరుదు. నిజాయితిగా చెప్పిన్రు కొందరు నాకు చిన్నప్పటినించే కథలు కాకరకాయలువరాసే అలవాటుమడేది ఇంకా ఏవేవొ చెప్తరు .ఇవాళ ఆక్టర్ లు చెప్పినట్టువడాక్టర్నుకాబొయి ఆక్టర్ ను అయానని. ఏంచెప్పినా ఆత్మ కథలొననిజాయితి అవసరం అభినందనలు డాక్టరు గారూ —రామశాస్త్రి
    హనంకొండ.

    1. 38.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  39. 39

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఙాపకాల పందిరిలో జ్ఙాపకాలను జ్ఙాపకముంచుకొని అక్షరాలలో నిక్షిప్తపరచిన/పరచుచున్న మీ జ్ఙాపక శక్తికి ముందుగా అభినందనలు.మనకు మాత్రమే పరిమితం కాకుండా భావితరాలకూ తెలియచేస్తున్న మీ ప్రయత్నానికి జోహార్లు.నమస్తే.

    ___గుడి మెట్ల చెన్నయ్య
    సాహిత్య కారులు
    చెన్నై…త .నా

    1. 39.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చెన్నయ్య గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  40. 40

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ చదివాను నిజజీవితంలో కూడా కొన్ని సంఘటనలు డ్రామేటక్ ఉంటాయి బలమైన ఉదాహరణ మీ అనుభవం

    ____నిధి(బ్రహ్మ చారి)
    కవి
    వరంగల్.

    1. 40.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నిధి గారూ,
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  41. 41

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gyaapakaala pandhiri 8
    Naa Modati katha Ilaa
    ===================
    Rachayitha thana tholi rachananu veluvarinchataaniki pade antarmathanam, premanu saadhinchukune thapana laantidhi.
    Vayasu lo udyoga jeevithapu tholi endlalo merlo antarleenam ga unna srujana shaktini gurtinchi oka dasha nu suchinchina mitrudu kudaa prathibhaavantha maina paatra vahinchaadu. Aata maatallage athadu cheppinaa adhi meekoka savaalu gaa thaakindhi.
    Srujana unna chota daanini purikolpe shaktulu as pakkane untaayi anukovaali.
    Poochina tholi puvvu laaga mee modhati katha veluvadindhi.
    Kathanu etthukotaaniki mundhu raasina bhaagam lo vaakyaalu katha lo ki sugamanam laaga unnaayi.
    Ee katha utkantha bharitham ga cheppaaru.
    Abhinandinchaaru

    ______Ghanta Rami Reddy
    Critic
    HANAMKONDA.

    1. 41.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

  42. 42

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అవును….మన లోని ఆలోచనలను కోరికలను..ఆచరణలో పెట్టడానికి ఒక్కోసారి మన స్నేహితులు ప్రోత్సహించడం వెన్నతట్టడం ఒక కాటలిస్ట్ లాగా పని చేస్తుంది….మీ అస్త్రం కథ చదవాలని ప్రయత్నించా…సాధ్యమవలేదు

    ____డా.ఎం.వి.రంగారావు,
    హనంకొండ.

    1. 42.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రంగా రావు గారూ
      మీ స్పందన కు
      కృతజ్నతలు

  43. 43

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాలు లేని జీవితం అనుభూతులు లేనట్లు..ఫలాలు లేని చెట్లలా నిస్సారంగా..ఉంటాయి అనిపిస్తుంది. అందుకే జ్ఞాపకాల పందిరి కింద అనుభవాలను..అనుభూతులను ఆల్బమ్ లో ఫొటోస్ చూసినట్లుగా వారి జ్ఞాపకాల దొంతరలలో నా జ్ఞాపకాల మూటలు విప్పి నన్ను నేను చూసికొని మురిసినట్లు బాగుంది సర్..🙏

    _____ఉద య శ్రీ ప్రభాకర్,
    కవయిత్రి
    హనంకొండ

    1. 43.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ చక్కని స్పందన
      ఆనందింప జేసింది
      కృతజ్నతలు మీకు

  44. 44

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చదివా!మoచి మనసు ప్రసాదo!

    ______రాంఫా*
    నటుడు,రచయిత,కార్టూనిష్ట్
    హైదరాబాదు.

    1. 44.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రాంఫా గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  45. 45

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్,
    ఎనిమిదవ ఎపిసోడ్ చదివాను.
    ఇప్పుడు అస్త్రం నామీఁద ప్రయోగించినట్టు అయింది.ఇక క్రమం గా ,కథలు రాస్తాను.మీ
    అనుభవాలన్నీ నాకు స్పూర్తి దాయకం,మార్గదర్శకం.

    ____ర మేశ్.కె
    కౌన్సిలర్__ఎయిడ్స్
    మహబూబాబాద్

  46. 46

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కొన్ని మాటలు మంత్రాల్లా పని చేస్తాయి. మీ విషయంలో అదే జరిగింది ! శుభాకాంక్షలు సర్

    __గుండెబొయిన శ్రీనివాస్
    రచయిత
    హనంకొండ

    1. 46.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్,
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  47. 47

    Jhansi koppisetty

    మీ కథాసాహిత్య అరంగేట్రం బావుంది… సహృదయులైన మీ స్నేహితుని ప్రోత్సాహాన్ని ఛాలెంజీగా తీసుకోవటం, తొలికథ యాదృచ్చికంగా బాపూ బొమ్మకవటం, అదీ వెంటనే అచ్చయిపోవటం…..ఇంతకన్నా శుభారంభం ఏముంటుంది..,? Good start and keep going Sir💐💐💐

    1. 47.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      Jhansi garu,
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  48. 48

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Actually I read it 2 days before but forgot about it. To do anything we require a drive from somebody. You got it from your friend. There will be someone behind a person to reach high level and fulfill the dream.
    I feel your friend and your wife are the 2 persons who were behind your success.

    ____డా.ఎం.మంజుల
    డెంటల్ ప్రొఫెసర్
    హైదరాబాద్

    1. 48.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.మంజుల గారు
      మీ సహృదయ స్పందనకు
      ధన్యవాదాలు.

  49. 49

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Jnapakala pandiri 8 chala bagundi I used to display dental writings and dental care treatment procedures in my clinic notice board patients used to read the Information other articles one day one patient came with pain tooth is badly affected I advised for extraction he red the articles of yours inmy clinic and discussed me to save his tooth I did the r c t and saved the tooth very nice why dont you write articles now try thank you

    Dr.T.Venkateswarlu
    Sr.Dental surgeon
    Kazipet
    HANAMKONDA

  50. 50

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Mee pattudale mimmalni Katha rachayitaga nilabettindi ….pattudale undi kani Edo samsayam…aa samsayanni patapanchal chestu Sri Sambasiva Rao Garu munduku nadipincharu….eppatiki 3 samputalu annaru . Ade ustaham to marinni samputalu veluvadalani korukuntunnanu…

    __శ్రీమతి సీతా ఆశారాజు
    గృహిణి
    హైదరాబాద్

    1. 50.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సీతా దేవి గారూ
      మీ అమూల్యమైన
      స్పందనకు
      సూచనకు
      ధన్య వాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!