సంచికలో తాజాగా

Related Articles

36 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇంటిని సుందరంగా తీర్చిదిద్దడంలో ఇల్లాలి పాత్ర సహజంగానే ఎక్కువ. సంసారంలో పిల్లలను చక్కగా పెంచడంలో చదివించడంలో ఆమె ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. ఇద్దరు ఉద్యోగస్థులైనా నేటి రోజుల్లో ఎక్కువ శ్రమతీసుకునేది ఇంటి ఇల్లాలే. ఇంటిని స్వర్ఖసీమగా మార్చేది ఆమె. మీ శ్రీమతి అరుణ గారి గురించి చక్కగా వివరించారు. మీకు అభినందనలు. ఆధునిక యుగంలో బహుముఖ పాత్రలు పోషిస్తున్న మగువలకు వందనాలు.
    –జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారిగారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  3. 3

    Sagar

    సంసారానికి జోడు చక్రాలైన బార్యాభర్తల సహకారమే సంసారపు బండి సజావుగా నడిచేందుకు అసలైన అవసరంగా మీ స్వీయ అనుభవంతో బాగా వర్ణించారు సర్. ఆ విషయంలో అదృష్టవంతులైన మీకు, మేడం కు హృదయపూర్వక అభినందనలు.

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇల్లు ,ఇల్లాలు , బాగుంది సర్, మేడం గారి గురించి మీరు ఎప్పుడు పూర్తి వ్యసం రాయలేదు. మీ చదువు, స్నేహితులు, కాలేజ్ రోజులు , ఉద్యోగ పర్వం, ఆఖరికి మీ మనవరాలు, అని అయాక మీ శ్రీమతి గారి మీద.
    దీనితో ఒక వృత్తం పూర్తి అయినట్లు.
    వచ్చే వారం ఆదివారం కోసం ఎదురుచూస్తూ.
    మీ
    సత్యనారాయణ

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      డాక్టర్. సత్యనారాయణ గారు.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అనుకూలవతి యైన భార్య….
    గౌరవాభిమానాలుగల పిల్లలు
    పూర్వ జన్మ సుకృతం 👏👏👏👏🙏🌷🙏🌹🙏💐🙏
    —-కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Great appreciation of not only one’s own wife but all the wives in general 👏
    —–Ravulapati
    Sitaramarao
    Hyderabad.

  7. 7

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Intiki Illaale Devatha Antaaru..
    Aa naanudi mee ardhaangi vishayamlo niroopithamaindi…
    Dhanyavaadaalandi 🙏

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      సాంబశివ రావు గారూ.

  8. 8

    Dr. O. Nageswara Rao

    Superrrrrrrrrrr…..
    Superrrrrrrrrrr….. Eb
    🙏🙏🙏🙏🙏🙏🙏
    Ellle kada swarga Seema
    Happy family Happy Home
    Congratulations 🎊🎊🎊🎊🎉🎉🎊🎊🎊🎊👍👍👍👍👍👍

  9. 9

    Dr. O. Nageswara Raogeswara Rao

    Superrrrrrrrrrr…..
    Superrrrrrrrrrr….. Eb
    🙏🙏🙏🙏🙏🙏🙏
    Ellle kada swarga Seema
    Happy family Happy Home
    Congratulations 🎊🎊🎊🎊🎉🎉🎊🎊🎊🎊👍👍👍👍👍👍

  10. 10

    G. Shobha rani

    Intiki deepam illalu. Aa deepa kanthula kiranale pillalu antaru kada sir. Meedy happy family. Rachana sooooooper sir. 🙏

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ మంచి తనం మీకు కలిసి వచ్చింది
    —-నిధి(బ్రహ్మచారి)
    హన్మకొండ.

  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Very happy to know about your wife Klv garu.

    💐💐💐💐Dr.Anne Aruna
    Hyderabad.

  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    గృహిణి పాత్ర గురించి చాలా చక్కగా వివరించారు అందులో అలాంటి గృహిణి దొరకడం మీ అదృష్టం
    —-విజయలక్ష్మి. కస్తూరి
    హైదరాబాద్

  14. 14

    Rajendra+Prasad

    I completely agree with you sir. Wife plays a major and important role in shaping children character, career and nourishment physical and behavioural. You are blessed that Aruna ma’am did play it fruitfully and you must be she built the home for you all

    – Rajendra Prasad

  15. 15

    Shyam kumar chagal . MA astrology. Hyd

    శ్రీమతి అరుణ గారి గురించి సంచిక పత్రిక ద్వారా మన అందరికీ పరిచయం చేసిన డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారికి నా అభినందనలు. అనుకూలవతి అయిన భార్య దొరకడం మగాడికి చాలా అదృష్టం. అందులో విభిన్న ప్రవృత్తులు విభిన్న కళలకు ఆలవాలమైన మగవాడి మనసు తగ్గట్టుగా జీవితం కొనసాగించడం అన్నది నిజంగా అభినందనీయమే. ఉద్యోగం చేస్తూ కూడా ఇల్లు పిల్లల సంరక్షణ బాధ్యతలను విజయంతో నడిపించడం అన్నది అరుణ గారి గొప్పతనమే. మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని అంటారు. . డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారి విజయ ప్రస్థానం లో వెనక మరియు ముందు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజం చెప్పాలంటే భార్య సహకారం గురించి ఎన్ని పుస్తకాలు రాసినప్పటికీ తక్కువే. , ఎంత పొగిడినా తక్కువే. సుఖంగా సంతోషంగా ఆనందంగా గడుపుతున్న కుటుంబాల కారణం కూడా భార్య సహకారమే. ఎంత గొప్ప వ్యక్తి కి కూడ ఇంట్లో భార్య సహకారం లేకుండా సంపూర్ణ విజయం లభించలేదు. డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ ,అరుణ గారి యొక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఎప్పుడూ ఇలాగే పరిఢవిల్లుతూ వుండాలని కోరుతున్నాను. అరుణ గారికి నా మనస్ఫూర్తిగ హృదయపూర్వక అభినందనలు.

  16. 16
  17. 17

    ఎన్.వి.ఎన్.చారి

    ఇల్లాలు లోనే ఇల్లు ఉంది అంటే ఇంటికి రాణి ఆమె
    చదువుకున్న యువతి గృహం ఒక విశ్వవిద్యాలయం అంటారు రాజాజి. కుటుంబాన్ని తీర్చిదిద్ది ఉన్నతంగా తయారుచేస్తుంది. చదువుకోని వాళ్ళలో కూడా
    ఉత్తమలక్షణాలుంటై. స్వాతంత్ర్య పోరాటంలో నిజాం
    వ్యతిరేక పోరాటంలోనూ ఎందరో నిరక్ష రాస్య మహిళలు కదిలారు కదలించారు. వ్యాసం స్వీయ అనుభవమైనా స్పూర్తిదాయకం

  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    78వసంచిక చదివిన ప్రసాద్ గారూ! పుట్టినింటి నుండి మెట్టినింటికి వచ్చినతరువాత మెట్టినింటి వ్యక్తుల మనస్తత్వాలను అర్థం చేసుకోవటం,అక్కడి వాతావరణానికి తనను తాను సర్దు బాటు చేసుకోవటం మహిళలకు సహజంగా అబ్బుతుందని నా అభిప్రాయం ఎక్కువ శాతం ఈ సర్దు బాటు చేసుకోగలరు.అటువంటి మహిళలే గృహవాతావరణాన్ని సుఖమయం చేస్తరు అట్లా చేయలేని లేదా చేసుకోలేనివారు తమజీవితాలనేకాదు మెట్టినింటినీ నరకప్రాయం చేస్తరు. అదృష్టవంతులే ఎక్కువమంది అనుకుంటున్న.మీరూ అందులో ఒకరు కావటం సంతోషం.నాకూఅందులో స్థానం దొరికిందని చెప్పటానికి ఆనందంగా ఉంది..ఇగో ఎక్కువగా ఉన్న మహిళలే మెట్టినింట సర్దుకుని ఉండలేరు.
    —రామశాస్త్రి

    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  19. 19

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 78 లో ఇంటిని అందంగా తీర్చి దిద్దడంలో మరియు పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పరిస్థితులకు అనుగుణంగా ఆర్ధిక వనరులను సక్రమంగా,సమర్ధవ తంగా సద్వినియోగం చేసుకుని కుటుంబంలో ముఖ్యమైన ఇల్లాలి పాత్ర మరువలేనిది. నేటి తరానికి సందేశాత్మకమైన వివరణ ఇచ్చారు.ఇంటికి దీపం ఇల్లాలు నానుడి మీ శ్రీమతి గారి విషయంలో నిరూపితమైనది. మీరు చాలా అదృష్టవంతులు సర్. కన్నుకు రెప్ప ఎంత అవసరమో,కుటుంబం చక్కగా ఒడుదొడుకులు లేకుండా నడవడానికి భార్యా భర్తల సహకారం కూడా అంతే ముఖ్యమైనది.ఇల్లాలు లేని ఇల్లు ఎలా ఉంటుందో ఊహకందని విషయం.చక్కని ఫొటోలతో మంచి అనుభవాలు అందిస్తున్న మీకు హృదయపూర్వక నమస్కారములు.

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావుగారు
      ధన్యవాదాలండీ.

  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం సార్. మీ దాంపత్య ఙాపకాలపందిరి అద్భుతంగా ఉంది. నేడు ఇగోలతో జీవితాలు గడుపుతున్న యువదంపతులకు స్ఫూర్తిదాయకమైనది.మీ ఇరువురు కలకాలం పిల్లాపాపలతో ఇలాగే సంతోష , సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనసారా ఆశిస్తూ..సోదరి 👌🙏👏😊👍
    —-డాక్టర్ విద్యాదేవి. ఆకునూరు
    హన్మకొండ

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!