సంచికలో తాజాగా

Related Articles

47 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.

    Reply
  2. 2

    Sagar

    మా బాల్యంలో అదో వింతగా ఉండేది సర్. వాయిదా పద్దతుల్లో చెల్లింపులు. ఇప్పుడు ఇటీవల నేను కూడ బైక్ లోన్ ముగిసి ఎసి కూడ ఆ రకంగా కొనుగోలుచేసినదే. ఇప్పుడు అది సాదారణ విషయమైనా అప్పుడు అదో ఆనందకర విషయం. మీ జీవిత సోపానాలతో, బ్యాంకుయొక్క సహకారాన్ని కూడ విడమర్చి చెప్పారు. మీకు ధన్యవాదములు.

    Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పూర్తిగా చదివాను సార్.. మీ అనుభవాలను బాగా రాసారు… బాగుంది..

    —-సుధాకర్
    విశాలాంధ్ర-హన్మకొండ

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్య వాదాలు
      సుధాకర్.

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd mng doctor garu,
    “Chandrudiki oka noolu pogu” Meeru ane sahayamulo maa swaardhamu kuda undi.
    Mee gnapakaalaku vanadanaalu. 🙏
    —సూర్య నారాయణ రావు గారు
    హైదరాబాద్.

    Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మా బాల్యంలో అదో వింతగా ఉండేది సర్. వాయిదా పద్దతుల్లో చెల్లింపులు. ఇప్పుడు ఇటీవల నేను కూడ బైక్ లోన్ ముగిసి ఎసి కూడ ఆ రకంగా కొనుగోలుచేసినదే. ఇప్పుడు అది సాదారణ విషయమైనా అప్పుడు అదో ఆనందకర విషయం. మీ జీవిత సోపానాలతో, బ్యాంకుయొక్క సహకారాన్ని కూడ విడమర్చి చెప్పారు. మీకు ధన్యవాదములు.
    —-సాగర్ రెడ్డి
    చెన్నై

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఆ వస్తువులు నేనూ SBI loan నుండే కొనుక్కున్న విషయాలన్నీ గుర్తుకొచ్చాయి.

    —–డా.సుశీల
    హైదరాబాద్.

    Reply
  7. 7

    Dr.Harika

    Good morning sir,
    Giving isn’t just about money. Giving to others can be as simple as a single kind word, smile,giving time, valuable suggestions or a thoughtful gesture.  Sometimes these mean as much, if not more than financial gifts.
    Happy to know that you got to meet such kind people in your life journey sir and it shows you never forget those who helped you.
    Thank you sir for sharing your life experiences.

    Reply
  8. 8

    Dr.Harika

    Good morning sir,
    Giving isn’t just about money. Giving to others can be as simple as a single kind word, smile,giving time, valuable suggestions or a thoughtful gesture.  Sometimes these mean as much, if not more than financial gifts.
    Happy to know that you got to meet such kind people in your life journey sir and it shows you never forget those who helped you.
    Thank you sir for sharing your experiences.

    Reply
  9. 9

    డి.వి.శేషాచార్య

    కుటుంబానికి కావలసిన విలాస వస్తువులను ఎలా సమకూర్చుకోవాలో మీ అనుభవం ద్వారా తెలిసింది. కొత్త గా కాపురం పెట్టిన మధ్యతరగతి వారు ఈ విధంగా ఒక్కొక్క వస్తువును సమకూర్చుకోవడం తెలిసిందే.
    మీరు డాక్టరే అయినా మీలో సగం ఆర్థిక క్రమశిక్షణ ఉంది. ఒక ప్రణాళికాబద్ధమైన జీవనం కొనసాగించారు.

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అప్పటి ఒక ప్రభుత్వ ఉద్యోగి జీవన ప్రమాణం, వస్తువులు సమాకూర్చకునే విధానం మీ వ్యాసం తెలియ చేస్తుంది.
    బాగుంది అభినందనలు

    —–నిధి
    హన్మకొండ.

    Reply
  11. 11

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 71 బాగుంది.మధ్యతరగతి వారు సులభ వాయిదాల పద్దతిలో బ్యాంక్ లోన్ ద్వారా అవసరమైన వస్తువులు సేకరించుకోవడం,బ్యాంక్ యొక్క సహకారాన్ని మీరు పొందిన అనుభూతి విడమర్చి బాగా చెప్పారు సర్.ఖరీదైన జీవితం కన్నా విలువైన జీవితం కోసం తపించే వారిలో మీరు ఒకరు.మీ ఆర్ధిక క్రమశిక్షణ మరియు ప్రణాళికా బద్ధమైన జీవన విధానం నేటి తరానికి ఆదర్శం.జీవితంలో మరిచిపోలేని సంఘటనలు, జ్ఞాపకాలు కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి.ధన్యవాదములు సర్.

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావుగారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  12. 12

    Shyam kumar chagal . MA astrology. Hyd

    డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారికి చిన్నచిన్న సేవింగ్ పథకాలు చాలా బాగా కలిసి వచ్చాయి. ఆయన తన జీవితంలో ప్రణాళిక ప్రకారం చాలా జాగ్రత్తగా సాధించవలసిన వన్నీ కూడా సమయానుకూలంగా చేసుకుంటూ వచ్చారు. లోన్లు ఇవ్వడానికి ఎందరో ఉన్నప్పటికీ తొందరపడి తీసుకొని అప్పులపాలు కాకుండా చాలా జాగ్రత్తగా ఒక పథకం ప్రకారం తను అనుకున్నది నెరవేర్చుకున్నారు. నాకు తెలిసినంతవరకు నా స్నేహితుడు డాక్టర్ కి ఎల్.వి.ప్రసాద్ దృఢ చిత్తుడు. ఇప్పటికీ కూడా తను అందరికీ సేవింగ్స్ వల్ల కలిగే లాభాలను వివరించి చెబుతుంటారు. ఇది ముఖ్యంగా ఈ తరం యువత నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. వచ్చింది అంతా కట్ చేసి జీవితాన్ని ఎప్పుడు అనుభవించే సి రేపటి గురించి ఆలోచన లేని ఈ తరం కుర్రాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత ఇటువంటి రచనల ద్వారానే తెలుస్తుంది పదవి విరమణ తర్వాత లేదా వృద్ధాప్యంలో చాలా ఆనందంగా తృప్తిగా జీవించాలంటే ఏం చేయాలో రచయిత డాక్టర్ కేఎల్ వి గారు జీవిత నేర్పిన అనుభవాలతో పూస గుచ్చినట్టు గా వివరించారు. తన జీవితపు ప్రతి ముఖ్యమైన మలుపులలో సహాయం చేసిన ప్రతి ఒక్కరిని పేరుపేరునా గుర్తుపెట్టుకొని వారిని ఆమోదించడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. డాక్టర్ కె.వి ప్రసాద్ గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందన కు
      కృతజ్నతలు.

      Reply
  13. 13

    రావుల కిరణ్మయి

    ఆర్థిక క్రమశిక్షణ తో,అంచెలంచెలుగా ఎదిగిన మీ జీవితం ఆదర్శనీయం.సర్.నమస్కారం లతో

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  14. 14

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Bank Managers meelo oka manchi khaathadaarudini choosharu..
    Anduke , mimmalni adigi Meeku kaavaalasina runaalu samakoorchaaru..
    You are really awesome Prasad Garu!
    🙏

    Reply
  15. 15

    Rajendra+Prasad

    నోరు మంచిదైతే ఊరు మంచిది. Your friendly and good relations made every one seek your welfare and helped from time to time and from place to place. Good thing is they were happy helping you
    – Rajendra Prasad

    Reply
  16. 16

    Jhansi koppisetty

    సౌకర్యవంత జీవితానికి ఒక్కో మెట్టు వేసిన మీ లోనుల ప్రహసనం బావుంది… Very disciplined life system😃😃🙏🙏

    Reply
  17. 17

    D. Umashanker

    చాలా బాగుంది డాక్టరుగారు. మనకు సాయపడిన వారిని గుర్తు పెట్టుకుని పేరు పేరునా తలచుకోవటం గొప్ప సహృదయత. మీకు నా హృదయపూర్వక అభినందనలు.

    Reply
  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం.                    .       దంపతులిద్దరూ  గుర్తింపు పొందిన ప్రభుత్వ సంస్థలలో శాశ్వత ప్రాతిపదికపై ఉద్యోగాలు చేస్తూ గౌరవప్రదమైన వేతనాలను పొందుతున్నప్పటికీనీ… ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరువకూడదు …అనే పెద్దల సందేశానికి  అనుగుణంగా,  మీ నిత్య జీవితానికి కావలసిన  సదుపాయాలను ఒక్కొక్కటిగా ఎలా సమకూర్చుకున్నారో తెలియజేసిన క్రమము, అలాగే ఆ మీరు ఆ స్థాయికి రావటానికి ముందు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను  నిజాయితీగా పదిమందికి పంచుకున్న విధానము మీ నిరాడంబర వ్యక్తిత్వానికి నిదర్శనం . అలాగే మీకు  ఈ సౌకర్యాలను కలిగించడంలో ప్రత్యక్షంగా ,మరియు పరోక్షంగా సహకరించిన వ్యక్తులను మరువకుండా, పేరుపేరునా వారిని గుర్తు చేసుకున్న విధానము మీలోని కృతజ్ఞతా భావానికి మరో తార్కాణం .
    —–బి.రామ కృష్ణారెడ్డి గారూ
    సఫిల్ గూడ
    సికిందరాబాద్.

    Reply
    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ ధన్యవాదాలు సర్ మీకు.

      Reply
  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 71 లో బ్యాంకు లోన్లతో మీరు గాడ్రేజ్ ఫ్రిజ్, కారు, ఇల్లు గురించి చక్కగా వివరించారు. కొసమెరుపుగా సహృదయ సంస్థకు బ్యాంకు లోన్ ఇవ్వడం నిజంగా బ్యాంకు మేనేజర్ గారి సహృదయతకు అభినందనలు.
    —–జి.శ్రీనివాసా చారి
    కాజీపేట.

    Reply
    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ ధన్యవాదాలు సర్ మీకు.

      Reply
  20. 20

    Dr. O . N.ageswara Rao

    Very good my dear brother,
    Our life is like EMI not only our life whole world is like that.
    So well done n very good Development Dr. Klv
    Congratulations towards achievements through the Bank with low interest because of own Bank.

    Reply
  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మధ్య తరగతి జీవితాల్ని upgrade చెయ్యడంలో బ్యాంకుల పాత్ర అమోఘమని వివరించారు. ఇద్దరూ ఉన్నతోద్యోగులైనా క్రమశిక్షణ తో క్రమంగా కూర్చుకున్న సదుపాయాలను తీపి జ్ఞాపకాలుగా ఉంచుకోవడం మీ సున్నిత హృదయానికి నిదర్శనం.అలానే వాటిని సమకూర్చుకొనే క్రమంలో సహకరించిన వారిని గుర్తుకు చేసుకోవడం, కృతజ్ఞత తెలపడం ఎంతో సహృదయత.అసలు బాంకులకు ఇలా ధన్యవాదాలు తెలిపొచ్చు అని గమ్మత్తుగా అనిపించింది.కొసమెరుపు ఏమిటంటే….అసలు సిసలు బాంకు అమ్మ గారి రూపంలో మీతోనే ఉండడం.చాలా మంది బాంకు అనుభూతుల్ని కదిల్చిన మీ జ్ఞాపకం చాలా బావుంది సర్💐💐💐💐🙏
    ——నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఆమ్మా
    మీ స్పందన కు ధన్యవాదాలండీ

    Reply
  23. 23

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ ఙాపకాలపందిరి సహృదయుల పరిచయాలు, సాయం, బ్యాంకువారి, మేడం గారి కానుకలతో మీ సహృదయానికి తగ్గట్టుగా చాలా బాగుంది. మీకు అభినందనలు,ధన్యవాదాలు.👌🙏💐

    —–డాక్టర్.విద్యాదేవి.ఆకునూరు
    హన్మకొండ

    Reply
    1. 23.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ఆమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  24. 24

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gkp 71 is very nice your association with bank is very nice after santro what car you purchased you are attending the clinic now

    —-Dr.TSV Lu
    Kazipet.

    Reply
  25. 26

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    71 వ సంచిక చదివినాను సర్.బ్యాంకు వారు రుణాలు ఇవ్వటం మీరు సద్వినియోగం చేసుకోవటమూ బాగున్నది.ఐతే.నేననుకోవటం ఏమిటంటే మీ బ్యాంకు అధికారుల పరిచయాలు మీకు రుణాలురావటానికి మీరన్నట్టు సహాయం చేయటం మీ స్నేహం చేసే అలవాటు కారణభూతమైఅందనుకుంటాను..ఏమైనా అంతమంచిమిత్రులను సంపాదీంచుకోగలిగిన మీమైత్రికి హ్యాట్స్ ఆఫ్.
    —-రామశాస్త్రి

    Reply
    1. 26.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  26. 27

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిజాయితీపరులు సహృదయులు మాత్రమే చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకుంటారు అది మీరు నిరూపించారు

    —-విజయ లక్ష్మి.కస్తూరి
    హైదరాబాద్.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!