సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Sahar

    స్పష్టంగా చెప్పాలంటే ఎంతటీవాడైనా సమయాన్ని బట్టి నడుచుకోవాలి తప్ప మనం చెప్పినట్లు సమయం నడవదు అనేదే మీ రచనలోని విషయం. ఇక నాగేశ్వరరావూ గారు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిలా కనిపిస్తున్నారని మీ రచన తెలుపుతుంది సర్. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.

    1. 1.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందన కు ధన్యవాదాలు.

  2. 2

    డి.వి.శేషాచార్య

    ఎంత వైవిధ్యం. మీ స్నేహితులలో విభిన్న రంగాలవారుండడం నిజంగా విశేషం. నాగేంద్రగారు మీ మాటను గౌరవించటం ముఖ్యంగా వారి తల్లి గారిని మీ మాట మీద గౌరవంతో జీవితాంతం జాగ్రత్త గా చూస్కోవడం ఆనందంగా వుంది. ప్రస్తుత సమాజంలో మనం చూస్తూనే ఉన్నాము వృద్ధులైన తల్లిదండ్రుల కష్టాలు. నిజంగా మీ జన్మ ధన్యం.

    1. 2.1
  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సమయానికి మంచి సలహానో,సాయమో ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికైనా అవసరం అని నిరూపించే ఈ నాటి మీ జ్ఞాపకం ఆలోచింప దగ్గదిగా ఉంది సర్.నాగేంద్ర గారికి మీరు తోడ్పడిన రెండు సందర్భాలు చాలా గొప్పవి. అవి వారు ఆచరించడమూ అంతే గొప్పగా ఉంది.తెలివైన వారు మంచి ఎక్కడ ఉన్నా గ్రహిస్తారు.సాయం ఎలా అందినా స్వీకరిస్తారు.ఓ ఎదిగిన వ్యక్తి వొదిగిన తీరుని తెలిపే మీ జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు సర్🙏💐
    —–నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ.

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  4. 4

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Kalisoche kaalam vasthe nadisoche koduku pudathaadata…!!
    Alaage…
    Kaalam kalisiraakapothe karre paamai karusthundata !!!
    Chaalaa baagundi episode..
    Dhanyavaadaalandi 🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!