సంచికలో తాజాగా

Related Articles

58 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.

    Reply
  2. 2

    Rajendra+Prasad

    Sir
    As alumni of School & Jr. College we also feel proud and happy about people like you and Mr. Vara Prasad who reached good heights in his career. Your zeal to continue relationship with friends and teaching faculty is adaptable to all
    – Rajendra Prasad , Well Wisher

    Reply
  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఎంత చక్కగా వుంది మీ వచనం! సరళంగానూ, అలవోకగానూ, చదివింపజేస్తోంది.
    గతంలో కూడా చెప్పాను.

    ——–డా.సి.హెచ్. సుశీల
    హైదరాబాద్.

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు
      సుశీల గారూ……

      Reply
      1. 3.1.1

        Sagar

        మరచిపోలేని అలాంటి అనుభవాలు జీవితాంతం తీపిగురుతులే సర్ . ఇన్ని సంవత్సరాలు గడచినా ఆ సంభందాలను కొనసాగించడం చాలా గొప్పతనం. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్ .

        Reply
        1. 3.1.1.1
  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    విద్యార్థి దశ golden లైఫ్ లాంటది .. అప్పటి memories మరువలేనివి. ఆ నాటి మిత్రులతో.. ఉపాధ్యాయు లతో గడపడం.. అంతకంటే ఆనందం ఏముంటుంది
    —–వెంకట్రామ నరసయ్య
    మహబూబాబాద్

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈనాటి జ్ఞాపకాల పందిరిలో చదువుకునే రోజులలోని సహాద్యాయుల పరిచయాలు, చదువు చెప్పిన గురువులతో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని చక్కగా వివరించారు. శ్రీ వరప్రసాద్ గారి ఇంటర్వ్యూలను చాలా సార్లు యూట్యూబ్ లో నేను వీక్షించాను. అభినందనలు.
    —-జి.శ్రీ నివాసాచారి
    కాజీపేట

    Reply
  6. 6

    ఎన్.వి.ఎన్.చారి

    బార్ బార్ ఆతాహై ముఝ్ కో మధుర యాద్ బచ్ పన్ తేరీ బల్యానుబంధం దృఢమైనది. కాలానికి విడదీసే శక్తి ఉంది కలిపే శక్తీ ఉంది. చక్కని అనుభవాలు. రిటైరయ్యాకే మన అసలు జీవితం ఆరంభం
    గతస్మృతుల అమృత ఫలాలురుచి చూడడం కూడా అదృష్టమే. మీవ్యాస పఠన శీలత మమ్మల్ని నడిపిస్తుంది
    శుభం.

    Reply
    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Superga rasaru. 👏👏👏. Very well expressed which we can’t do though experience same feeling inside. You are a good writer and Zi am a good reader
    ——Dr.J Kranthi
    Hyderabad.

    Reply
  8. 8

    సి యస్ ఎన్ మూర్తి

    చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం అందులో చాలా సంవత్సరాల తరువాత కలుసుకోవడం లోని ఆనందం ఆ అనుభూతి అనిర్వచనీయం.
    ఎంతసేపు ఆనాటి ముచ్చట్లు చెప్పుకున్న తనివితీరాడు, సమయం తెలియదు. పైగా అనుకుకుండా కలియడం మరింత థ్రిల్లుగా ఉంటుంది.
    ఇలా అలనాటి స్నేహితులనే కాకుండా గురులను కూడా కలుసుకోవడం లో మీరు చేసే ప్రయత్నాలు, పట్టుదల కృషి స్లాఘనీయం.

    Reply
    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మూర్తి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్కారం.💐
        మీ అనుభవము, అనుభూతి చాలా చక్కగా ఉన్నాయి. మంచి మిత్రులను, అలాగే మీతో కలిసి ప్రయాణించిన మంచి వ్యక్తులను అప్పుడప్పుడు కలవాలనే మీ సంకల్పము బహు ప్రశంసనీయం. మనసుంటే మార్గం ఉంటుంది అన్న పెద్దల మాటలు అక్షర సత్యం. చిన్నచిన్న ప్రతికూలతలు ఆసరాగా చూపుతూ కొందరు ఇటువంటి సమ్మేళనాలకు దూరమవుతుంటారు. ఆ తర్వాత ఆ విశేషాలను తెలుసుకొని అయ్యో… మనము కలవలేకపోయామే.. అని తర్వాత విచారిస్తారు. 
           ఇక నా విషయానికి వస్తే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఎప్పుడూ హాజరు కాలేకపోయాను. కానీ పదవీవిరమణ చేసిన గత ఐదు సంవత్సరాలుగా “రిటైర్డ్ రైల్వే రిజర్వేషన్ అసోసియేషన్” అనే సమ్మేళనంలో క్రియాశీల కార్యకర్తగా వ్యవహరిస్తూ, ప్రతి ఆరు నెలలకు ఒకసారి అన్ని రైల్వే డివిజన్స్ నుండి పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులను ఒక వేదికపై కలుస్తూ,  పూర్వ అనుభవాలను నెమరువేస్తూ, ఆరోజు కార్యక్రమాలను సరదాగా గడుపుతున్నాము. మీరన్నట్లు ఈ సంవత్సరం ఈ మహమ్మారి ప్రభావంతో ఇది కాస్త ఆలస్యమవుతుంది.
    ‘——-బి.రామకృష్ణా రెడ్డి
    సఫిల్ గూడా
    సికింద్రాబాద్.

    Reply
    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  10. 10

    Sarasi

    నేటి బాలలే రేపటి పౌరులన్నట్లు ప్రాజ్ఞత వచ్చేక జీవితంలో స్థిరపడ్డాక బతుకు పుస్తకంలో తొలి పేజీలు తిరగేస్తూ వుంటే ఆ ఆనందమే వేరు. ఆనాటి అనుభవాలలో పాలుపంచుకున్న తోటి మిత్రుల సన్నిధిలో ఆ జ్ఞాపకాలను నెమరు వెసుకుంటూ వుంటే వయసు మరిచిపోతాం. స్నేహం కోసం అర్రులు చాచే మీ వంటివారికి మిత్రులు కొరవా? ఆ ఆనందాలు కరువా?

    Reply
    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      సరసి గారు.

      Reply
  11. 11

    Dr.Harika

    Good morning sir,
    The unforgettable moments always keep us heart-warming. Its true that money can buy anything these days but not the memories. 
    It’s a great thing that to take time, an opportunity and efforts to make such memories sir.
    Thank you sir for sharing.

    Reply
  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    గత స్మృతుల జ్ఞాపకాలు అమృత తుల్యం మీరు చాలా సరలంగా విశధీకరించారు మ మ్మ ల్ని గ తం లోకి తీసకెళ్ళారు
    —-శ్రీమతి విజయ లక్ష్మి
    హైదరాబాద్.

    Reply
  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd mng doctor garu,
    Its really a great gettogether. The feeling will have no limits. Enjoy the life Doctor garu.
    —sri Suryanarayana
    Ex DGM-SBI
    Hyderabad.

    Reply
  14. 14

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Gatha smruthulanu nemaruvesukovadam oka madhuraanubhoothi..
    Ika mee aathmeeya sammelan aanadadaayakamgaa santhoshamgaa jarigindi…

    Dhanyavaadaalandi 🙏

    Reply
    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    తంగేడు కలయికకు కెఎల్వీ అక్షర రూపం బాగుంది. మంచి జ్ఞాపకం.
    —-ఆర్.సి.ఎస్. రెడ్డి
    హైదరాబాద్ (ఖమ్మం)

    Reply
    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply
  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాల బాగుంది సార్ మీ ఙాపకాలపందిరి. చాల రోజులతర్వాత చదివి సంతోషించాను. ఆ మధురఙాపకాలు అమోఘమైనవి. పాతమిత్రులకలయికే గొప్ప అనుకుంటాము కానీ మీ విషయంలో గురువులు కూడా కలవడం అద్భుతమైన అనుభవం. 👌🙏👏
    —-డా. ఆకు నూరి విద్యాదేవి
    హన్మకొండ.

    Reply
    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఆహా…ఎంత గొప్ప అనుభూతి. తల్లిదండ్రుల బంధం తర్వాత అంతటి అద్భుతమైన బంధం స్నేహ బంధం.వయస్సుతో పని లేకుండా ఎప్పుడూ నిత్య నూతన అనుభూతి ని పంచె గొప్ప వరం.గురువులే స్నేహితుల వలే మసిలితే అది మరింత ఆనందం.ఎత్తుకి ఎదిగిన శిష్యులను అమితంగా ప్రేమించే గురువులు వారితో కలిసి పిల్లలై పోవడం సహజమే.నిజంగా అంత మంచి గురువులను ఇప్పటి వరకూ కలుసుకుంటూ ఉండడం చాలా గొప్ప భాగ్యం.ఇక నిజంగా మీ సహాధ్యాయులను గూర్చి చదువుతుంటే చాలా ఆశ్చర్యం అదొకలాంటి పులకింత కలుగుతుంది.అబ్దుల్ కలాం గారితో పని చేసిన గొప్ప తనం కలిగిన శ్రీ వరప్రసాద్ గారు మీ స్నేహితులు కావడం మీరు మాతో ఇలా మీ అనుబంధాలను పంచుకోవడం చాలా అపురూపం.ఒక్కసారిగా స్నేహితుల పూదోటలోకి తీసుకువెళ్లి ఆహ్లాదాన్ని పంచిన మీకు ధన్యవాదాలు. మీ స్నేహితులూ,గురువులూ కలిసి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం సర్🙏💐💐💐
    —–డి.నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అమ్మా
    మీ హృదయపూర్వక స్పందనకు ధన్యవాదాలు

    Reply
  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Many thanks KLV for vivid nostalgia & making me feel that I hv done something to the society.
    ——T.Varaprasad.
    Hyderabad.

    Reply
  20. 20

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    చాలా మంచి మధురానుభూతులను పంచారు సార్ మీ ఆత్మీయ స్నేహితులు, గురువులు వారితో మీకున్న మంచి బంధాలను గుర్తు చేసుకుంటూ 👏👏👏👏స్నేహితులతో గడిపిన ఆ తీపి జ్ఞాపకాలు ఇన్ని సంవత్సరాలు గడిచినా మీ మది పందిరిలో చెరగని ముద్ర వేసి ఎప్పుడూ నిత్య నూతన పరిమళాలు వెదజల్లుతూనే ఉంది. ఎప్పుడూ అబ్దుల్ కలామ్ గారి గురించి వినడమే తప్ప ఆయన దర్శన భాగ్యం కలగని నాకు వర ప్రసాద్ సార్ గారు ఆయనతో కలిసి పనిచేసే భాగ్యం కలగడం నిజంగా అభినందనీయం సార్ 🙏🙏🙏🙏 అలాంటి వ్యక్తి తో మీ స్నేహం చాలా సంతోషం అనిపిస్తున్నది.అయినా ఎక్కడా కించిత్ గర్వ భావాలు లేని మీరు గురువులతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకోవడం మరీ ఆనందం సార్. మీ ప్రతి ఙ్ఞాపకం అమూల్యమైనది అపురూప మైనది సార్. నిగర్వులు నిరాడంబరులైన గురువు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

    Reply
    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అఫ్సరా..
      నీ స్పందన కు ధన్యవాదాలమ్మా.

      Reply
  21. 21

    Bhujanga rao

    ఈ వారం ఎపిసోడ్ బాల్య స్నేహితులు మొదలు,మిత్రులు,ఉపాద్యాయులు వారితో మరిచిపోలేని అనుభవాలు జీవితాంతం గుర్తుండిపోయే తీపి గుర్తులు సర్.ఇన్ని సంవత్సరాలు గడిచినా మీ సంబంధాలు కొనసాగించటం,ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకోవడం గొప్ప విషయం. మంచితనమనే పెట్టుబడి ఎప్పటికి లాభాలనే పంచుతుంది.మంచి అనుభవాలు అందిస్తున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదాలు సర్.

    Reply
    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      భుజంగరావు గారూ.

      Reply
  22. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Fantastic narration by klv about friend ship
    As a friend of tv with me since from my childhood
    Tv is very brilliant and honest
    చక్కని దార్శనికుడు వేగవంతమైన నిర్ణయశీలి
    మాచిన్నప్పుడు అనేక సాంకేతిక పరిజ్ఞానంతో
    యంత్రాలు తయారుచేసి
    నాకు చూపించేవాడు చతురత వేగవంతమైన
    నిర్ణయాలు చేయటం తనకి
    వెన్నతో పెట్టిన విద్య ఆస్ఫూర్తితోనే ఈస్థాయికిరాగలిగాడు
    నేను తనతో మాట్లాడాలంటే తెల్లవారుజామున ఐదు కానీ
    రాత్రి పదకొండింటికి కుదిరేది అంతటి
    శ్రమైక జీవన శైలి
    అయినా చిన్నప్పటి నుండి ఈనాడుతనతోపనిచేసేవారితో సఖ్యత కలిగియుండడం విశేషం
    అలా klv తో స్నేహవిషయాలు ఆణిముత్యాలు అక్షరాస్యతా లు
    ధన్యవాదాలు ‌
    V.T.Badarinadh

    Reply
    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బద్రినాథ్ గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [12/07, 05:31] Dr. M. pardha Saradhi. Eluru: చాలా బాగుంది కె.ఎల్వివి ప్రసాద్ మంచి మంచి కథలు బాగా రాయాలని కోరుకుంటున్నాను
    మరి మరి దంతవైద్య స్నేహితుల గురించి ఎప్పుడు రాస్తున్నారు
    కొంచెం మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి కె.ఎల్.వి ప్రసాద్ గారు.

    Reply
    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      మిత్రమా.

      Reply
  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాలు ఎప్పటికీ తియ్యనివే … ఒక్కోసారి మనల్ని దుఃఖానికి గురిచేసిన సన్నివేశాలైనా , అవి కొత్త అనుభవాన్నీ , మానసిక దృఢత్వాన్నీ ఇచ్చి మనల్ని మరింత శక్తివంతుల్ని చేస్తుంటాయి .. ఆ విధంగా వాటినుండి ఎన్నో జీవితపాఠాల్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది …
    మీ మిత్రుల కలయిక లో వరప్రసాద్ గారి సహకారంతో మీరంతా ఒకచోట కలుసుకోవటమనేది నిజంగానే మధురస్మృతి ..
    తియ్యని జ్ఞాపకాలనిచ్చి స్నేహ పరిమళాన్ని పంచే ఏ క్రమంలో నైనా మనం భాగస్వామ్యం కలిగిఉండటమనేది మన మనోవైశాల్యాన్ని ప్రకటించే సందర్భమే సందేహం లేదు ..
    ఎప్పటి మిత్రులనైనా ఒక చోటికి చేర్చగలిగే ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవటం మీరూ , మీ మిత్రులూ చేసిన మంచిపని .. దాని ఫలితం పరమానందం ..
    ఇక్కడ మరో చెప్పుకోదగిన అంశం మీకు పాఠాలుచెప్పిన మీ గురువులతో కలవటం .. ఇందులో తమ పూర్వవిద్యార్థుల పట్ల వారికున్న వాత్సల్యం , వారి పై మీకున్న గౌరవం రెండూ ముఖ్యమైనవే …
    నాతోబాటు కొంతకాలం కలిసి పనిచేసిన సుహృన్మిత్రులు శ్రీ రమేశ్ కుమార్ గారిని ఇక్కడ చూడటం నాకెంతో సంతోషం కలిగించింది …
    మైత్రీ మధురిమలు ఎప్పుడైనా నిత్యనూతనాలే కాని వాటికి పాతదనం ఉండదన్న విషయాన్ని తెలిపారు .. డాక్టర్ గారూ అభినందనలు
    —–జి.గిరిజా మనోహర్ బాబు
    హన్మకొండ.

    Reply
  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ధన్యవాదాలు
    గురువు గారూ.

    Reply
  26. 26

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Meeting old friends is like meeting the family members. One can lead the whole life with rememberences of them. Sometimes they will be far superior than close relatives also.

    —-Dr.M.Manjula.MDS
    Hyderabad.

    Reply
  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    వసప్రస్తాశ్రమంలో ఒక మానవుని మనో స్థితి , అతని ఆలోచనలు, ఆ ఆలోచనలతో అనుభూతి పర్యవసానం, చాలా చక్కగా వ్యాసంలో ముందు బాగా వర్ణించారు. 🙏🏻🙏🏻
    ——డా.డి.సత్యనారాయణ
    హైదరాబాద్.

    Reply
  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ధన్యవాదాలుసర్.
    మీరన్నట్టు అదీ పాతమిత్రులు,చాలాకాలం తర్వాత కలిసి అమైత్రి నిరవధికంగా కొనసాగటం ఒక అదృష్టమే.
    1956 నుండి మైత్రి కొనసాగుతున్న మిత్రులు నలుగురైదుగురుండటం
    గొప్ప విషయం.స్థాయి( ఆర్థిక ) తో సంబంధం లేకుండా కొనసాగేదే స్నేహం.కాళోజీ అంటడు
    కులముతో పనిలేదు
    గుణముతోడను లేదు
    అందచందాలతోఆవశ్యకతలేదు
    వయసుతోపనిలేదువరుసతోడను లేదు.
    …..చేయికిందాయెనని చింతింపగా లేదు
    చేయి మీదాయెనని చెప్పి,యుబ్బుట లేదు
    నచ్చచెప్పుటెకాని రచ్చకీడ్చుటలేదు
    నీది నాదనుభేదభావమేలేదు
    స్వ్ర్థరహితంబైనచరితంబుమైత్రిపూర్వజన్మములోని పుణ్యముల పంట
    నేటిజన్మములోని నెచ్చెలులజంట
    మిట్టమధ్యాహ్నము దట్టమగునీడ
    మండువేసవిలోని మలయమారుతము
    మానవత్వపుమెరుగు మర్త్యలోకపువెలుగు
    దేవతలు ఎరుగని దివ్యానుభవము
    అని
    న్ అదృష్టవశాత్తు 60 ఏండ్లుగా స్నేహం కొనసాగిసుతునున స్నేహితులున్నారు నాకు.
    మీ నెరేషన్ బాగుంది.కథకులు కదా!
    అభినందనలు సర్
    ——నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    Reply
    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు శాస్త్రి గారు

      Reply
  29. 29

    పెబ్బలి హైమావతి.

    గడచిన బాల్యం ఎప్పటికీ మధురాతి మధురమే..అలతి అలతి పదాలరో..జ్ఞాపకాల దొంతరను పదిలంగా పరిచారు మాముందు.మనసుకు హాయిగా ఉండడమే కాదు..నేనుకూడా విధ్యార్ది దశలోకి వెళ్లిపోయాను..అభినందనలు సోదరా!

    Reply
    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అక్చ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  30. 30

    Pebbili Hymavathi

    చాలా బాగుంది.విధ్యార్ది దశ ఆజ్ఞాపకాలు ఎవరికైనా మధురాతి మధురమే కదా..అలతి అలతి పదాలతో చక్కగా విశ్లేషించి మీ ఆనందంలో మేమూ పాలు పంచుకునేలా చేశారు.అభినందనలు!💐💐💐

    Reply
  31. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Mee chinna nati jnapakalu bahu muchataga unnayi sir.

    Chaduthunte nake chala anandam anipinchindi.

    Mee retirement life bhale enjoy chesthunnaru sir.
    —sujana devi
    HANAMKONDA.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!