సంచికలో తాజాగా

Related Articles

56 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు

  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Goppa rachayithalu vyakthulanu gurthinchi gworavinchadam chalaa bagundi sir .🌷❤️
    —–డా.డి.సుజాత
    రేడియోలజిష్ట్
    విజయవాడ.

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu,
    Your initiative in getting Sri Nageswara Rao gari kathala printing is highly appreciable.
    Sri Nageswsra Rao gariki naa pranamamulu telapandi.
    —–Surya narayana Rao
    Ex.DGM-SBI
    HYDERABAD.

  4. 4

    Sagar

    వారు ఈ వయసులో కూడ రచనలు చేయడం చాలా గొప్ప విషయం సర్ . వారి కోరిక తీర్చేందుకు మీరు శ్రమతీసుకుని కార్యక్రమం నిర్వహించడం కవులపట్ల సాహితీ మిత్రులపట్ల మీకున్న అభిమానానికి నిదర్శనం. మీ ద్వారా నాకు వారి పరిచయ బాగ్యం కలగడం నా అదృష్టం.నన్ను కూడ వారు ఆహ్వానించారు వచ్చి కలుసుకోమని. కానీ ఈ కరోనా అడ్డు వలన సంవత్సర కాలంగా చెన్నైలో ఉన్నా వారిని కలుసుకోలేక పోయాను. త్వరలో కలవాలని ఆశిస్తూ మంచి అనుభవాలను అందించిన మీకు ధన్యవాదములు మరియు నాగేశ్వర రావుగారికి నమస్సులు.

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నీ స్పందన కు ధన్యవాదాలు
      సాగర్.

  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Mee gnapakala pandiri chala adbuthanha unnadi sir.
    Keep it up.
    Chala andamga Rasaru.

    —-prof.Ashok kumar.
    Hyderabad.

  6. 6

    Shyam

    డాక్టర్ కె . ఎల్.వి ప్రసాద్ గారి గతకాలపు స్మృతులను బట్టి మరియు వారికి కలిగిన అనుభవాలు, పరిచయాలు సాహిత్య లోకానికి సంబంధించినవి. అందులో నిష్ణాతులైన వారిని ఎందరినో గుర్తించి వారితో స్నేహం పెంపొందించుకుని తన వంతు ఇతోధికంగా సహాయం చేసి, వారికి తగిన గుర్తింపు వచ్చేలా నిస్వార్థంగా కార్యక్రమాలను నిర్వహించిన డాక్టర్ కె. ఎల్.వి అభినందనీయులు. సరైన గుర్తింపు, ప్రోత్సాహం, ఆదరణ కరువై ఎన్నో కళలు కళాకారులు మరుగునపడి పోతుంటారు. రచయిత శ్రీ నాగేశ్వర రావు గారి రచనలు నేను ఇంకా ఏమి చదవలేకపోయాను. భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా నాగేశ్వరరావు గారితో మంచి రచనలు చేయించాలని కోరుకుంటున్నాను

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందన కు ధన్యవాదాలు

  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కొన్ని పరిచయాలు అంతే,
    అవి శాశ్వత మిత్రుత్వంలోకి ఎలా రూపాంతరం చెందుతాయి అనేదానిక కొలమానం లేదేమో.
    —–మోహన్. వేడంగి
    హైదరాబాద్.

    1. 7.1
  8. 8

    ఎన్.వి.ఎన్.చారి

    ఒక్కొక్కసారి అద్భుతాలు జరుగాతాయి అందుకే కాగలకార్యం గంధర్వులే తీర్చారంటారు. మీ మధ్య
    మైత్రీబంధం ఒక సాహితీ పుష్పాన్ని వికసింప జేసింది
    ఋణానుబంధరూపేనా పశుపత్నీ సుతాలయా
    ఏదో కర్మబంధం దానంతటదే సమయానుబద్ధంగా ముడివేసుకుంటుంది. ఇలాంటివే మధురస్మృతులు
    వీటిని నెమరువేసుకుంటే నూతనోత్సాహం పుట్టుకొస్తుంది. నేను అసోసియేషన్ బాధ్యతల్లో వ్యస్తుడనైనందున పాల్గొన లేకపోయాను
    మంచి నేపధ్యం ధన్యతలు

    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారిగారూ
      ధన్యవాదాలు సర్ మీకు.

  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    “మంచి మిత్రులు” డా.కెల్వీ. 👌
    ——డాక్టర్. సి.హెచ్. సుశీల
    హైదరాబాద్.

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      ప్రొఫెసర్ గారు.

  10. 10

    Sarasi

    మంచి మిత్రులు దొరకడం అదృష్టం. మంచి సాహితీ మిత్రులు లభించడం ఇంకా అదృష్టం.

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ వారం బొందల నాగేశ్వరరావు గారి అధ్యాయం బాగుంది.వారిని నాకూ పరిచయం చేసారు కదా.వారి కథలు నేను కొన్ని వినిపించాను. ఆయన down to earth మనిషి.. నిగర్వి..
    బాగుంటోంది మీ జ్ఞాపకాల పందిరి. ఇన్నేసి,ఇందరేసి ఫోటోలు మీరు పదిలపరచడం కూడా గ్రేట్.
    —వెంపటి కామేశ్వరరావు
    హైదరాబాద్.

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీస్పందనకు ధన్యవాదాలండీ.

  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir 🙏 me rachanalo sneham gurinchi chakkaga vivarincharu anthe kaka acharinchi chupincharu me rachana shaili chala unnathabga purthi parinithi chendi adbuthanga vundi sir pogadadam kadu gani presentation chala bagundi sir 🙏
    ——ప్రమోద్. కుసుమ
    హైదరాబాద్.

    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Art is the gift given by God which will be cherished till we are alive and emit the fragrance.
    —–Dr.M.Manjula
    Hyderabad.

  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం🙏

    మనకు ప్రతి నిత్యము తారస పడుతున్న వ్యక్తుల యొక్క మనోభావాన్ని వారిలో నున్న విశిష్ట లక్షణాలను గుర్తించడం సులభ తరమే కానీ… అసలు పరిచయము లేని ఎక్కడో ఉన్న వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని గుర్తించి ,వారి యొక్క రచనలను పదిమందికి పరిచయం చేయాలనే సత్సంకల్పంతో , వ్యయప్రయాసలకోర్చి మీరు ప్రోత్సహించిన విధానము బహు ప్రశంసనీయం. “యద్భావం తద్భవతి “అన్న శ్రీకృష్ణభగవానుని సందేశా నుసారము ,సద్భావముతో ఆలోచించే సహృదయులైన మీ లాంటి వారే ఎదుటివారి సద్గుణాలను పసిగట్ట గలరు.🙏
    —బి.రామకృష్ణా రెడ్డి
    సఫిల్ గూడ
    సికింద్రాబాద్.

  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    రెడ్డి గారూ
    మీ.స్పందనకు ధన్యవాదాలు

  16. 16

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 64 ఎపిసోడ్ బాగుంది. మీరు రచయితగా తొలి అడుగు ప్రస్థానంలో, అప్పటి పరిస్థితులు మరియు పరోక్షంగా మీ అన్నయ్య వదిన ల సహకారం మరువలేనిది. గొప్పరచయిత శ్రీ బి నాగేశ్వర్ రావు గారి పరిచయం,నిర్ణయం పుస్తక ఆవిష్కరణ చాలా బాగా జరిగింది.పని చేయటం ముఖ్యం కాదు,దాని వెనుకాల ఉన్న ఆలోచనా విధానం గుర్తించి,హనుమకొండలో పుస్తకంగా వేసి,ఆ కార్యక్రమాన్ని మీ కర్తవ్యంగా భావించి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సహకరించి, సాహితీ మిత్రుల పట్ల మీకున్న గౌరవానికి నిదర్శనం. మీ ద్వారా ఆ కార్యక్రమానికి నేను రావడం వారి పరిచయ భాగ్యం కలిగింది ధన్యవాదములు సర్.వారికి,మీకు హృదయపూర్వక నమస్కారములు.

    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చాలా
      మంచిగా స్పందించారు.
      భుజంగరావు గారూ
      మీకు ధన్యవాదాలండీ.

  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    “స్నేహం” ఉత్తమ మానవధర్మం , మానవసంబంధాల పటిష్ఠతకు మంచిమార్గం .. ఇవ్వాళ మీరు అందించిన మీ జ్ఞాపకాల్లో స్నేహపరిమళాన్ని ఆఘ్రాణింజేశారు ……………“ స్నేహం “ అంటే జిడ్డు అనే అర్థం కూడా ఒకటుంది , దాన్ని వదిలించుకోవటం కష్టమే , కానీ దానికి మకిలి పట్టించుకోరాదు , అట్లని వదిలించుకోరాదు … స్నేహధర్మాన్ని పాటించి పదికాలాలపాటు నిలుపుకోవటమనేది మనమీదే ఆధారపడిన విషయమే మీరు ఆచరణ లో చూపించారు , దానివల్ల ఒకమంచి పుస్తకం వెలుగులోకి రావడమే గాక , నిరాసక్తత ఉన్న రచయితను పదిమందికి పరిచయంచేశారు … ఇది సత్కార్యం … ఇదొక బాధ్యత తో పూనుకొని చెయ్యడంలో గొప్ప స్నేహ ధర్మాన్ని పాటించిన తీరు కనిపిస్తున్నది … మీరు పేర్కొన్నట్టు అవసరాల కొరకు మైత్రి పాటించేది నాదృష్టి లో అసలు మైత్రే కాదు … దాన్ని స్నేహంగా పరిగణించరాదన్నది నా నమ్మకం …
    మీ స్నేహ బాంధవ్యం లో మాకూ భాగస్వామ్యం కలిగించారు .. కృతజ్ఞతలు సర్ !!!
    —-గ.గిరిజా మనోహర్ బాబు
    హనంకొండ.

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ సహాయం అభినందనీయం సార్
    పుష్ చేసేవారు లేక చాల మంది సీనియర్ లు పుస్తకాలు తేరు సార్.
    —-నిధి(బ్రహ్మచారి)
    హన్మకొండ

  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    స్నేహం ఎంత బలీయమైనది.దూరాలు దానికి భారం కాదు.సాహితీ స్నేహం మరింత బలమైనది.ఆ బంధమే గొప్ప కథా రచయిత కథల్ని పుస్తక రూపం దాల్చేలా చేసింది.ఇక్కడ సాహితీ మిత్రుల పట్ల మీ ఆత్మీయతా,వారి రచనల్ని గౌరవించే విధానం, ప్రోత్సహించే గుణం ఎంతైనా ఆరాధ్యనీయం డాక్టర్ గారు.మంచి స్నేహం మంచి పుస్తకాన్ని కానుకిచ్చింది సాహితీ లోకానికి.మీరెందరినో ప్రోత్సహిస్తూ ఉంటారు.అందుకు మీకు కవులు,రచయితలతో పాటు సాహితీ జగతి కూడా మీకు రుణపడి ఉంటుంది.విలువైన కథా రచయిత శ్రీ నాగేశ్వరరావు గారి గూర్చి ఈనాటి మీ జ్ఞాపకాల పందిరిలో చదవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది సర్.మీ అద్భుత స్నేహానికి నమస్సులు🙏💐💐💐
    —–నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ.

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన బాగుంది
      మీకు ధన్యవాదాలండీ.

  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sir.jnapajala pandiri lo e maroka jnapakam kuda chala bagundi.
    Sri nageswera rao gari gurinchi meeru rasina vishayalu ,vari kathala prachurana ki mee spandana, mammula ni kuda spandinpa chesindi.

    Rachanalo ne kaka thoti rachayithala sadhaka badhakalu,telusukuni spandinchina teeru abhinandaneeyam.sir🙏
    —–సుజనా పంత్
    భీమారం
    హనంకొండ.

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం శ్రద్ధగా చదివి
      అభిప్రాయం రాసినందుకు
      ధన్యవాదాలండీ.

  21. 21

    Jhansi koppisetty

    నాగేశ్వరరావు గారిని నాకూ పరిచయం చేసారు మీరు. మీ స్నేహగుణం, సహృదయం ఎంతైనా అభినందనీయం… ఇరువురికీ అభినందనలు💐💐

    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      ధన్యవాదాలండీ.

  22. 22

    Sambasiva+Rao+Thota

    Dr.Prasad Garu!
    Sri Bondala NageswaraRao Garitho mee parichayam , adi snehamgaa maaradam ,aa snehabandhamtho saahithya Sahaya kaaryakramaalanu nirvahinchukovadam…annintinee adbhthamgaa vivarinchaaru…
    Meeru NaageswaraRao gaarini naakuu parichayam cheyadam , naa adrushtam gaa bhaavisthaanu…
    Dhanyavaadaalandi 🙏

    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      రావు గారూ.

  23. 23

    అశోక్ కుమార్ రాపాకరా

    మామయ్య, నాగేశ్వరరావు గారి రచనలకు మీ కృషి అభినందీయం. మీ స్నేహం మరింత ఆనందదాయకంగా కొనసాగాలని కోరుకుంటున్నాను.

  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు ధన్యులు ఒక గొప్ప రచయిత చేత ఆయన రచనల పుస్తకం అచ్చు వేయించారు.
    ఇంగ్లీష్ భాష లో
    Who finds a friend, finds treausre.
    అన్న సామెత కి అద్దం లాగా ఉంది మీ వ్యాసం.
    —-డా. డి.సత్యనారాయణ
    హైదరాబాద్.

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    🙏🙏🙏సార్ !మీ జ్ఞాపకాల పందిరి 64 ను చదివాను.అందులో మన పరిచయం,స్నేహం ,తద్వారా మన మధ్య ఏర్పడిన స్నేహ బంధాన్ని, చోటు చేసుకున్న కొన్ని సంతోషకరమైన సంఘటనలను జ్ఞాపకంగా(నేనుకొన్ని మరచిపోయాను.మట్టి తల నాది)గొప్పగా రాశారు.అందుకు సర్వదా మీకు కృతజ్ఞతలు.మీతో నా స్నేహం గొప్పది.ఆ స్నేహం జీవిత పర్యంతం కొన సాగాలని భగవంతుణ్ణి వేడుకొంటాను.మీకు అభిమానంతో కూడికొన్న ధన్యవాదాలు.🙏🙏🙏💐💐💐
    —-శ్రీ బొన్దల నాగేశ్వరరావు
    చెన్నై.

    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నాగేశ్వరరావు గారు
      మీకు కృతజ్ఞతలు.

  26. 26

    Dr.Harika

    Good morning sir,
    Great to see that your suggestions,help and efforts to make that happen had given lifetime memory for sri. B.Nageshwara rao garu & Hearty congratulations to sir.
    There is always a best thing to learn from your stories sir.
    Thank you sir.

  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీజ్ఞాపకాల పందిరి64 వ సంచికచదివినాను.కొన్ని స్నేహాలు అనుకోకుండా వృద్ధిచందుతూనే ఉంటాయి.ఇద్దరూ సహృదయులైతేచెప్పేదేముంది. మీ మిత్రునికి మీరు సాయం చేయటం చాలా గొప్ప విషయం..అట్లా బాధ్యతవహించేవారు తక్కువ. మీరు అభినందనీయులు..
    —–నాగిళ్ళ రామశాస్త్రి
    హనంకొండ.

    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కృతజ్ఞతలు
      శాస్త్రి గారు.

  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా చాలా బావుంది.. స్నేహానికి మీరిచ్చిన ప్రాధాన్యత అనిర్వచనీయం!హృదయానికి హత్తుకునేలా ఉంది..అందుకే అంటారు పెద్దలు సృష్టిలో తీయనిది స్నేహమని.అంతపెద్ద రచయిత ఐనా ఏభేషజం లేకుండా మీతో స్నేహం..మీరు అంత సాయం చేసినా ,చిన్నసాయం చేస్తేనే పెద్ద ప్రచారం చేసుకునే ఈరోజుల్లో ఎప్పుడో 2016 చేసినా అదేదో మామూలు విషయంలా చెప్పారు. You are so great!👌👌👌👌👌👍👍👍👍👏👏👏👏💐💐💐💐💐
    పెబ్బిలి హైమవతి
    విశాఖపట్నం.

  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమైన స్నేహ మంటే ఇదే సార్. ఒకరికి ఒకరు ఆపదలో సాయం చేసుకోవటం తెలుసు కానీ ఒక స్నేహితుని మది గదిని పరిశీలించి దాన్ని సంతోషంతో నింపడం చాలా అరుదైన విషయం సార్ మీ నిండైన సహృదయ సద్భావం మాకెంతో ఆదర్శ పూరితం సార్. ఎంత అపురూపం అద్భుతం మీ స్నేహ బంధం.ఒ
    ఒక ఊరి నుండి ఇంకో ఊరికి పయనం మీ ఆదరణ అభిమానం మహోన్నతం సార్ ఈ ఎపిసోడ్ ద్వారా ఓ గొప్ప కవి బొందల నాగేశ్వరరావు గారి గురించి తెలుసు కునే అవకాశం కల్పించారు. స్నహ మంటే ఇదే అనే మీ గొప్ప తనాన్ని గ్రహిచాము.నిరాడంబరంగా కనిపించే మీలో ఆడంబరమనే ఓ చేయూత శక్తి కి శత కోటి వందనాలు సార్. మీలాంటి గురువు లభించడం నా అదృష్టం గా భావిస్తున్నాను .మీ జ్ఞాపకాల పందిరిలో సుమధుర భరితాల ఙ్ఞాపకాల పుటలన్నీ అద్వితీయమైనవే.హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు నాగేశ్వరరావు సార్ గారికి 💐🙏🎊💐🙏🎊💐🙏🎊💐🙏🎊💐🙏🎊💐🙏🎊💐🙏🎊💐🙏
    అఫ్సర్ వలీషా
    ద్వారపూడి…తూ.గో.జి.

    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అఫ్సరా
      ధన్యవాదాలు నీకు

  30. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నాగేశ్వరరావు గారి కథా సంపుటి ప్రచురణ, ఆవిష్కరణలో ఉండే సాధక బాధకాలను చక్కగా వివరించారు. చెన్నైలో ఉండే మిత్రునికి మీరు సాయం చేయడం మీరు స్నేహానికి ఇచ్చే విలువను తెలిపింది. అభినందనలు.
    —–జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!