సంచికలో తాజాగా

Related Articles

31 Comments

  1. 1

    Sagar

    కాగల కార్యంగంధర్వులే తీర్చారు అనేదానికి చిన్న ఉదాహరణ మీ రచన. అలాగె ఇంటిలో విషయాలకు సంబంధంలేకుండా స్నేహాన్ని కాపాడుకోవడం అనేది మీ ఇద్దరి గొప్పతనం. అలాంటి స్నేహితుడు చిన్నవయస్సులోనే దూరంకావడం బాధాకరం. మీ మంచి ఙ్ఞాపకానికి అభినందనలు సర్ .

  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.

  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu,
    The disputes amongst the elders of two families do not influence the children initially. While children are growing the hatred seeds are sown in the innocent minds, resultently the dispute continues with second generation too.
    Notwithstanding the family disputes both of you have continued your friendship, that’s great.
    —-Suryanarayana rao
    Hyderabad.

  4. 4

    Shyam

    బాల్యంలో జరిగిన ఏ సంఘటన కూడా చాలా మధురంగా ఉంటుంది అందులో స్నేహం గురించి అయితే చెప్పవలసిన అవసరం లేదు. అంతటి బద్ధ వైరం లో కూడా వీరిద్దరూ అంతటి స్నేహాన్ని పాటించారు.మీరు చాలా గొప్పవారు. ఎవరికి చెందిన ఆస్తిని వారు కాపాడుకుంటే ఏమాత్రం తగాదాలు రావు .కానీ తగాదాలు పెట్టుకోవడమే ముఖ్యం అనుకుంటే ఏమీ లేని చోట కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. స్నేహం కొనసాగించ లేకపోవడం ఒక రకంగా దురదృష్టము. కానీ ఒక శత్రుత్వాన్ని అన్ని తరాలు కొనసాగించడం కూడా చాలా విచిత్రమయిన విషయం. ఏది ఏమైనా మీ మగవాళ్ళకి కాలమే సమాధానం చెప్పింది. కానీ అంతా బద్ధ వైరం కొనసాగిస్తున్న వారి ఫోటోలు మీరు సంపాదించడం చాలా గొప్ప విషయం

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యామ్
      నీ స్పందన కు ధన్యవాదాలు.

  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    గ్రామంలో జరిగే భూ సమస్యలు గురించి బాగా రాశారు. చదువుతూ ఈ సమస్య కి పరిష్కారం ఏమి అవుతుందా అని ఒక ఉత్కంఠ.
    మహానుభావుడు ఆ బాలయోగి గారు మంచి పరిష్కాం చూపించాడు.
    కోనసీమ ప్రాంతానికి అభివృద్ధికి ఆయన గారు యెనలేని కృషి ఫలతంగా , కోటిపల్లి నర్సాపురం రైలు మార్గం వచ్చింది.
    ——డా.డి.సత్యనారాయణ
    హైదరాబాదు.

  6. 6

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 62 పల్లె వాతావరణం,అక్కడి పరిస్థితులు మరియు గ్రామాలలో జరిగే భూ తగాదాలు,ఎవరు గొప్ప అని కాకుండా పొరుగువారితో అనుబంధాలు చక్కగా వివరించారు.చివరికి బలయోగి గారి చొరవతో కోటిపల్లి నరసపూర్ రైలు మార్గం రావడం,ఆ భూమి సరెండర్ చేయడంతో సమస్యకు పరిష్కారం లభించింది.ఈ క్లిష్టపరిస్తితుల్లో స్వర్గీయ నాగేశ్వరరావు ఏనుగుపల్లి గారి మీ స్నేహం చెక్కు చెదరకుండా ఉండడానికి మీ ఇద్దరి కృషి అభినందనీయం.ఆ కుటుంబ మరియు గొల్ల చంద్రయ్య గారి వసతి గృహం ఫోటోలతో,ఈ ఎపిసోడ్ మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు సర్.

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు భుజంగరావు గారు.

  7. 7

    D. Umashanker

    చాలా జీవితాలు వెనక్కి తిరిగి చూస్తే అర్ధం లేని అవేశాలతోటి, అహంకారాలతోటి, అనాలోచితంగా వ్యర్థంగా ముగిసిపోతాయి. చిన్ననాటి స్నేహాలు జీవితాంతం వెన్నంటి వస్తాయి. జీవితాలకి అవే తీపి గుర్తులు.

    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అవునండీ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వాస్తవమే సార్… మొదటి భా‌గం‌ చాలా బాగా రాసారు….
    —-హరిరెడ్డి.తిప్పన
    హైదరాబాదు.

  9. 9

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Mee Baalyamlo jarigina vishayalu photo latho sahaa chakkagaa cheppaaru..
    Dhanyavaadaalandi 🙏

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఔను .ముఖ్యంగా పల్లెటూళ్ళలొ సమస్యలు తెగవు .పెద్దమనుషులుతెగనివ్వరు.పిట్టపొరు పిల్లి తీర్చినట్టు. పెద్దమనుషులు ఇగ్దరి నెత్తికొట్టి తాము లాభపడి సమస్యను తీర్చినట్టు చేస్తరు..
    వెనుకటికి మా నాన్న గారు ఓ కథ చెప్పేవారు.పూర్వీకుల నుండి వస్తున్న ఒక అందమైన సిరాబుడ్డి తగాదాకు కారణం ఇద్దరన్న దమ్ములూ తనకే కావాలని గొడవ.కొర్టుకు వెళ్ళినా పరిష్కారానికి సమస్యనొచుకొలేదు .కారణం తండ్రి జ్ఞాపకంగా తనకే కావాలని ఇద్దరూ పట్టుబట్టడం. 10-15 ఏళ్ళైంది జడ్జీలు మారుతున్నరు గాని పరిష్కారం మాత్రం కనపట్టం లేదు.అప్పుడు ఒక కొత్త జడ్జి గారొచ్చారు.కేసును బాగా పరిశీలించాడాయన. అనవసరంగా కక్షిదారులు ఎంతొడబ్బు నష్టపొతున్నరు.కొర్టు సమయమూ వృధా ఔతున్నది. ఆరొజు వాయిదా.కొర్టు హాల్లొ జడ్జిగారు ” ఇంతకూ ఆసిరాబుడ్డి ఏదీ నేనుచూడాలి తెప్పించండి అని తన అటెండరుకు చెప్పాడు. అటెండరు తెస్తుండగా పాపం చేజారి ఆ సిరా బుడ్డి ముక్కలైంది. జడ్జి గారికి బాగా కొపం వచ్చింది అట్లా పగుల కొట్టినందుకు అటెండరుకు జరిమా నా వేసి ఆజరిమానా డబ్బు ఇద్దరన్నదమ్ములు పంచుకొవాలని తీర్పిచ్చి ండు.అన్నదమ్ములు ఏమీ చేయలేకపొయారు.ఏండ్లకొద్ది ఉన్న సమస్య పరిష్కారమైంది అన్నదమ్ములు మళ్ళీ కొర్టులవెంట తిరగాల్సిన అవసరమూ. ఖర్చులూ తప్పాయి.

    ( అసలు సంగతేమిటంటే అటెండరుకు సిరాబుడ్డి చేజార్చమని సలహా ఇచ్చిందే జడ్జిగారని. అటెండరుకు నష్టం కల్గకుండా ఆజరిమానా జడ్జిగారుతనే చెల్లించాడు అటెండరు ద్వారా అని.మొత్తంమీద లైంగ్ పెండింగ్ కేసు పరిష్కారమైంది .
    సంతొషకరమైన విషయమేమిటెటే ఆతగాదా మీ స్నేహానికి ఎటివంటి నష్టమూ కలిగించక పొవటం .అదీ మంచిస్నేహం లక్షణం.
    బాగున్నది సర్ఈ సంచిక కూడా
    —-నాగిళ్ళ రామశాస్త్రి
    హనంకొండ.

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అన్ని తగాదాలు వున్నా మీ యిద్దరి స్నేహం చెప్పుకొదగ్గడి

    —–విజయ లక్ష్మి
    హైదరాబాదు.

  12. 12

    ఎన్.వి.ఎన్.చారి

    భూతగాదాలు ఎంతో తోవ్రమైనవి ఉత్సవాలకు పార్టీలకు ఆస్తిని హారతి కర్పూరం లా కరగించుకుంటారు కానీ గట్టుతగాదాలు మాత్రం వీడరు కానీ కాదం అన్ని సమస్యలకూ పరిష్కారం చూపుతుందన్న సత్యం తేటతెల్లమయింది మీ మిత్రధర్మం సహనం మీకు మంచి సహాయం చేసింది మంచి జ్ఞాపకం

    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    రాబర్ట్ ఫ్రాస్ట్ అన్నట్టు good fenses makes good neighbours ” విషయం గుర్తుకు వచ్చింది సర్ ఈనాటి మీ సరిహద్దు జ్ఞాపకం చదువుతుంటే.ఘర్షణలు మనుషులు గీసుకున్న సరిహద్దులకే గాని ఆ హద్దుభూమిలో మొలకెత్తే విత్తుకు ఏ సంబంధం లేనట్టు….ఎన్ని సరిహద్దు గొడవలు జరుగుతున్నా మీ స్నేహితునికీ,మీకూ మధ్య చిగుర్చిన స్నేహం అలానే ఆకుపచ్చగా ఉంది సర్.ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి తగాదాలు ఉన్న పొరుగువారి గూర్చి ఎంతో సంస్కారయుతంగా,గౌరవంగా ప్రస్తావించిన మీ వ్యక్తిత్వం గూర్చి.దానికి మీకు నమస్సులు. ఏళ్ల తరబడి జరిగిన గొడవకు ప్రభుత్వమే పరిష్కారం చూపడం కొసమెరుపు.అంత మంచి స్నేహితుణ్ణి చాలా చిన్న వయసులోనే కోల్పోవడం మాత్రం బాధాకరం అయినా ఆయన మీ గుండెల్లో చిరంజీవి.మంచి జ్ఞాపకాన్ని పంచుకున్నారు సర్💐💐🙏

    ——నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  14. 14

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    కుటుంబ గొడవలకు ఓ మంచి స్నేహం అడ్డు రాదనే గొప్ప విషయం తెలిపారు సార్. రామశాస్త్రి సార్ గారు అన్నట్లు కాగల కార్యం గంధర్వులే తీర్చి నట్లు ఎవరికి దక్కాలో వారికి దక్కింది. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిలబడిన స్నేహబంధం మాత్రం మీ గుండె ను ఎప్పుడూ బాధతో తడిమేసేలా వదిలి వెళ్ళి పోయింది .కొన్ని జ్ఞాపకాలు అంతే తడుముతూ తరుముతూ ఉంటాయి.ఇప్పటికీ మీ స్నేహితుని జ్ఞాపకాలను మాతో జ్ఞాపకాల పందిరిలో తలచుకుంటూ మంచి విషయాలను మా ముందుకు వినయ విమ్రలతో తెలియ చేసిన మీ మంచి మనసుకు హృదయపూర్వక నమస్సుమాంజలులు సార్. ప్రతి జ్ఞాపకం ఓ అపూర్వ నందన వనంలా దాచి మాముందు విప్పుతున్న మీ తీరు అద్భుతం సార్ .హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు మీ మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ శెలవు సార్ నమస్తే 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ స్పందన కు ధన్యవాదాలు.

  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పల్లెల్లో జరుగుతున్న భూమి తగాదాలను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు. కొన్ని తగాదాలు తరతరాల వారసత్వంలాగా వస్తూనేవున్నాయి. గ్రామాలలో కోర్టు తీర్పును కాదని భౌతిక దాడులకు దిగిన సంఘటనలు రోజూ వార్తల్లో చూస్తూనే ఉంటాము. మీ కథనం బాగుంది.

    —–జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Chinna nati muchatla jnapakalu ,mee patha photo lu sekarana ,paper pai muchatinche vidhanam apuram ga unnayi sir.

    Madi mee pakkane uru munganda kavadam valla mee jnapakalu enjoy chesenu.

    Meela maku polam pechilu ,
    Inti daggara kuda ma inti sari hadhula pechilu paduthu undevi.chala chinnathanam naku.

    Ma venka veedhilo ayana school master kuda ma akkayya vallaki.varidi ma polam pakka pakkane.
    Varu na nannani champe prayatnam kuda cheseru.ta.

    Ma akkayya vallu, mee family e sari kalisi mana ullaki vedadamu sir.
    —Mrs Sujana panth
    Bheemaaram
    Hanamkonda.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!