సంచికలో తాజాగా

Related Articles

56 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి
    ఇతర సాంకేతిక నిపుణుల కు
    హృదయపూర్వక ధన్యవాదాలు.

    Reply
  2. 2

    Sagar

    సాదారణంగ చిన్నపిల్లలతో ప్రయాణం అంటే కొంచెం ఇబ్బందే. కానీ ఇక్కడ నీహారగారు, అక్కడ రాహుల్ చేసిన ఏర్పాట్లవల్ల మీకు పెద్ద ఇబ్బంది లేకుండా బాగ ప్రయాణాన్ని ఆస్వాదించారు అన్నమాట సర్ . ఇక అన్నీ సవ్యంగా జరిగిన నీహార గారి బ్యాగ్ మిస్ కావడం అనేది ఒక చిన్న ఆశాభంగమే. ఖండాంతరాల ప్రయాణంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా అలాంటివి తప్పవని నా అభిప్రాయం. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.

    Reply
    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందన బాగుంది
      ధన్యవాదాలు.

      Reply
  3. 3

    ఎన్.వి.ఎన్.చారి

    చక్కని యాత్రావిశేషాలను దృశ్యమానం చేసారు
    సంఘటనలను వరుసక్రమంలో గ్రుచ్చడం ఒక ఎత్తైతే
    మానసిక పరిస్థితులను మేళవించి ఉద్విగ్నత నింపడం
    కథా రచయితగా మీ అనుభవం పండించారు యాత్రారచకు ప్రోలాగ్ వలె ఉన్నది. ఇది మీ జ్ఞాపకశక్తినీ పరీక్షించింది

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్. చారి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  4. 4

    Shyam

    ప్రసాద్ గారికి మనుమరాలు అంటే చాలా చాలా ప్రేమ అని అర్థమవుతుంది. నేను ఎన్నో సార్లు అంశి అన్న పేరు ఎందుకు పెట్టారు? దాని అర్థం ఏంటి ? అని చాలాసార్లు అనుకున్నాను. ఈ రోజు ఈ విధంగా తెలిసిపోయింది. ఇంతమంది ప్రేమకు పాత్రు రాలు anshi చాలా అదృష్టవంతురాలు. మనుమడు మనుమరాలు తో తాత గారి యొక్క అనుబంధం అన్నది, ఇంత బలంగా ఒక్క మన భారతదేశంలో, లేదా భారతీయుల్లో మాత్రమే ఉంటుందని అనుకుంటున్నాను. తమ తమ పిల్లలు చిన్న గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉద్యోగము ,వృత్తి ఇతర బాధ్యతలతో చాలా బిజీగా ఉండి ఇంత సమయం కేటాయించలేరు. తాతగారు గా మారిన తర్వాత చిన్న పిల్లల లో ఉండే మాధుర్యం ఏంటో అర్థమవుతుంది దాన్ని ఎంత ఆస్వాదించిన తక్కువే.
    అటువంటి అదృష్టవంతుల లో డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారు కూడా ఒకరు. కంగ్రాట్స్ ప్రసాద్! గాడ్ బ్లెస్ anshi.!!!

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ సంపూర్ణ విశ్లేషణ కు
      నిన్డు మనస్సు తో
      ధన్యవాదాలు.

      Reply
      1. 4.1.1

        మొహమ్మద్+అఫ్సర+వలీషా

        చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న మీ ప్రయాణం మిమ్మల్ని చాలా ఉత్కంఠత పెట్టింది సార్. చిన్నారి ఆన్షీ తో మీ ప్రయాణం చాలా టెన్షన్ పడ్డా తను మాత్రం హాయిగా ఎంజాయ్ చేసింది. అందరూ కలిసి ఆనందంగా ఆన్షీ తో మీ అబ్బాయి దగ్గరకు వెళ్ళి ఎంజాయ్ చేయటం మీరు ఆది నుండి అన్నీ చక్కని ఫోటో లతో అన్నీ ప్రయాణ విశేషాలను చాలా చక్కగా వివరిస్తూ వ్రాశారు సార్ మీ పూర్తి సంతోషాన్ని పాప సూట్ కేస్ పోవడంతో అందరూ ఎంత నిరుత్సాహ పడ్డారో అర్థం అవుతున్నది. ముద్దుల ఆన్షీ పేరు చాలా చక్కగా సెలెక్ట్ చేశారు సార్ .ప్రతి వారం వారం మంచి అనుభూతి తో జ్ఞాపకాలను మాతో పంచుతున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

        Reply
  5. 5

    Nihara+Kanety

    Memories made fresh..thanks daddy .we travelled by Emirates not Dubai airlines
    And my missing bag… I still wish I get it back someday..though I know it is impossible anyway..

    Reply
    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మున్నీ
      నిజమే.
      అలాగే ఆశిద్దాం.

      Reply
  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ అమెరికా ప్రయాణ విశేషాలు సరళమైన భాషలో వివరించారు.చాలా బాగుంది. విదేశీ ప్రయాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా తెలిపారు.

    —-జి.శ్రీ నివాసాచారి
    కాజీపేట

    Reply
    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  7. 7

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Mee Ameica yathraa vishayalu ,viseshaalu chaalaa aanandadaayakamgaa vunnaayi…
    Dhanyavaadaalandi 🙏

    Reply
    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావుగారు
      ధన్యవాదాలు.

      Reply
  8. 8

    Sarasi

    మొత్తం ఎపిసోడ్ హీరోయిన్ ఆన్షీ కి ఆశీస్సులు. (శబ్ద సౌందర్యానికి ప్రాధాన్యత నిచ్చి, అర్థంలేని పేర్లు పెడుతున్న కొందరు అజ్ఞానులని చూస్తే జాలేస్తుంది. మీరు అర్థవంతమైన పేరు పెట్టి ఆమె జీవితానికో అర్థం, పరమార్థం కలిగించినందుకు మీకు అభినందనలు.)

    Reply
    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
      1. 8.1.1

        Dr.Harika

        Good morning sir,
        Nice memories to recollect & Hearty congratulations to luckiest granddaughter Anshi to get grand parents like you sir.
        It’s really painful to miss certain things which money can’t replace.
        I wish, Nihara sister will get her case back.

        Reply
  9. 9

    Jhansi koppisetty

    Nice memories… How come bag missed out generally we het back in few days… If you dont you could claim the cost of items packed in the suitcase and would get compensation..

    Reply
    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      Jhansi Garu,
      Thank you. She got some compensation, but that was nothing
      Before her lost suit case..

      Reply
  10. 10

    డి.వి.శేషాచార్య

    మీ విదేశీ ప్రయాణాన్ని మీరు అక్షరబద్ధం చేసిన విధానం చాలా బాగుంది. ప్రయాణాన్ని ఆన్షీ ఇబ్బంది లేకుండా ఎంత ఎంజాయ్ చేసిందో మేము కూడా మీ రచనను అంత ఎంజాయ్ చేసాం.

    Reply
    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా…
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  11. 11

    Bhujanga rao

    మనుమరాలు పండుతో (anshi) అమెరికా ప్రయాణ విషయాలు,జరిగిన సంఘటనలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాగా వివరించారు.ఈ ఎపిసోడ్ చదివిన తరువాత మనుమరాలు అంటే మీకు ఎంత ఇష్టమో,ఎంత ప్రేమ ఉందో అర్ధమైనది. ఆమె చాలా అదృష్టవంతురాలు.తల్లిదండ్రులకంటే పిల్లలతో బంధం తాతగార్లకే ఎక్కువగా ఉంటుంది. అటువంటి అదృష్ట వంతుల్లో మీరు ఒకరు డాక్టర్ గారు.సూట్ కేస్ మిస్ కావడం ఆ పరిస్థితి మాత్రం చాలా బాధాకరం,

    Reply
    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు భుజంగరావు గారు
      మీ స్పందన బాగుంది.

      Reply
  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పిల్లలతో మాములు ప్రయాణం అంటేనే చాలా ఇబ్బంది.అలాంటిది అతి చిన్న వయస్సులో విదేశాలకు అతి చక్కగా ప్రయాణించిన ఆన్షి ఆనాటి ప్రయాణం తానూ తన మామయ్యాలా విదేశాల్లో విద్యా ఉద్యోగాలకు నాంది ఏమో అనిపిస్తుంది నాకైతే.గాడ్ బ్లెస్స్ హర్ abundently…. ఇక పండు ప్రయాణ విషయంలో తాతగారి ఆతృత,ఆందోళన వారి ప్రేమైక హృదయాన్ని చాటుతోంది.చక్కగా డేరింగ్ గా అన్ని పనులూ చక్క బెట్టగల తనయ ఉండడం కూడా మీరు గర్వించదగిన విషయం.ఆ అమ్మకు తగ్గ కూతురు చిట్టి తల్లి.మీ ఆందోళనను మాయం చేస్తూ అంత దూర ప్రయాణం హ్యాపీ గా చేసిన బంగారు పాప.మమ్మల్ని కూడా మీ జ్ఞాపకంతో విమాన ప్రయాణం చేయించారు.చాలా చక్కటి జ్ఞాపకాన్ని పంచుకున్నారు.బాగ్ పోయినప్పటికీ మీ ఆన్షి ప్రయాణం సుఖవంతం అయినందుకు సంతోషంగా అనిపించింది. చిట్టి పాపకు అభినందనలు💐💐💐🙏
    —-నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ చక్కని స్పందనకు
      హృదయపూర్వక ధన్యవాదాలు.

      Reply
  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్ నమస్కారం 🙏
    చిన్న పిల్లల తో ప్రయాణం ఎంత కష్టమో మాకూ అనుభవమే సర్
    కానీ మీ మనమరాలు ఎంత బుద్దిమంతురాలు… మీరు ఉహించినట్టు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం గ్రేట్…
    అంతా ఆనందంగా సాగిన ప్రయాణం లో అమ్మాయి బ్యాగ్ పోవడం కొంత బాధగానే ఉంటుంది.
    మీ అనుభవాలు అందరికీ పనికి వచ్చేవి సర్…
    ధన్యవాదములు 🙏
    ——కె.కళావతి.
    కవయిత్రి
    హైదరాబాద్.

    Reply
    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  14. 14

    రమాదేవి బాలబోయిన..మృదువిరి

    ఎంతో ఉత్సాహంగా అమెరికా ప్రయాణం జరగడం…ఆనందం కలిగించింది…
    చివరి ట్విస్ట్ నిరాశ కలిగించినా…ఆ తరువాత ఏం జరిగిందో ననే కుతూహలం కలిగింది

    Reply
    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sir patakulni meethi prayanam cheyincharu.Good experience . Abhinandanalu 💐

    —డాక్టర్. జి.సుజాత.
    విజయవాడ.

    Reply
  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ అమెరికా ప్రయాణం కళ్లకు కటినట్లు గా వర్ణించారు. ఈ వ్యాసం మీ కన్నా మీ మనవరాలి కి బాగా ప్రాధాన్యం మిచ్చి, ఆ పసి పిల్ల ఎలాగ ఈ ప్రయాణం చేసింది బాగా రాశారు

    —–డాక్టర్. డి.సత్యనారాయణ.
    హైదరాబాద్.

    Reply
    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ
      డాక్టర్ గారూ.

      Reply
  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ విమాన ప్రయాణ అనుభవాలు చాలా సహజం గా వివరించారు యిది చదివాక మా అమ్మాయి ఎo త కష్ట పడిందో అనిపిస్తుంది

    —-విజయ లక్ష్మి
    హైదరాబాద్.

    Reply
    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir,
    Nice memories to recollect & Hearty congratulations to luckiest granddaughter Anshi to get grand parents like you sir.
    It’s really painful to miss certain things which money can’t replace.
    I wish, Nihara sister will get her case back
    —–Dr.Harika
    Dental surgeon.
    Karimnagar.

    Reply
  19. 19

    Rajendra+Prasad

    Sir, all your memories went around your grand daughter right from her birth, christening and travelling with her abroad. It is natural and good to get attached to grand children at this age besides enjoying our own hobbies without any anxieties in retired life. Your family is good example even in this modern society. Happy about your experience and awaiting to conclusion your travel experience

    -Rajendra Prasad Well Wisher

    Reply
  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బ్రదర్ ,
    మనవరాలి అమెరికా ప్రయాణం గురించి
    చాల వివరంగా రాశావు.అబినందనలు.
    ——బందిల అరుణకుమార్ ,
    విశాఖపట్నం.

    Reply
    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సోదరా…
      ధన్యవాదాలు.

      Reply
  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gkp 61 chala bagundi your detailed description is very good your trip to Boston is very nice
    —–Dr.T.V.Lu
    Khazipet.

    Reply
  22. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Manuma ralitho batuga mee andari america prayanam chadivi anandichenu.

    Teeyani jnapakalani paper pai petti goppa anubhuthi ni migulchukuni makkuda pancheru.

    Nenu kuda anubhuthi cheduthu chadivenu.

    Chala baga raseru

    Yeppudu naku yenno anipinchevi.trains lo bus llo Office llo manam nadayadina ,prathi chota yenno anubhuthuluntayi.

    Naku yeppudu konni sannivesalu hasyam ga kuda undevi.avi chinna katha la rayalanipinchedi.

    Ventane rasthene anubhuthi.leka pothe rayadam kastam.gurthu undadu.

    Meeku unna kala valla retirement ye mathram badhinchadu.

    Congratulations sir.
    —–mrs.Sujana panth.
    Bheemaaram.
    HANAMKONDA.

    Reply
    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కి ధన్యవాదములు .

      Reply
  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న మీ ప్రయాణం మిమ్మల్ని చాలా ఉత్కంఠత పెట్టింది సార్. చిన్నారి ఆన్షీ తో మీ ప్రయాణం చాలా టెన్షన్ పడ్డా తను మాత్రం హాయిగా ఎంజాయ్ చేసింది. అందరూ కలిసి ఆనందంగా ఆన్షీ తో మీ అబ్బాయి దగ్గరకు వెళ్ళి ఎంజాయ్ చేయటం మీరు ఆది నుండి అన్నీ చక్కని ఫోటో లతో అన్నీ ప్రయాణ విశేషాలను చాలా చక్కగా వివరిస్తూ వ్రాశారు సార్ మీ పూర్తి సంతోషాన్ని పాప సూట్ కేస్ పోవడంతో అందరూ ఎంత నిరుత్సాహ పడ్డారో అర్థం అవుతున్నది. ముద్దుల ఆన్షీ పేరు చాలా చక్కగా సెలెక్ట్ చేశారు సార్ .ప్రతి వారం వారం మంచి అనుభూతి తో జ్ఞాపకాలను మాతో పంచుతున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
    —అఫ్సర వలీషా
    ద్వారపూడి.

    Reply
    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన బాగుంది
      హృదయపూర్వక ధన్యవాదాలు.

      Reply
  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    61వ సంచిక చదివిన సర్. మొదటి సారి విదేశీ ప్రయాణం కొసం తయారీ.అనుభవాలు దాదాపు అందరికీ ఒకటేరకంగా ఉంటాయేమో? కాస్త ఎక్కువ తక్కువ టెన్షన్స్ అంతే.మీ మొదటి విదేశ ప్రయాణం ఉత్కంఠతొ సాగి క్షేమంగా. ముగియటం సంతొషకపమైన విషయం. చాలా బాగా వివరించిన్రు.అభినందనలు
    —-రామశాస్త్రి

    Reply
    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    “ అసలు కంటే కొసరు ఎక్కువ “ ఒక మంచి సామెత తెలుగు వాళ్ళు బాగా ఉపయోగిస్తుంటారు … సాధారణంగా సామెతలన్నీ సామాన్యుల భావోద్వేగాలనుండే ఉద్భవించినవే కావచ్చు కానీ ఉద్దేశించిన సందర్భాన్ని దాటి వాటి అర్థం ప్రవర్తిస్తూ ఉంటుంది … ఈ సామెత అట్లాంటిదే , డబ్బుకు సంబంధించిందే అయినా మానవ సంబంధాలల్లో కూడా వర్తిస్తుందనాడానికి మీ జ్ఞాపకాలపందిరి పై పూచిన కొత్తపుష్ప పరిమళపు సువాసనల్లో స్పష్టంగా కనబడుతుంది ..
    ప్రపంచం లో తమ సంతానంపై ప్రేమ సహజధర్మమే , వాళ్ళ సంతానం పై అంటే మన మనుమళ్ళు , మనుమరాళ్ళ పై మన అనురాగం రెండింతలవుతుందన్నది అందరూ అంగీకరించింది …
    ఆ ప్రేమ పిల్లలు పుట్టక ముందునుంచే ప్రారంభం కావటానికి వాళ్ళకే పేరుపెట్టాలన్న విచికిత్సనుండే మొదలౌతుందనాడానికి మీరు డైరీలో రాసిపెట్టుకోవడమే సాక్ష్యం…
    పేర్ల విషయం లో “ ఆన్షి “ స్థిరపడ్డానికి తల్లితండ్రుల తో బాటు తాతగార్ల ప్రమేయం , ఇతర ఆత్మీయుల అంగీకారం లభించడం ఇదంతా పూర్వరంగమనుకుంటే , పాప తో మనం పెనవేసుకునే ప్రేమబంధం జీవితం మనకు లభించే గొప్ప అనుభూతి ..
    దాదాపుగా అందరికీ ఈ అనుభవమే తమ జీవితంలో మిగిలే గొప్ప ఆనందానుభూతి …
    చిన్నారి తో కలిసి తన మేనమామ చొరవ తో ఖండాంతర ప్రయాణం , అప్పట మీ. మానసిక ఆందోళనలను మీరు చక్కగా వ్యక్తంచేశారు …
    మీకు దక్కిన మంచి అదృష్టం చిన్నారి మనుమరాలి తో గడపగలగడం … అందరికీ ఈ అవకాశం దొరకక పోవచ్చు …
    అమెరికాలో కూడా ముద్దులమరాలి తో ఆనందాల్ని అనుభూతించిన విశేషాలను వివరంగా చెప్పి మిత్రులందరికీ ఆ ఆనందాన్ని అక్షరరూపంలో పంచినందుకు అభినందనలు సర్ !!!
    —–గిరిజా మనోహర్ బాబు
    హనంకొండ.

    Reply
    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  26. 26

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వింత అనుభవాలు, సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి .వీటిని గురించి నలుగురి ముందు ప్రస్తావించినప్పుడు వాళ్లు దీనిని ఒక సాధారణ విషయంగా పరిగణించి ఇందులో విశేషం అంటూ ఏముంది.దాన్ని అలా చేయవలసింది లేదా ఇలా వెళ్ళవలసింది అని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఎవరికైనా అటువంటి సంఘటన వారి అనుభవంలోకి వచ్చినప్పుడు గాని దాని యొక్క తీవ్రత అర్థం కాదు.
    ఈ మధ్యకాలంలో నా మిత్రుడు ఒకరు తన సతీమణితో కలిసి గౌతమి ఎక్స్ప్రెస్ లో రాజమండ్రి కి వెళుతున్నాడు . దిగవలసిన గమ్యస్థానం తెల్లవారుజామున కావున నిద్రమత్తులో హడావిడిగా దిగవలసి వచ్చింది. ఇద్దరి లగేజ్ తీసుకుని అతను ముందుగా దిగిపోయాడు కానీ వాళ్ళ ఆవిడ దిగటం లో చీర అంచు తలుపుకు తగలడం వల్ల సర్దుకునే లోపలే ట్రైన్ బయలుదేరింది. కింద నుంచి అతని కేకలు వేస్తున్నా ఉపయోగం లేకుండా పోయింది. తర్వాత స్టేషన్లో దిగి పొమ్మని ఫోన్ చేస్తే ఆవిడ ఫోన్ కూడా ఈయన దగ్గరే ఉండిపోవడం వల్ల ఉపయోగం లేకుండా పోయింది. తర్వాత రెండు గంటల వరకు అతనికి చలికాలంలోనే చెమటలు పట్టడం ,నాలుక పిడుచ కట్టుకుపోవడం.. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అనుభవంలోకి వచ్చాయి.

    తర్వాత ఆయన స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి సహాయం కోరాడు. ఆవిడ తర్వాత సామర్లకోట స్టేషన్లో దిగిపోయి పక్క ప్లాట్ఫామ్ మీదనే ఆగివున్న రాజమండ్రి వైపు వస్తున్న ట్రైన్లో ఎక్కేసి ప్లాట్ ఫామ్ మీద ఎదురు చూస్తున్న భర్తతో కలిసి కథ సుఖాంతం చేశారు.
    ఈ సంఘటన నా మిత్రుడు నాకు తెలియజేసినప్పుడు నా నిజ జీవితంలో ఎదురైన ఒక వింత అనుభవం మీతో పంచుకోవాలనిపించింది.
    అది 1916 వ సంవత్సరము ఆగస్టు 12వ తేదీ .గిద్దలూరు దగ్గర ఉన్న ఒక గ్రామంలో మా రెండవ తమ్ముని కుమారుని వివాహ సందర్భంగా నేను మా ఆవిడ, మా తమ్ముడు, మరదలు, హైదరాబాద్లో ఉంటున్న మా చెల్లెలు ఐదుగురం కాచిగూడ స్టేషన్ నుండి గిద్దలూరు వెళ్ళవలసిన పాసింజర్ ట్రైన్లో రిజర్వేషన్ చేసుకున్నాం. కానీ ఆ రోజు మా తమ్ముడు డ్యూటీ నుండి ఇంటికి రావటం ఆలస్యం అవడం వల్ల ట్రైన్ మిస్ అయిపోయింది. కానీ దాని తర్వాత మరో రెండు గంటలకి చెన్నై ఎగ్మోర్ వెళ్లే ఎక్స్ప్రెస్ లో బయల్దేరాం .అప్పుడు నేను కాచిగూడ స్టేషన్ లోనే రిజర్వేషన్ ఇన్ఛార్జిగా పని చేయడం వల్ల అందరూ టిటిఇలు పరిచయస్తులులే .మేము ముందుగా వెళ్లవలసిన ట్రైన్ పాసెంజర్ ట్రైన్ కావున వెనుక బయలుదేరిన ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ కర్నూల్ లోపలే ఓవర్టేక్ చేస్తుంది అని రూఢీగా తెలుసు . అందుచేత ఈ ట్రైన్లో కర్నూలు వరకు వెళ్లి గిద్దలూరు ట్రైన్ అందుకోవాలనే ఆలోచన . ఎక్స్ప్రెస్ ట్రైన్ లో టిటిఇ ఎసి 2 టైర్లలో మాకందరికీ కర్నూల్ కోటాలో అకామిడేషన్ చూపెట్టాడు .అలాగే ముందుగా వెళ్లిన పాసింజర్ ట్రైన్ టిటిఇ కి కూడా చెప్పి మేము కర్నూల్ లో మా ఒరిజినల్ ట్రైన్ క్యాచ్ చేస్తాము అనే సమాచారం కూడా అందించడం జరిగింది.
    ఇంతవరకు కథ సుఖాంతమే.కానీ దాదాపు రెండు గంటల తర్వాత మరో నాలుగు గంటల పాటుపడ్డ టెన్షన్ వర్ణణాతీతం.
    మేము ప్రయాణిస్తున్న ట్రైను ఒకటిన్నర గంట సమయంలోనే మేము కర్నూల్లో అందుకోవలసిన పాసింజర్ ట్రైన్ ని మహబూబ్ నగరకి ముందుగా ఉన్న స్టేషన్లోనే ఓవర్టేక్ చేయడం జరిగింది. అలా మా ట్రైన్ని ఆ స్టేషన్ లో చూడటం వల్ల నేను తీసుకున్న నా అనాలోచిత నిర్ణయం మమ్మల్నందర్నీ మరువలేని టెన్షన్లో పడవేసింది.
    అసలు నా ఆలోచన ఏమిటంటే వెనక వస్తున్న ట్రైను చాలా ఆలస్యంగా నడుస్తూ ఉందీ.. దాదాపు రాత్రి 12 గంటల వరకు కానీ కర్నూలు చేరుకోదు…10 గంటలకే మేము కర్నూలుకు వెళ్లి ఇంకా రెండు గంటల పైన ఈ ట్రైన్ గురించి నిద్ర లేకుండా వేచి ఉండే బదులు ముందుగానే మహబూబ్నగర్ స్టేషన్లో దిగిపోయి వెనకనే వస్తున్న మా ట్రైన్ లో ప్రయాణం సాగించడం వల్ల నిద్రాభంగం కాదు అనేది. అనుకున్నదే తడవుగా మిగతా వారికి నా ఆలోచన చెప్పి అందరూ బాగుంది అనుకొని మెహబూబ్ నగర్ స్టేషన్ లో దిగిపోయాం. మేము అనుకున్నట్లే మరో 15 నిమిషాల్లో మేము ఎక్కవలసిన ట్రైన్ వచ్చేసింది. ఇక్కడే మా దురదృష్టం వెంటాడింది. అదేమిటంటే ఈ పాసింజర్ ట్రైన్ లో రిజర్వేషన్ బోగీలు రెండు మాత్రమే ఉంటాయి .అవి కూడా ప్రతిరోజు ఇంజన్ నుండి 3 మరియు 4 వ స్థానంలో ఉంటాయి. ఇటువంటి విధానము ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది.అదే ఆలోచనతో మేము ప్లాట్ఫామ్ ముందు వైపు నిలుచున్నాము.కానీ మాకు రిజర్వు బోగీలు కనిపించకపోవడంతో వెనక వైపుకు లగేజీ తో పరిగెత్తాము. కానీ అనుకోకుండా ట్రైన్ బయలుదేరింది .హడావిడిగా అందరము ఒక జనరల్ కంపార్ట్మెంట్లో లగేజీ నెట్టేసి ఎలాగో లోపలికి ఎక్కేసాం .తలుపు దగ్గర నుండి లోపలికి పోవడానికి వీలు లేనంత మంది పాసింజర్స్ కంపార్ట్మెంట్ మొత్తము నిండుకొని ఉన్నారు .చేసేదేమీలేక అందరమూ ఆ తలుపు దగ్గరే అలాగే నిల్చుండి పోయాం.
    తర్వాత ఏదైనా స్టేషన్లో లో ట్రైన్ ఎక్కువ సేపు అవుతుందేమో అప్పుడు మేము మా రిజర్వేషన్ భోగి లోకి వెళ్ళవచ్చు అనే ఆలోచనతో ఉండిపోయాం .తర్వాత చిన్న స్టేషన్ ఏదో ఓకే నిమిషం ఆగి బయలుదేరింది .తర్వాతి స్టేషన్ గురించి చూస్తున్నాం.ఆ స్టేషన్ లో కొంతమంది పాసింజర్స్ దిగిపోతూ..ఈ ట్రైను చాలా సేపు ఇక్కడ ఆగుతుంది. మీరు మీ భోగి లోకి వెళ్ళ వచ్చు అని సలహా ఇచ్చారు .వెంటనే మేము నలుగురం లగేజ్ తీసుకుని కిందకు దిగాం.కింద లోలెవెల్ ప్లాట్ఫాం. చివరగా మా ఆవిడ దిగే టైంకి ట్రైన్ బయలుదేరింది. టైం అప్పుడు 8:30 .చిమ్మ చీకటి.అది ఏ స్టేషనో కూడా తెలియదు. నేను ట్రాక్ పక్కన నిల్చుని జండా ఊపుతున్న గార్డ్ తో గట్టిగా అరచి చెప్పాను ట్రైన్ ఆపమని .కానీ ఉపయోగం లేదు. ట్రైన్ స్పీడందుకుంది. అందరమూ లగేజీ తీసుకొని వెనుకకు వస్తే అక్కడ ఒక చిన్న షెడ్యూల్లో స్టేషన్ మాస్టర్ ఉన్నారు. నేను ఆయన దగ్గరకు వెళ్లి విషయం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ఆయన వినే పరిస్థితిలో లేడు. కారణం అతని డ్యూటీ లోనే అధిక మోతాదులో సురాపానం చేసి ఉన్నాడు .నేను మాట్లాడే భాషను బట్టి ఎవరో రైల్వే అధికారి అనుకొని పక్కనే ఉన్న చదువుకున్న పోర్టల్ నన్ను క్షమించమని కోరి నాకు కావాల్సిన సహాయాన్ని చేస్తానన్నాడు. అతని ద్వారా గద్వాల్ స్టేషన్ మాకు దగ్గరలో ఉన్న పెద్ద స్టేషన్ అని తెలుసుకుని ఆ స్టేషన్లో దిగి పోవలసిందిగా మా శ్రీమతికి చెబుదామని ఎంత ప్రయత్నించినా ఆమె ఫోన్ అందుకోవట్లేదు. చివరకు నేనే ఆ స్టేషన్ మాస్టర్ కి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి అనౌన్స్మెంట్ చేయించి ఆవిడని గద్వాల్ స్టేషన్ లో దిగే ఏర్పాట్లు చేయించాను. గద్వాల్ స్టేషన్ మాస్టర్ మా ఆవిడని నాతో మాట్లాడించేసేంతవరకు నేను పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టలేదు . నేను చేసిన ఫోన్ మాఆవిడ రిసీవ్ చేసుక పోవటానికి కారణం తన ఫోను బ్యాగు అడుగున పడిపోయింది అని.
    తర్వాత కార్యాచరణ మేము గద్వాల్ స్టేషన్ కి వెళ్ళటం .అప్పుడు ఏ ట్రైన్ లేదు. మేము ఆగిపోయిన స్టేషను ఊరికి దూరంగా ఉంది. అప్పుడు రాత్రి 9 గంటల సమయం .అప్పుడు ఆ స్టేషన్ లో ఉన్న పోర్టర్ సహాయంతో మహబూబ్నగర్ నుండి ఒక వెహికల్ అద్దెకు మాట్లాడుకుంటే ,ఆ డ్రైవరు గిద్దలూరు వరకు అయితే రాను… కర్నూలు వరకు డ్రాప్ చేయగలుగుతానని .ఎందుకంటే మరుసటి రోజు ప్రొద్దున నాలుగు గంటలకి తనకు బుకింగ్ ఉంది అని. అలాగే మరుసటి రోజు నుండి తుంగభద్రా నది పుష్కరాల కారణంగా ఏ వెహికల్ దొరకదని తెలిసింది. చేసేదేమీలేక అతనికి ఎనిమిది వేల రూపాయలు అద్దె మాట్లాడుకుని గద్వాల్ స్టేషన్ లో మా ఆవిడను పికప్ చేసుకుని కర్నూలు బస్టాండ్ లో ఏదైనా బస్సు దొరుకుతుందేమోనని దిగిపోయాం .అక్కడ విచారిస్తే ఆ రాత్రి సమయంలో అటువైపు కి బస్సు లేదని, ప్రొద్దున 6 గంటల తర్వాతనే తదుపరి బస్సు ఉందని తెలిసింది. అప్పుడు రాత్రి 12 గంటల సమయం.
    ఆ టైం లో మా తమ్ముడికి ఒక ఆలోచన వచ్చింది అదేమిటంటే తన మిత్రుడు ఒకరు వ్యాపారస్తుడు .అతను వారంలో ఒకటి రెండుసార్లు హైదరాబాద్ నుండి బెంగళూరు కు వెళ్లి తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకునే ప్రోగ్రాం లో ఉండేవారు. ఆ టైంలో అతనికి ఫోన్ చేస్తే అతను కర్నూల్ లోనే ఒక హోటల్ లో నైట్ హాల్ట్ చేస్తున్నానని, ఉదయాన్నే కర్నూలు దగ్గర తుంగభద్రా లో పుష్కర స్నానం చేసి హైదరాబాద్ వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. మా సమస్య తెలుసుకున్న అతను వెంటనే డ్రైవర్ ని తీసుకుని మా దగ్గరికి వచ్చి డ్రైవర్ తో సహా వెహికిల్ అప్పజెప్పి తను ఎలాగైనా హైదరాబాద్ వెళ్తానని చెప్పటంతో పొద్దున ఐదు గంటలకే గిద్దలూరు చేరుకొని ,పెళ్లి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాము.
    ఈ సంఘటన తలుచుకుంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది… రైల్వేలో అది కూడా పబ్లిక్ రిలేషన్ లో ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా, ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా, కొన్ని సందర్భాలలో మన అనాలోచిత నిర్ణయాల వలన తోటి వారిని కూడా ఇబ్బందులలోకి లాగుతున్నమోమో అని అనిపిస్తుంది .
    ఎక్కువగా చెప్పి విసిగించా నేమో క్షమించండి🙏🙏
    బి.ఎన్. కె.రెడ్డి
    సఫిల్ గూడ
    సికింద్రాబాద్.

    Reply
    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
    2. 26.2

      Nihara+Kanety

      Uncle ….your narration is very good …

      Reply
  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Videsi pranam gurinchi baga teliparu …entaina meeru kavulu , kadhakulu Kada…mee journey chadivinantasepu tenction…chivariki sukantam … thank God…
    —–sitha devi.Asharaju.
    Hyderabad.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!