సంచికలో తాజాగా

Related Articles

101 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక…
    సంపాదక వర్గానికీ
    ఇతర సాంకేతిక వర్గానికీ
    ధన్యవాదాలు.

    Reply
    1. 1.1

      John Gabriel

      Beautiful article
      It took me to my younger days
      Mostly majority of people must have experienced the same
      One should not forget those beautiful memories

      I thank you very much for such beautiful article

      Reply
      1. 1.1.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        సొదరా
        నీ అమూల్యమైన
        స్పందనకు
        ధన్య వాదాలు.

        Reply
  2. 2

    Rajendra Prasad

    మీ జ్ఞాపకాల పందిరి నన్ను కూడా నా జ్ఞాపకాల పందిరి కట్టించింది. మీ కథలు, మాటలు, భావాలు హిపోక్రసీ లేకుండా ఉండటం చాలా హర్షణీయం. చిన్నపిల్లలకు మతాలు, కులాలు , ఆచారాల పట్టింపు ఉండవు కనుక, పెద్దలు వాళ్ళ మనసు గాయపడకుండా, అందరి పిల్లలతో సెలబ్రేట్ చేసుకోనివ్వాలి.
    చక్కగా మీ జ్ఞాపకాలను పంచారు.

    రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభిలాషి

    Reply
    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      చాలా చక్కగా చెప్పరు.
      కృతజ్నతలు మీకు

      Reply
      1. 2.1.1

        Rajkumar kaluvala

        How it’s possible to recollect in a beautiful way
        You are not only telling your child hood
        Also taking reader
        I have goen back to my life
        Very nice to see your family photos
        Happy birthday to you 13 January

        Reply
        1. 2.1.1.1

          డా.కె.ఎల్.వి.ప్రసాద్

          డా.రాజ్ కుమార్,
          నీ అభిమాన
          స్పందనకు
          ధన్యవాదాలు.

          Reply
  3. 3

    sagar

    కాలం ఎంతమారినా గత అనుభవాలు పండుగలు పర్వదినాల అవలోకనకు ఎవరూ అతీతంకాదని మీ రచన నిరుపించింది సర్ . మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్,
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  4. 4

    Jayapal Reddy Challa

    Mee Deepavali gnaapakaalanu chakkaga telipaaru…..avi prathi okkariki thama baalyam gurthukosthundi…chaalaa baagundi…..

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      ధన్యవాదాలు
      మీకు

      Reply
  5. 5

    Dr.P.RavinderRao

    డాక్టర్ గారు బాల్య స్మృతులు గుర్తు చేశారు.

    Reply
    1. 5.1
  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ జ్ఞాపకాల పందిరిలో పునరాలోచన మహాద్భుతంగా వుందినేనుకుడా గతంలోకివెళ్లి పోయానుఅన్నయ్యా..🙏🏽🙏🏽🙏🏽🙏🏽….

    _______కృష్ణ మూర్తి.కానేటి
    హైదరాబాద్ (దిండి )

    Reply
    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చిన్నీ
      నీ చిరు స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ శుభోదయం 🙏మీ ఙాపకాల దీపావళి చాలా బాగుంది. 👌👏 ఆ మధుర క్షణాలే మన ఆనంద జీవితాలకు కారణాలు కూడా. ఈ పందిరిని కొనసాగించాలని, పుస్తక రూపంలో తేవాలని కోరుకుంటున్నాను.

    ___విద్యాదేవి.ఆకునూరు
    రచయిత్రి
    హనంకొండ.

    Reply
    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది మీరు పొన్నకాయల బాంబు లకు భయపడితే మీ మనుమరాలు చిన్నతనంలో కాకరవత్తులు చేతితో పెట్టుకోవడం సమాజంలో తరాల మధ్య వచ్చిన మార్పును చూపిస్తుంది

    ______శ్రీ నిధి
    కవి
    అరసం
    వరంగల్.

    Reply
    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కవి గారూ
      ధన్యవాదాలు
      మీకు.

      Reply
  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Very interesting. I am waiting for the next episode sir.

    .^__ప్రొ. రామేశ్వరం
    కాకతీయ విశ్వ విద్యాలయం
    వరంగల్.9

    Reply
    1. 9.1

      Jhansi koppisetty

      Your elaborated description of childhood memories is taking this to the form of an autobiography….I feel you publish an autobiography of yours which gives your picture to the coming generations of your family in particular and to the literary lovers in general..

      Reply
      1. 9.1.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        ఝాన్సీ గారూ
        మీ అమూల్యమైన
        స్పందనకు
        కృతజ్నతలు.

        Reply
  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రొఫెసర్ గారూ
    ధన్యవాదాలు మీకు

    Reply
  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రసాద్ జీ! మీ జ్ఞాపకాలుఆరవ భాగం. ఇవాళ చదవగలిగాను.మీరు ఎదురుగా కూర్చుని narrate చేస్తున్నట్టుఙా ఉంది.అట్లావచెప్పడం అరుదే సామల సదాశివ గారి యాది వలె .ెభేషదాలు లేకుండా నిసర్గంగా సహజంగా ఉన్నది .అభినంగనలు డాక్టర్ గారూ! —మీ రామ శాస్త్రి

    Reply
    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

      Reply
  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    విశ్రాంత జీవితంలో అనుభవాల నెమరువేత….ఆర్థికపరమైన నిరాశా పరిస్థితులోంచి …. ఆశావాదంతో బ్రతుకు దారులు వెతుక్కుంటూ నే వుంటాం….కారణం….ఆర్థికాంశమే జీవనానికి ఆలంబన… తర్వాతే తక్కినవన్నీ…. ఆకలికి అన్నం….వేదనకు ఔషధం….!

    ____ఎస్ .వి.ఎల్ .ఎన్ .శర్మ
    కవి /రచయిత
    హైదరబాద్

    Reply
    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారు,
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

      Reply
  13. 13

    Sambasiva Rao Thota

    అనివార్యపరిస్థితుల్లో కూడా దీపావళి పండుగ జరుపుకోవడం నిజంగా అభినందనీయం!!

    Reply
  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir, …దిండి గ్రామంలో మీ ప్రదామిక విద్య గురించి చక్కగా చెప్పారు. టపా కాయ లు కాలిచే వివరణ బాగుంది. చివరిగా మీ మనవరలిని గుర్తు చేసుకోవటం, మీ మనవరాలి పై ఉన్న ప్రేమ ను తెలుపుతుంది..చివరి వాక్యాలు బాగున్నాయి.

    ____కె.రమేశ్.
    కౌన్సిలర్..ఎయిడ్స
    మహబూబాబాద్.

    Reply
  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    రమేశ్
    ధన్య వాదాలు
    నీకు.

    Reply
  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Yes sir,
    Even I have lots of memories with Diwali.
    We visit our native place mainly on diwali every year
    It’s gives lot of joy visiting my village because most of thr people from different towns come to their house mainly during this occasion.
    And the best thing in my village is our farm.

    ___Dr.Harika.BDS
    KARIMNAGAR

    Reply
  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ జ్ఞాపకాల దీపావళి మనస్సు పూలపొట్లం వెదజల్లిన అనుభూతుల కాంతుల్ని పంచింది….మీ అక్క గార్లు,అన్న గారి చిత్రాలతో కూడిన అద్భుత జ్ఞాపకం అనుబంధాల తీపిని కూడా పంచింది….మహానీయమ్మ గారి పేరు అద్భుతంగా ఉంది👌👌💐💐💐🙏

    _____smt.Naga jyothi sekhar.D
    Teacher&Poet
    Kakinada.

    Reply
    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జ్యోతి,
      ధన్యవాదాలు
      మీకుఫ్

      Reply
  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మిత్రమా నీ జ్ఞాపకాల పందిరి తో అందరి జ్ఞాపకాల పందిరి తేనెతుట్టెను కదిపినట్టు కదిపేస్తున్నావు

    ____డా.శంకర్ లాల్
    చందా నగర్
    హైదరాబాద్

    Reply
    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా….

      నీ స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Thank you sir. Taken me to childhood memories

    _____డా.రవీందర్ రావు
    అసిస్టెంట్ ప్రొఫెసరు
    హోమియో ఆసుపత్రి
    రాజమండ్రి..తూ.గో.జి

    Reply
    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ ఙ్నాపకాలు పాఠకులతో పంచుకునే విధానం చాలా బాగుంది సార్. చదువు తున్నంతసేపు మీతో పాటు మమ్మల్ని కూడా ఆ ఙ్ఞాపకాల పందిరి కింద విహరింప చేష్తారు ఆదమరచేలా.మైమరచి అలా చదువు తుంటామా అయ్యో అప్పుడే అయిపోయిందా అనుకునే సరికి చివరకు ఓ గొప్ప సందేశం మా మనోఫలకాన నిలుపుతారు .ఙ్నాపకాలు పాతవైనా మీరు చెప్పేశైలి అభినందనీయమైనది .గతం గతః అనుకోకుండా చాలా చక్కని ఆరోజులు పేదవైన వాటి ఙ్నాపకాలు మాత్రం చాలా విలువైనవి, ఉన్నత మైనవి, ధనిక మైనవి సార్ మారిన తరాల అంతరాలను కనులకు కట్టేలా చూపించి చదివించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీ మరో ఙ్ఞాపకాల పందిరిలో దాగిన ఙ్ఞాపకం కోసం ఎదురు చూస్తుంటాం 🙏🙏🙏🙏🙏🙏

    మొహమ్మద్ అఫ్సర వలీషా
    ద్వారపూడి ( తూ గో జి ).

    Reply
    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ. సుదీర్ఘ స్పందనకు
      ధన్యవాదాలు మీకు

      Reply
  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Doctor garu eerojullo chalamandi bheshajalaku potaru kani alantivi daricheraneeyakunda mee chinnanati smrutulanu panchukunnanduku meeru kadu abhinandaneeyulu💐🌺🌹🙏

    ___ శ్రీ శ్రీహరి
    ఆకాశవాణి
    వరంగల్

    Reply
    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీహరి గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
    2. 21.2

      D. V. Seshacharya

      మీ రచనతో మమ్మల్ని దిండి కి తీసుకెళ్ళి, మీ బాల్యాన్ని, ఆ రోజుల్లో మీరు జరుపుకున్న దీపావళి పండుగను మాకూ చూ పించారు. దిగువ మధ్యతరగతి కుటుంబం లో దీపావళి ఎలా ఉంటుందో అని అందంగా చెప్పిన మీకు అభినందనలు.
      మరో విషయం: మీనన్ గారు చిన్నప్పుడే దత్తత వెళ్లారని కొత్తగా తెలిసింది.

      Reply
      1. 21.2.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        మిత్రమా…
        బాగా స్పందించారు
        ధన్యవాదాలు మీకు

        Reply
  22. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good afternoon sir. At that time very low many having all the people. Your 6th Episode is very nice and reality.

    ____T.sathaiah.
    Vemulavada.

    Reply
    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ..స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పేదరికం తో బాల్యం మొదలెట్టి ఇప్పుడు ఉన్నత స్థానం లో ఉన్నారు మీ కృషి పట్టుదల భవిష్యత్ తరానికి ఇన్స్పిరేషన్🙏🙏🙏సర్

    _____పి.సుదర్శన్ రెడ్డి
    అపూర్వ జ్నాపకాలు
    మహబూబ్ నగర్

    Reply
    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      ధన్యవాదాలు
      మీకు

      Reply
  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాలు ఏదో ఒక పాఠాన్ని తెలియజెపుతున్నాయి సర్. ధన్యవాదములు

    ____తంగెళ్ల శ్రీదేవి రెడ్డి
    అపూర్వ జ్నాపకాలు
    మహబూబ్ నగర్

    Reply
    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీదేవి గారు
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

      Reply
  25. 25

    చిట్టె మాధవి

    మంచి జ్ఞాపకాలు సర్…నాకూ నా బాల్యం గుర్తుకొచ్చింది…నా పుట్టినరోజు తిథి ప్రకారం దీపావళీ రోజునే…అందుకే మా ఇంట్లో రెండు పండుగలు.. జరుపుకుంటారు..ఒకటి దీపావళి..ఇంకోటి నా పుట్టినరోజు… చాలా హడావిడి చేసేవారు..రాను రాను పెద్దయ్యేకొద్దీ నాలో ఆసక్తి తగ్గిపోయింది…కానీ పుట్టింట్లో వాళ్ళు ఇప్పటికీ నా birthday నేను ప్రత్యక్షంగా వారిదగ్గర లేకపోయినా….ఉన్నట్లే చేసుకుంటారు…నాకిష్టమైన తినుబండారాలు…చేసుకొని..❤️❤️❤️ఇది నాకెంతో తృప్తిని ఇస్తుంది.. ఎంత మంచి కుటుంబాన్ని ప్రసాదించావు..అని దేవుడికి ఎల్లవేళలా…కృతజ్ఞతలు చెప్పుకుంటూ…మీరు ఇంత మంచి పోస్ట్ తో మా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసినందులకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు💐

    Reply
    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మాధవి గారూ
      మీరు
      అదృష్టవంతులు
      మీ సహృదయ స్పందనకు
      ధన్యవాదాలు మీకు

      Reply
  26. 26

    Sarasi

    ఎన్ని పండగలొచ్చినా పిల్లలకు దీపావళిని మించిన గొప్ప ఆనందం మరోదాని వల్ల రాదు. ప్రతీ వ్యక్తికీ దీపావళి తో ముడిపడిన అనుభూతులు తప్పకుండా వుంటాయి. టపాకాయలు కాల్చడంలో తాడిని మించిన వాడొకడైతే వాడి తలదన్నే వాడొకడని ఇప్పటికీ పోటీలు పడటం చూస్తున్నాం. ఇదంతా వృధా వ్యయం అని అనిపించింది అంటే మనం పెద్దవాళ్లం అయ్యామన్నమాటే. కొన్నేళ్ళుగా నిశ్శబ్దంగా ఆ పండుగని జరుపుకుంటున్నాను నేను. పిల్లలు వస్తే వాళ్ళమానాన వాళ్ళను వదిలి దీపాలు వరుసగా పేర్చడంలో ఆనందం చూస్తున్నాం. ఆ అనుభవాలు ఎన్నయినా రాయవచ్చు. అందరి అనుభవాలు ఆనందమయం కావు. ప్రసాద్ గారి జ్నాపకాల ప్రయాణంలో కొన్ని ఎత్తుపల్లాలు మనసుని చివుక్కుమనిపిస్తాయి.

    Reply
    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      స రసి గారూ
      భలే విశ్లేషించారు.
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Golden momories .Nice sir .Mana వారి పూర్వ జీవిత విశేషాలు తెలియజేశారు . ధన్యవాదాలు 🙏

    ______డా.డి.సుజాత.
    వెన్నెల డయాగ్ నో స్ టీక్ష్
    విజయవాడ

    Reply
    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      ధన్యవాదాలు
      మీకు

      Reply
  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Mee gnapakala pandiri ….bagundi…. chaduvutunnatasepu evariki varu Valla chinnanati anubhavalani nemaravesukuntaru anukuntunnanu…nakaite alage anipinchindi ….teacher garini chupinchi Sagar gurtu chesaru …brother Meanan garini chupinchi maa marriage stage ni gurtu chesaru …mee second brother Madhu garini gurtu cheyaledu.

    ____mrs.sitha devi.asharaju
    Hyderabad (Nagarjuna sagar)

    Reply
    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సీతా దేవి గారు
      మీ అమూల్యమైన
      స్పందనకు
      ధన్యవాదాలు

      Reply
  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gyaapakaala Pandhiri 6
    Baalyam entha priyamaindhi oka manishi jeevitham lo.
    Adhi adviteeyamaindhi , mananennadu vadhalanidhi. Gyaapakaale oka priya nestham ayi mana tho chettapattaalesukuni jeevitham antha mana thodu ga nadustune untadhi.
    Baalyam naati deepàavali gyaapakaallo, deepavali pataasulu thayaaru chesi meekokati chesi ichhina ghatana lo, nissahaayamga vadilesukunna aasha polenatunna mee manasthithi venuka daagi unna vishaadham , ayinaa adhi kuda oka madhura gyaapakam.

    Gyaapakala pandhiri lo unna vaaru vaastava vyaktule ayinaa, mee kathanam lo gurthundi poye paatralu ga kani pistunnaru.

    ____ఘంటా రామి రెడ్డి
    సాహితీ వే త్త
    హనంకొండ

    Reply
  30. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-6 http://100.26.73.229/gnapakala-pandiri-6. Roots marchiponi vaaru staayi perginaa down to earth attitude lo undi manchi vaaru anipinchu kuntaaru. Mee vishayam lo adi nijam ayyindi.

    ____padma.ponnada.
    Rtd.teacher
    Narasapur
    W.G.Dt.

    Reply
    1. 30.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      Padma Gary,
      Thank you so much
      For your
      Review madam

      Reply
  31. 31

    గుండెబోయిన శ్రీనివాస్

    పండుగ వెలుగులు వాళ్ల (పేదవాళ్ల) ఇళ్లల్లోనే కనిపించేది ! (2) ‘గతాన్ని సింహావలోకనం చేసుకుని, భవితను వూహించుకునేవారు నిత్య చైతన్యవంతులుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా బ్రతుకుతారు’ లాంటి వాక్యాలు చాలా బాగున్నాయి సార్ !

    Reply
    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

      Reply
  32. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    🙏
    అతి సామాన్యకుటుంబంలో పుట్టి ఈస్థాయికి వచ్చినవాళ్ళు అరుదుగా ఉంటారు. బహుషా మీకుటుంబానికి సరస్వతీ కటాక్షం ఉండి ఉండాలి. లేకపోతే వృత్తి రీత్యా వైద్యులు అయి సాహితీ మార్గంలో పయనించడం సాధ్యం అయే పనికాదు. మీఅన్న గారు స్వర్గీయ కృష్ణమీనన్ గారు కూడా మంచి రచయిత. సరస్వతీ కటాక్షం సదా మీపై ఉండాలని, మీరు మరింత ఉన్నశిఖరాలు చేరు కావాలని ఆకాంక్షిస్తూ
    భవదీయుడు
    సత్యనారాయణ.
    హైదరాబాద్.

    Reply
    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అయ్యా…
      సత్యన్నారాయణ గారూ
      ఎంత బాగా విశ్లేషించారు!
      మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు

      Reply
  33. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చ దువుకోసం నేనూ. అమ్మ నాన్నలను వదిలి ఖమ్మం చేరాను. ఆర్థికంగా చాలా ibbandullovunna. అమ్మ మ్మ చదివించింది. మా బాబాయి ఆరోజుల్లో తహశీల్దార్. Crackers shops vallu. Kakarapuvuttulu పంపేవారు. ఆడపిల్ల. చదువుకుంటుంది. అని ఆపెక్షగ. మా కు పంపేవారు. అవి eppudostava ఎదురుచూడటం. చదువు ముఖ్యం. అని కొప్పడే అమ్మ మ్మ. నాకు. SatruvulAaga కనపడేది. బాబాయి .వాళ్ళింటికి వెళ్లి (దగ్గరే ) మతాబులు కల్చుకునేదన్ని. మీ 6 వ episode naabalyam nu gurtu chesindi. Tq🙏🏻🙏🏻🙏🏻

    ___డా.అంజనీ దేవి
    కళ్యాణీ నర్సింగ్ హోమ్
    హనంకొండ

    Reply
  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మేడం గారూ..
    మీ అమూల్యమైన స్పందనకు
    కృతజ్నతలు.మొత్తం మీద మీ బాల్యాన్ని గుర్తు చేశానా? సంతోషం అండీ….

    Reply
  35. 35

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [18/05, 10:40] Bulli(Lakme Nandana): Wonderful memories chinnannagaru
    [18/05, 10:41] Bulli(Lakme Nandana): Even I went into my childhood
    [18/05, 10:43] Bulli(Lakme Nandana): Nenu kuda meelane maa pillalaki cheputhanu
    [18/05, 10:43] Bulli(Lakme Nandana): Maa daddy ila chesevaru ala chesevaru ani
    [18/05, 10:44] Bulli(Lakme Nandana): Deepavali crackers gurinchi kuda
    [18/05, 11:00] Bulli(Lakme Nandana): చిన్నప్పుడు కోటర్స్ లో ఉండే టప్పుడు దీపావళికి అందరూ టపాకాయలు కాలుస్తున్నారు. డాడీ మాకు మాత్రం ఇంకా ఏమీ తీసుకురాలేదు. మేము కొంచెం దిగులుగా చూస్తున్నాము. డాడీ క్రాకర్స్ తెస్తే బాగుండును అనుకున్నాను. కానీ డాడీని అడగాలంటే భయం. ఏమనుకున్నారో కానీ కొంతసేపటికి డాడీ బజార్ కి వెళ్లి బోలెడన్ని మతాబులు, చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు కొని తెచ్చారు. అప్పుడు మేము ఎంత సంబరపడిపోయామొ. చాలా హ్యాపీగా క్రాకర్స్ కాల్చుకున్నాము.

    ___smt.Lakme bandana
    English teacher
    Rajahmundry.

    Reply
    1. 35.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…

      అవునా…అందరికీ
      ఇటువంటి అనుభవాలు
      వుంటాయి.వాటిని నా అనుభవాలు
      గుర్తు చేయడం ఆనంద దాయకం.
      ధన్యవాదాలు నీకు

      Reply
  36. 36

    G.Girijamanoharababu

    పండుగలు మనిషి జ్ఞాపకాల్లో మధురిమలు కురిపించ అంశాలు .. ఎన్నాళ్ళైనా మరువలేని పచ్చని జ్ఞాపకాలు … అయితే ఇక్కడే చిన్న మలుపు ఉంది … ఈ జ్ఞాపకాలు అందరివీ ఒకేస్థాయి లో ఉండవన్నది అందరికీ తెలిసిన సత్యాలు … కారణం మన సమాజం లోని హెచ్చు తగ్గులేనన్నది కూడా మనందరికీ స్పష్టంగా తెలిసిన విషయమే ..
    సరిగ్గా ఇవ్వాల్టి మీ జ్ఞాపకాల పందిరి మరోసారి గుర్తు చేసింది మిత్రమా !! దీపావళి అన్నికాలాల్లో అందరికీ ఏదో ఒక రూపం లో జ్ఞాపకాల్లో నిలిచిపోయే పండుగ .. కారణం టపాకాయలే … అయితే డాబూ దర్పం కలిగిన కుటుంబాల విషయం వేరు .. సామాన్యుల సందడి వేరు … పసి మనస్సుల్లో అక్కడ జరిగిన చిన్న చిన్న ఘటనలు కానీ , సందర్భాలు కాని బలమైన ముద్ర వేస్తాయి …
    ప్రతి మధ్యతరగతి కుటుంబం లోనూ ఇవి తరచు జరుగుతూనే ఉండటానికి టపాసుల కొనుగోళ్ళే ప్రధానం … కాల్చి పారేసే వాటికి ఖర్చు వృథా అనుకోవడం , పిల్లలు చిన్నబుచ్చుకోరాదన్న ఆలోచన ఒక వైపు .. మీ నాన్న గారు మీ కోసం ఎక్కడినుండ తేవడం వెనుక తప్పక ఘర్షణ ఉండే ఉండుంటుంది … కానీ పిల్లల ఆనందమే గెలిచి టపాకాయలు తెచ్చిపెడుతుంది … ఇప్పటికీ అన్ని కుటుంబాల్లోనూ ఈ భావమే గెలుస్తుంది ..
    అన్నయ్య ఎప్పటికీ మీ దగ్గరే ఉండిపోవాలన్న మీ ఆలోచన అప్పుడు వారు చూపిన వాత్సల్యం ఒక కారణం … చదువు వారిని మీకు మరింత చేరువ చెయ్యడం మీ ప్రేమ ఫలితం కావచ్చు ..
    భీమారావు గారిలాంటి వ్యక్తులే కౌటుంబిక బంధాలను పటిష్ఠ పరచేవారు…. కుటుంబ బంధాలు శిథిలమైపోతున్న ఈ రోజుల్లో అటువంటి వారే మానవసమాజానికి మిక్కిలి వాంఛనీయ వ్యక్తులు ..

    Reply
    1. 36.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ..
      ఎంత చక్కగా విశ్లేషించారు!
      వివిధ జీవితాల
      వెనుక వున్న అంశాలను
      వైవిధ్య భరితంగా
      వివరించారు.
      కృతజ్నతలు మీకు*

      Reply
  37. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి లో మీ బాల్యం లోని దీపావళి వాతావరణాన్ని యదార్ధ జీవిత ఆనంద దృశ్యం గా చూపించారు.. చాలా సంతోషం.

    మీ స్వీయ జీవితాన్ని
    సామాజిక జీవితం తో కలిపి ఒక నాటి కాల మధుర స్మృతులు అందించారు.
    భారత దేశం లో పండుగలు కుల మతాలకు బీద గొప్ప లకు అతీత మైనవి..ఆనందం ఒకరి సొత్తు కాదు కదా.. దీపావళి ని. మూడు తరాల ఆనంద హేలకి ప్రతీక గా చెప్పారు..

    మీ వాక్య నిర్మాణ శైలి, పదాల కూర్పు, మీ హృదయం లో నిలిచిన అనుభూతులకి ప్రతీకలు..

    అభినందన లు..

    పి.ఎల్.ఎన్.ప్రసాద్

    Reply
    1. 37.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ..చక్కని స్పందనకు
      ధన్యవాదాలు సర్.ప్రతి నిముషం మీకు ముఖ్యమైనదే.అయినప్పటికీ నా కోసం మీ సమయం కొంత త్యాగం చేసినందుకు కృతజ్నతలు మీకు.

      Reply
  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [18/05, 11:31] MANJULA M. DR: You have a very good habit of remembering your child hood happenings.
    [18/05, 11:36] MANJULA M. DR: Recollecting about deepavali is nice feeling. I used to feel that firing crackers is wasting money. Maybe because we were from middle class family.
    [18/05, 11:43] MANJULA M. DR: Majority of us are from the same background in our class except very few. That’s why our classmates relationship is still maintaining at this level. Most of us must have experienced the same. Many of us must have purchased for the sake of our children. They were not afraid to fire the crackers like us. So you can imagine the next generation like your grand daughter.
    [18/05, 11:43] MANJULA M. DR: Old good days will never come.
    [18/05, 11:47] MANJULA M. DR: Ours were different and strong family set up and bonds compared to present time which will be cherished even now.
    [18/05, 12:14] MANJULA M. DR: Our generation used to follow as per the wishes and financial position of our family but I have observed from the last one decade children demanding parents to get the things they want even though parents can not afford. Change in time, thinking and forgetting morals.

    _____prof. M. Manjula.MDS
    TARANAKA
    HYDERABAD

    Reply
    1. 38.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      Thank you for your elaborate response doctor garu.

      Reply
  39. 39

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Very Nice Deepavali Experience KLV.
    You enjoyed 3 Generations n continuing with 4th generation of your grand daughter, very good.
    Begins with poverty n gradually increased economic condition n mental status, really life is so beautiful, many turning points n lastly settled at Hanumakonda in a Brite palace( daily Deepavali ) n enjoying life in writing Gnyapakalu……..
    God bless you n family.
    All the best.
    Remember your ONR once in your Gnyapakalu.

    ………Dr.O.Nageswara rao
    Sr.Dental surgeon
    Hyderabad

    Reply
  40. 40

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gnapakalu pratimanishe jeevithamlo chalauntaee kha liya in happy du nemaruvesukovadaniki.klvgarumeerucheppinattu Telugu version trychesanukani successkaledu

    Mrs.Nagalaxmi kameswari,
    Vijayawada.

    Reply
  41. 41

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మతాబు..మతలబు బావున్నాయి.నాన్న నుండి..ఆన్షి వరకు..వెలుగు రేఖ.

    _^___Dr.Mallikharjun,Ph.D
    HANAMKONDA

    Reply
  42. 42

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Nice chinnangaru. And good to see Menon peddanangaru and all pics

    _____Niveditha
    Engineer
    Dubai.

    Reply
  43. 43

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Amma..
    Thank you
    For reading and
    Expressing your views

    Reply
  44. 44

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Namaste sir,. After long back I seen your brother and sisters photos. Tq. Taken me to childhood memories. Thank you sir.

    _____Ehezkel.yeda
    Vishakapatnam(Narasapur)

    Reply
    1. 44.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా
      నమస్కారం.
      మీ..స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  45. 45

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning 6th episode very fine child good professional life relationship and affection with your brother is very nice ❤👌

    ____Dr.Venkateswarlu,
    Sr.Dental surgeon
    Kazipet
    Hanamkonda.

    Reply
  46. 46

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది, మా టీచర్ గారిని ఇలానైన చూసె భాగైము కలిగి నందుకు చాల సంతోషంగ వున్నది మిత్రమ 🌷🙏🌷

    ____Mr.Baig
    Hillcolony
    Nagarjuna sagar.

    Reply
  47. 47

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మిత్రమా

    ధన్య వాదాలు.

    Reply
  48. 48

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్తే!మీ “జ్ఞాపకాలపందిరి 6 ” లో ఆవిష్కరించిన మీ గతసృతులు ఓ పాఠకుడిగా నన్ను కట్టి పడేశాయి.మీకు అభినందనలతో కూడికొన్న ధన్యవాదాలు.💐💐💐🙏🙏🙏

    ____బొందల నాగేశ్వర రావు
    రచయిత
    చెన్నై*

    Reply
    1. 48.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నాగేశ్వర రావు గారు
      మీ స్పందన బాగుందీ
      ధన్యవాదాలు మీకు

      Reply
  49. 49

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాల్యం అమూల్యమైంది. తల్లి గర్భంలోనే ఆంక్షల గీతలు గీయబడే ఈనాటి బాల్యమే లేని తరానికి దీపావళి నిచ్చెనతో జ్ఞాపకాల పందిరి గొప్పగా వేశారు. ఇవి మీ స్మృతులే కావు. నావి..మా అందరివి కూడా. జీవిత యాత్ర లో మరుపు మరకలు పడకుండా ఎంత పదిలంగా దాచారు మిత్రమా. నిజంగా చదివి మనసు తడిసిపోయింది. నా టైము మిషన్ నన్ను ఓ యాభై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లింది. హృదయపూర్వక అభినందనలు

    ___డా.అయోధ్య రెడ్డి
    రచయిత

    Reply
    1. 49.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ సహృదయ స్పందనకు
      ధన్యవాదాలు మీకు

      Reply
  50. 50

    Mannem sarada

    మీ జ్ఞాపకాల పందిరి ఒక్కొక్క ఎపిసోడ్ చదువుతున్నాను. చాలా బాగా వివరిస్తున్నారు. నిజాయితీ తో కూడిన ఏ రచన అయినా పాఠకుల హృదయాలకు హత్తుకుని ఆకట్టుకుంటుంది. అది మీ అక్షరాలలో ప్రస్ఫూట మవుతున్నది అభినందనలు డాక్టర్ గారూ

    Reply
    1. 50.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం శారద గారు
      మీ ప్రసంశ నాకు
      గొప్ప కెటలిస్ట్ సుమండీ…
      ధన్య వాదాలు మీకు

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!