సంచికలో తాజాగా

Related Articles

51 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు

  2. 2

    Sagar

    నిజమేసర్ అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు జీవితంలో మరచి పోలేని అనుభూతికి కారణమవుతాయి. కానీ పోటోలో మిమ్మల్ని చూస్తుంటే అది మీ మొదటి విమానప్రయాణం అనిపించడం లేదు సర్. గడచి పోయిన కాలాన్ని వెనక్కి తేలేకపోవచ్చు కానీ అనుభూతులను నెమరివేసేందుకు ఇలాంటి వేదికలు అందరికీ అవసరం. ఈ విషయంలో మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu,
    Chaala andaalu volikinche sundara pradesam. Neenu ippatiki north east states ki vella ledu. Meeru describe chestunte nenu kooda akkada vundi choostunnattu ga anipinchindi.

    —-suryanarayana rao
    Ex-DGM-SBI
    HYDERABAD.

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Chadivanu. Chakkaga raasharu. Madhramaina gnapakalanu gurtu chesharu. Jeevitam lo yeppatikiena migilipoyevi ilanti madhuranubhutule.thank you for sharing klv garu

    ——-Dr.Indla Ramasubba Reddy.
    Vijayawada.

  5. 5

    రాపాక అశోక్ కుమార్

    మామయ్య మీరు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆత్మీయ మిత్రులు, మిమ్మల్ని ఎంతో ప్రేమించే కుటుంబం. ఇవే కదా మనకు కావలసినవి. ఆ అదృష్టం అందరికీ రాదు.

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నిజమే అశోక్
      నీ స్పందన కు ధన్యవాదాలు.

  6. 6

    Dr.Harika

    Good morning sir,
    While we have a lot of people in our lives, there is nothing quite as unique as the relationship we have with our best friends.
    Happy to see that you had an opportunity to explore such things sir.
    Such memories are cherished forever.

  7. 7

    Jhansi koppisetty

    Sweet memories to cherish forever👌👌
    You are lucky to have such good friends😃😃

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Old memories with friends are always …,👍👍👍👍👍

    —-koteswararao
    Secunderabad.

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ మీరు 2019 సంబరాల లో త్వరగా వెళ్ళిపోయారు మీ బ్యాచ్ 1975 వాళ్ళు ఎంతో ఆనందం గా పాటలు పాడుతూ గడిపారు. ఒక అమెరికా వ్యక్తి( అసదుల్లా ఖాన్ ) వారు ఎలాగ హిందీ పాటలు పాడుతూ ఉన్నారు. డా. పాలేశ్వరన్( వారి ని గుర్తుంచు) వారు కూడా ఇంగ్లీష్ పాటలు మేస్ రూం లో పాడారు.
    ఈ సంద్భంగా గా మీకు ఒక విషయం చెప్పాలి . 2013 నేను సిమ్లా వెళ్లి అక్కడ డా. భూషణ కుమార్ లాఖంపల్ (1976) గారి కలిశాను. అలాగే పంచకుల లో డా. సురేష్ వర్మ(1977) , లఖంపల్ సార్ చేపగా కలిశాను. 2016-17 లో డా.వర్మ గారు గుండె పోతుబ్లో కన్ను మూసారు.

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Meeting friends with family after few decades is entirely different experience can only experience, it can not be explained. I missed the tour and still I feel bad about it.

    —–Dr.M.Manjula
    Hyderabad.

  11. 11

    Bhujanga rao

    చదువు పూర్తి అయిన తరువాత తలో చోట ఉద్యోగంలో చేరి పోయిన మీ స్నేహం దూరం కాలేదు.1975 రి గ్రూప్ ఏర్పాటు చేసుకుని,ఇప్పటికి కూడా కలుసుకునే అవకాశం కల్పించుకొని, ఇలా మరిచిపోలేని గత స్మృతులు గుర్తు చేసుకుంటూ, కొన్ని త్రిపుర అందాలను,జ్ఞాపకాల పందిరి 58 మాతో పంచుకున్నందుకు,ధన్యవాదములు సర్.మీ ఆత్మీయ మిత్రుల మీ స్నేహము చాలా విలువైనది.నిజంగా మీరు చాలా అదృష్టవంతుల్లో ఒకరు.మీ గొప్ప మనస్సుకు హృదయపూర్వక నమస్కారములు.

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      భుజంగరావు గారు.

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరిలో మీ అనుభూతి మేము పంచుకున్నాను ధన్యవాదాలు

    —–విజయ లక్ష్మి
    హైదరాబాద్.

  13. 13

    Ch SN Murthy

    పాత మిత్రులను కలియడమే ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. అందులో అందరు ఒక చోట అదీ మారుమూల ప్రాంతం అయినా త్రిపుర లాంటి ఈసాన్య రాష్ట్రంలో కలసికోవడం సంతోషాన్ని ద్విగునీకృతం చేస్తుంది. మొదటిసారి విమానప్రయాణం మరింత ఉత్ఖంటను కలిగిస్తుంది. ప్రకృతి రమణీయమైన ప్రాంతాలను సన్నిహితులతో సందర్శించడం మరచిపోలేనిది. ఇంత మంచి సూచన చేసిన డాక్టర్ క్రాంతి గారికి, ఆమె ఆలోచనకి అంగీకారం తెలిపి, కార్యక్రమ విజయానికి సహకరించిన మిగిలిన మిత్ర బృందానికి ధన్యవాదములు.

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మూర్తి గారు
      మీ స్పందన కి ధన్యవాదములు.

  14. 14

    Rajendra Prasad

    టూరిస్ట్ గా వెళ్ళటం వేరు. మిత్రులతో కలసి అక్కడి ప్రాంత మిత్రులతో గడపటం అనేది మజా నిస్తుంది. You have very good friends and you continue the relationship. Great Sir.

    Rajendra Prasad

  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good Memories will make us younger, healthier and longing to live longer and cherish every moment that we spent in the company of loving friends.
    Long live your friendship.

    ——Sri Mohan Rao
    Hanamkonda

  16. 16

    Shyam

    మీ జీవితంలో మంచి స్నేహితులు దొరకడం మీ అదృష్టం. అలాంటి స్నేహాన్ని సంపాదించడం కూడా మీ గొప్పతనం .చాలా వరకు జీవితంలో కొన్ని మంచి పనులు స్నేహితులు ద్వారానే జరుగుతాయి కాకపోతే మంచి స్నేహితులు దొరకడం అది కూడా చాలా మంచి విషయం. చాలావరకు చెడిపోయిన వాడు కూడా స్నేహితుల ద్వారా చెడిపోతాడు. చిన్నప్పుడు స్కూల్లో మరియు కాలేజీలో స్నేహితులందరూ యాదృచ్ఛికంగా అయిపోతుంటారు కానీ వృత్తి ఉద్యోగాల్లో మనము మనకు సరైన స్నేహితులని ఎన్నుకుంటాం, ఆ విధంగా మీరు మంచి స్నేహితులను ఎన్నిక చేసుకున్నారు. మీకు ఉన్న విలువలను బట్టి మీరు వాళ్ళ మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఏదిఏమైనా నాకర్థమైంది ఏమిటంటే మీ మంచితనం ఇతరులకు సాయం చేసే గుణం, సత్ప్రవర్తన మంచి మనసు ఇవన్నీ మీ దగ్గర ఉండబట్టే నీకు మంచి స్నేహితులు జీవితంలో దొరికారు ,వారి నుంచి మీకు మంచి సంఘటనలు జీవితంలో ఎదురయ్యాయి. మొత్తానికి మీరు అదృష్టవంతులు.

    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నీ స్పందన కు ధన్యవాదాలు
      శ్యామ్.

  17. 17

    Sambasivarao Thota

    Prasad Garu!
    Thripuranu choodagaligaanu..
    Dhanyavaadaalandi 🙏

  18. 18

    D. Umashanker

    చాలా బాగుంది డాక్టరుగారు. జీవితంలో మనం ఎన్నో మధురమైన అనుభవాలను పొందుతాము. అవి ఎదురు చూడనివి అయితే ఇంకా మధురంగా ఉంటాయి. మహబూబాబాద్ లో జరిగిన మన పరిచయం ఇంకా కొనసాగుతూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు

    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ఉమాశంకర్ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మానవ జీవితం పొడుగునా కొన్ని జ్ఞాపకాలు మనతోపాటే నడిచొస్తుంటాయి .. నిజంగానే అవి తీపిజ్ఞాపకాలే … మీ త్రిపురయానం అటువంటిదే … దానికి ప్రధాన కారణం మీ అందరి మైత్రీబంధమే ..
    దాశరథిగారు తమ గాలిబ్ గీతాలు అక్కినేని గారికి అంకితమిస్తూ ….
    “ మైత్రి యనెడి దివ్యసూత్రమ్ము
    బంధించె నిన్నునన్ను మిన్ను మన్నువోలె …” అన్నారు …
    స్నేహ పరిమళపు గుబాళింపుకు ఏ సరిహద్దులూ అడ్డురావు అని మీ మిత్రబృందమంతా నిరూపించారు .. ముఖ్యంగా డా.క్రాంతి గారు …
    చొరవతీసుకొని అందరినీ కలపగపగలగడమనే “టాలెంట్” అందరికీ ఉండదు … అది మానవ సంబంధాల పటిష్ఠత లో ప్రధానమైన అంశం … అదే మీ మిత్రబృందానికి ఇన్ని ఆనందాల్ని పంచింది …
    మరో విశేషం , మీ మొదటి విమానయానం అందరి ఆనందాల తో బాటు మీరు పొందిన అదనపు ఆనందం , అదిమాత్రం అసలు మరపురాదు …
    మైత్రీమధురిమను పంచిన జ్ఞాపకం చాలా ఆనందాన్నిచ్చింది … అభినందనలు సర్ !!!!

    —-గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు
    హనంకొండ.

    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సర్,
      మీ విశ్లేషణాత్మక
      వివరణకు
      ధన్యవాదాలండీ.

  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ త్రిపుర ప్రయాణం విశేషాలు, మీ మొదటిసారి విమాన ప్రయాణం చాలా చక్కగా వివరించారు జ్ఞాపకాల పందిరిలో. ఇప్పటికీ చాలా ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువ అభివృద్ధికి నోచుకోలేదు. అభినందనలు.

    ——జి.శ్రీనివాసా చారి
    కాజీపేట.

    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యోస్మి
      చారి గారూ…

  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ 58వ సంచిక చదివినాను సర్!
    ఒకసినీవకవి అన్నట్టు అనుకున్నామని జరగవు అన్నీ అనుకో లేదని ఆగవు కొన్నీ అన్న మాట యదార్థం. గతకాలంలొని కుటుంబాల ఆర్థిక పరిస్థితులదృష్ట్యా కొన్ని కొన్ని విషయాలు ఆశ్చర్యంగా అని పిస్తవి .మీ విమాన యానం గురించి.నేను నా డిగ్రీ ఐపొయేవరకు రైలుప్రయాణం చేయలేదు..అవసరం రాక పొవటం ఒకటైతే. అవకాశంఆర్థిక పరిస్థితులూ మరొ కారణం .ఏది ఏమైనా మీజ్ఞాపకాల పందిరినిజాగ్రత్తగా అల్లుతున్నారు డాక్టరుగారూ! అభినందనలు

    ——నాగిళ్ళ రామశాస్త్రి
    హనంకొండ.

    1. 21.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ.

  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Namasthe sir.🙏

    Meeru rasina vyasaniki meeku Munduga manasara abhinandanalu.

    Mee snehithula tho tripura yathra theeyani jnapakanni vyasam ga nakkuda panchinanduku santhoshamga undi.

    chuddaniki nake intha madhuram ga anipinchindi
    Meeru andaru yentha anandanni nimpukuni untaro
    Uhisthuntene goppaga undi.

    snehithulu chesina e yerpatu
    Ila andariki adrustam .avakasam dorakadu.

    Andariki maroka sari abhinandanalu sir.

    —-శ్రీమతి సుజనాపంత్
    భీమారం,హనంకొండ.

    1. 22.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  23. 23

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    తోటి మిత్రులతో కలిసి ప్రకృతి అందాలను తిలకిస్తూ,పూర్తిగా భిన్నమైన వాతావరణంలో నాలుగు రోజులపాటు గడిపిన మధురానుభూతిని బహు చక్క గా వివరిస్తూ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
    మీరన్నట్లు కొన్ని సంకల్పాలు మనము ముందుగా ప్రణాళిక బద్దంగా అమర్చుకున్నప్పటికీ అనుకోని కారణాల వల్ల అవి కార్యరూపం దాల్చిన సందర్భాలు అరుదు .అలాగే దీనికి పూర్తి విరుద్ధంగా అప్పటికప్పుడు అనుకోకుండానే కొన్ని కలిసి వస్తుంటాయి.
    మీ మొదటి విమాన ప్రయాణం, అనుకోకుండా మిత్రులతో కలిసి ఒక ముఖ్యమైన ప్రదేశాన్ని సందర్శించడం, అలాగే అమెరికా ప్రయాణానికి ఇది నాంది కావటం ఈ మూడు సంఘటనలు కూడా ఏదో ఒక “coincident”లాగా నాకూ కలిసి వచ్చాయి.
    నాకు ఎప్పటి నుండో శబరిమలై యాత్రకు వెళ్లి రావాలనే కోరిక ఉండేది .కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరము నాలుగు నెలల పాటు ఈ మాల ధరించిన ఎందరో స్వాములు తెల్లవారుజామునే మా దగ్గరకి రిజర్వేషన్స్ కి రావటం,దాదాపు నాలుగైదు గంటలు వాళ్ళని చూస్తూ గడపటం, తెలిసినవారి ద్వారా ఆ విహారయాత్ర విశేషాలను వినటం మొదలగు కారణాల వల్ల కావచ్చు. కానీ ఉద్యోగరీత్యా ఆ దీక్షలో ఉండటం, అన్ని రోజులు సెలవుదొరకటం ఇబ్బంది కనుక అది అలాగే ఉండిపోయింది.
    కానీ అనుకోకుండా 2011 వ సంవత్సరంలో నాకు ఒక సదవకాశం దొరికింది. హైదరాబాదులో ఉండే నా సహోదరుడు మూడవసారి తన మిత్రులతో కలసి శబరిమలై వెళుతూ, ఒక్క రోజు ముందుగా నాకు ఫోన్ చేసి తనతో పాటు ప్రయాణించ వలసిన ఒక స్వామీజీకి అనుకోకుండా అవాంతరం ఏర్పడి ఆయన స్థానంలో నన్ను రమ్మనడం ,అది కూడా అ మరుసటి రోజు ఉదయం పది గంటలకి శంషాబాద్ నుండి జెట్ ఎయిర్ వేస్ లో త్రివేండ్రం విమాన ప్రయాణం .ఆ ప్రయాణం లిస్టులో నా పేరు తోటమల్లేష్ .వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కాబట్టి ఆ పేరు మీద నాకు ఒక ఐడి కార్డు తయారు చేశారు .మొట్టమొదటి విమాన ప్రయాణం మీ లాగే నాకు విండో సీట్ కేటాయించారు .చెన్నై మీదుగా త్రివేండ్రం చేరుకొని 12 మంది స్వాములతో పాటు అక్కడ ఒక తెలిసిన వారి విడిది ఇంటిలో బస చేసి, త్రివేంద్రం లో చూడవలసిన ప్రదేశాలను చూసి, మరుసటి రోజు ఆరుగంటల రోడ్డు ప్రయాణము, తర్వాత వారితో పాటు దట్టమైన అడవి మార్గం ద్వారా ప్రకృతి అందాలను చూస్తూ నడక ప్రయాణం,ఒక రెండు గంటలసేపు స్వామి సన్నిధిలో గడిపి వెంటనే తిరిగి నడక ప్రయాణం కొనసాగించి పంబా ప్రాంతము నుండి వ్యానులో త్రివేండ్రం చేరుకున్నాం. ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి తిరిగి స్పైస్ జెట్ లో హైదరాబాదుకు చేరుకున్నాము. ఆ విమాన ప్రయాణం తర్వాత తిరిగి 2018లో అమెరికాకి సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశం దొరికింది. మన ఆలోచనా విధానం సానుకూలంగా ఉంటే కలిసి రాకపోవడం అనేది ఏదీ ఉండదేమో….
    —–బి.ఎన్. కృష్ణా రెడ్డి.
    సఫిల్ గూడ
    సికింద్రాబాద్.

    1. 23.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  24. 24

    Sarasi

    మరువరాని మధుర అనుభవం. బంగ్లా సరిహద్దు కేవలం ఒక ముళ్లకంచె అంటే ఆశ్చర్యంగా వుంది.

    1. 24.1
  25. 25

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Baagundi sir, mee Tripura prayanam.
    Meeru ivi anni rayataniki chala vopika undi sir.
    Great

    –కె.జె.శ్రీనివాస్
    హైదరాబాద్.

  26. 26

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    కొన్ని అనుభవాలు అనుభూతులు జీవితంలో మరపురాని మధురమైన ఘటనలుగా గుండె గదుల్లో నిక్షిప్తం చేసుకుని అప్పుడప్పుడు ఆహ్లాదంగా నెమరువేయడం వాటికి చక్కని అక్కడి అందమైన చిత్రాలతో మమ్మల్ని మీతో మమేకం చేసుకుని ప్రతి సంఘటన మాకు సజీవంగా మార్గదర్శకత్వం గా చూపడం చెప్పడం అద్భుతంగా ఉంది సార్ మీ మంచి మిత్రుల కలయిక అభినందనీయం మీ మొదటి విమాన ప్రయాణం మాతో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషం గా ఉంది సార్ మీ ప్రతి ఙ్ఞాపకం మాకు ఒక చక్కని అనుభూతి. త్రిపుర అందాలు తిరిగి తిరిగి మాకు చక్కని ఫోటో లతో మిత్రులతో చూపించారు హృదయపూర్వక ధన్యవాదాలు చక్కని మీ రచనకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు మీ మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ శెలవు సార్ 💐🙏🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

  27. 27

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కొన్ని అనుభవాలు అనుభూతులు జీవితంలో మరపురాని మధురమైన ఘటనలుగా గుండె గదుల్లో నిక్షిప్తం చేసుకుని అప్పుడప్పుడు ఆహ్లాదంగా నెమరువేయడం వాటికి చక్కని అక్కడి అందమైన చిత్రాలతో మమ్మల్ని మీతో మమేకం చేసుకుని ప్రతి సంఘటన మాకు సజీవంగా మార్గదర్శకత్వం గా చూపడం చెప్పడం అద్భుతంగా ఉంది సార్ మీ మంచి మిత్రుల కలయిక అభినందనీయం మీ మొదటి విమాన ప్రయాణం మాతో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషం గా ఉంది సార్ మీ ప్రతి ఙ్ఞాపకం మాకు ఒక చక్కని అనుభూతి. త్రిపుర అందాలు తిరిగి తిరిగి మాకు చక్కని ఫోటో లతో మిత్రులతో చూపించారు హృదయపూర్వక ధన్యవాదాలు చక్కని మీ రచనకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు మీ మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ శెలవు సార్ 💐🙏🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    ——అఫ్సర వలీషా
    ద్వారపూడి
    తూర్పుగోదావరి.

    1. 27.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా,
      నీ చక్కని స్పందనకు ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!