సంచికలో తాజాగా

Related Articles

31 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి
    ఇతర సాంకేతిక నిపుణుల కు
    హృదయపూర్వక ధన్యవాదాలు.

  2. 2

    Sagar

    మీరన్నట్లు అన్నీ ప్రేమ ప్రయాణాలు సుఖమయం కావు. కానీ ఇక్కడ మీ అత్తగారి ఆలోచన, అరుణమేడం తరపున, మీ అన్నయ్య బాసట మీకు ఒక ఎనలేని మద్దతుగా నిలిచి కార్యక్రమం విజయవంతమై మీ ప్రేమ వికసించి పెళ్ళిగా మారింది అనడంలో సందేహంలేదు. ఇక పెద్దలు కొందరివి అభ్యంతరాలు తాత్కాలికమే తప్ప బాంధంవ్యాలను దూరం పెట్టేవి కాదు అని నా అభిప్రాయం సర్ . అందరినీ ఒప్పించి ప్రేమ సఫలీకృతం చేసుకున్న మీకు, మేడంకు, హృధయపూర్వక శుభాకాంక్షలు సర్ .

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందన కు ధన్యవాదాలు.

  3. 3

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    చాలా బాగుంది సార్ మీ ప్రేమ పెళ్లి ప్రయాణంఆ కార్యక్రమం పూర్తయ్యేదాకా అలల సంద్రంలో కొట్టుమిట్టాడుతున్న మీకు విజయ తీరాలవైపు నడిపించిన మీ అన్నయ్య గారు, అక్కయ్య అత్తయ్య గార్ల చేయూత కొనియాడదగినది
    ఆ రోజుల్లో స్వయానా అత్తగారే కూతురి మంచి భవిష్యత్తు కోసం మీకిచ్చి చేయాలనే పట్టు దల చాలా గొప్పది. ఆ మహనీయులందరికీ ఈ రోజు ఈ వ్యాసం వ్రాసి మాతృదినోత్సవ మహనీయతను చాటారు ఎక్సెలెంట్ సార్ మేడమ్ గారు చాలా అందంగా ఉన్నారు. మీ ఇద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నీ స్పందన కు
      ధన్యవాదాలు అఫ్సరసా..

  4. 4

    Shyam

    చాలా వరకు వయస్సు వచ్చేటప్పటికీ వివాహం గురించి నిర్దేశిత లక్ష్యాలు నిర్మితమైన ఉద్దేశాలు ఉంటాయి. తనకు కాబోయే జీవిత భాగస్వామి
    గురించి ఎన్నో ఊహలు ఆలోచనలు స్వప్నాలు ఉంటాయి. ఆ సమయంలో కనిపించే ప్రతి అమ్మాయి లోనూ ఆ లక్షణాలు వెతుక్కుంటారు. ఎవరైనా అందుకు తగ్గట్టుగా తటస్థ పడ్డా పరిచయమైనా కనిపించినా ఇంక వారిని వివాహం చేసుకోవాలని మనసు పడే తపన అందరికీ తెలుసు. అయితే ఇక్కడ అలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం అది చాలా అదృష్టం. చాలా వరకు పరిస్థితులు అనుకూలించక లేదా సంఘం కట్టుబాట్లు, కుల మతాల కి భయపడి , కుటుంబ
    పరిస్థితులు ఆలోచించి, అటువంటి ఆలోచనలను విరమించు కొనిఉంటారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని మీకు నచ్చిన మీరు ప్రేమించిన అమ్మాయిని మీరు వివాహం చేసుకోవడం చాలా చాలా అదృష్టం. మీ వివాహం రోజున మీరు కన్న కలలను నిజం చేసుకున్నారని కలిగే తృప్తి మీకు మాత్రమే తెలుసు. స్వప్నాల ని సాగరం చేసుకున్న రోజున మీరు ఎలాగ ఆనందించా రో
    నేను ఊహించగలను. మీ అందమైన ప్రేమ గాథను మాతో పంచుకోవటం చాలా సంతోషకరం. ప్రేమ మజిలీలనుదాటుకొని గమ్యాన్ని చేరుకుని ప్రస్తుతం సేద తీర్చుకుంటున్న మీ యొక్క జీవితం దేవుడిచ్చిన వరం. మీ కుటుంబం మొత్తాన్ని ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ మీ స్నేహితుడు శ్యామ్.

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యామ్
      నీ సవివర స్పందన కు
      ధన్యవాదాలు.

  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాలపందిరి 57
    కొందరిని కాదుఎవరినైనా అశుభాలు
    పల్కవద్దంటారు. ఎందుకంటే తధాస్తు
    దేవతలుంటారని భయం.మీరన్నట్టు
    కోయదొరలు భూత భవిష్యత్తులు
    చెబుతారు.కొందరేదంటే అదిఅవుతుం
    ది నాలుకమీద మచ్చలుఉంటాయని
    మీప్రేమవివాహం గూర్చి ఇదివరలో
    చదివినాను.మతంకంటే మనసు
    గొప్పది మనసులో మమత అనురాము గొప్పవి. సంసారాన్నిదాటి
    కొంతకాలానికి ప్రేమ సకలజీవులయందు ప్రసరించి సహాను
    భూతిగా కరుణగా వాత్సల్యంగా
    మారితే సహృదయమౌతుంది
    అట్టి హృదయం కల్గినవారు మనిషుల
    స్థాయినుండి మహాత్ములుగా ఎదుగు
    తారు .ఆదారిలో సాగుటకు ప్రయత్ని
    ద్దాం. దైవాన్ని తోడుచేసుకొని
    –వజ్జల రంగా చార్య
    అమెరికా.

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

  6. 6

    Bhujanga rao

    సత్యానికి ధర్మం తోడైతే ఎదురు ఉండదని అంటారు.మీ ప్రేమ వివాహం సఫలం కావడానికి,మీ పిన్నిగారి సూచన,పెద్దక్కయ్య ఆలోచనా,అన్నయ్య వదినల సహకారంతో ఇరుపక్షాల పట్టు విడుపులు లేకుండా,పెద్దవారినందరిని ఒప్పించి సఫలీకృతులైనారు.తమ్ముడిమీదున్న నమ్మకం మరియు కూతురు మనస్సెరిగి,మీ అత్త య్య(అక్కయ్య) వారి అనుభవంతో తీసుకున్న నిర్ణయం సరైనదని నిరూపించారు.మీ కుటుంబ సభ్యులు అందరు కూడా పాసిటివ్ దృక్పథంతో ఆలోచించే వారే,అదృష్టవంతులు సర్.మీ ప్రేమ కధనం మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు.ప్రేమ సఫలీకృతం చేసుకున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు డాక్టరు గారు.

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీ మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మాతృ దినోత్సవ సందర్భంగా మీకు మాతృ మూర్తులుగా వ్యవహరించిన మీ.అక్క గారు,అత్తగార్ల గూర్చి ,మీ ప్రేమ పెళ్లిగా మారిన శుభ సందర్భంగా ఎదుర్కొన్న సంఘటనలను చాలా చక్కగా వివరించారు.మనసుకి నచ్చిన వారు దొరకడం జీవిత కాలపు అదృష్టం. అది పొందిన మీ దంపతులు ఇరువురూ పెద్దల మనస్సుని కూడా గెలిచి విజయ వంత మైన దాంపత్య జీవితాన్ని సాధించిన వైనం చాలా సంతోషం అనిపించింది చదువుతుంటే.మీకు శుభాకాంక్షలు సర్.మీ వెనుక నిలిచిన స్త్రీ మూర్తులకు మీరు అందించిన అక్షర నీరాజనానికి నమస్సులు🙏💐
    —–నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ.

    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలు.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    57వ సంచిక బాగుంది.
    మీరన్నట్టు కొన్ని విషయాలు సంఘటనలు యాదృచ్ఛికంగానే కావచ్చు కొందరన్నట్టు జరుగుతాయి రీజనింగ్ చెప్పలేము.
    మీ వివాహము గురించి చెప్పిన వృత్తాన్తంవెరీ ఇంటరెస్టింగ్.
    ఇవాళ ప్రేమ వివాహాలు చేసుకునే వారు తల్లిదండ్రులను ఒప్పించి చేసుకొవాలెఅని అనుకొవటం లేదు .కొద్దిగాప్రయత్నం చేస్తే తల్లిదండ్రులుఒప్పుకుంటారు. ఆ ఓపిక లేక తొందరపడి తర్వాత అవస్థలు పడుతున్నరు.
    బాగుంది సర్ ఈసంచిక.
    —–రామశాస్త్రి
    హన్మ కొండ.

  9. 9

    Rajendra Prasad

    నా జీవితానుభవం లో, ప్రేమ పెళ్లి అయినా, పెద్దల ఏర్పాటుతో జరిగినా ఇద్దరి మంచి మనుషులు, మంచి మనసులు మధ్య జరిగితే వారి ఇరువురికి, కుటుంబాలకు, సమాజానికి మంచిది. ఇదే మీ విషయంలో కూడా జరిగింది. ఇలాంటివి విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది

    రాజేద్రప్రసాద్ శ్రేయోభిలాషి

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సర్
    మీ ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరిగినా చివరకు సుఖాంతం అయింది…
    బాగుంది సర్
    శుభాకాంక్షలు మీకు

    ——-కళావతి. కందకట్ల
    హైదరాబాద్.

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది మీ కథ, మీరు పెళ్లికి ముందు విషయాలు బాగా రాసారు. అయితే మీ కథ లో సరిపల్లి ప్రస్తావన చేశారు, సరిపల్లి,గ్రామం లో నా మేనమామ డా. పి. యస్. యెన్. మూర్తి ( homeo) ఉండేవారు. మామ్మ కి సొంత తమ్ముడు కాక పోయినా, అంత కన్నా ఎక్కువ.
    వారి తనయుడు ఇప్పుడు భీమవరం లో హోమియో, practice చేస్తున్నాడు.

    —–డా.డి.సత్యనారాయణ
    హైదరాబాద్.

  12. 12

    రాపాక అశోక్ కుమార్

    తప్పదు మామయ్య అవసరం మనది, పని జరగాలి అనుకున్నపుడు పట్టువిడుపులు తప్పనిసరి. బాగుంది మీ ప్రేమ ప్రయాణం. ఆసక్తి కరంగా వుంది.

    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అశోక్..
      మీ స్పందన కు ధన్యవాదాలు.

  13. 13

    Sambasivarao Thota

    Dr.Prasad Garu!
    Mothaaniki premalekhala premaayanam..
    Prema Pelli..
    Kondaru sahakarinchaka poyinnaa, anthimagaa mee pelliki maargam sugamamaindi..
    Anukunnadi saadhinchadam Meeku modatinundi oka alavaatugaa maarindi….

    Dhanyavaadaalandi 🙏

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారు
      మీ మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం🙏
    దేవుడు ఉన్నాడా లేడా…. అనే విషయాన్ని పక్కన పెడితే మన బాగోగులను కోరే శ్రేయోభిలాషుల నోటి నుండి వెలువడే పలుకులే దీవెనలై మనం అనుకున్న కార్యక్రమములో సఫలీకృతం అవుతాము అనటానికి మేడం గారితో మీ వైవాహిక జీవితమే ఒక చక్కని ఉదాహరణగా కనిపిస్తుంది . మీ తొలివలపు జ్ఞాపకాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు👌🏻

    —–బి.ఎన్. కృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  15. 15

    Jhansi koppisetty

    సఫలమై పెళ్ళికి దారి తీసిన మీ ప్రేమయాత్ర బాగా రాసారు…అందుకు సహకరించి ప్రోత్సహించిన మీ అక్క కం అత్తగారు అభినందనీయులు💐💐

    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu,
    It is said that the “marriages are made in heaven”. In your case, your efforts and God’s grace have worked together. Very long and happy married life.

    ——Suryanarayana Rao
    Hyderabad.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!