సంచికలో తాజాగా

Related Articles

63 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక
    యాజమాన్యానికి
    తదితర సిబ్బంది కి
    హృదయ పూర్వక ధన్యవాదములు.

    1. 1.1

      Rajendra Prasad

      సమాజంలో అధికారుల అవినీతిని, స్వార్థ ప్రజల మనస్తత్వాలను ఈ ఉదంతం ద్వారా చక్కగా భాద్యతగా మీ జ్ఞాపకాల పందిరిలో చెప్పటం అభినందనీయం.

      – రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభిలాషి

      1. 1.1.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        ప్రసాద్ గారు
        మీ స్పందన కు
        ధన్యవాదాలు

  2. 2

    Sarasi

    నిజం జీవితంలో సంఘటనలు కథలు కంటే గొప్పగా వుంటాయి. మీరు రాసింది కేవలం కధే అనుకుని వుంటారు పాఠకులు. సాటి వైద్యుని దుర్మార్గాన్ని డైరెక్ట్ గా ఎండగట్టే / ఫిర్యాదు చేసే అవకాశం మీకు ఇబ్బందే. ఒక విద్యావంతుడి అవినీతికి ఇది పరాకాష్ట. నడివీధిలో నిలబెట్టి కాల్చిపారెయ్యాలి ఇటువంటి దుర్మార్గుల్ని. నా దృష్టిలో ఇది దేశద్రోహం.

    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారు,
      మీ విశ్లేషణాత్మక వివరణ
      బాగుంది
      ధన్యవాదాలు మీకు.

  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [03/05, 07:24] Rameswaram: Good morning sir
    Great memories
    Wonderful presentation of
    memory.
    Please go on highlight your experiences sir.
    After some time I will also write my health research
    [03/05, 07:35] Rameswaram:
    Ethics are very important in life. Without ethics anybody can earn money in every field. But the time, life and conscious will judge.
    Congratulations sir
    I don’t know typing in Telugu so please accept my feelings in English

    ___ప్రొఫెసర్ రామేశ్వరం
    కాకతీయ విశ్వవిద్యాలయం
    వరంగల్ _9

    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రామేశ్వరం గారు,
      ధన్యవాదాలు సర్ మీకు.

  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా విపులంగా విశ్లేషించి అనేక కోణాలు. చూపించారు
    ధన్యవాదాలు

    _____డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్, పి.హెచ్. డి
    రిటైర్డ్ ప్రిన్సిపాల్
    రచయిత
    ఆధ్యాత్మిక గురువు
    హనంకొండ.

    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అధికారుల పట్ల నాయకులకు ఉండే ఓ అవగాహన,అంచనా నాడు,నేడూ ఎలాంటి మార్పులేదని తెలిసింది.అందుకు ఉదా. నా చిన్న కుమారుని ఉదంతమే.యం.జి.యం లో డాక్టర్ వద్ద ఓ సర్టిఫికెట్ కావాలి.అందుకు లైన్ లో నేనున్న.అక్కడికి సైకిల్,స్కూటర్ స్టాండు నిర్వాహకుడు ఎందుకు నిల్చున్నారు,ఏమి కావాలనీ…ఆ సర్టిఫికెట్ కావాలంటే ఐదు వేలిస్తే సర్టిఫికెట్ ఇంటికి వస్తుందని ఆలోచించుకో..? అని చెప్పి వెళ్ళాడు..నేను ఆలోచించుకోలేదు..
    చివరికి నా పని కాలేదు.!
    ఇప్పటి మీ కధ నన్ను ఆలోచనల్లో పడేసింది.

    ____డా. మల్లికార్జున్. పి.హెచ్ డి
    జానపద విజ్ఞాన కేంద్రం
    వరంగల్.

    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మల్లికార్జున్ గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  6. 6

    Sagar Reddy

    జీవితంలో జరిగే ఇలాంటి వాస్తవాలు చూసి అయినా జనా లు కళ్ళు తెరిస్తే బాగుంటుంది. మీరు దీనిని కదలా వ్రాసినా అది కొంతమందికయినా కనువిప్పు కలిగిస్తుందని ఆశ. సామాన్య జనాలే ఇలాంటి దుర్మార్గాలకు నడుం బిగిస్తుంటే ఇక పాలకులను మనం దూషించడం వృదా అని నా అభిప్రాయం. మీ రచన కొంతమందికైనా కనువిప్పు కలిగి మారుతారని ఆశిద్దాం. వాస్తవానికి అక్షరీకరణ చేసిన మీకు అభినందనలు సర్ .

    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్ ధన్యవాదాలు మీకు

  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Dr Prasad garu there is no honest now a days.olden days everyone is doing and work hinestly.one.expl.my Mrs got first in written exam in the list her name 1 Burgampahad MRO is not given residence certificate. She joined in 1983 BPL School we got service 12years in khammam dt. If she got that certificate she will get govt.job.in interview also first. So there is no honest.this the story of my Life.ok dr Prasad garu thank you

    __ఎస్.రాజేశ్వరరావు.
    హైదరాబాద్ (నాగార్జునసాగర్)

    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రాజేశ్వర రావు గారు
      అనుభవం తోకూడిన
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది సార్
    Rural Development సెక్టార్ లో Self employment loans & ఇతర benefit schemes ఇప్పించి నప్పుడు మాకు ఇలాంటి రాకెట్లు తెలుసు
    పిల్లలు లేకపోవడం రెండో పెళ్లి చేసుకువొడం లాంటివి మీరు చెప్పిన సంఘటన మలుపులు భలే ఉన్నాయి

    ____ నిధి
    కవి
    అరసం…అధ్యక్షుడు
    రిటైర్డ్ ఎమ్. డి.ఓ
    వరంగల్

    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నిధి గారు
      ధన్యవాదాలు మీకు

  9. 9

    Sambasiva Rao Thota

    ప్రసాద్ గారు !
    గతంలోకి జారిపోయిన జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చుకొని పాఠకదేవుళ్ళకు అక్షర నైవేద్యం గా అర్పణ చేస్తున్న గురువు గారికి ఇవే నా నమోవాక్కములు ……

    🙏🙏🙏

    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సదానంద్ గారు
      ధన్యవాదాలు మీకు

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [03/05, 08:45] Padmaja reader: V.nice..sir
    [03/05, 08:46] Padmaja reader: అవినీతి ని ఎదిరించే హక్కులు మనకు లెవ్..
    [03/05, 08:47] Padmaja reader: బెకాజ్ మనం బలహీనులము
    [03/05, 08:48] Padmaja reader: పలుకుబడి లో..ఆర్థికంగా
    [03/05, 08:48] Padmaja reader: మార్పు రావాలి
    [03/05, 08:49] Padmaja reader: మా పాప అదే చెవుతుంటా
    [03/05, 08:50] Padmaja reader: ఎంత కష్టమైన అడ్డదారులు తొక్క వద్దు అని

    ____పద్మజ*
    పాఠకురాలు
    గృహిణి
    హైదరాబాద్

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      పద్మజ గారు
      ధన్యవాదాలు
      మీకు

  11. 11

    Jhansi koppisetty

    చదివాక మనసంతా పాడైపోయింది…. కంచే చేను మేస్తే… నాయకులే అరాచకానికి తోడ్పడితే ఇంక న్యాయం ఎలా నిలుస్తుంది…ఈ సంఘటనను మీరు కథగా మలిచిన తీరు అద్వితీయం… ఈ పరిస్థితుల్లో 1994కి ఇప్పటికీ మార్పేమీ లేదు…రాదు… నేను పదవీవిరమణకు ముందు విదేశాలకు వెళ్ళవలసివచ్చినప్పుడల్లా డాక్టరుకి డబ్బిచ్చి మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటుండే దానిని… ఇది చదివాక ఇప్పుడు సిగ్గనిపిస్తుంది… ఈ కరప్షన్ ఇండియాలో మాత్రమే వుంటుందని చెప్పటానికి చింతిస్తున్నాను….

    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ,
      మీ విశ్లేషణాత్మక స్పందన కు
      ధన్యవాదాలు మీకు

  12. 12

    Tvr Narsaiah, Journalist

    ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ఆచరణలో రాజకీయ నాయకుల ప్రమేయం స్వార్థం వల్ల ఎలా దుర్వినియోగం అవుతున్నాయో మీరు ఈ వ్యాసంలో చక్కగా వివరించారు

    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నర్సయ్య గారూ
      మీ స్పందన కు
      హృదయ పూర్వక ధన్యవాదములు

  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [03/05, 11:06] MANJULA M. DR: This is kaliyugam that’s why all these are being happened. After widow pension is introduced which is higher than senior citizen pension many villagers have taken proofs that they are alone even though husband is alive and not separated.
    [03/05, 11:09] MANJULA M. DR: When we feel about some incidents whether really happened we come to know about incidents which are unimaginable. That is the specialty of kaliyugam.

    ____Dr.M.Manjula.MDS
    Professor (Rtd)
    Taranaka
    Hyderabad.

    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా క్టర్ గారూ నమస్తే,
      మీ స్పందన కు
      హృదయపూర్వక ధన్యవాదాలు

  14. 14

    లక్ష్మీ పద్మజ దుగ్గరాజు

    బాబోయ్ డాక్టర్ గారూ మీ అనుభవాలు ఎన్ని రకాలండీ,, నిజంగా ప్రభుత్వ పథకాలు విఫలం కావడానికి నీచమైన కొంతమంది లంచగొండులే కారణం సార్,, అది మీ వ్యాసం లో స్పష్టంగా తెలుస్తోంది… మీ జ్ఞాపకం మంచి సందేశం కూడా సమాజం లో లంచగొండితనం ఎన్ని రూపాల్లో వుందో, మనం ఎంత జాగ్రత్త గా ఉండాలో అర్థం అవుతోంది sir,, ధన్యవాదములు

    1. 14.1

      లక్ష్మీ పద్మజ దుగ్గరాజు

      డాక్టర్ గారూ 🙏

    2. 14.2

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      లక్ష్మి గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలు మీకు

  15. 15

    గుండెబోయిన శ్రీనివాస్

    నమస్తే సార్ !
    కల్పన కన్నా ఈ వాస్తవ సంఘటన ఎంతో ఆశ్చర్యం కలిగించింది ! బాగుంది !

    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  16. 16

    Jayapal Reddy Challa

    Prabhutva pathakaalu enni vachhina abhivriddi enduku jaragatam ledo ilaanti sanghatalanubatti manaku artham avutundi.anni pathakaalu manchive kaani aacharanlo vifalam avutunnai…
    Enni prabhutvaalu vachhina ee vishayamlo shradha teesukovatamledu….Dr.gaaru meeru prasthaavinchina ghatana andarini aalochimpachesevidhangaa undi….prajallo maarpu raavaalsina avasaram vundi…mee gnaapakaalu chaala aasakthigaa unnai sir….

    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు సర్ మీకు
      జయపాల్ రెడ్డి గారు.

  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good message ..ప్రపంచం ఈజీ మనీ కోసం పోటీ పడుతున్నారు . మోసాలు,కుట్రలు మీరు చాలా బాగావిశ్లేషించారు . తప్పుడు దారుల్లో డబ్బు సంపాదించాలని అనుకొనేవారికి కనువిప్పు కల్గాలి .. మీకు ధన్యవాదాలు 🙏👍

    ______డా. డి.సుజాత
    రేడియో లజిష్ట్
    వెన్నెల స్కానింగ్ సెన్టర్
    విజయవాడ

    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా క్టర్ గారూ నమస్తే
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరైతే ఇంత నిర్భయంగా చెప్పారు. మీ ధైర్యానికి అభినందనలు. ఈ విషయం చేరాల్సిన వారికి చేరాల్సిన అవసరం ఉంది. చేరినా ఎదో ఉద్ధరిస్తారని కాదు.
    Ok. ఎలాంటి వక్ర మార్గాలు, అవినీతి డిపార్ట్ మెంటు లో రాజ్యమేలుతున్న దో చెప్పారు. చదివిన కొందరికైనా అర్థమయ్యింది లెండి.
    ఏమైనప్పటకీ మీ పెన్ను రాటుతెలుతున్నది. ముఖ్యంగా కుతూ హాలంగా చదివించేలా ఉంది. మరోసారి అభినందనలు.

    ____డి.వి.శేషాచార్య
    తెలుగు పండితులు
    కరీంనగర్

    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శేషన్ గారు
      మీ హృదయపూర్వక స్పందనకు
      ధన్యవాదాలు మీకు

  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [03/05, 16:44] Harika.Dr./karimnagar.: We have many people like that in almost every department
    [03/05, 16:46] Harika.Dr./karimnagar.: Main thing is sometimes the people who are eligible to get their things are loosing their benefits

    ..__డా.ఎన్.హారిక
    దంతవైద్యురాలు
    కరీంనగర్

    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా. హారిక,
      ధన్యవాదాలు మీకు

  20. 20

    GannamarajuGirijamanoharababu Girija Manohara Babu .

    డబ్బుకు గడ్డి తినే బాపతుగాళ్ళ విషయం వచ్చేసరికి ఈ వృత్తీ , ఆ వృత్తీ అనే భేదమే లేదు .. వైద్యవృత్తి పవిత్రమైనదికదా , వైద్యుడంటే నారాయణ స్వరూపుడుకదా ఇట్లాంటి సెంటిమెంట్స్ ఏవీ ఈ అమాంబాపతుగాళ్ళ దృష్టికి ఆగవు … డబ్బు తప్ప మరేదీ వాళ్ళ కళ్ళకు కనిపించదు … వీళ్ళకు తోడు ఈ దొంగ నాయకులు .. తమ పబ్బం గడుపుకోడానికి ఎంత నీచానికైనా దిగజారుతారు … ఇట్లాంటోళ్ళకు నీతి , నిజాయితీ , ధర్మం వంటి పెద్ద పెద్ద మాటలు రుచింపవు …. దేశం , ప్రదలు వంటివి వీరి దృష్టి లో పిచ్చి ప్రేలాపనలు ..
    ఈ సంగతికి , ఈ విధమైన అసంబద్ధపు పిచ్చి పిచ్చి ఆలోచనల ను ఈ కథనంబట్టబయలు చేసింది …. మానవుల ప్రాణదాతల విషయం లో వీరు తీరు పరమ రోతగా , అసహ్యంగా కనిపిస్తుందన్నది ఈ విషయం లో చేస్తున్న రకరకాల విన్యాసాలను బాగా చెప్పారు ..
    అనుభవాలు కేవలం ఆనందింపజేస ఉండవన్నది బాగాచెప్పారు .. ప్రతి ఫ్రేమ్ లో రచయిత హృదయం ఆవిష్కృతం కావడం అభినందనీయం ।.🙏🙏🙏🙏🙏🙏🙏

    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువుగారు
      మీ సహృదయ స్పందనకు
      ధన్యవాదాలు.

  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకం అదిరినది సర్ నాటి డాక్టర్ చదివి తె పచ్చి వెలక్కాయ పడట్టే

    ___కె.భూమెశ్వర్
    ఆకాశవాణి
    నిజామాబాద్

    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      భూమెశ్వర్,
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  22. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఇది చదువుతుంటే కథే మోఅనిపించింది కాని , ఈజ్ఞాపకాల పందిరిలో వివరించిన విధానం చాలాబాగుంది అన్నయ్యా🙏🏽🙏🏽🙏🏽👍👍👍👍

    ___కృష్ణ మూర్తి. కానేటి
    హైదరాబాద్

    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      తమ్ముడూ…
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

  23. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్, ఆమ్మో ఆపరేషనా, మీరు ఎవరు మీద రాసారు, ఆ డాక్టర్ ఎవరు కూడా నాకు తెలుసు సర్, మీరు 15 ఇయర్స్ బ్యాక్ నాతో మాట్లాడుతూ చెప్పారు. మీరు నాతో పంచుకున్నా కథ లు నాకు అన్ని గుర్తు ఉన్నాయి. అందులో ఇ ది ఒకటి……💐💐💐💐💐💐

    ____కె.రమేష్.
    కౌన్సిలర్..ఎయిడ్స్
    ఏరియా హాస్పిటల్
    మహబూబాబాద్

    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రమేష్
      ధన్యవాదాలు నీకు

  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నిజ జీవితం ఒక్కోసారి కధ కంటే చిత్రంగా ఉంటుంది…ప్రభుత్వ పధకాలూ,అవినీతి నాయకులూ,అధికారుల వైఖరి ని నిజాయితీ కలవారు చూస్తూ ఉండడం దుర్లభమే…కథగా మార్చి రాయడంలో మీ సామాజిక బాధ్యత తెలుస్తుంది… కొందరినైనా ఆలోచింప చేయాలంటే,నీతి వైపు కదిలేలా చేయాలంటే మీ వంటి వారి కలం ఇలానే కధై,జ్ఞాపకమై కదలాల్సిందే….నిజాయతీతో కూడిన జ్ఞాపకం పంచుకున్నందుకు ధన్యవాదాలు మీకు🙏🙏💐

    ____Mrs.Nagajyothi.sekhar
    Poet&story writer
    . Teacher
    Kakinada

    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జ్యోతి గారు
      మీ స్పందన కు
      హృదయ పూర్వక ధన్యవాదములు

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gnyapakalu 4
    People are different mentality, we can’t stop them. Enno Nijaalu dabbu ki ammudu pothunnai.
    Mana Avasaranni
    Edutivadu Avakasam ga theesukuntadu.
    Mediators encash chesukuntaaru.
    Amayakulu, dabbulenivadu, Balamulenivadu balikavatam thappadu.
    Nenu etla Chusthu , Neevu atla raasukuntu Vundalsinde…….?

    _____Dr.O.Nageswara Rao
    Sr.Dental surgeon
    Hyderabad

  26. 26

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sincere ga undevaallaku, kalla mundu jarege anyaalanu bharinchadam kashtame. Meeru sincere ga undatam valla meeku trupti, demudu assissulu tappaka untaayi. Tappu chesina varu guilty gane untaaru.

    _____శ్రీమతి పద్మ పొన్నాడ.
    రిటైర్డ్ టీచర్
    నరసాపురం
    ప.గో.జి

  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మేడం గారు
    మీ స్పందన కు
    హృదయ పూర్వక ధన్యవాదములు

  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అవినీతికి ఆనవాళ్లు లేకుండా చేయాలనే సదుద్దేశ్యంతో ఆనాటి ఙ్నాపకాలను అతి జాగ్రత్తగా మీ ఙ్ఞాపకాల పందిరిలో పదిల పరిచి సమ సమాజ నిర్మాణంలో నలుగురూ నిస్వార్థ రహితంగా ఉండాలనే మీ ఆదర్శ పూరిత క్రమశిక్షణా రాహిత్య ఆలోచనలను చక్కని మీ సాహితీ వనంలో మమ్మల్ని విహరింప చేస్తూ ఆద్యంతం హృదయానికి హత్తుకునేలా చదివించ గలిగే మీ రచనా శైలి సూపర్బ్ సార్ మీ నిస్వార్థ భావాలకు హృదయపూర్వక అభినందనలు సెల్యూట్🙏🎍🙏🎍🙏🎍🙏🎍🙏🎍🙏🎍🙏

    ____అఫ్సర్ వలీషా
    ద్వారపూడి
    తూ.గో. జి

    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అఫ్సర్ వలీషా గారు
      మీ స్పందన కు
      హృదయ పూర్వక ధన్యవాదములు

  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gyapakaala pandiri 4 kindha Ammo! Operationaa! Chadivaa.
    Prabhutva pathakaala saaraamsham tho sambandham leni durviniyogaalu kokollalu.
    Meeru cheppina ghatana katha ayi kuchundhi . Mee kathanam sahaja dhorani lo saagi praanaanni posukundhi.
    Mee bhaasha chaduva sompu.

    __Ghanta Rami Reddy
    Literary expert
    Bheemaram
    Warangal

    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రామన్న గారు,
      హృదయపూర్వక ధన్యవాదాలు సర్ మీకు

  30. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Yes. మాకు అంత గా అవగాహన లేదు. మేము ఫస్ట్ 4 నెలలు మాత్రమే పి. హెచ్. సీ. లో పని చేశాను. తరువాత అంతా Dental కాలేజీ లోనే కదా? నీకు ఒక సర్ప్రైజ్– మన కాలేజీ లో కూడా ఒకరు దొంగ సర్టిఫికేట్ పెట్టీ ఇంక్రిమెంట్ లు తీసుకున్నారు.

    _____డా.జి.హరిప్రసాద్ రావు
    ఆర్థోడాన్టిష్ట్
    హైదరాబాద్

    1. 30.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా క్టర్ గారూ నమస్తే
      మీ స్పందన కు
      ధన్యవాదాలు మీకు.

  31. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sir నన్ను క్షేమీంచాలి ఆలస్యం గా మీకు comments రాసినందుకు. ఈ కథలో .హాస్యం, మనవ నైజం , భయం వంటి రసాలు అన్నీ ఉన్నాయి.

    ___Dr.D.Satyannarayana,MDS
    Periodontist
    Hyderabad

    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా క్టర్ గారూ నమస్తే
      ధన్యవాదాలు మీకు.

  32. 32

    Bhujanga rao

    కష్ట పడకుండా ఫలితం ఆశించే మనస్తత్వాలు కలిగిన ప్రజలు, వాటికి తోడు స్వార్ధ రాజకీయాలు,అధికారుల అలసత్వం వల్ల ప్రభుత్వ సంక్షేమ ఫలాలు,అవసరమైన వారికి అందకుండా ఎలా దుర్వినియోగం అవుతున్నాయో ఈ ఏపీసోడ్ ద్వారా తెలియచేసిన విధానం బాగుంది.అభినందనలు సర్.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!