సంచికలో తాజాగా

Related Articles

39 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక
    సంపాదక వర్గానికీ
    ఇతర సాంకేతిక వర్గానికీ
    హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  2. 2

    sagar

    మనప్రయత్నం మనం చేయాలి అని ఇక్కడ మీ రచన స్పష్టంగ తెలియచేస్తుంది సర్ . ఒక బాధ్యతకలిగిన పౌరుడిగా మీరు స్పందించినతీరు ముదావహం. కొత్తగూడెం రేడియో స్టేషన్ వెంగళరావు గారు పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు చేయించారని, అది అప్పటీ ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ అనంతపద్మనాభరావుగారి ఆద్వర్యంలో జరిగింది అని నేను చదివాను. ఇప్పుడు మళ్ళి మీద్వారా ఙ్ఞాపకంతట్టిలేపింది. ఒక బాధ్యతకలిగిన ప్రభుత్వ ఉద్యోగిగా మాత్రమే కాక ఒక పౌరుడిగా, కవిగా, మీరు అందించిన సందేశం ఎంతో ఆచరణీయం సర్ . మీకు ధన్యవాదములు.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్ ధన్యవాదాలు మీకు

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారికి నమస్సులు 🙏
    ఏదో వెళ్లి… పనిచూసుకుని వచ్చాము అని అనుకునేవాళ్ళే ఎక్కువ ప్రస్తుత సమాజంలో..
    మీరు దంత సంరక్షణయే కాకుండా
    కవిగా స్పందించే మనసు ….
    పరుల కోసం ఆలోచించే మీ వ్యక్తిత్వం
    ఎందరికో ఆదర్శం….
    మనవల్ల ఏమవుతుందని అనుకోకుండా… మీరు ప్రయత్నించడం… అది ఫలించడం
    గొప్ప విషయం… మీ అనుభవాలు
    మాకు తెలియని విషయాలను
    పాఠాలుగా చెప్తున్నాయి…
    శుభాకాంక్షలు సర్ 🙏

    —–కళావతి.కందకట్ల.
    హైదారాబాద్

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  4. 4

    Jhansi koppisetty

    ఏదో వచ్చాము వెళ్ళాము… మనకెందుకు అనుకునే సమాజం తీరుకి విభిన్నంగా మీ వ్యక్తిత్వం ఎంతైనా ఆదర్శనీయం… మీ వ్యక్తిత్వానికి మరోసారి నా నమస్సులు🙏🏻🙏🏻🙏🏻

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్య వాదాలు
      ఝాన్సీ గారు

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారికి నమస్సులు…… మీ జ్ఞాపకాల పందిరి చదివి చాలా సంతోషించాను .అభినందనలు💐 .విజిటర్స్ రూమ్ లో మీరు పడిన ఇబ్బంది మల్లి పునరావృతం కాకుండా రేడియో స్టేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మంచి పనిచేసారు .అయితే మీరు లేఖతో కాకుండా ….మీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత మీకు కాఫీ & చెక్ ఇచ్చినప్పుడు కూడా చెప్పి ఉండ వచ్చు . ఏది ఏమైనా మీరు చేసిన పని అభినందనీయం 💐💐
    —–రాధాకృష్ణ
    హనంకొండ.

      1. 5.1.1

        డి.వి.శేషాచార్య

        వ్యవస్థలో లోపాలను అందరూ చూస్తూనే ఉంటాం. కానీ స్పందించే విషయం లో మాత్రం మనకెందుకు లే అనుకునే వారే ఎక్కువ. మీరు సరైన విధంగా స్పందించారు. ఫలితంగా ఎందరికో సౌకర్యం కల్పించే అవకాశం కలిగింది.
        మంచి పని చేసానన్న తృప్తి మీకు మిగిలింది .
        సంతోషం.

        1. 5.1.1.1

          డా కె.ఎల్.వి.ప్రసాద్

          మిత్రమా
          మీకు
          ధన్యవాదాలు.

  6. 6

    Sambasivarao Thota

    Prasad Garu!
    Chivaraki manche jarigindi..!!
    Chaalaa Manchi Vishayam!!!
    🙏🙏🙏

      1. 6.1.1

        చిట్టె మాధవి

        సమయం లో స్పందించడం..బాధ్యతగా వ్యవహరించడం…పరిస్థితులను అవగాహన చేసుకోవడం…సరైన వారినే ప్రశ్నించడం..ఇవన్నీ ఉన్నత వ్యక్తిత్వ లక్షణాలు..మీరు ఎప్పుడూ పదిమందికి ఆదర్శప్రాయులు.మీకు వందనాలు🙏

        1. 6.1.1.1

          డా కె.ఎల్.వి.ప్రసాద్

          అమ్మా
          మీ స్పందన కు
          ధన్యవాదాలండీ .

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాలపందిరి 36
    నిజాన్ని నిర్భయంగా చెప్పడం వలన
    కళాకారులకు ,అతిధులుగా వచ్చే
    పౌరులకు మీద్వారా కలిగిన ఉపయో
    గం అది.ఇక దంతసమస్యల గురించి
    నలుగురికి తెలియజెప్పి వారిని దంత
    ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించే విధంగా
    చేయాలనుకునే మీ ఆలోచనను
    రేడియోలద్వారా ,దూరదర్శనుల
    ద్వారా ,పత్రికలద్వారా తెలియజెప్ప
    డం సదాచరణ. కేవలం జీతానికే
    కాకుండ జీవితాలగూర్చికూడా ఆలో
    చించే మీలాంటి వైద్యులు అన్ని వైద్య
    శాఖలలో ఉండి రోగనిరోధక అలవాట్లు ,జాగ్రత్థలు ప్రసారం చేస్తే
    చాల ఉపయోగం ప్రజలకు ,
    ధన్యవాదాలు
    ———వజ్జల రంగా చార్య
    హనంకొండ.

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈనాటి మీ జ్ఞాపకాల పందిరి కవి సామాజిక బాధ్యతని,స్పందించే గుణాన్ని మరోసారి తేటతెల్లం చేసింది. కవి,రచయితా ఎప్పుడూ ఒక్కడు కాదు తనంటేనే సమాజం…అతి సున్నితమైన అంశాల నుండి కఠిన మెయిన విషయాల వరకూ ప్రశ్నించే స్వర కర్త.తనతో పాటు సమాజం బావుండలనే తపన కలిగి ఉండడమే కాక తన వంతుగా ప్రయత్నం కూడా చేస్తే ఫలితాలు అందించే సహృదయులు ఎదురౌతారని మంచి ఋజువుని అందించారు సర్…ఈ ఫాస్ట్ యుగంలో ఉన్న మా తరానికి మంచి అంశాన్ని పాఠం గా అందించారు. ధన్యవాదాలు సర్💐🙏

    —— నాగ జ్యోతి శేఖర్

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  9. 9

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    వావ్ సూపర్బ్ సార్👏👏👏👏 మీ స్పందించే గుణానికి శత కోటి వందనాలు.🙏🙏🙏🙏సమాజానికి మీ సేవ అపూర్వం అపురూపం సార్. ఒక దంత వైద్యులు గా , కవిగా , సమాజ లోటు పాట్లను సరిదిద్దే ఒక సామాజిక పౌరునిగా అధికారుల దృష్టికి తేవడం చక్కని మీ సహృదయతను చాటుతున్నది.మీ అనుభవాలు మాకు చక్కని మార్గదర్శకాలు. వారం వారం మీ జ్ఞాపకాల పందిరి నుండి జాలువారుతున్న చిక్కని అనుభూతుల వ్యాసాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు ధన్యవాదాలు సార్ 🙏💐💐🙏💐🙏💐🙏💐🙏

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    “ ప్రయోజనమనుద్దిశ్య నమందోఽపి ప్రవర్తతే “ అంటారు ( ప్రయోజనమనేది లేకుండా మందుడైనా సరే ఏ పనీ చెయ్యడు ) , కానీ ఆ ప్రయోజనమేదో పదిమందికీ మంచి చేసేదైతే మనంచేసిన పనికి సార్థకత ఉంటుంది … సరిగ్గా మీ ఆలోచనలు , మీరు చేస్తున్న ప్రయత్నాలు ఆ కోవలోకే వస్తాయి .. మనం ఉంటున్న చోటనో ,మనం వెళుతున్న చోటనో , ఎక్కడైనా చెయ్యాల్సిన పనులేవైనా ఉంటే దాని బాధ్యులకు తెలియజెయ్యటం మన ప్రాథమిక కర్తవ్యం … చాలామంది ఆ విషయం లో కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంటారు … చెప్పినా అవతలి వారు పట్టించుకోరనో , మనం ఎందుకు చెప్పాలి వాళ్ళకు తెలియదా అనో కారణాలేవైనా కానీ చెప్పడం మాత్రంచెయ్యరు … ఆ విషయంలో మాత్రం మీరు పనిచేసిన ప్రతిచోటా బాధ్యతతో ప్రయత్నం మాత్రం మానకపోవటం మీలోని నిబద్ధతకు , ఒక పౌరబాధ్యతను విస్మరించక పోవటానికి నిదర్శనంగా చెప్పొచ్చు ..
    మీరు చెప్పిన పని జరగటం ఆ పెద్దలకు తమ విధులపై ఉన్న శ్రద్ధకు తార్కాణం ..
    ఇక్కడ మరో చిన్న మతలబు ఉంది .. మనం అనుకున్నది , మనంచెప్పింది కార్యరూపంలోకి వచ్చినప్పుడు మనం మరింత ఉత్సాహంతో ఇటువంటి వాటికి స్పందించటానికి తగిన ప్రోత్సాహం లభించినట్లౌతుంది …
    ఇటువంటి మంచి పనులకు అది కారణమై నిలుస్తుంది ..
    ఆకాశవాణి తో అనుబంధాన్నీ , అక్కడి ఆత్మీయమిత్రుల్నీ మీ జ్ఞాపకాల్లోంచి వెలికి తీసి మరోసారి మాకందరికీ గుర్తు చేసి ఆనందం కలిగించారు .. ధన్యవాదాలు సర్ …

    ——-గన్నమరాజు గిరిజామనోహర్ బాబు
    హనంకొండ.

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ..స్పందనకు
      హృదయ పూర్వక ధన్యవాదములు.

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good evening Sir 🙏…part 36 of your educative cirsus vitae(c.v) is significantly memorable for:
    1) The literati must take it as their societal and civic obligation to express their views opinions and impressions on issues of concern… Intellectuals are unacknowledged legislators…(Aeropagitica … by John Milton)
    2) Some of the personnel of the AIR in general, and COTHAGOUDEM in particular… with whom you had some bonds are known to me as well…CS Rambabu, Jhansi KV kumari, N. Baburao , Dakshina Murthy,M Sudhakar, Mohd Khan et al..no doubt , were veterans of b casting.

    However, two contra suggestible ( in my personal experience)individuals who were quoted in the episode,played a destructive,demoralising, devitalizing and devilish role in my identity by stigmatising, vilifieing , and assassinating my Conduct, Character, career , individuality and my stature for NO Reason or Rhyme like the villain IAGO in “Othello “..a play of Shakespeare…

    3) The photo of the Station of AIR COTHAGOUDEM speaks of my tenure there. The office vehicle during my term was an arresting and come- hither BRIDE -BEAUTY with interior and exterior trappings… however, after my unchristian departure, the Bride too left the station permanently to the junk yard as a victim of CORRUPTION..😭😭

    Sir, your Jnapakaala pandiri 36 , took me pleasantly into my memories I had with those who are friends and foes… and the Station…

    You deserve accolades for your responsibilities in raising the issues of common /public concern with malice towards NONE.🙏🙏🙏❤️❤️❤️

    —-Nakka.Sudhakar
    Hyderabad

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      Thank you so much
      For your analytical
      Comment
      Sudhaakar garu.

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుందండీ
    ….మీ సామాజిక స్పృహ అలాంటిది మరి….

    —–శర్మ
    హైదారాబాద్.

  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు విశ్రాంతి గదిలో పంఖా లేని విషయం స్టేషన్ డైరెక్టర్ దృష్టికి తీసుకురావడం, వారు మీ సూచనను సహృదయంతో స్వీకరించి అమలుచేయడం బహు ఆనందదాయకం. నిజంగా మీలాంటి వాళ్ళు చాలా అరుదు.

    —–జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    1. 13.1
  14. 14

    బి.జానిభాష

    సమాజంలో నలుగురికీ సంబంధించిన సమస్య ఏదైనా ఉత్పన్నం అయినప్పుడు స్పందించే గుణం చాలా తక్కువ మందిలో ఉంటుంది సర్.
    తమకు సంబంధం లేదు విషయం కదా,అనవసరంగా మనం ఎందుకు స్పందించడం అని,తమ పని చూసుకునే వాళ్ళే ఈ సమాజంలో ఎక్కువ సర్.
    కానీ మీలాంటి పెద్దలు ఇలాంటి నలుగురికి ఉపయోగపడే సమస్యల పై దృష్టి సారించి,దానిని సంబందిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పుడు తప్పకుండా పరిష్కరం లభిస్తుంది అని మీరు పంచుకున్నా జ్ఞాపకం ద్వారా మరోమారు రుజువైంది సర్.
    తమ కోసం, తమ కుటుంబ కోసం మాత్రమే బ్రతికే ఈ సమాజంలో మీలాంటి పెద్దలు(మహనీయులు)సమాజానికి ఉపయోగపడే పనులు యువతరానికి మార్గదర్శకంగా ఉంటుంది సర్.
    సమాజ హితం కోసం స్పందించే పెద్దలందరికీ ఈ సందర్భంగా నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్…..మీ జాని

  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జానీ భాషా
    మీ స్పందన కు
    ధన్యవాదాలండీ .

  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [19/12, 15:12] MANJULA M. DR: There are many people who responds to the problems immediately. Many will not raise the issues thinking that they will not be solved.
    [19/12, 15:12] MANJULA M. DR: Because you are friendly with everyone they will also reciprocate.

  17. 17

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Aftn Doctor garu.
    As you said, each individual has to involve in setting right the things. Whether they finally take a shape or not.

    ——suryanarayana Rao
    Hyderabad

  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్తే సార్. మీ ఙాపకాలపందిరి ఆకాశవాణి వారి పరిచయాలు, వారి నిజాయితీని తెల్పుతూ చాలా బాగుంది సార్. నేను వరంగల్ ఆకాశవాణి కేంద్రం ప్రారంభంలో ఒక సంవత్సరం ప్రోగ్రాం అసిస్టెంట్ గా పనిచేశాను. మీరు తెల్పిన వారిలో 50% నాకూ పరిచయం. అందరూ ఆత్మీయంగా మాట్లాడేవారు. మీ ఙాపకాలపందిరితో వారిని,అప్పటి నా ఙాపకాలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు, వందనాలు సార్. 👌🙏

    . .—-డా.విద్యాదేవి
    హనంకొండ.

  19. 19

    రాపాక అశోక్ కుమార్

    సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి మన స్నేహితులతో సందర్శకులకోసం ఒక ఫ్యాన్ కూడా వేయించలేదు. వాళ్లు మాత్రం ఎసి రూమ్ లో కూర్చుంటునారు అని మన అసహనం, అసౌకర్యం వ్యక్తం చేస్తాం. అలా చేయడం వలన లాభం లేకపోగా వారి దృష్టికి వెలితే మన మీద వున్న గౌరవం పోతుంది. కానీ మీరు అప్రోచ్ అయిన విధానం బాగుంది. హుందాగా వుంది. వారు సంతోషించే లా వుంది. అందుకే పని జరిగింది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!