సంచికలో తాజాగా

Related Articles

39 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రియమైన
    సంచిక సంపాదక వర్గానికి
    ఇతర సాంకేతిక వర్గానికీ
    హృదయ పూర్వక
    ధన్యవాదములు .

    Reply
  2. 2

    తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

    వృత్తి పరమైన జీవితంలో మీ అనుభవాలను వ్యక్తుల ఫోటోలతో సహా ప్రచురించడం చాలా బాగుంది సర్. మీ కథనాలు చదివి ఒక్కోసారి కామెంట్ పెట్టడం లేదు కానీ, ప్రతి ఎపిసోడ్ ఆసక్తిని కలిగిస్తున్నది. జీవిత సత్యాలని బోధిస్తున్నది.ధన్యవాదములు సర్

    Reply
    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీదేవి రెడ్డి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  3. 3

    sagar

    తెలుగులో ఒక సామెత ఉంది సర్ . మనం ఏది ఇస్తామో అదే మనకుతిరిగివస్తుంది అని. మీ విషయంలో అక్షరాల అదే జరిగింది అని నా అభిప్రాయం అక్కడ అందరితో మీకు ఉన్న సహృదయ సంబంధాలే మీకు అంతఘన వీడ్కోలు ఇచ్చేందుకు కారణమయ్యింది. మీకు అభినందనలు సర్ .

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  4. 4

    బి.జానిభాష

    మీరు ఉన్నతస్థాయి ఉండి నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరితోనూ కలుపుగోలుగా ఉండడం చాలా అరుదైన విషయం సర్,మీ గొప్ప వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది సర్.
    మీ బదిలీ సందర్భంగా ఘనంగా వీడ్కోలు సభ ఘనంగా జరిపించిన అంతమంది ఆప్యాయతలు పొందడం మీ అదృష్టం సర్.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      జానీబాషా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  5. 5

    Sambasivarao Thota

    Dr.Prasad Garu!
    Anthati goppa veedkolu andukovadam Chaalaa aanandadaayakam..
    Kaani…
    Daanivenuka mee manchithanam,
    helping nature, kalupugoluthanam,aadarshavanthamaina vyakthithvam,
    ivannee pushkalamgaa vunde vuntaayi..
    Naaku thelusu…
    Meeku Abhinandanalu 🙏

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ..
      ధన్య వాదాలు.

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వృత్తినే దైవంగా భావించే నైజం ఉన్నవాళ్ళకు ఎప్పుడైన గౌరవం తప్పకుండా దక్కుతుందనడానికి మీ అనుభవమే సాక్ష్యం చెబుతూంది ..
    మరో సంగతేమిటంటే కేవలం వృత్తి ధర్మాన్ని మాత్రమే గాక మానవ సంబంధాలపట్ల మీరు చూపిన గౌరవంకూడా మీ పట్లగౌరవాన్ని పెంచింది , హాస్పటల్ కు వచ్చే రోగులపట్ల ఉన్న బాధ్యతను నిర్వహించడం లోనూ అలసత్వం చూపకపోవడమనేది “ అప్ & డౌన్ “ కల్చర్ ను పట్టించుకోలేదు , కాకపోతే ఇది అందరికీ సంబంధించిన విషయంగనుక మీరూ అందులో ఒకరయ్యారు , అంతే ..
    అభివృద్ధిలో భాగస్వాములు కావటం , ఆ అభివృద్ధి ఫలాన్ని అందుకోవడం వంటివి నిజంగా గొప్ప అదృష్టాలే .. మీరు ఆ ఆనందాలను అందుకోవడం మరువలేని భాగ్యమే ..
    పత్రికల విషయాన్ని ప్రస్తావించడం ఎంత తక్కువ చేస్తే అంత మంచిదేమో !! రోజూ ఏవో సంచలనాత్మక వార్తల్ని వాళ్ళు వండివార్చాలి గనుక వారికిది తప్పదు , మనకూ తప్పదు … అయినా శ్రీశ్రీ గారన్నట్టు “ పెట్టుబడికి కట్టుకథకు పుట్టినవి “ కదా మన పత్రికలు , అందుకే వాటిని విషపుత్రికలు అన్నారు ..
    ఎల్లకాలం మదిలో పదిలంగా ఉండే మంచి జ్ఞాపకం … అభినందనలు సర్ !!

    —-గిరిజామనోహర్
    హనంకొండ.

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్య వాదాలు
      గురువు గారూ…

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా సంతోషం అండీ dr గారు…..క్రింది స్థాయి నుంచి అందరి మన్ననలు పొందడం అపూర్వమైన అనుభవం.. వృత్తిపట్ల మీ అంకితం భావానికి 🙏🙏🙏

    గౌరి.కాసల
    హైదారాబాద్.

    Reply
    1. 7.1
    2. 7.2

      డి.వి.శేషాచార్య

      ఇందులో మీ సహృదయత మాత్రమే కనిపిస్తోంది. వారిని అంతగా ప్రభావితం చేసిన సహృదయతకు వందనాలు.

      Reply
      1. 7.2.1

        డా కె.ఎల్.వి.ప్రసాద్

        మిత్రమా…
        ధన్య వాదాలు.

        Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మనం అంటే ఇష్టపడే వాళ్ళను సంపాదించకుంటే వీడుకోలు కూడ కొంత సంతోషం కొంత బాధని కూడ మిగుల్చుతుంది కాని మీరంటే అంత అభిమానించడం వాళ్ళు కూడ గొప్పవారే మీలాగ అది ఇప్పటికి మీరు గుర్తుపెట్టుకోవడం గొప్పవిషయమే మరి👏🌹🌺

    ——శ్రీ హరి.కె
    హనంకొండ.

    Reply
  9. 9

    చిట్టె మాధవి

    మంచివారిని ఎప్పుడూ కోల్పోకూడదు అంటారు సర్.మీలాంటి తులసి మొక్కలను అసలు వదులుకోకూడదు.మీయొక్క గొప్ప వ్యక్తిత్వం నాల్గవ తరగతి ఉద్యోగులతోనూ మంచిగా వుండటంతోనే తెలుస్తుంది.చదివాక మనసుకు చాలా సంతోషం అనిపించింది సర్.మీకు చేసిన సత్కారం వారికి గౌరవం అని నేను భావిస్తున్నాను.

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Sir good afternoon 🙏. Your biographical episode 35…is a great and pleasant memory as you alone got a rousing farewell… the decade long service and almost 7 years in Karimnagar on promotion left your career commendable and commemorative…
    Friendship and fellowship are unique…it seems… and natural to your personality…❤️🙏

    ——-Nakka sudhakar
    Hyderabad.

    Reply
  11. 11

    Dr. O.NageswaraRao

    HEARTY congratulations Dr.klv
    It’s a very good Happy n memorable occasion of felicitation at janagam hospital. It’s really appreciated such a great send off ceremony from janagam to Karimnagar.
    It’s Geart honour from all the staff members of the hospital are affectionate on your good attitudes.
    That’s why all are participated in your send off ceremony.
    You are Great n Great Service oriented person.
    Keep it up for Life long
    May God 🙏 bless you.
    Any how your felicitation Gnapakam was really appreciated n memorable.

    Reply
    1. 11.1
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మంచి మనుషులు ఎక్కడ ఉన్నా సన్మానించ బడతారు…అందరి మనస్సుల్లో ప్రేమాభిమానాలు చిరస్థాయిగా నిలుపుకుంటారు అనడానికి నిదర్శనమే ఈ రోజు మీరు పంచుకున్న ఆనంద జ్ఞాపకం.మన వృత్తిస్థాయి కన్నా మనుష్యులను సంపాదించుకోవడమే ఉన్నత స్థాయి అని చెప్పకనే చెప్పారు.మా ఉద్యోగ జీవితాల్లో మీకు ఎదురైన ఇంత చక్కటి అనుభూతిని పొందేందుకు మేమూ యత్నిస్తాం సర్…చాలా విలువైన జ్ఞాపకం పంచినందుకు ధన్యవాదాలు సర్🙏💐

    —-నాగ జ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఎన్నెన్నో జ్ఞాపకాలు..
    ఏం వొక్కటీ యాది మరువకుండా… చదువరుల
    కళ్ళ ముందుంచుతున్నారు.

    —–కె..కుమార స్వామి
    హనంకొండ.

    Reply
  14. 14

    Shyam

    మీరు ఇప్పటి వరకు వృత్తి కి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చారు. వ్యక్తిగత విజయాలు కూడా చెప్పండి. అవి కూడా ఎంద రికో ధై ర్యా న్ని ఇస్తా యి.

    Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంతృప్తిగా ఎంతో ఘనంగా సాగిన మీ ఉద్యోగ ప్రస్థానం Aద్భుతం ..NAAKU ఆనందంగా ఉంది .🙏

    డా.డి.సుజాత
    విజయవాడ.

    Reply
  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Mee Gnapaka Sakhti ki, Gnapakala Panderi Sanchika Nirvahukulaku Naa Abhenandanalu Saar.🌹🙏🌹

    ——–sd.Baig
    Nagarjuna sagar.

    Reply
  17. 17

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం sir , ఈ సారి మీ వృతి, పదోన్నతి , మీ తో పని చేసిన సహా ఉద్యోగులను పరిచయం చేసి వారి ఫొటో లను కూడా వ్యాసంలో జతపరి చారు.
    వారికి మీ మీద, మీకు వారి మీదున్న అభిమానం పాఠకుల కు చక్కగా చెప్పారు.

    ——డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

    Reply
    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      డాక్టర్ గారూ…

      Reply
  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది సార్ మీ ఙాపకాలపందిరి. వాస్తవానికి చాలామంది 4వ తరగతి ఉద్యోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు,వారిని పట్టించుకోకుండా దూరంగా పెడతారు. కానీ నేను కూడా వారితో మీలాగే ప్రవర్తిస్తాను.ఇప్పటికీ వారు ఫంక్షన్స్ ఐతే పిలుస్తారు, అభిమానంగా ఉంటూ,తమ సమస్యలు చెప్తారు.మంచివారికెపుడూ సంతోషంగా గడిపే క్షణాలు ఎక్కువగా ఉంటాయి సార్. నేను మాత్రం ఎదురైన ప్రతీ చిన్న విషయం గురించి అతిగా ఆలోచించి ఆరోగ్యం చెడగొట్టుకుంటుంటాను. మీ ఙాపకాలపందిరి నాకు చాలా ఊరటగా,స్పూర్తిగా అన్పిస్తుంది సార్. చాలా ధన్యవాదాలు. ఙాపకాలనెన్నిటినో గుర్తుకు తెస్తున్నాయి. 😊🙏👌👍

    డా.విద్యా దేవి
    హనంకొండ.

    Reply
    1. 18.1
  19. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👍👌💐Abbhuthamaina anubhavalu God blessed you sir abundantly.

    —— Rev.michael
    HANAMKONDA.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!