సంచికలో తాజాగా

Related Articles

77 Comments

  1. 1

    Shyam

    అక్క పేరు మీద పది వేల రూపాయలు ఇవ్వటం విశేషం. రచయిత కు ఇన్ని వ్యక్తుల పేర్లు ఇంటి పేరుతో సహ గుర్తు పెట్టుకో వాటం అన్నది చాలా గొప్ప కళ. వైద్య వృత్తి లో వుంటూ ఇన్ని సాహిత్య కార్యక్రమాలు చేయటం ఇంకా గొప్ప వ్యక్తిత్వం.

    1. 1.1
    2. 1.2

      Sagar

      మీలో ఉన్న సాహిత్యాభిలాష మిమ్మలిని ఇంతమందికి చేరువచేసింది సర్ . అలాగే మీ అక్కగారి పేరుమీద ఇచ్చే విరాళం ఎంతోమందికి స్పూర్తిదాయకం కూడ. మీకు సహృదయ సంస్దతో అనుబంధం కలకాలం సాగిపోవాలని ఆశిస్తున్నాను సర్ .

  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu. 🙏
    I attended one of the skits organised by “Sahrudaya” in REC Wgl auditorium during my stay in
    Hanamkonda.

    —– surya narayana rao
    Hyderabad

    1. 2.2

      Sambasivarao Thota

      Prasad Garu!
      Sahrudaya dwaaraa meeru cheshina Saahithya Seva entho abhinandaneeyam👌👌👌
      Kalaarangaaniki meeru Andinchina sahakaaram mahonnathamainadi..🙏

      1. 2.2.1

        డా కె.ఎల్.వి.ప్రసాద్

        ధన్యవాదాలండీ
        రావు గారూ

  3. 3

    Jhansi koppisetty

    No words Sir💐💐💐…
    You are a great personality🙏🙏🙏…
    మీ సాహిత్యాభిలాషకి సాహిత్య కృషికి నమోనమః..

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం సార్ 🙏ఈ వారం మీ ఙాపకాలపందిరి చాలా బాగుంది సార్. మీరు అదృష్టవంతులు.మీ అంతగా కాదు కానీ శ్రీరంగస్వామి అన్నయ్య పరిచయం నా జీవితంలో సాహితీ ప్రపంచానికి ఆహ్వానించి ఎందరో మహానుభావుల పరిచయ భాగ్యం కలిగించింది.అనేక సాహితీ సమావేశాలలో,రేడియో కార్యక్రమాలలో. అవధానాలలో పృచ్చకురాలిగా పాల్గొనే అవకాశాన్ని కల్పించడం నా అదృష్టం.శ్రీలేఖ సాహితీ సంస్థలో సభ్యత్వం నన్ను ధన్యురాలిని,ఒక పుస్తకం సహసంపాదకత్వానికి తోడ్పడటం,అదే స్పూర్తిగా నేను 10 సంవత్సరాలు చెకుముకి పిల్లల సైన్స్ మాసపత్రికలో సహసంపాదకత్వానికి, ప్రభుత్వ మాసపత్రికలో 5 సంవత్సరాలు పనిచేయడానికి, గత 6 ఏళ్లుగా మా టీచర్స్ యూనియన్ మాసపత్రికలో పనిచేయడానికి అవకాశం కల్పించడం గర్వంగా అన్పిస్తుంది. శ్రీరంగస్వామి అన్నయ్య ఋణం ఎప్పటికీ తీర్చుకోగలనా? నా వ్యాసశృతి అమ్మాబాపులకు, పిహెచ్.డి.పుస్తకం పెద్దన్నయ్య వదినలకు అంకితం ఇచ్చాను.మరో పుస్తకం ప్రచురించి శ్రీరంగస్వామి అన్నయ్య వదినలకు అంకితం ఇవ్వడం నా బాధ్యతగా,జన్మధన్యతగా భావిస్తున్నాను సార్. మీలాంటి ఆత్మీయ సోదరుల ప్రోత్సాహం కూడా నా అభివృద్ధిలో భాగమే. ఆనంద్ కుమార్ సార్ కూడా ఒక సోదరుడు, నేస్తంలా సలహాలు ఇస్తుంటారు. నేను JVV లో 15 సంవత్సరాలు పనిచేసాను సార్.మీకు పరిచయం ఐన వారిలో 50% నాకూ తెల్సినవారన్నారు సార్. ప్రతీవారం మీ ఙాపకాలపందిరి నా మధుర, చేదు ఙాపకాలను గుర్తుకు తెస్తుంది సార్. నాకూ మీలా రాయాలని కోరిక.మీకు చాలా ధన్యవాదాలు సార్. సదా మీ ఆశీస్సులు ఆశిస్తూ
    ఆత్మీయ సోదరి విద్యాదేవి. 👌🙏
    .హనంకొండ.

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీలో ఉన్న సాహిత్యాభిలాష మిమ్మలిని ఇంతమందికి చేరువచేసింది సర్ . అలాగే మీ అక్కగారి పేరుమీద ఇచ్చే విరాళం ఎంతోమందికి స్పూర్తిదాయకం కూడ. మీకు సహృదయ సంస్దతో అనుబంధం కలకాలం సాగిపోవాలని ఆశిస్తున్నాను సర్ .

    ———సాగర్ రెడ్డి
    చెన్నై.

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ANNI VISHAYAALU గుర్తుపెట్టుకొని వివరంగా రాసారు .CHADIVINATTU KAKUNDA EDURUGA MATLADUTHUNNATTE UNDI.MAHANEEYAMMA GARI PERUNA SAMSTHAKU SEVA ANDINCHADAM ABHINDANEEYAM.👏👏💐💐

    —–Dr.V.Sujatha
    Vijayawada.

  7. 7

    Shilpa Chidirala

    మీరు వైద్యుడే కాదు సాహిత్య కళాకారుడు అని చాల బాగా తెలియజేశారు చాలా చాలా గొప్ప వాళ్లతో మీరు కలిసి చేసిన ప్రయాణం అభినందనీయం. కేవలం మీ కృషి తపన మిమ్మల్ని ఇంత గొప్పగా వృత్తిలోనే కాదు సమాజంలో కూడా చేసింది. ఎందరో సాహిత్య కళాకారుల్ని గుర్తు చేసినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కలలు కనడమే కాదు ఆ కలలను నెరవేర్చడంలో ఒక గొప్ప కల ఉంది. ఇవి మీ అనుభవాలు బాshగా తెలియజేస్తునాయి.

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    “సహృదయ” సాహితీ సంస్థ గురించి సహృదయంతో వ్రాసిన మీ వ్యాసంతో….ఇతర సాహిత్య కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు….వ్యక్తి వికాసానికి సాహిత్య…. సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా ఉపయోగపడతాయో మీ రచన నిర్వచిస్తుంది…. అభినందనలు!

    —– ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
    హైదారాబాద్.

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అభిరుచులు అందర్నీ కలిపే చక్కని మార్గాలు … మారుమూలప్రాంతాల్లో ఉన్నా మానవసంబంధాలను మరింతగా పటిష్ఠపరచేది సాహిత్యమూ , సాంస్కృతికమూ .. ఆ రెంటిపైనా మీకున్న మమకారం , అక్షరం పట్ల మీకున్న సహృదయతే మిమ్మల్ని ఒక విశిష్ట సంస్థకు అధ్యక్షుణ్ణి చేసింది … ఎందరో ఆత్మీయులతో మైత్రిని సంపాదించి పెట్టింది …
    ఇక్కడే కొంచెం ఆలోచించే చిన్న ముచ్చట ఉంది …. ఎందరు కొత్తవారితో పరిచయాలేర్పడ్డా , ఎందరు సాహితీ దిగ్గజాలతో వేదికలు పంచుకున్నా , ఎన్ని కార్యక్రమాలనిర్వహణల్లో ముఖ్యబాధ్యతలు తీసుకున్నా మీరు పూర్తిగా సహకరించే మనస్తత్త్వం ఉంది కాబట్టే గణింపదగినంత కాలం సేవలందించ గలుగుతున్నారు ..
    సహృదయ రాష్ట్రస్థాయి సంస్థగా రూపొందటానికీ , దానికొక ప్రత్యేక గుర్తింపురావటానికీ శ్రమించిన కళా మిత్రుల్లో , సాహితీ ప్రేమికుల్లో మీరూ ఒకరు కావటమే మీ సుదీర్ఘ సాహితీ ప్రస్థానానికి ప్రధానకారణం ..
    వ్యక్తులమధ్య ఉండే భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ , ఇతరుల వ్యక్తిత్వాలను కూడా పరిగణలోకి తీసుకోగలిగిన సహృదయత ఉన్నవారు గనుకే సంస్థకు అధ్యక్షులు గా గణనీయమైన సేవలందించి సంస్థ మనుగడకు ఏడుగడగా నిలువగలిగారు , మిత్రులందరి ప్రేమనూ పొందగలిగారు …
    నిబద్ధత గల కార్యకర్తగా గత రెండు దశాబ్దాలుగా సేవలందించడమే గాక , స్వయంగా ఆర్థిక సాయం అందిస్తూనే ఎందరి చేతనో ఆర్థిక సహకారాన్ని అందింపజేయడం లో మీ సహృదయత సహృదయసంస్థ బలాన్ని రెండింతలుగ చేసింది …
    సమష్టి కృషి కి ఎప్పుడైనా విజయమే తప్ప అపజయం ఉండదనీ , పురోగమనమే గాని తిరోగమనం కూడా ఉండదనీ నిరూపించిన గొప్ప సంస్థను , సంస్థ మిత్రులనూ ఆత్మీయతతో పేరుపేరునా మీ జ్ఞాపకాల పందిట్లో పీటవేసి కూర్చోపెట్టినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు సర్ …
    ..———గిరిజా మనోహర్ బాబు
    హనంకొండ

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      గురువుగారూ
      మీ అమూల్య స్పందనకు
      ధన్యవాదాలు సర్

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సర్.. సహృదయ..గురించి
    బాగా చెప్పారు…

    ——-కుమారస్వామి.కె
    హనంకొండ

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ వ్యాసం మీ సాహితీ జీవితానికి నిదర్శనం. మనం చరిత్ర లోకి చూస్తే ఓరుగల్లు నగరం సాహిత్యానికి ఒక పేద పీఠ.
    నాకు ఓరుగల్లు నగరం మీద మక్కువ చాలా ఉండేది. నాకు కావలసిన మిత్రులు ఉండేవారు. ఎప్పుడు వచ్చినా భద్ర కాలి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేవాడిని.
    ఇంకో విషయం మీరు డా. లక్ష్మణ మూర్తి గారి ప్రస్తావన చేశారు, వారు సర్జన్ ఆ. సర్జన్ లక్ష్మణ మూర్తి గారి రెండు సార్లు కలవడం జరిగింది .

    —-డా.డి.సత్యన్నారాయణ
    హైదారాబాద్.

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 31 చదివాను. అక్కడ కామెంట్ ఎక్కడ రాయాలో తెలియలేదు. ఎద లోతులో ఏ మూలనో ఉన్నన్ని జ్ఞాపకాలు పలుకరిస్తుంటే వాటిని అలా అలవోకగా sequential గా పేర్కొంటూ,ప్రముఖు లందరిని పేరు పేరునా గు ర్తుంచుకోడం ,ఆ అనుభవాలను, అనుభూతుల్ని అందంగా కదంబంగా అల్లి పాఠకులకు అందించడం కనువిందు చేయడమే.భగవంతుడు విద్యతో బాటు వితరణ ని ప్రసాదించాడు.ఏటేటా పదివేల రూపాయల బహుమతిని దివంగత అక్కగారి పేరిట నెలకొల్పడం అది కొనసాగించడం అభినందనీయం.మీలోని మరో కోణం కనబడింది.

    ——వెంపటి కామేశ్వర రావు
    హైదారాబాద్.

  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సహృదయ సంస్థతో మీ సాహితీ ప్రయాణం, మరియు సాహితీ శిఖరాలతో మీ పరిచయం కడు ఆనందదాయకం. అభినందనలు.

    —-శ్రీనివాస చారి.జి
    కాజీ పేట

  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ ప్రసాద్ గారు నమస్తే. మీ జ్ఞాపకాల పందిరి నిజంగానే చల్లటి పందిరిలా ఉంది. మీ జ్ఞాపకాల పందిరిలో మీ గురించిన అనేక విషయాలు తెలుసుకొని చాలా ఆనందపడ్డాను. తూర్పుగోదావరి జిల్లా దండి గ్రామంలో జన్మించిన మీరు అంచలంచలుగా ఎదిగి, డాక్టరు వృత్తిలో అఖండమైన ఖ్యాతిని సంపాదించారు. అటు సాహిత్య పరంగా మీరు చేసినటువంటి కృషి అసాధారణమైనది. సాహిత్యవేత్తగానే కాకుండా అనేక సాహిత్య కార్యక్రమాలకు మీరు అందించిన చేయూత చాలా గొప్ప స్థాయిలో ఉంది. వేలాది మంది అభిమానాన్ని చూరగొన్న మీ మంచితనం, మీ సహృదయత, మీ సాహిత్యం అన్ని కూడా నన్ను ఎంతగానో ఆకర్షించాయి. మరొక్కసారి మీకు హృదయపూర్వకంగా అభినందనలు అందజేస్తున్నాను.

    ..—ప్రొఫెసర్.కె.జి.వేణు
    విశాఖ పట్నం.

  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ సహృదయ
    విశ్లేషణ అద్భుతం సర్
    ధన్యవాదాలు మీకు..

  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మహబూబాబాద్ కు మీ జీవితంలొ ప్రత్యేకమైన స్థానం ఉన్నట్టనిపిస్తున్నది.కొన్ని కొన్ని. నగరాలొ వ్యక్తులొ మన జీవితంపై గొప్ప ప్రభావాన్నివేయటం జరుగుతుంది. అట్ల మహబూబ్బాద్ మీకు ఇక సహృదయ సంస్ెథ గురించి. మ4రు చెప్పినవన్నీ అక్షరాలా సత్యమైనవే. హైదరాబాద్ లొ యువభారతి సాహిత్యసంస్థ ఇట్లాగే మంచిక్రమశిక్షణతొపనిచేసింది వంగపల్లి విశ్వ నాధం ఆక్రమశిక్షణను inculcate చేసినాడు. కొన్నాళ్ళు చాలాబాగా ఎన్నొ కార్యక్రమాలను నిర్వహించఎన్నొ పుస్కాలనూ ప్రచురించింది .ఇప్పుడు సహృదయ కూడా .వాళ్ళు నాటకాలు వేెసారు కాని తక్కువ.సహృదయ కార్యక్రమాలలొ వైవిధ్యం ఎక్కువ . ఏది ఏమైనా మీ ఆత్మకథలొ ఆవిషయాన్ని రికార్డు చేసి భవిెష్యత్తులొ పరిశొధకులకు సమాచారాన్ని అందచేస్తున్నారు. అభినందనలు డాక్టరు గారూ!

    ——-నాగిళ్ళ.రామ శాస్త్రి
    హనంకొండ

    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      శాస్త్రి గారు.

  17. 17

    N.M.Das

    మీ జ్ఞాపకాల పందిరి చాలా బావుంది . మరిన్ని జ్ఞాపకాలు పంచగలరు…

      1. 17.1.1

        Rajendra Prasad

        మీ వృత్తి ధర్మం తరువాత మీకు ఇష్టమైన, సాహిత్య రంగాలకు మీరు ఎంత అంకిత మయ్యారో ఈ వారం జ్ఞాపకాల పందిరిలో స్పష్టమైంది. చూస్తుంటే, సహృదయ సంస్థలో మీరు చాలా ఇన్వాల్వ్ అయి అనేక గొప్ప వ్యక్తులను కలవటం, వాళ్ళతో పని చేయటం మధుర స్మృతి. గొప్ప తృప్తిని మిగిల్చి ఉంటుంది ఈ సంస్థలో మీ అనుభవాలు. మీకు మా మనస్పూర్తి అభినందనలు

        రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభిలాషి

        1. 17.1.1.1

          డా కె.ఎల్.వి.ప్రసాద్

          ధన్యవాదాలండీ
          ప్రసాద్ గారు.

  18. 18

    Sarasi

    సహృదయులకు వేదిక దొరకడం వల్ల సమాజానికి మంచి జరుగుతుంది. మీ సాహిత్యాభిలాషకి ఆ వేదిక లభ్యత బంగారానికి తావి అబ్బినట్టే. అలాగే ప్రతి ఏడూ మీ ఆర్థిక వితరణ గొప్ప విషయం. అభినందనలు.

    1. 18.2

      బి.జానిభాష

      ఈ జ్ఞాపకాల పందిరి వేదిక ద్వారా మీ జీవితంలోని మధుర స్మృతులను మా అందరితో పంచుకోవడం చాలా సంతోషం సర్.
      దంత వైద్యులు గా పనిచేస్తునే కథా రచయితగా, సాహిత్య అభిలాషికునిగా,సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం సర్.
      మీ జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలు మీ వద్ద భద్రంగా ఉండడం,అంతమంది ప్రముఖుల పేర్లు గుర్తు ఉండడం అరుదైన విషయం సర్.
      నాటకోత్సవ విజేతలకు 10వేలు బహుమతిగా అందించడం మీ అక్కగారిపై మీ ప్రేమ ను తెలియజేస్తుంది సర్.

  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సహృదయ తో మీ అనుబంధం తెలుసుకునే అవకాశం కలిగింది..1995 నుండి నేను ఈ సంస్థ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకూ కలిగింది.

    —-డా.మల్లికార్జున్
    హనంకొండ.

  20. 20

    Sangeetha

    జీవితంలో అనుభవాలు చాలా ముఖ్యం సార్.జీవితానికి మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి.జ్ఞాపకాల పందిరి చాలా బాగుంది సార్. మీకు అభినందనలు డాక్టర్ సార్.

    1. 20.1
  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వైద్య వృత్తి లో వుంటూ, సాహిత్యం పై మీకు ఉన్న మక్కువతొ మీరు సహృదయ తొ ఇమిడి ఎన్నో సభలను నడిపి సాహిత్యాని ప్రోత్సహించారు. అన్ని పేర్లు గుర్తు పెట్టు కోవడం చాలా విశేషం అని చెప్పాలి. అక్కగారి మీద ఉన్న ప్రేమ తో 10,000 /- ఇస్తున్నారు. మీరు అభినందనీయులు. 🙏

    —-రవి కుమార్
    కాజీపేట

  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir కలిసొచ్చే కాలం వస్తే నడివచ్చే కొడుకు పుడతాడనే సామెత లాగా వుంది సార్ దానికి మీ ప్రవర్తన తోడయింది . మీరు సహృదయులు కాబట్టే సహృదయలో స్థానం😀🙏

    ——-శ్రీహరి.కె
    ఆకాశవాణి
    వరంగల్లు

  23. 23

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి లో చోటు చేసుకోవడం నా అదృష్టం. ధన్యవాదాలు చెప్పడం చాలా చిన్న మాట.

    డాక్టర్ గారూ
    ధన్యవాదములు
    –డి.వి.శేషా చార్య
    కరీంనగర్.

  24. 24

    Nvnchary

    ప్రసాద్ గారికి మీకు సహృదయకు విడదీయలేనిబంధం
    మీరు సహృదయకు ప్రసాదమే.నిర్మొహమాటంగా
    లోపాలను ఎత్తిచూపుతూ సంస్థను నడిపినవారిలో మీదీ కీలకభూమికే .
    హృదయమ్ము నవనీతసదనమ్ము నిర్మల
    మందాకినీ శీతల మార్దవ గేయమ్ము
    కాబట్టే సహృదయను సొంతంచేసుకున్నారు
    సంస్థథకు ఒక బ్రాండ్ నేమ్ రావడానికి సలిపిన కృషి గొప్పది. మీరు నాటకోత్సవాలలో ఒకసారి మీ బాబు ద్వారా రెండుస్పాన్సర్స్ ఇచ్చారు చారిటీ బిగిన్స్ ఎట్
    హోమ్ అన్న సత్యాన్ని పాటించారు అందరం కూడా.
    రజతోత్సవానికి చేరువలో (2021)ఉన్న సంస్థ లో మన భాగస్వామ్యం ముదావహం

    1. 24.1
  25. 25

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [09/11, 16:01] Chandrasekhar_ Jogam: ఇంత కష్ట పడిఅందరు కలలు
    కని, పెంచి పోషించారుకాబట్టి
    విరాజిల్‌తుంది. పెద్దల ఆశీస్సులు,మివంటివారి support yepudu untundi
    Kabatti ,samsta chirastai
    ga nilichi pothundi. ALL THE BEST.
    [09/11, 16:05] Chandrasekhar_ Jogam: D .Chandra sekhar,Vanastalipuram. Hyd.

  26. 26

    గుండెబోయిన శ్రీనివాస్

    రచనలు ప్రారంభించడం నుండి సహృదయ బాధ్యత ల వరకు మీ జ్ఞాపకాలు స్పూర్తి ని కలిగించేలా ఉన్నాయి సార్.

    1. 26.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      శ్రీనివాస్.

  27. 27

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ కథనంలో మానవీయ దృక్పథం గల వ్యక్తులు,సేవాధర్మంఆచరణలో చూపిన సంస్థ లు గురించి చెప్పడం,తాజా సంచికలో మిత్రుడు శేషాచారి గురించి ప్రస్తావన బాగుంది.

    —చలపతి రావు
    హైదారాబాద్.

  28. 28

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ జ్ఞాపకాల పందిరి వేదిక ద్వారా మీ జీవితంలోని మధుర స్మృతులను మా అందరితో పంచుకోవడం చాలా సంతోషం సర్.
    దంత వైద్యులు గా పనిచేస్తునే కథా రచయితగా, సాహిత్య అభిలాషికునిగా,సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం సర్.
    మీ జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలు మీ వద్ద భద్రంగా ఉండడం,అంతమంది ప్రముఖుల పేర్లు గుర్తు ఉండడం అరుదైన విషయం సర్.
    నాటకోత్సవ విజేతలకు 10వేలు బహుమతిగా అందించడం మీ అక్కగారిపై మీ ప్రేమ ను తెలియజేస్తుంది సర్.

    ———-బి.జానీబాషా
    నర్సరావు పేట.

    1. 28.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు

  29. 29

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-31 http://100.26.73.229/gnapakala-pandiri-31/ Meeku vritti Doctor, pravrutti sahityam avvadamtho entho mandi peddalu tho parichayam mimmlni enka unntulani chesindi.samajam lo guthinpu, gouravam dakkayi.

    ——-పద్మావతి.పొన్నాడ
    నరసాపూర్

  30. 30

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నీ సాహితీ కృషి కి పెద్దలతో ఏర్పడిన పరిచయాలు వారి దీవెనలు గా భావించు కోవచ్చు

    —–డా.శంకర్ లాల్
    హైదారాబాద్.

    1. 30.1
  31. 31

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి 31 చదివాను.ఏ విషయాన్నైనా సరే ప్రసెంటు చేయటంలో మీరు దిట్ట,మీకు ‘సహృదయ’తో వున్న బంధం,అనుబంధం హర్షనీయం.అంతటి గొప్ప మహానుభావులతో మీకున్న అనుబంధం కొనసాగాలని, సహృదయ చిరకాలం వుండాలని ఆశిస్తాను.

    —-బి.నాగేశ్వర రావు
    చెన్నై.

  32. 32

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది . సంసారవృక్షానికి అమృత
    ఫలాలు రెండు.ఒకటి కావ్యామృత
    రసపానం (నాటకాలు కూడా)
    రెండు సజ్జనసంగతి ,సహృదయద్వా
    రా లభించిన సత్కవులు సజ్జనుల
    సాంగత్యం మరోటి. ఈవరాలు లభించాలన్నా ముందుమనమూ
    మనమనస్సులూ పరిశుద్ధంగా
    ఉండాలి. పరిశుద్ధమూ అంటే కళా
    సేవలో మనస్సు రచనా ,సహకారముల నందించ
    గలిగిన సిద్ధ బుద్ధి.దానికితోడు సమ
    యమూ ,ఆర్థిక వితరణమూ
    ఇవన్నీ వెచ్చించగల జీవితం ఇష్టంగా
    వాటితో ప్రవర్తించింది కాబట్టి ఆయా
    సమయాల్లో ఆనందం ,ఇప్పుడు
    మధురజ్ఞాపకాలతో ఉల్లాసం
    నిజమే ,స్వానుభవజీవితంలో సహృ
    దయ సాహిత్యవ్యాసంగం మీకు
    మల్లేపూవు.ఆపరిమళాలు జీవితాంతం సంతోషాన్నిస్తాయి
    ——వజ్జల రంగాచార్య
    హనంకొండ

    1. 32.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      రంగాచార్య గారు.

  33. 33

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    You are remembering everyone who were associated with you after many years. So nice of you.

    —–Dr.Manjula
    Hyderabad.

  34. 35

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది సార్
    మీరు సహృదయులు కాబట్టి *సహృదయ* తో అనుబంధం పెనవేసుకుంది

    ——–నిధి(బ్రహ్మ చారి)
    హనంకొండ.

  35. 36

    Eluzai R

    డాక్టర్ అన్నయ్యా,

    మీ వృత్తి వైద్యం, ప్రవృత్తి సాహిత్యం. రెండింటికీ సమ ప్రాధాన్యత ఇవ్వడం మీ అభిరుచికి అద్దంపడుతుంది. డాక్టరు కాబోయి రైటరు అయ్యాను అనేది వ్యవహారంలో అనేకులు సాధారణంగా ఉపయోగించే పదబంధం. అయితే మీరు మాత్రం డాక్టరు కావాలనుకుని డాక్టరు అయ్యారు. రైటరు కావాలనుకుని రైటరు అయ్యారు. సహృదయుల సహకారంతో “సహృదయ”లో భాగస్వాములై ఇతరులకు సహకారం అందించడంలో సఫలమయ్యారు.

    మీ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ మాకుకూడా మీ జ్ఞాపకాలు జ్ఞాపకం చేస్తున్న నేపథ్యంలో మీ “సహృదయ”త నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆధ్యాత్మిక రచనా ప్రకరణంలో తొలి అడుగులు వేస్తున్నప్పుడే “సజీవసాక్షి” మాస పత్రికకు నా రచనలు పరిచయం చేయడం, ఆయా సమయాలలో ఆకాశవాణి ద్వారా నా ఆలోచనలు శ్రోతలకు తెలియజేసే అవకాశం ఏర్పరచి నన్ను ప్రోత్సహించడం మీ సహృదయతకు, మీలోని సాహితీ తపనకు అద్దంపడుతుంది. అందుకు వందనాలతో

    మీ జ్ఞాపకాల పందిరికి మీకు అభినందనలతో
    మీ ఆర్యీ జయ్ (ఆర్ ఎలూ జయ్)

    1. 36.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  36. 37

    రాజేశ్వరి దివాకర్ల

    డా ప్రసాద్ గారూ ,
    వృత్తి రంగంలో దంత వైద్యులుగా చికిత్స చేసి పలువురి ముఖాల్లో నవ్వులు పూయించారు .సహృద సంస్థ సమ్ముఖంగా పలువురు సాహితీ మూర్తులతోడి మీ సాహిత్య సేవా ఉదంతం తెలిపారు . .
    మహనీయమైన జ్ఞాపకాల పందిరిలో అక్క గారిని పల్లకిలో తెచ్చి దింపారు .భావి పరిశోధకులకు మంచి సమాచార సంగ్రహాన్ని సమకూర్చారు .

    1. 37.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!